Тёмный

బుజ్జి సూపర్ పాడుతుంది || Samanpelli Ashwini New Folk Songs Singer Interview  

telangana talent
Подписаться 389 тыс.
Просмотров 77 тыс.
50% 1

Samanpelli Ashwini New Folk Songs Singer Special Interview
#SingerAshwini #telanganatalent
[ Phone Pay :- Number +918309533383 ] Suresh Rajuri
మీరు గిన్న అశ్విని కి పైసలు సహయం చేయాలనుకుంటే .
Description లో కనిపిస్తున్న నంబర్ కి అమొంట్ సెండ్ చేసి .
తెలంగాణ టాలెంట్ +918523036014 ఫోన్ నెంబర్ కి ఫోటో screenshot తీసి పంపండి
dineshkolavenkata31@gmail.com

Развлечения

Опубликовано:

 

8 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 194   
@telanganatalent
@telanganatalent Год назад
మీరు గిన్న అశ్విని కి పైసలు సహయం చేయాలనుకుంటే . [ Phone Pay :- Number +918309533383 ] Suresh Rajuri నంబర్ కి అమొంట్ సెండ్ చేసి . తెలంగాణ టాలెంట్ whatsup +918523036014 ఫోన్ నెంబర్ కి ఫోటో screenshot తీసి పంపండి dineshkolavenkata31@gmail.com
@mauritiusbbc1294
@mauritiusbbc1294 Год назад
Supar Supar. Sistat
@sampathgudipaka7162
@sampathgudipaka7162 Год назад
🙏🙏🙏🙏🙏👌👌🌻🌻
@nagarajua2813
@nagarajua2813 Год назад
Hlo Ashwani sis chala baga paduthunnav na gol kuda singar akka but that's by luck I don't have any oppochonetis sis
@Gopal-bq6xl
@Gopal-bq6xl Год назад
Wow supar
@masoowvalisuper6073
@masoowvalisuper6073 2 месяца назад
😊😊
@ravischoolrajuranirmal1085
@ravischoolrajuranirmal1085 Год назад
సూపర్ గా పడుతున్నావు రా అశ్విని .......మా ఊరిలో ఉన్న నీ టాలెంట్ ను తెలుసుకోలేక పోయాం...తప్పకుండా నీవు గొప్ప సింగర్ కాగలవు
@jyothijyo5166
@jyothijyo5166 Год назад
అన ఇ చెల్లె చాలా చక్కగా పాడారు పాపం పరిస్థితి, బాగోలేదు సాయం చెయ్యండి అని🙏
@avulamanikanta603
@avulamanikanta603 Год назад
మంచి స్థాయికి ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం . and voice చాలా బాగుంది. all the best. Thankyou for 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐.
