Тёмный

బాలిక హాస్టల్ ఆకస్మిక తనిఖీ || Food Commission Chairman || Vijay Prathap Reddy || Eluru district 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 756 тыс.
50% 1

#andhrapradesh #foodcommission #inspection #eastgodavari #eluru #school #apgovt #hostel #girls #eastgodavarinews #chithavijayprathapreddy #food
పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాలో SC బాలిక హాస్టల్ పిల్లలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హాస్టల్ తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు.

Опубликовано:

 

5 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 658   
@manjumanjunath6839
@manjumanjunath6839 Год назад
మీలాంటి ఫుడ్ కమిషనర్ నీ ఇంతవరకూ చూడలేదు,చూడబూము కూడా సార్
@jayapalreddyseelaka166
@jayapalreddyseelaka166 Год назад
విజయ్ ప్రతాప్ రెడ్డి గారు మీరు ఆహార భద్రత పర్యవేక్షణ పిల్లల గురించి ఇంతలా ఆలోచించే అధికారి వుండడం చాలా గ్రేట్ సార్
@tulasisuji5529
@tulasisuji5529 Год назад
మనము ధర్మాన్ని ఆచరిస్తే,ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది సార్,మీ ధర్మమే మీకు శ్రీరామ రక్ష సార్
@mareswararaosomagani5600
@mareswararaosomagani5600 Год назад
ఈ జీవితం లో మీ లాంటి నిజాయితీ గల వారిని చూడడం ఈ janarection అదృష్టం హ్యాట్సాఫ్ sir
@bhagya1586
@bhagya1586 Год назад
Camera undhi ga
@srinivasulureddy4831
@srinivasulureddy4831 Год назад
@@bhagya1586 me lanti vallaki phone undi ga
@daradurga110
@daradurga110 Год назад
మీలాంటి సార్లు ఉంటే హాస్టల్ లన్ని బాగుంటాయి అలాగే సీఎం సార్ గారికి మీకు కూడా చాలా ధన్యవాదాలు హాస్టల్లో చెకింగ్ చేస్తున్నందుకు హాస్టల్లో ఫుడ్డు తిని మీరు ఎలా ఉన్నదో చెప్తున్నందుకు నీకు చాలా థాంక్యూ సార్ మీ కుటుంబాన్ని మిమ్మల్ని కూడా దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి
@fcmxeio
@fcmxeio Год назад
నీజంగా దేవుడు మీ, కుటుంబం ని దీవిస్తడు సార్
@p.v.8775
@p.v.8775 Год назад
అన్న గారికి నమస్కారం మీకు నా హృదయపూర్వక అభినందనలు అన్న
@Krishkrish-ss1wn
@Krishkrish-ss1wn Год назад
పిల్లలు అలాగే చెప్తారు సార్... కానీ జరిగేది వేరే ఉంటుంది
@gandreddisujatha348
@gandreddisujatha348 Год назад
మీరు నిజంగా సూపర్బ్ సార్ 🙏🙏🙏🙏
@mohanbabu614
@mohanbabu614 Год назад
Super sir
@ASHAPREM
@ASHAPREM Год назад
మీలాంటి ఫుడ్ కమిషనర్ నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మీ సందర్శనాలు హాస్టల్స్ సందర్శనాలు చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది మీలాంటి కమిషనర్సు ఉంటే హాస్టల్స్ ఫుడ్ కోసం పిల్లలు బాధపడే అవకాశం ఉండదు నిజంగా మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్ మీరు. ఇలాంటి అధికారులు మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది అవసరం ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఏ కాదు ఏ రాష్ట్రమైనా ప్రపంచంనే తల క్రిందలు చేయొచ్చు ఇలాంటి మంచి అధికారులు ఉంటే మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఇంకా మంచి అభివృద్ధి లోనికి ప్రతి హాస్టల్స్ తీసుకురావడానికి మీరు చేసే సందర్శనలు ఉపయోగపడతాయి.అని నేను నా పర్సనల్గా అనుకుంటున్నాను. 🙏👍💐💐💐💐💐💐💐💐💐👌🏼💐
@GopalKrishna-yp8ed
@GopalKrishna-yp8ed Год назад
Red T.Shirt sir who is holding book and weared tie is my senior from MeRITS Udayagiri. Such a genius and university gold medalist. Happy to see him in this post. All the best bro..
