Тёмный
No video :(

పొలం ఒడ్ల కాడ లొల్లి||ఒడ్లు చెక్కితే||my village comedy||dhoom dhaam channel 

Dhoom Dhaam Channel
Подписаться 2 млн
Просмотров 1,7 млн
50% 1

Direction &story&dop&editing
Raju aluvala
For more updates follow telegram
t.me/dhoomdhaa...

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 655   
@MeIntiammayi
@MeIntiammayi Месяц назад
నేను village అబ్బాయి ని lv చేసి పెళ్లి చేసుకున్న...తను మాట్లాడే విధాన్నం చూసి రోజు ఏడిచే దాన్ని.. కానీ మీ videos చూసినప్పటి నుండి మా ఆయన నాకు బాగా నచ్చుతున్నాడు😍village slang ఇలానే ఉంటుంది అని realise అయ్యాను...tq soo much to all team 🙏❤️❤️❤️❤️❤️
@RevanthReddy0999
@RevanthReddy0999 Месяц назад
Village ante ❤❤❤idhi
@rohithsharma561
@rohithsharma561 Месяц назад
పెళ్లి చేసుకున్నాక slang చూసావా😂😂😂
@user-cn3ib8mk4b
@user-cn3ib8mk4b Месяц назад
telangana slang
@user-kl2zm7zn7v
@user-kl2zm7zn7v Месяц назад
​@@rohithsharma561🙏..
@R_O_CK_Y
@R_O_CK_Y Месяц назад
నాకు పెళ్ళి చేసుకుందాం అంటే విలేజ్ అమ్మాయి దొరకడం లేదు..
@ranjith328
@ranjith328 Месяц назад
ప్రతి ఉమ్మడి కుటుంబంలో ఇలా చిచ్చు పెట్టె మహాతల్లి ఒక్కరైనా ఉంటారు
@SR.shankargoud2806
@SR.shankargoud2806 Месяц назад
అవును 👌👌
@ajaybittu1263
@ajaybittu1263 Месяц назад
Correct 💯👏🏻
@NallellaRamesh
@NallellaRamesh Месяц назад
😊Q@​@@ajaybittu1263
@shekaritharaboina5887
@shekaritharaboina5887 Месяц назад
C,
@sowjanya3404
@sowjanya3404 Месяц назад
Avnu ma intlo kuda undi ma mumy ki okathi thodelu laga oka thoti kodalu
@kolapurikishore7270
@kolapurikishore7270 Месяц назад
ప్రస్తుతం ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇదే అన్న చాలా బాగా చూపించారు తిరుపతి అన్న సూపర్ కరెక్ట్ గా ఉన్నాడు ఇద్దరికీ సర్దిచెప్పుకుంటా క్లారిటీగా మాట్లాడుతున్నాడు 👌🏻👌🏻👌🏻👌🏻 తిరుపతి అన్న ఫ్యాన్స్ లైక్ వేసుకోండి 👍🏻👍🏻👍🏻
@KurumaKrishna-ou4vy
@KurumaKrishna-ou4vy Месяц назад
వానాకాలం అచ్చిందంటే కతం.. ఇదే లొల్లి మన పొలాల దగ్గర 😂
@Harvestor-r9o
@Harvestor-r9o Месяц назад
భీమన్నా యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ ❤️❤️😂😂
@gopigangula5991
@gopigangula5991 Месяц назад
ఇంటికి పెద్దోడుగా, మస్తు చేసిండు.
@PallerlaSathish
@PallerlaSathish Месяц назад
తిరుపన్నకు ku చాలా ఓపిక ఉంది అద్భుత అవకాశాలు భవిష్యత్ లో ఉంటాయి అన్న
@badavathganesh9505
@badavathganesh9505 Месяц назад
❤❤❤
@jagadamganesh123
@jagadamganesh123 Месяц назад
ప్రతి గ్రామంలో రైతుకు భూములలో కిరికిరి ఇవే క్లారిటీగా చూపించినవి తిరుపతన్న
@battinisathish6054
@battinisathish6054 Месяц назад
ఒడ్లపొంట పండే పిడికెడు అడ్లకు గ్రామీణ ప్రాంతాల్లో లక్షలకు లక్షలు దండగలకు,తాగుడుకు బలైపోతున్న అమాయకపు రైతుల జీవితాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు👌👌🌹🌹
@nagavellichandana4031
@nagavellichandana4031 Месяц назад
Baga cheppavu anna
@battinisathish6054
@battinisathish6054 Месяц назад
@@nagavellichandana4031 🤝👍
@AnnamShekar-gw2ux
@AnnamShekar-gw2ux Месяц назад
​@@nagavellichandana4031H😊h c🎉
@raniraj711
@raniraj711 Месяц назад
😂 అరి తిరుపతి నీ మాటలకూ నువ్వి సత్తె ఎవడ్రా అరి బాద్యుడు....😂😂😂😂😂
@RamellyRajendhar12
@RamellyRajendhar12 Месяц назад
😂😂😂
@nanihoney9915
@nanihoney9915 Месяц назад
ఇలా కుటుంబం లో చిచ్చులు పెట్టే ఒక భార్య ఉంటే చాలు.... Family సర్వ నాశనం
@toyakanaresh115
@toyakanaresh115 Месяц назад
జబర్దస్త్ కామెడీ షో చూసినంత హాయిగుంది.... 👌👌👌...... బాగుంది.....
