Тёмный

పట్టెయ్య ప్రశ్న ఐతే సద్గురు సమాధానం | మౌనభాషణం part 1 | Kanth’Risa 

Kanth’Risa
Подписаться 85 тыс.
Просмотров 1,7 тыс.
50% 1

Mouna bhashanam part 1
#spiritual #sadguru #ramanamaharshiquotes #discipline #philosophy

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@padmavatidevi9478
@padmavatidevi9478 15 дней назад
👌👌👌
@radima1234
@radima1234 14 дней назад
Outstanding dear Modern Monk 🎉❤🎉
@RanjitCh
@RanjitCh 15 дней назад
గత సంవత్సరం, సుబ్రమణ్యం గారిని స్వయం గా కలవడం మరియు వారితో సంభాషణ జరగటం చాలా అదృష్టం గా భావుస్తున్నాను. ఈయన చాలా సూటిగా, చాలా నిస్సంకోచం గా సత్యాన్ని బట్టబయలు చేయగలరు..కానీ దాన్నిపట్టుకునెందుకు మనం సిద్ధంగా ఉండాలి. 🙏🏻
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 13 дней назад
ఈ సృష్టి కోట్ల మంది జనాభాలో సత్యాన్ని గ్రహింప చేయగలిగిన వారు ఈ గురువు గారితో కలిపి ఐదు ఆరు మంది మాత్రమే ఉన్నారు
@balagarre5497
@balagarre5497 15 дней назад
సుఖినోభవంతు
@Sheshu-us7nr
@Sheshu-us7nr 15 дней назад
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@mmdandu8293
@mmdandu8293 15 дней назад
ఒకప్పుడు ఆ బుక్కు కాస్త చదివి వదిలేశాను అర్థం కాక. మీరు చదివి చెబుతుంటే విషయం పట్టుబడుతోంది. థాంక్యూ సోమచ్ రిసాగారు😊
@prabhavathipedasanaganti3079
@prabhavathipedasanaganti3079 15 дней назад
🎉risa subramanyam garu eche samadhanalu chala baguntaye nenu chala videos venna sad guru cheppinavi lotuga alochinchali risa tq❤
@krishnarapolu2640
@krishnarapolu2640 15 дней назад
❤ Krishna surat 11.53am
@archanayannam9861
@archanayannam9861 15 дней назад
Good morning Risa
@111saibaba
@111saibaba 15 дней назад
చాలా కరెక్ట్. మన వల్ల దేముడికి ఏదో ప్రయోజనం ఉందని అనుకోడం తెలివితక్కువ. సద్గురు సమాధానం ఒక higher ప్లేన్ కు సంబంధించింది. మనిషి ఆ ప్లేన్ కు చేరినపుడు దేముడు తనకు భిన్నం గా లేడ ని అర్ధం అవుతుంది. అతనిలోని చిన్నముక్కే తా నని తెలియడం తో దేముడి వల్ల తాను లాభ పడుతున్నా నన్న స్పృహ ఉండదు. ప్రశ్న తెలియని తనం లోనే మొదలవుతుంది. తెలీయ క పోవడ మే అవిద్య. విద్య నేర్చిన వాడు ప్రతి దినము భ వంతుణ్ణి ప్రశ్నించడం కన బడదు. వాడు చిన్న పిల్ల వాడై ఆడుతూ ఉంటాడు. అ ట్మోస్ట్ ఆనందం లో. రమణ మహర్షి పిల్లలతో గోళీలు ఆడేవాడంటే అది లీల గా మనుషులు గుర్తిస్తారు.లీల అంటే ఆట. ఆడేవానికి అది ఆటే.
@KanthRisa
@KanthRisa 15 дней назад
Elaa ఉన్నారు
@111saibaba
@111saibaba 15 дней назад
@@KanthRisa బాగున్నాను.
@Yusuf-i9
@Yusuf-i9 15 дней назад
మీరు చెప్పిన ప్రకృతి ప్రపంచం,సుబ్రమణ్యం గారు చెప్పిన దేవుడు జీవుడు వివరణలు, అర్ధమైన వ్యక్తి దేవుడే(ఆరోగ్యవంతగా ,ప్రశాంతంగాఉంటాడు...) లేకపోతే కనపడని లేని ఆలోచనలతో యుద్ధం చేస్తూ చిత్తు చిత్తుగా ఘోరపరాజయం పొంది గాళ్ళంతయి పోవటమే🙏🙏🙏
@Yusuf-i9
@Yusuf-i9 15 дней назад
దేవుడు కూడా ఒక ఆలోచనే
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 13 дней назад
ఆలోచన మిమ్మల్ని ఎలా ఉద్ధరించగలదు​@@Yusuf-i9
@user-hn2zl2xn8k
@user-hn2zl2xn8k 13 дней назад
నావల్ల దేవుడికి ఉపయోగం లేదు. దేవుడి వల్ల నాకు ఉపయోగం లేదు. నాకు నేనే ఉపయోగం. కాలం కూడా నేను ఉంది అంటే ఉంది. నేను లేదు అంటే లేదు. కాలం కూడా జడం స్వయం ప్రకాశం లేనిది. గురువుగారి అంతరంగాన్ని అర్థం చేసుకున్న వారికి మాత్రమే ఈ సత్యం బోధపడుతుంది. గురువుగారి యొక్క జ్ఞానానికి నా యొక్క ధన్యవాదాలు🙏
Далее