@SURESHKUMAR-EGS
@SURESHKUMAR-EGS Год назад
Id card not tie
@kedareswaraprapulchandu
@kedareswaraprapulchandu Год назад
సార్ మీరు వార్డెన్ని సూపర్ వైజార్ వాళ్ళని పక్కని పెట్టి పిల్లల్ని అడగాలి సార్. అప్పుడు వాళ్ళు కరెక్టుగా చెపుతారు సార్
@sureshvideomaking.3323
@sureshvideomaking.3323 Год назад
Avunu anna kani Ela video tisina appudu Ela chepputharu anna
@apstatefoodcommissionchairman
అందుకే వాళ్లతో సపరేట్ గా ఛైర్మన్ సార్ మాట్లాడుతారు వీలుంటే వైట్ పేపర్స్ ఇచ్చి వాళ్ళ పేరు రాయకుండా సమస్యలు రాయమంటారు.. అవన్నీ వీడియో లో చూపించం
@Shiva_sai_krishna1043
@Shiva_sai_krishna1043 Год назад
@@apstatefoodcommissionchairman Hi
@mahis82
@mahis82 Год назад
@@apstatefoodcommissionchairman ఆలా చూపిస్తేనే గా సర్, అందరికి తెలిసేది.. మిగితావాళ్లకు దైర్యం వొచ్చి నిజాలు చెప్తారు.. ఇలా నార్మల్ గా చూపిస్తే ఎదో అధికారులు వోచారు చూసి పోయారు అనుకుంటారు ..
@arunakumari5553
@arunakumari5553 Год назад
@@apstatefoodcommissionchairman idi real ga pillalakosam chesthe baguntundi adi meeke teliyali realga chestunnara pina officers kosama ani
@nlovaraju3659
@nlovaraju3659 Год назад
ఇప్పటి వరకు ఎటువంటి ఆఫీసర్ కుడా ఇలా హస్టల్‌కి స్కూల్ కి వెళ్ళి చేకింగ్ చేసింది.అయితే లేదుసార్ మీరు సూపర్ సార్ మీ లాంటి ఆ పీసర్ ని నేను చుడలేదు సార్ మీకు ధన్యవాదాలు సార్ హ్యాట్సప్ సార్
@R_V_K
@R_V_K Год назад
మీ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి చాల అవసరం సర్...😊
@lalbebe7864
@lalbebe7864 Год назад
మీ విడియోస్ అన్ని చూస్తాను సార్ మీలాంటి నిజాయతీగా జాబ్ చెసావరిని మిమ్మల్ని చూస్తున్నం సార్,🙏 పిల్లలుకు చక్కటి రుచికరమైన బోజనము అందలి అన్నపుడే మీరు దేవుడాలా 🙏కనిపిస్తున్నారు మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి బాబు
@surimsuri3965
@surimsuri3965 Год назад
Sir... మీరు అన్నమయ్య జిల్లా పీలేరు లో బాలుర ' బాలికల sc. బాలుర Bc.... రెండు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లు ఉన్నాయి... ఒక సారి విజిట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు...