@poshannathokala8347
@poshannathokala8347 Год назад
చాలా బాగా పాడుతున్నావు రా Aswini భవిష్యత్తులో మంచి గాయనిగా ఎదగాలి తల్లి! All The Best Ra 🤝👍దినేష్ అన్నగారికి 🙏🤝
@lymusic4345
@lymusic4345 Год назад
తల్లిప్రేమని నోచుకోలేని చిట్టి తల్లి నీగొంతు చాలాబాగుంది చెల్లి., తండ్రికి అన్నిసేవలు చేస్తున్నచెల్లి నీకళని గుర్తించిఅన్నివిధాలఆదుకోవాలినిన్ను మనకళమాతల్లి... 🤝👍💐ఫోక్ రైటర్&సింగర్ లింగాల.యాదగిరి
@naveenpanthengi3356
@naveenpanthengi3356 Год назад
నిజంగా మా ఊరిలో ఒక బురదలో తామర పువ్వు పూసినట్టుగా చుట్టూ ఎన్నో వ్యతిరేక పరిస్థితులు ఉన్నా, అబ్బాయిలు కూడా చెయ్యలేని సాహసాలను చేస్తూ, నీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చేసిన కృషి అమోఘం! నిన్ను గుర్తించనందుకు మమ్మల్ని క్షమించు అశ్విని. ఇక నీ పాటల గురించి చెప్పాలంటే, వింటుంటే అసలు మా ఊరిలో ఇలా మంచిగా పాడేవారు కూడా ఉన్నారా అని అనిపిస్తుంది, గమకాలు ఎంత బాగా అంటున్నావో అసలు . ఆ పాట ఎలా ఉందో అచ్చం అలాగే పాడావు,హెచ్చు తగ్గులు అన్నీ అద్భుతం, చివరిలో అమ్మా అమ్మా నీ పసిదాన్నమ్మ అని lyric మార్చిన విధానం super..👌.really you are great we are all with you!🙏🙏🙏
@STIVEN.CH177
@STIVEN.CH177 Год назад
నమస్తే అన్న మీ వీడియోలు ఎప్పుడూ సుస్త అన్నా చాలా బాగుంటాయి పాటలు పడలన్న అసా వున్నో ల్లను మిద్వర అందరికీ తేసెల సేస్తున్నవు అన్నా మీరు మాంచి వాళ్ళు అన్నా .. అస్ఫిని మంచిది అన్నా వల్ల కుటుంబ పరిస్థితి బాగా లేదన్న మిద్వరా కొంచమ్ సాహ యం కలుగుతుంది అన్నా . మది రజురానే అన్నా వాళ్ల నాన చాలా కష్ట పడ్డాడు🙏🙏🙏🙏🙏
@hashithsrivardhan7220
@hashithsrivardhan7220 2 месяца назад
సూపర్ గా పడుతున్నావ్ రా చెల్లి మది నిర్మల్ లోకల్ నువ్వు ఇంక్కా ఎన్నో పాటలు పడాలి తల్లి 💐👌🏻👌🏻
@user-bh5qr4qn9g
@user-bh5qr4qn9g Год назад
🎉 సూపర్ పాడావు అశ్విని లైఫ్ లో ఇంకా ఎదగాలని కోరుకుంటా అల్ ధీ బెస్ట్ 🎉🎉🎉
@dayyalaravinder4898
@dayyalaravinder4898 Год назад
చెల్లి నీకున్న ఈ పరిస్థితిలో నీలో బాధను పాట రూపంలో చెప్పుతూ బాధపడుతున్న నీకు పెద్ద సింగర్ గా అవకాశం రావాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా
@adumullerabindar942
@adumullerabindar942 Год назад
ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్వినికి తల్లి లేకపోవడం చాల చాల బాధాకరం. చాల బాగా పాడినావు అమ్మా. నీ వాయిస్ సూపర్. నీవు మంచి స్థాయికి ఎదగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. దినేష్ గారు మీరు ఈ అమ్మాయికి సహాయం చేసి పై స్థాయికి తీసుకురావాలని కోరుచున్నాను. PLEASE.
@RajuRaju-qf2kt
@RajuRaju-qf2kt Год назад
నువ్వు పడుతుంటే మనసు అలల తేలిపోతుంది . నీలోని బాధ సముద్రం లోని గంభిరత ను తలపిస్తుంది. నీ గొంతు స్వయం భగవంతుడి వరం లా ఉంది. మాతో పాటు మా గ్రామంలో ఉన్న నిన్ను మేము గుర్తించక పోవడం మా అజ్ఞానము... ఏది ఏమైనా నీకు ఉన్న కష్టాలు తీరి నువ్వు సింగర్ అవడం అనె నీ కోరిక తీరాలని ఆ.... భగవంతుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....
