అవును మీరు చెప్పింది నిజమే ఆడపిల్ల అని తెలియగానే మనమే పుట్టకముందనే చంపేస్తున్నాము ఆ పాపమే మన పాలిట శాపం ల మారుతుంది కాని ఒక్కవిషయం గుర్తుపెట్టుకోండి ఆడపిల్లని పురిటిలోనే చంపడం ఒక్కనిమిషం కాని ఆ పాపం మాత్రం మనం బ్రతుకున్నంతవరకు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూనే ఉంటాం అది మాత్రం మర్చిపోకండి
మీరు చెప్పిన మాటలు ఏకీభవిస్తున్నాను.... కానీ మగ పిల్లల తల్లి తండ్రుల ఆగడాలు అప్పట్లో చాలా ఎక్కుగానే ఉండేవి... ఇంకా ఇప్పటికైనా వారి నోరు అదుపు చేసే స్వతంత్రయం వచ్చింది....
అప్టట‌్లో ఆడపిల్ల కి సంబంధం కాయం అయ్యా క ఎప్పుడో ఉత్తరం రాసేవారు పెళ్ళి అయిన తరువాత నా భర్త అనే భావన ఉండేది కానీ ఇప్పుడు పెల్లి చూపులు అయిన మరుచటి రోజు నుండి పోన్లో మాటలు గంటలు తరబడి సినిమాలు షికార్లు పార్కులు పెల్లి అయిన వరకు తిరుగుతూనే ఉంటారు కర్మ కాలి ఏ కారణం చేతో సంబందం తప్పిపోతే ఇంకా ఆ అమ్మాయికి లేనిపోని మాటలు నిందలు ఇంకొకడిని చేసుకుంటే ఇదంతా తెలిసి వాడికి అనుమానం అందుకే పూర్వం పెద్ద వాల్లు సాంప్రదాయాల్ని పద్దతులు పాటించేలా పిల్లల్ని పెంచేవారు వాల్లు అలా ఉండేవారు
Ala aithene kada character telisedi.... Pelli ayyaaka teliste ika life long bharinchaali vadini.... Ma relatives lo 2-3 cases sambandam kudirinaka character baledu ani cancel cheskoni vere pelli cheskunaru
*Pelli choopulu ayyaaka kaadhu ,chaala mandhi college lone anni aipothunnaay boys and girls, kalla mundhe chusthunaam kadha, pelli tharvaatha iddariki interest thaggi pothaandhi*
ఎన్ని పురాణాలు పుక్కిట పట్టినా ఆడపిల్లల జీవితాలు బానిసత్వంతోనూ, ఇంట ఊడిగాలతోనూ, సంసారంలో ఆటుపోట్లుతోనూ, అత్తగారి పెత్తనంతోనూ ఎండగట్ఠేసారు. ఇంకా సంప్రదాయ ముసుగులోనే చూస్తూ ఉన్నాం.
అప్పట్లో జరిగింది మిరన్నట్లు తప్పే, గురువు గారు చెప్పేది అప్పుడు చేసింది తప్పే ఇప్పుడు చేస్తున్నది తప్పే అని, ఆయన అన్నది, మరి మితిమిరిపోయిన పేతనాలు చేసే ఆడవారి గురించి, అన్యోన్య దంపతుల గురించి కాదు.
Gouravam bhayam anedi iruvuriki vundali.. aadapillalni takkuva cheyyatledu ani oka notitho antunnaru inko vaipu paata paadali kinda kurchovali ani matladutunnaru.. Sari ayina gouravam mundu manam ichinappudu tappakunda aa gouravam manaki tirigi vastundi.. everything depends on mindset and our actions 👍