@RishiCreations333
@RishiCreations333 Год назад
Meeru genuine officer sir mimmalni chusi chalamandhi nerchukovali👏🙏🙏🙏🙏
@gantaseshugantaseshu7201
@gantaseshugantaseshu7201 Год назад
నమస్కారం సార్. నేను మీకు పెద్ద ప్యాన్ ని సార్. అది నేను మాటల్లో చెప్పలేను.మీరు చేస్తున్న వృత్తి కి నా నిండు వందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
@tapredayanand5751
@tapredayanand5751 Год назад
Telangana lo kuda ela check cheyali
@annapurna851
@annapurna851 Год назад
వంట పోపు గూర్చి సూపర్ చెప్పారు సార్
@eswaraiahkamparaju668
@eswaraiahkamparaju668 Год назад
Sir, my suggestion is , when you are asking questions to the students, please keep aside hostel wardens, so students will tell the truth.
@venkys46
@venkys46 Год назад
సార్ స్టూడెంట్స్ తో సపరేట్గా మాట్లాడుతారు పిలిచి కానీ సపరేట్గా స్టూడెంట్స్ చెప్పిన సమాధానాలు వాళ్ల వీడియోలను పబ్లిక్ లో పెట్టకూడదు ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడవచ్చు.
@Randoms_Talks
@Randoms_Talks Год назад
I passed out 10th class from your school 2019 Your doing excellent job sir
@teluguffwarriors9162
@teluguffwarriors9162 Год назад
సార్ మీరు ఇంత మంచి పని చెస్తూన్నారు కధ అలాంటప్పుడు అక్కడ పిల్లులు ని మీరు ఒక్కొక్క రిగా పిలిచి అడగండి సార్
@apstatefoodcommissionchairman
సార్ కు అదికూడా తెలీదంటారా.. అవన్నీ వీడియోస్ సోషల్ మీడియా లో పెడితే పిల్లలకు ప్రాబ్లమ్.. అవన్నీ జరుగురున్నయండి.. Tq
@ramaraopeddakota1587
@ramaraopeddakota1587 Год назад
మీ అత్మ జ్ఞానం చాల గొప్పది మిలాంటి వాళ్ళ చాల మంది రావలి
@yesupadam4294
@yesupadam4294 Год назад
శ్రీ ప్రాతాప్ రెడ్డి అన్న,,,, తాలింపును.... ఈ జిల్లా లో... పోపు పెట్టినారు అంటారు. కా నీ ...తమరు సలహా యే మంచివిధానం.... తాలింపు గిన్నెలో... పప్పును వేసి,,,,, కోంత సమయం ఉంచితే రుచిగా ఉంటుంది
@daradurga110
@daradurga110 Год назад
నేను చదువుకున్నప్పుడు పురుగులానమే పెట్టేవారు సర్ మీలాంటి వాళ్ళు ఉంటే చాలా హాస్టల్లో మంచిగా నడుస్తాయి
@ashokkumar1778
@ashokkumar1778 Год назад
Sir, Wherever u visit ,Please ask the warden or staff people to stay outside and then ask the students then you will get a genuine answer . Also you can give paper to them and ask for the review.
@vanajavanu485
@vanajavanu485 Год назад
This is true
@anildasari932
@anildasari932 Год назад
avunu anna vallu avaru room lo laykapothey pillalu free valaa opinions cheyputharuu
@anildasari932
@anildasari932 Год назад
avunu anna vallu avaru room lo laykapothey pillalu free valaa opinions cheyputharuu
@chinnagaming2299
@chinnagaming2299 Год назад
Yes, you are correct bro
@naveenreddypothamsetti7483
@naveenreddypothamsetti7483 Год назад
Same coment already pettaru dhaniki already chepparu separate pillalini pakkaki thisuku velli mataladataru annaru
@peaceofmindmusic673
@peaceofmindmusic673 Год назад
సార్ ప్లీజ్ మీరు ఒక సారి అనంతపురం జిల్లా పామిడిలోని అంగన్వాడీ స్కూల్లను check చేయండి. అంగన్వాడీలో పిల్లలకి, pregnantsకి ఏవి కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. పాకెట్స్ అన్నీ బ్లాక్ లో బయట అమ్ముకుంటున్నారు సార్. కొన్ని చోట్ల అయితే పిల్లల్ని గుడిలో చదివిస్తున్నారు. Please take a serious action on them .