@kirankumaryellanki7327
@kirankumaryellanki7327 Месяц назад
Jabardasth deeni kinda waste
@isaakyo
@isaakyo Месяц назад
అది ధూమ్ ధామ్ ఛానల్ వీడియో అయితే వెంటానే చూసుడే, మంచి దర్శకుడు మరియు నటుడు
@ravidhontharaveni1415
@ravidhontharaveni1415 Месяц назад
Thirupati Anna acting super bro Vadina super 😀🤩
@venkateswarlunallamothu4125
@venkateswarlunallamothu4125 Месяц назад
ఇది నాటకం లాగా లేదు సినిమా లాగా లేదు రియర్ గా ఉంది నా కళ్ళముందు జరిగినట్లుగా సూపర్
@user-sl1iv4nh8q
@user-sl1iv4nh8q Месяц назад
సూపర్ సూపర్ తిరుపతి అన్న వీడియో
@user-hp3dj7kv5c
@user-hp3dj7kv5c Месяц назад
కాలం దగ్గట్టు స్కిట్ చేస్తున్నారు అన్న.పల్లెట్టులో జరిగే సంఘటనలు ఇవ్వే చాలా బాగున్నాయి స్కిట్
@chigurllaraju7251
@chigurllaraju7251 Месяц назад
తిరుపతన్న ఫ్యామిలీ భీమన్న ఫ్యామిలీ వేరే లెవెల్ ఇప్పుడు ఉన్న జబర్దస్త్ షో కు మించిన షో మీదే నాకు తెలిసి 💐😍
@ganeshinvitation
@ganeshinvitation Месяц назад
మొదటి నుంచి చివరి వరకు స్క్రిప్ట్ సూపర్ గా ఉంది. ఎక్కడ ఎనర్జీ తగ్గలే.... సూపర్ 💥💥💥
@thirupathivedira8728
@thirupathivedira8728 Месяц назад
అబ్బా రితిక నిన్ను చేసుకొనే మొగడికి కష్టమే
@alukarajamallu57899
@alukarajamallu57899 Месяц назад
Realగా ఊళ్లల్ల పొలాల కాడ ఇట్లనె కొట్లాడుతరు, Natural గా ఉంది ఈ వీడియో, చూసినంత టైమే ఏర్పడలేదు, జబర్దస్త్ వీడియో, సూపర్ dhoom dhaam ఉంది ఈ వీడియో 😃😃👍👍
@kumaraswamykukatla2538
@kumaraswamykukatla2538 Месяц назад
Thirupati anna super acting anna great future anna ❤
@kvenkatesh2351
@kvenkatesh2351 Месяц назад
Telangana yasa jabbardhathuga matlduthunnaru superb 👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏
@agirishettykrishna4299
@agirishettykrishna4299 9 дней назад
ఇలాంటి పరిస్థితులు ప్రతి గ్రామంలో ఉంటాయి చక్కగా చూపించారు అన్నదమ్ములు ఎంత ప్రేమగా
@user-yj6zm9uy9x
@user-yj6zm9uy9x Месяц назад
thirupathana and rithika acting 👌👌💐 very nachural rithikanu kottuokasari chichhu pettindi
@poosaravi2083
@poosaravi2083 Месяц назад
సూపర్ ఇలాంటి వి ఊర్లల్లో జరుతున్నవి
@malleshyadav805
@malleshyadav805 Месяц назад
రితిక లాంటి ఆమె ప్రతి ఉమ్మడి కుటుంబం లో ఒక్కరు ఉంటారు.... రితిక సహజ నటి...