@RajeshsunchuSR
@RajeshsunchuSR Год назад
అన్న నువు నిజంగా సూపర్ అన్న ఇలా పాటలు పాడటమే కాకుండ ఇలాంటి కొందరికి ఆర్దీక సహాయం చేసిన వాడివి అన్న ur Great Dinesh Anna 👌👍
@SVenkatesh-ge7ur
@SVenkatesh-ge7ur 7 месяцев назад
Super
@jaibheemjohnnycreations3128
సూపర్ చాలా బాగా పాడింది🤝😍💐💐🔥🔥
@sureshbanjara5160
@sureshbanjara5160 11 месяцев назад
వాయిస్ చాలా బాగుంది చెల్లెమ్మా.....❤❤
@sudhakarthota3601
@sudhakarthota3601 Год назад
బ్రదర్ ఇలాంటి వీడియోలు చాలా చేయాలి నువ్వు
@Neelu7143
@Neelu7143 Год назад
చాలా బాగా పడుతున్నవు చెల్లెమ్మ... ని వాయిస్ చాలా బాగుంది. నీకు పాటలు పాడే అవకాశం రావాలని, మంచి సింగర్ కావాలని కోరుకుంటున్నాను చెల్లమ్మ.... 👌👌👌
@telanganatalent
@telanganatalent Год назад
కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు దయచేసి చిన్న సహాయం చేయండి మీ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులో ఆ చెల్లె ఇంటర్వ్యూ లింకును దయచేసి షేర్ చేయండి మీ వంతు సహాయం చేయండి
@singerhenagrace5876
@singerhenagrace5876 Год назад
తెలంగాణ టాలెంట్ ఛానల్ దినేష్ అన్న కు ప్రత్యేకమైన ధన్యవాదాలు నల్గొండ జిల్లా నిడమానూరు మండలం లో వెంకన్న గూడెం లో హే నా గ్రేస్ అనే అమ్మాయి ఉంది బాగా పాడుతుంది వీలు కుదిరితే ఒక్కసారి మీ చానల్ ద్వారా పరిచయం చేయగలరని మనవి చేస్తున్నాను
@srinivasdonakanti2384
@srinivasdonakanti2384 Год назад
Super Voice sweet song ❤️❤️❤️👌👌🥰
@rajenders1715
@rajenders1715 Год назад
Super song ra talli god bless you ra talli🙏🌹🌹🌹🌹🙏
@avulamanikanta603
@avulamanikanta603 Год назад
సూపర్ గా పాడారు చాలా చక్కగా ఉంది voice 🙏🙏🙏
@srikanthpeddasaigari8107
@srikanthpeddasaigari8107 Год назад
Heart touching interview ❤️
@settewarshinu6604
@settewarshinu6604 Год назад
Super Ashwini
@mahendarsingermanda8624
@mahendarsingermanda8624 Год назад
Super voice chala baga padinav all the best💐💐💐💐
@rajeshwarig2295
@rajeshwarig2295 Год назад
Ur voice 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌Ra Ashwini.......... Don't give up......
@pasularajashekar6324
@pasularajashekar6324 Год назад
సూపర్ ర అశ్విని చల బాగ పడుతున్నావ్ చల గుప్పు స్థాయికి పోవాలి అని మసుపూర్తిగా కోరుకుంటున్నాం all tha best🎉 ra 🎉🎉🎉🎉🎉🎉🎉
@user-ge8ko3vj4z
@user-ge8ko3vj4z Год назад
Supar padavu chele good bless you
@ranifolksongs6087
@ranifolksongs6087 Год назад
సూపర్ చెల్లి 👌👌👌👌👌💐💐💐💐💐👏👏👏👏👏👏
@rajeshwarig2295
@rajeshwarig2295 Год назад
Superrrrrtr. Ra thalli.
@aderahul1748
@aderahul1748 Год назад
Super chelli manchi sthayiki adagalani sivuni vedukuntunna ni voice super
@VikasBandari-oe1it
@VikasBandari-oe1it Год назад
తెలంగాణ టాలెంట్ దినేష్ తమ్ముడు మీరు అశ్విని అనే అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నారు అమ్మాయి చాలా బాగా పాడింది మీరు ఇలాంటి టాలెంట్ ఉన్నవాళ్లను వెలికి తీసి వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు
@mohammadhshajidh6912
@mohammadhshajidh6912 Год назад
God bless you 🙏 🤲...