@psrao5820
@psrao5820 Год назад
Sir phone no. Ki message cheyandi
@jagadishjaggu4136
@jagadishjaggu4136 Год назад
మీరు సూపర్ సార్ మీలాంటి వాళ్లు దేశానికి చాలా అవసరం 🙏🙏💐💐
@psrao5820
@psrao5820 Год назад
Elantivalu enka unnara anipinchindi mi video chusi Miru Jenyul sir anduku video peduthunnaru andaru mila unte entho mandi jivathalu baguntai sir miru real hero Miru elane undadi marakandi sir mimmalani chusi 20℅ mandi marina baguntundi
@seerajayaraj2994
@seerajayaraj2994 Год назад
మీరు చేసి పని చాలా బాగుంది సార్. మాకు చాలా గర్వకారంగా ఉంది సార్ మన రాష్ట్రంలో ఇంత గొప్ప ఆఫీసర్ ఉన్నందుకు. మీలాగా అందరూ కరెక్ట్ గా వర్క్ చేస్తే మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందింది సర్.
@mahalakshmikapu4918
@mahalakshmikapu4918 Год назад
Sir u r doing excellent job,but I have a small suggestion.instead of asking children's infront of hostel wardens please ask them individually not in front of officials
@RamaDevi-ev2wm
@RamaDevi-ev2wm Год назад
Awesome sir, meelanti vallu unte private hostels and schools ki vellaru, thank you so much sir for your service 🙏🙏🙏🙏
@mallikarjunadevarala9917
@mallikarjunadevarala9917 Год назад
సార్ మీరు పిల్లల్ని విడిగా వార్డెన్ లేకుండా అడగాలి అపుడు కరెక్ట్ information వస్తుంది sir
@venkys46
@venkys46 Год назад
సార్ స్టూడెంట్స్ తో సపరేట్గా మాట్లాడుతారు కానీ ఆ వీడియోలు పిల్లలు చెప్పిన సమాధానాలు పబ్లిక్ లో ఇక్కడ పెట్టకూడదు. తర్వాత వాళ్లు ఇబ్బందులకు గురి కావచ్చు
@sivareddykotha924
@sivareddykotha924 Год назад
మీలాంటి వారిని ఆ దేవుడు చల్లగా చూడాలి....
@syambabukadali8990
@syambabukadali8990 Год назад
ముందే విషయం తెలిసినట్లుంది,. పిల్లలను బాగా ప్రిపేర్ చేశారు!!!
@rishika81858
@rishika81858 Год назад
Yes bro
@mdismail-bs1fd
@mdismail-bs1fd Год назад
మీలాంటి వాళ్ళు కూడా ఇంకా దేశంలో ఉన్నారంటే ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. సార్.
@karthikm5562
@karthikm5562 Год назад
మీకు పాదభివందనాలు సర్ సోషల్ వెల్ఫేర్ లో మీల సర్చ్ చేసి చూసిన వారులేరు థాంక్స్ సర్
@kodikalyani9469
@kodikalyani9469 Год назад
సార్ మీ టీమ్ లో ఎవరోవొకరు ముందుగా లీక్ చేసేస్తారు సార్ మీ ఊరికి వస్తున్నారు జాగ్రత్త గా ఉండండి అని లేకపోతే అంత నీట్ గా ఏం వండరు సార్ ఆపిల్లలు అన్నిటికీ చాలా బొంది చాలా బొంది అని చెప్తున్నారు నేను ఆ స్కూల్ లోనే చదివాను స్టడీ ఒకే బట్ ఫుడ్ నాట్ ఒకే
@venkatarao6797
@venkatarao6797 Год назад
సార్ ఫుడ్ మాత్రమే కాదు చాలా సంతోషం ఫుడ్ గురించి కూడా పట్టించుకుంటున్నారు కానీ వారు అక్కడికి వచ్చింది ముఖ్యంగా చదువుకోవడం గురించి దానికి సంబంధిత వాళ్ళ ఎడ్యుకేషన్ వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో కూడా పిల్లలను కాస్త ప్రశ్నించి గమనించాలని మంచి విద్యను వాళ్ళు అందిస్తున్నారు లేదో చూడాలని ప్రభుత్వం వేల కోట్లు పేద విద్యార్థుల కోసం కేటాయిస్తున్న సొమ్ము సక్రమంగా వారికి ప్రయోజనకరంగా ఉండాలని ప్రతి హాస్టల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో విద్య మీద సరైన ఇన్స్పెక్షన్స్ జరగాలని ప్రార్థిస్తున్నాను సార్