@srikanthranjarla5758
@srikanthranjarla5758 Месяц назад
చిన్నమే చిత్రంగి😁😁😁😁
@AnilKumar-wm4pm
@AnilKumar-wm4pm Месяц назад
ఈసొంటి పెళ్ళాం ఇంటికొక్కటి ఉంటది.. అన్నదమ్ములని విడగొట్టడానికి... 🤦‍♂️
@harshadayakar189
@harshadayakar189 Месяц назад
భలే అందంగా ఉంటాయి వీడియోస్ బ్రో
@katipelliramesh888
@katipelliramesh888 Месяц назад
సింగులు సెక్కు, ఇయ్యల్ల ఆట కామ్మలే, ఇగ సింగులు దించు 😅😅
@MrVenky1770
@MrVenky1770 Месяц назад
అన్న నువ్ సూపర్ my village show పని కథం ఒక్క నెలలో ఇప్పటికే 6,7 వీడియోస్ పెట్టినవ్ సూపర్...
@harisukinikantha754
@harisukinikantha754 Месяц назад
సాయిప్రియ acting super రితిక మాట్లాడుతుంటే నాకు మా ఇల్లే అదికివచ్చింది ప్రతి ఇంటి సమూసారం ఇలానే ఉంటది good బాగా తిసినావు
@kosik.32
@kosik.32 Месяц назад
పొలం గట్లు, తోట గట్లు తెలంగాణ లో బాగానే ఉంటాయి, కానీ మా ఆంధ్ర లో కమ్మ కులస్తులు పక్కన ఉన్న తోటలు పొలాల లో గట్ల మీద నడవటానికి కూడా కుదరదు, అలా ఆక్రమిస్తారు కమ్మ వారు. ఇతర కులస్తుల తోటలు కమ్మ వారి పక్కన ఉంటే వాటిని ఆక్రమించడానికి గోతి కాడ నక్కల్లాగ ఉంటారు కమ్మ వారు, దారులు ఇరుకులు చేస్తారు కమ్మవారు, పక్కన ఇతర కులస్తుల తోటలకు దారులు లేకపోతే కనీసం నడవనివ్వరు, దారులు లేకుండా బందించి భూములు తక్కువ రేటుకు కొట్టేద్దాం అని చూస్తారు. కమ్మ కులస్తుల పక్కన ఇతరుల తోటలు ఉంటే ప్రతీరోజూ మన భూమి చెక్ చేసుకోవాలి, పొలం, తోట గట్లు తొవ్వి నట్లు ఉంటే అవి పందికొక్కులు అనుకునేరు? కానీ తొవ్వేది కమ్మవారే, ఎవరైనా కమ్మవారు ఇలా తప్పు చెయ్యనివారు ఉన్నా కానీ, తప్పు చేసిన కమ్మవారిని మాత్రం తప్పు అని ఖండించరు. ఇక వీళ్ల కులగజ్జికున్న సంగతి అందరకీ తెలిసిందే. గమనిక: ఇది కులగజ్జి ఉన్న కమ్మ వారికి మాత్రమే.
@abhivardhan1194
@abhivardhan1194 Месяц назад
Mee andhralo unnantha kulagajji maku ledu bro...mundu meerenti ani adugutharu parichayam ayithe ..okavela manode ani thelisthe baboiiiiiiiiiiii aa premalu maryadalu mamuluga undavu
@Luckyprathap-tx8yk
@Luckyprathap-tx8yk Месяц назад
ఇది ధూమ్ ధామ్ వీడియో సూపర్ 👌👌👌👌
@chandumj6020
@chandumj6020 Месяц назад
Shinggulu chekkey nuv chekku vere level😂😂😂
@Ma.mncl_show
@Ma.mncl_show Месяц назад
1 comment from mancherial ❤
@thuggilibharathi8040
@thuggilibharathi8040 Месяц назад
ఎంత నేచురల్ గా వుంది వీడియో సూపర్ 👍
@apexpredatoryt6153
@apexpredatoryt6153 Месяц назад
Excellent అందరు బాగా acting chesaru 🎉 Super
@shambalaravinder3066
@shambalaravinder3066 Месяц назад
ఈ మెసేజ్ చానా అనుభవాన్ని గుణపాఠాన్ని నేర్పుతుంది అందుకే మిత్రులారా అందుకే కుటుంబం సర్దుకుని పోవాలి
@akshaymyadhari5729
@akshaymyadhari5729 Месяц назад
మీ వీడియోస్ నిజంగా గ్రేట్ జల్ది అప్లోడ్ చేస్తన్నారు
@chanduchindham8938
@chanduchindham8938 Месяц назад
పార్ట్ 2తొందరగా పెట్టండి ఆన్న
@ganevenkatarao7187
@ganevenkatarao7187 Месяц назад
ఎంత సహజంగా ఉంది, నటన అంటే నమ్మకం కుదరట్లే.