@SampathBodasu-nk5ez
@SampathBodasu-nk5ez Год назад
chala Baga paduthundhi Anna all the best 👍👍👍 koncham sahayam cheyadam ameku
@rajaiahomkar2006
@rajaiahomkar2006 Год назад
ఇలాంటి లో క్లాస్ వాల్లను పరిచయం చేసినందుకు నీకు ధన్యవాదములు దినేష్ తమ్ముడు ఆ చెల్లెలికి నా వంతు సహాయము చేస్తాను
@msatya8707
@msatya8707 Год назад
Superb sister futures undhi
@sangeethasahithyavahini9802
@sangeethasahithyavahini9802 2 месяца назад
❤I super singing excellent performance aswini
@lakkeramesh4364
@lakkeramesh4364 Год назад
Nice voice sister super talent
@harshithareddy-pw5fr
@harshithareddy-pw5fr 8 месяцев назад
Super ra nani best of luck 🎉
@agnipoolunews6569
@agnipoolunews6569 Год назад
Great 🎉🎉🎉🎉
@emoenterprises369
@emoenterprises369 Год назад
Nice Voice Chelli
@KokilaTunes
@KokilaTunes Год назад
దినేష్ తమ్ముడు నీకు పదివేల దండాలు ఎంతో కస్టపడి ఇష్టపడి మట్టిలో మాణిక్యాలను (తెలంగాణ టాలెంట్ )యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తున్న నీకు శిరశువంచి మరొక్క సారి నీకు 🙏🙏🙏🙏🙏🙏 ఈ బిడ్డ చాలా చాలంటే చాలా అద్భుతంగ పాడుతుంది తమ్ముడు ఈ బిడ్డలో మంచి గాత్రం మంచి వాయిస్ ఉంది ఈ బిడ్డ పాటలు పాడాలి అనే తపనతో జగిత్యాల కు కూడా వచ్చి ఒక నెల రోజులు ఉంది చూడు ఈ బిడ్డలో ఎంత ఆతృత ఉందొ చూడు దినేష్ తమ్ముడు ప్రాపంచానికే పరిచయం చేయడం కాదు నీవంతు గా నీవు ఏంచేస్తవంటే సై టీవీ ఛానల్లో తిరుపత్తన్నను అడిగి ఒక్క పాట పాడిపించు ఒక గొప్ప అవకాశం ఇచ్చిన దేవుని అవుతావ్ ఆ బిడ్డ కీ నా ఛానల్లో పడుద్దామంటే నిను ఆర్ధికంగా లేకనే పక్కకు పెట్టి జగిత్యాల వారికి రెండు పాటలు రాసిచాను ఒకటి m music ఇంకొకటి jm tunes ayushram chanel కీ ఇచ్చాను నా దగ్గరలో ఎన్నో పాటలు ఉన్నాయ్ సరేలెగాని వీలు ఉంటే జగిత్యాల రవి అన్నను అడుగుతా అన్న నీ ఛానల్లో ఈ అమ్మాయి కీ అవకాశం ఇవ్వు అని తప్ప కుండా ఇస్తాడు నేను మాట్లాడుతాను దినేష్ నిను Nagesh annanu వేములవాడలో బోనాల ముందు కలిసినం సింగర్ &రైటర్ నీ Nagesh ni నా ఛానల్ కోకిల ట్యూన్స్ నిను కూడా పాట పాడిదాం ఓకే తమ్ముడు నేను కూడా ఇస్తాను ఒకేసారి నీ ఛానల్లో ఒకే తమ్ముడు 👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏
@gumpalashyamala8962
@gumpalashyamala8962 Год назад
Super sister ni voice 👍
@LachaiahVarkol
@LachaiahVarkol Год назад
Chelly God bless you ra chitty thally super songs
@AMohankumar-tt7ju
@AMohankumar-tt7ju Год назад
Thanks medam
@thirumalbasavlogs885
@thirumalbasavlogs885 Год назад
Super raa naani❤❤ all the best raa
@manil8660
@manil8660 Год назад
So sweet super super
@shaikshoeb6590
@shaikshoeb6590 Год назад
😇Nice raa chelle Nee voice chala bagundhi Nee life Nuv chala paiki velthav 💝
@manil8660
@manil8660 Год назад
Super super super 😍😍😍😍😍😍😍
@parvatibaidoddi4993
@parvatibaidoddi4993 Год назад