@pardhuatozdailyvlog4723
@pardhuatozdailyvlog4723 Год назад
కృష్ణా జిల్లాలో వుయ్యురు లో కూడా గవర్నమెంట్ స్కూల్ లో కూడా చెక్ చేయడి sir 🙏🙏🙏
@geddaravirams7353
@geddaravirams7353 Год назад
Sir meeru velle mundhu worden pillalaaki cheppestaru sir Ela cheppandi ledante meku taruwata panishment untadi ani ........but.. meeru super sir memu chaduvukunnappudu meelanti sir leka purugula Annam tinnam q
@urssrujan1734
@urssrujan1734 Год назад
Avoid teachers and wardens while talking with students, then u will get correct information respected sir.
@pillianil9046
@pillianil9046 Год назад
సార్ మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు మీరు చాలా అవసరం ఇపుడు ఉండే పరిస్థితుల్లో ఈ లనే తిరగండి సార్ pls
@balubalu7782
@balubalu7782 Год назад
పార్టీలకు అతి ఇతఁ కాకుండ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా sir hat's up to you sirr
@dhanalakshmigurana4346
@dhanalakshmigurana4346 Год назад
Good evening sir.mee attitude chala super sir. mee vedioes chirivaraku chustene manchi message vuntundi sir.children please don't tell lies.Tq so much sir.
@gajulasreenivasulu5678
@gajulasreenivasulu5678 Год назад
మా కడప జిల్లా బిడ్డ కదలికలు అలానే ఉంటుంది 🔥🔥🔥🔥🔥
@bordersecurityforcerangare6407
Yeah Annayya
@shameerpit3112
@shameerpit3112 Год назад
Sir you are great, Officials like you are very important required to this society sir
@BPaul6298
@BPaul6298 Год назад
అనకాపల్లి జిల్లా, అచుతాపురం మండలం దిబ్బపాలెం పంచాయితీ లో ఒక్కసారి రేషన్ షాప్ ల మీద రైడ్ చెయ్యండి సార్. అలాగే రెండు నెలలు కి ఒక్కసారి కంది పప్పు ఇచేలా గవర్నమెంట్ కి చెప్పండి.
@rajeswarlrajeswarl8815
@rajeswarlrajeswarl8815 Год назад
Really students not like to eat boiled egg .it's better to cook curry . really good advice sir
@Amarchandam
@Amarchandam Год назад
Excellent work
@gummadinaveena9805
@gummadinaveena9805 Год назад
Meru super.sir nijam ga leni pillalaku chakkaga bojanam pettisthunaru god bless u sir
@rabbybandila8937
@rabbybandila8937 Год назад
రాష్ట్ర ఆహార నియంత్రణ కమిషనర్, శ్రీ విజయ్ ప్రతాప్ రెడ్డి గారికి నాయొక్క అభినందనలు.సార్,కొన్ని ఛోట్లలో,అందరి సమక్షంలో, విచారి చండీ. అనుమానం వచ్చిన చోటలలో,కాస్త శ్రమ అయినా,విద్యార్థుల ని,ఒక్కొక్కరు ని పిలిచి విచారించండి.ఇది నా విన్నపం.మీరు గొప్ప వ్యక్తిత్వం గల అధికారిగా,భావిస్తున్నాను...టాటా కంపెనీ వారి ఉత్పత్తులనుఉత్పత్తులను,కొని,మనం వారికి , పరోక్షం గా సహాయ పడదాం. నిరుపేదల కోరకు రతన్ టాటా గారు,65% డబ్బులను,నిరుపేదలకు, ఖర్చు చేస్తున్నారూ..ధన్యవాదాలు.