@nagireddyyellala3121
@nagireddyyellala3121 Месяц назад
భీమన్న తిరుపతన్న ప్రతి ఒక్క అన్నదమ్ములకి పొలం కాడ లొల్లి
@ajmeeraugendar
@ajmeeraugendar Месяц назад
పల్లెటూరి జీవితం చాలా సంతోషకరమైన జీవితం.
@ramakrishnaBiggestfishermanLTD
@ramakrishnaBiggestfishermanLTD Месяц назад
భీమన్న తగ్గేదే లేదు మనది పారకమంతా బొడ్డుభీమన్న తగ్గేదే లేదు మనది పారకమంతా బొడ్డు ఎక్కిండుభీమన్న తగ్గేదే లేదు మనది పారకం అంతా
@user-bs2eu9ip9c
@user-bs2eu9ip9c Месяц назад
Thirupathi anna super...💕💐💐💐💐
@rakthanibaswaraj485
@rakthanibaswaraj485 Месяц назад
ప్రతి గ్రామం లో అన్నా తమ్ముడు మద్య లో ఈ భూమి పంచాయతీ జరుగుతూ ఉంటాయి
@ponnamvarshitha3193
@ponnamvarshitha3193 Месяц назад
Thirupathi anna comedy😂😂
@sarithachenu6675
@sarithachenu6675 Месяц назад
Super mesej thirupathanna nijaniki adollu manchiga unte manam baguntam
@SathishAgri8673
@SathishAgri8673 Месяц назад
అన్న ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి,, ప్రస్తుతానికి మా పొలంలో కూడా ఎకరం ఉండేది ఆరెకరానికి వచ్చింది 💐💐💐 సూపర్ మెసేజ్ చాలామంది చూస్తారు,,
@user-sq6du5lv3o
@user-sq6du5lv3o Месяц назад
Excellent.. Kallaku kattinattu undhi. A great show.
@vvenkat2789
@vvenkat2789 Месяц назад
Shingilu chekku bagundhiiii😂😂😂
@O80396
@O80396 Месяц назад
Nennu aytheyy full navinna 😂😅😂😂😂😂😂 full comedy😅😅😅😅
@Ramram-hm1tj
@Ramram-hm1tj Месяц назад
అరే మీరు యాక్టింగ్ చేయండి రా మొత్తం మునిపోగియారు వామ్మో ❤❤😮😮😮😮😮
@NaveenKumar-og9nq
@NaveenKumar-og9nq Месяц назад
All videos excellent 👌❤
@indian.jaiindian
@indian.jaiindian Месяц назад
మీ మాటలు విన సోపుగా సూపర్ గా వున్నాయి
@ashokbadugu8482
@ashokbadugu8482 Месяц назад
ఏడుకొండలు సూపర్ హిట్ సూపర్ యాక్టింగ్
@rajendergumasa6355
@rajendergumasa6355 Месяц назад
అన్నా సింగిల్ టేక్ లో 😮😮😮 దేవుడా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@santhoshgoud8060
@santhoshgoud8060 Месяц назад
తిరుపతన్న నీకు పెద్ద కష్టమే వచ్చి పడ్డదే రాములా...🥰
@gokulkrishna1360
@gokulkrishna1360 3 дня назад
Aa nalladanni chuste marriage cheskovalante bayam Avthundi...
@raghuvaran3505
@raghuvaran3505 Месяц назад
ఈ పెళ్ళాల వల్ల అన్నదమ్ములు విడిపోతున్నారు 😢
@KingVirat-tm1vs
@KingVirat-tm1vs Месяц назад
Nvu singulu chekku super dialogue anna
@ramanaidu8305
@ramanaidu8305 Месяц назад
Very inspirational and contemplative message, in most of the villages the relationships are splitting because of small differences , his small brother is convincing whereas his wife is not allowing him, even she is fine for to dry out futile land, with this said brothers are convinced but not his wives . So if men will not follow their wives words relationships will be very strong ❤❤❤❤
@ambatiroyalreddy3603
@ambatiroyalreddy3603 Месяц назад
Nice acting👌🏻
@srivaninaitham7072
@srivaninaitham7072 Месяц назад
Miru vere leval asalu 😂😊
@byagarinaveen9196
@byagarinaveen9196 Месяц назад
Bheemanna super thirupathi anna comedy super anna
@GajjelaSampath
@GajjelaSampath 22 дня назад
Super Anna Tirupati Anna
@sridevisweety3796
@sridevisweety3796 Месяц назад
Thirupathi anna Super acting and balancing correctly
@rameshbeerelli6391
@rameshbeerelli6391 Месяц назад
ఓ ఎగ్గిలోని ప్రేమకథ పార్ట్ 3 అప్ లోడ్ చేయండి
@KranthiKandhukuri
@KranthiKandhukuri Месяц назад
Chala Natural Ga village lo ela godavapadtharo ala tisaru Super 👌🏽
@shivareddy1827
@shivareddy1827 Месяц назад
Really funny video 🤣🤣
@user-xk1rv9ck1c
@user-xk1rv9ck1c Месяц назад
Singulu midiki chekki midi midikathandi pottidi....😂😂😂😂 Same mana intlo ide katha ....oduvadu gadvadu...