Your voice super Akka Chala Baga padutunnaru akka meru super 👌👌 all the best 👍 akka ದೇವರು ಒಳ್ಳೆಯದು ಮಾಡಲಿ ನಿಮಗೆ 🙌
@narendharnallollanarendhar1399
Chala Chala great sis
@enagandularavi5055
@enagandularavi5055 Год назад
Super bujji sister very nice ni voice super exlent chaala Baga padav
@maddelanirjamaddelanirja7928
Devudu elaa strushtistado m o konni konni jeevitaalu m cheyaleni paristitini estadu 😢 Ayina great amma nv vunnavallu nannani pattinchukovatledu nv matram thalli stananni teeskunnav manchidi amma
@manasamupparapu1448
@manasamupparapu1448 Год назад
Chala baga padindhi nuvvu manchi position ki ravali ra sister
@satya_ekofficial879
@satya_ekofficial879 Год назад
Good job dinesh garu...you are enlighting rural talent..🎉🎉🎉
@morthativamshi779
@morthativamshi779 Год назад
Super Attamma God bless you ❤
@rajeshwarig2295
@rajeshwarig2295 Год назад
Ashwini all the best ra ..... For ur life..... 🙂 definitely u will achieve what you want in ur life.....
@vaddetiwardoulaboi7175
@vaddetiwardoulaboi7175 Год назад
Chala Bavundhi raaa nee voice
@narrasathishoggukathalu3826
Super anna 🙏
@ashokgaddam3593
@ashokgaddam3593 Год назад
super nice 👍 Dhinesh anna🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@panugothusipaisipia4058
@panugothusipaisipia4058 Год назад
Super ga padavu akka
@ravijangile534
@ravijangile534 Год назад
👌👌💐
@user-qw9ui3ek1o
@user-qw9ui3ek1o Год назад
Anna Chelle chala Baga patalu padindi
@samanpellyprashanthchinna
@samanpellyprashanthchinna Год назад
Super 👌👌👌👌
@simarlayashodha1246
@simarlayashodha1246 Год назад
Nice voice super talent sister
@rajendernarapaka3423
@rajendernarapaka3423 Год назад
👌👌👌.. 🌹
@venkatkrishnamohan4685
@venkatkrishnamohan4685 Год назад
Super amma good future singer ga avakasham ivvandi
@maanjinua5973
@maanjinua5973 Год назад
Nice 👍👍👍👍
@gofficia143
@gofficia143 Год назад
Super Paadaru sister,GOD BLESS YOU.andharimi mundhuku thisukelluthunna Dhinesh Annaku Na Dhanyavadhaalu, Super channel.
@bantunareshbabunareshbabu9576
Jai aswini chellemaa congratulations all the best good luck video
@shekarshekar7242
@shekarshekar7242 Год назад
Super ga padav chelli nice all the best
@sandhamahendra4849
@sandhamahendra4849 Год назад
బుజ్జి చాలా బాగా పడవ్ నీవు చాలా ముందుకు పోవాలని కోరుతూ సెం వురు నాకు తెలియదు నువ్వు కానీ నువ్వు ముందుకు పోవాలి బ్లేస్ మి
@laxminarayanamuthyam2374
@laxminarayanamuthyam2374 Год назад
Super రా చెల్లి good టాలెంట్
@sanjeevbangari8853
@sanjeevbangari8853 Год назад
AkkA voice super 💓👌
@Samratsharmitha
@Samratsharmitha Год назад
Super voice chinni great future all the best.......