@sriramkumar2134
@sriramkumar2134 4 месяца назад
Super sir We really love you From Telangana
@rajeswarlrajeswarl8815
@rajeswarlrajeswarl8815 Год назад
You are really great 👍 sir entha cool ga salahalu isthunnaru ..
@rambabumilkramumilk4802
@rambabumilkramumilk4802 Год назад
సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@veerabhadra1617
@veerabhadra1617 Год назад
Sir మా శ్రీకాకుళం జిల్లాకి కూడా ఎంక్వైరీ కి రండి ప్లీజ్
@venkys46
@venkys46 Год назад
శ్రీకాకుళం జిల్లాకు రావాలంటే ముందు ఎక్కడ కంప్లైంట్ ఉందో మీరు అడ్రస్ తో సహా పూర్తి వివరాలు పెట్టండి తప్పకుండా స్పందన వస్తుంది
@user-ar5una1977
@user-ar5una1977 Год назад
Sir... పప్పు ఎలా వండాలో సూపర్ గ చెప్పారు... ఈ టెక్నిక్ నాకు తెలియదు... చెప్పడానికి నాకు అమ్మ లేదు... మీరు పప్పు రెసిపీ చెప్తే.. నాకు నచ్చింది 🙏🏻🙏🏻👏👏👍🏻👍🏻🙇‍♀️🙇‍♀️👌👌😊
@priyakallapadi6153
@priyakallapadi6153 Год назад
You are such a good person sir in this society👍and requesting one thing sir if u have time will you come to chittoor district for inspection in government schools like in yadamari govt school also kasiralla govt school
@srujanamanthena4972
@srujanamanthena4972 Год назад
Tq sir for supporting the poor people 🙏🙏🙏🙏🙏🤝👍👍
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 Год назад
మీరు గ్రేట్ sir...👌
@mummy341
@mummy341 Год назад
You don't have to choose between doing good and doing well I can give this sentence to you coz u do both sir ..I respect you will always pray for you and ur family
@chanikyadalli2856
@chanikyadalli2856 Год назад
Your great sir 🙏 government chamanchi pathakalu pravesa pettaru avi Baga amalavuthunna ledhu chustunnaru Ela andaru vunte prakka thova pattakunda vuntayi kani government yisthunna chinna rice ni kaluputhunnaro ledho chusukovali
@naveenthuniki2223
@naveenthuniki2223 Год назад
Nenu Telangana sir Miru Baga cheak chestaru sir mi lanti adikarulu unte Anni super valla pani tiru lo marp untadhi manchi bojana sadupayam untadhi salute sir
@sreecharan7044
@sreecharan7044 Год назад
Your great sir 👍
@saariikamoto
@saariikamoto Год назад
వార్డెన్ ముందు అడిగితే నిజం చెప్పరు. కొద్ది సేపు వార్డెన్, staff పక్కకు పంపి అడగండి sir. మీరు వెళ్ళకనిజం చెప్పిన వాళ్ళని బెదిరిస్తున్నారు.చాలా చోట్ల ఇదే జరుగుతుంది
@surithorra151
@surithorra151 Год назад
Sir,Excellent 👌👌🙏🙏🙏🙏
@saidurajaviveknanda6971
@saidurajaviveknanda6971 Год назад
ముందు మీరు ఆలోచించండి....అక్కడ వార్డెన్.....మిగిలినవారిని బయటకు పంపించి......అడగాలి....తరవాత వార్డెన్ కీ వార్నింగ్ ఇస్తే బాగుంటుంది
@kyshayapichakradhar3360
@kyshayapichakradhar3360 Год назад
Taalimpu vidaanam correct ga chepparu sir....