@srinivasbyragoni2289
@srinivasbyragoni2289 Месяц назад
Abbaa mi reality wonderful
@ravindrareddyeeda2688
@ravindrareddyeeda2688 Месяц назад
సూపర్ సూపర్ తిరుపతి అన్న వీడియో 🎉🎉👌👌👌
@laharisuryateja
@laharisuryateja Месяц назад
Me videos chala baguntayi
@adaboinaprashanth7939
@adaboinaprashanth7939 Месяц назад
Really naturally acted..massive respect for. Acting
@prasannamahirabraju5937
@prasannamahirabraju5937 Месяц назад
Chala baga undi super timing Anna
@voiceofpeoplemedia
@voiceofpeoplemedia Месяц назад
Superb
@user-of2gl5qh7i
@user-of2gl5qh7i Месяц назад
Excellent 👌👌👌
@user-iw9gl7yt6w
@user-iw9gl7yt6w Месяц назад
ఈ రియల్ గానే ఉంది వీళ్లు యాక్షన్ చేస్తున్నట్టు అనిపియట్లేదు సూపర్
@Narsimha-bg8ms
@Narsimha-bg8ms Месяц назад
ప్రతి ఇంట్లో ఇలాంటి ఒక ఆడనే ఉంటది
@seenunanis.s8485
@seenunanis.s8485 Месяц назад
దానిని ఎత్త నిన్ను ఎత్త😂😂😂
@HarshithraoNani
@HarshithraoNani Месяц назад
Super ❤ video
@peramkondareddy4025
@peramkondareddy4025 Месяц назад
యాక్టింగ్ సూపర్ గా ఉంది
@SiliveriRaju
@SiliveriRaju Месяц назад
అందరు చాల బాగా నటించారు 👌👌👌👌👌
@bathularaju1440
@bathularaju1440 Месяц назад
Suppar
@DS-yy5ho
@DS-yy5ho Месяц назад
Natural ga undi super
@Vijayalaxmi-cg6mc
@Vijayalaxmi-cg6mc Месяц назад
Amma thode super asalu villa acting
@A_A__official.
@A_A__official. Месяц назад
Rithika fans ❤❤❤❤❤❤❤❤❤❤❤
@Rakeshmudhiraj344
@Rakeshmudhiraj344 Месяц назад
Chala bagundi video next part2 kosam waiting❤❤😅😅😅
@abhiabhipatel4022
@abhiabhipatel4022 Месяц назад
Thirupathi anna super acting ❤
@rajnikanthreddydonala6429
@rajnikanthreddydonala6429 Месяц назад
Natural ga acting bavundi andaridi
@malleshmudhiraj1963
@malleshmudhiraj1963 Месяц назад
Superrr ❤
@user-uu1mi9re1x
@user-uu1mi9re1x Месяц назад
Pappesina😂 14:22
@googleayanshvlogs5634
@googleayanshvlogs5634 Месяц назад
Super thirupati anna Nirmal vadina
@Vinnuofficial123
@Vinnuofficial123 19 дней назад
Every scene true in villages
@mahidharreddy69
@mahidharreddy69 Месяц назад
ఇలాగే ప్రతి ఒక వీడియో తీస్తూ వుండు రాజు
@ShekarAS143
@ShekarAS143 Месяц назад
Thirupati anna acting vre leval po
@pavankalva7133
@pavankalva7133 Месяц назад
Every village brothers same story 😊❤
@user-py3oe4rm5w
@user-py3oe4rm5w Месяц назад
Super bro 👌👌👌👌👌
Далее
🫢 #tiktok #elsarca
00:11
Просмотров 4,1 млн