@ykrshna7092
@ykrshna7092 9 месяцев назад
Super chelli
@ThotaGanga-xg3kg
@ThotaGanga-xg3kg Год назад
Super very well song all the best sister
@user-qb8nu7dp7e
@user-qb8nu7dp7e Год назад
Songs super your voice very nice
@user-Praveenkumars108
@user-Praveenkumars108 Год назад
Super 💐
@sravankumaradla7147
@sravankumaradla7147 Год назад
Superb singing sister
@k.shankarkudmethashankar6533
Super ga padinav akka👌👌👌
@damupalepu800
@damupalepu800 Год назад
Super dineshbrother super voice sister
@singervijayichoda
@singervijayichoda Год назад
Super raa Chelle Chala Baga padavu niku mundhu mundhu bright 🌞 fuacher raaa Chelle 👍
@_singerbharath03__
@_singerbharath03__ Год назад
All the best ra challe...💫 Nice Singing...😊
@reddykarnkerreddy4760
@reddykarnkerreddy4760 Год назад
సూపర్ 👌
@telanganatalent
@telanganatalent Год назад
కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు దయచేసి చిన్న సహాయం చేయండి మీ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులో ఆ చెల్లె ఇంటర్వ్యూ లింకును దయచేసి షేర్ చేయండి మీ వంతు సహాయం చేయండి
@mounikapotharavena4528
@mounikapotharavena4528 Год назад
Meru super anna🙏🙏🙏🙏
@ramuramesh1213
@ramuramesh1213 Год назад
Superb ra chinna All the best...
@singerandwritervijayamodal3704
So nice Ashwin 👌👌👍👍
@kodipellyanwesh-gw9kf
@kodipellyanwesh-gw9kf Год назад
Nice voice chellamma chala baga padinav
@prakashchilikeswaram5356
@prakashchilikeswaram5356 Год назад
Wow great sister
@nareshgunda770
@nareshgunda770 Год назад
Nice singer, God will help and bless you.
@saikumarjadi1873
@saikumarjadi1873 Год назад
Voice🎵 super sister mana uru peru nilabettali chelli god bless you Dinesh anna thank you
@SrinuSrinu-to6ub
@SrinuSrinu-to6ub Год назад
Super Anna
@ragulalatha8275
@ragulalatha8275 Год назад
Super Anna 🙏😭
@telanganatalent
@telanganatalent Год назад
కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు దయచేసి చిన్న సహాయం చేయండి మీ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులో ఆ చెల్లె ఇంటర్వ్యూ లింకును దయచేసి షేర్ చేయండి మీ వంతు సహాయం చేయండి
@kodipellyanwesh-gw9kf
@kodipellyanwesh-gw9kf Год назад
Super chellamma niku manchi future undhi all the best
@gangadharjavan8934
@gangadharjavan8934 Год назад
Nice 🎉🎉
@sanjeevpatelthati2586
@sanjeevpatelthati2586 Год назад
Super super ❤
@pothurajusaiteja6435
@pothurajusaiteja6435 Год назад
Sister super voice 😍
@narendharmanthenna9058
@narendharmanthenna9058 Год назад
Spr ra ashwini
@gadpalepranay6406
@gadpalepranay6406 Год назад
Nice sister 🎉
@user-qb8nu7dp7e
@user-qb8nu7dp7e Год назад
Very nice
Далее
Прятки #nyanmp3
00:25
Просмотров 1,2 млн
Which national team are you rooting for at Euro 2024?
00:17
Сколько метров чернил в ручке?
16:35
Power of science !! #shorts #explore #fyp
1:01
Просмотров 60 млн