@sandhyakumpati248
@sandhyakumpati248 Год назад
Sir mi lanti sir s vunte bagane vuntadi ,kani miru velinaka vala paristiti anti sir chparu avaru ,mi lanti valu vundali thank you sir
@sudhasingavarapu9454
@sudhasingavarapu9454 Год назад
మీరు అన్నారు సర్ పని కూడా మీరే చేయండి అన్నారు, సర్ కి job echinadi గవర్నమెంట్ mee work మీరు చేయాలి అని చూడాలి
@mdismail-bs1fd
@mdismail-bs1fd Год назад
అద్భుతంగా చేస్తున్నారు.
@chandrasekhar35764
@chandrasekhar35764 Год назад
Really very very appreciable
@venateshkandari5535
@venateshkandari5535 Год назад
Varden thagarra vunapuddu avarina bagudhi ani cheputharu sir.... Varden dhuraga vuchi adugadi sir.... Tq sir 🙏
@eswarkagitha896
@eswarkagitha896 Год назад
నిజంగా మీరు దేవుడు సార్ మీరు చేస్తున్న పని చాలా అద్భుతంగా ఉంది నిజంగా అన్ని హస్టల్ చేక్ చేయండి సార్ పిల్లలు చెప్పాలేరు
@shivaprasad8624
@shivaprasad8624 Год назад
మీరు ఇలా చాలా స్కూల్స్ కి వెళ్లి తనిఖీ చేసి పిల్లలకి న్యాయం చేయండి sir వార్డెన్లు భయపడాలి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టేలా చూడండి. అన్ని జిల్లాలు ఇలా పర్యవేక్షించాలి sir మీరు Thank you sir
@shaikalthaf3798
@shaikalthaf3798 Год назад
Ur great sir good job Chestuanru sir pillu la kosam intha perfect pani chasani vallu laru sir
@MaheshPharmacy
@MaheshPharmacy Год назад
NICE WORK SUPER CHESTHUNARU KANI GOVT BAGALEDHU NEXT PRABHUTHAV LO KUDA MEE KU LANTI VALLANI JOB LO KE TES KOVALI ANE ASISTHUNNAM SIT GREET SIR
@kaggayedukondalu8371
@kaggayedukondalu8371 Год назад
Hii sir, meku laga praithi government employees work chasta society chala baguntundi sir 👏 🙏
@Amudala_Krantikumar
@Amudala_Krantikumar Год назад
అయ్యా ఒక్కసారి మీరు మా అనంతపురం జిల్లాలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు మరియూ ప్రభుత్వ హాస్టలని ఒక్కసారి పరిశీలించండయ్య మీకు పుణ్యం ఉంటుంది 🙏🙏🙏🙏🙏 చాలా దారుణంగా అధ్వాన్న స్థితిలో ఉన్నాయ్ పట్టించుకునే వారే లేరు అంతా దౌర్జన్యం దోపిడినే ఒక్కరు నిజయీతిగా పని చేయడము లేదు ఎక్కడికి అక్కడ ఎలా దోచుకుంటు పోతే యప్పటికి అయ్య పెదవాడు బాగు పడేయ్ది
@venkatanageswarareddyjaddu1496
సార్ మీరు ఒకసారి పల్నాడు జిల్లా దొండపాడు అగ్రహారంలో అంగన్వాడీ సెంటర్లో ఒకసారి విజిట్ చేయాలి సార్
@subbudadam
@subbudadam Год назад
Good job 👏 Sir💐💐
@kishoregurvindapalli222
@kishoregurvindapalli222 Год назад
విజయవాడ కానూరు హై స్కూల్ కూడా సరిగ్గా ఉండదు భోజనం పిల్లలకి పెడతారు కానీ బియ్యం బాగోవు ఇంటికాడ నుంచి క్యారేజ్ తీసుకెళ్తా అది తినకుండా బాక్సులు దాచే వేస్తారు పిల్లలు మధ్యాహ్నం భోజనం చేయక కొంతమంది అలాగే ఉండిపోతున్నారు సార్లు సరిగ్గా ఉండదు వెళ్ళిపోతారు కొంతమంది ఉంటారు కొంతమంది రారు సరిగ్గా హెచ్ఎం వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ ఉంటారు
@abdulkadhar545
@abdulkadhar545 Год назад
Baundi grt job sir,pilalu chepdanki byam,velaka valaki tantaru kabati valu cheparu,meru ardam cheskoni,tini kanukunaru
@chekkasatishbabu83
@chekkasatishbabu83 Год назад
మీరు అలా తనిఖీ చేయడం వల్ల అందరూ అలక్ట్ అవుతున్నాడు sir
@deepu4480
@deepu4480 Год назад
You are great officer sir, God bless you
@sitaramreddy9659
@sitaramreddy9659 Год назад
EXCELLENT OFFICER 👍👍👍
@technicalTELUGODU
@technicalTELUGODU Год назад
Sir, Meeru aa pillala opinion adagatam nyayam kani, ala valla teachers ledha warden mundhu adigithey chinna pillalu bayapadataru. Next time nundi random ga kontha mandini pilichi oka room lo meeru personal ga adagandi but valla names reveal cheyyakandi. Appudu nijalu bayatakostai.
@balaiahtalapaati7676
@balaiahtalapaati7676 Год назад
సూపర్ థాంక్స్ సార్
@dhaneshdhakpad2288
@dhaneshdhakpad2288 Год назад
Great initiative… keep up the same…
@ushausha2753
@ushausha2753 Год назад
Meeru suuuuuuuper sir. 👍👍👍👍👍🤎🤎👍🤎👍🤎🤎🤲🤲🤲🤲💜💜💜💜💜🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krackkarthik9155
@krackkarthik9155 Год назад
Thanks 🙏 ఏం చెప్పగలం ఇంతకు మించి Thanks 🙏
@adiabrj4417
@adiabrj4417 Год назад
I will selute you Sir oka small request hostel lo checking chesetappuudu pillalni meeru food gurichi adgutharu kada ala staff mundara kakunda meeru oka hostel room lo kurchoni okkokka stundent ni pilichi students ki dairyam cheppi adagandi appudu cheptharu sir meeru vellaka amina antaru anna bayam defenently vuntundi sir anduvallana bagalekunna meeku cheppukoleru sir pillalu
@lamulurijyothi2142
@lamulurijyothi2142 Год назад
Meeru super Sir. Pillallu happy ga unttaru Sir.
@saariikamoto
@saariikamoto Год назад
Awesome video 👌 excellent 👍
@sv3830
@sv3830 Год назад
For public awareness,Better to display the rates of govt. Giving for food components(egg, green leaves,oil etc..) in hostels for public awareness.
@rafishake6621
@rafishake6621 Год назад
ఏంటి sir ఇలా తయారయ్యారు వార్డెన్ లు. మీరు నిజంగా దేవుడు sir మీకు పాదాభివందనం. అందరినీ మీ పిల్లల మాదిరిగా కలుపుకొని మాట్లాడుతున్నారు. నిజమైన గవర్నమెంట్ ఉద్యోగి అంటే మీరే sir. మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి sir. పిల్లలు పాపం అని కూడా లేదు వార్డన్లకి.
@balahari5788
@balahari5788 Год назад
hatsaf sir chala grate sir meeru
@laxmibhavani9426
@laxmibhavani9426 Год назад
Super sar 🙏
@ushasriswaramadhuri8475
@ushasriswaramadhuri8475 Год назад
Excellent excellent sir🙏🙏🙏🙏🙏
@tammisettysuryabhai7956
@tammisettysuryabhai7956 Год назад
Thanks you sir for your mercy
@tammisettysuryabhai7956
@tammisettysuryabhai7956 Год назад
Your the Great person in our society
Далее
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21