Sir, Maa mandaram mokkalaki puvvulu chinna ga vastunnayandi, and buds padipotunnayi. Mokka antha baaga mogga vundandi. And emi purugu gaani cheeda gaani ledu. But only this problem - chinna puvvulu and mogga padipovadam. Konchem remedy suggest cheyyandi.
Pvc pipe lu తో స్టాండ్స్ రాజమండ్రి లో తీసుకున్నారు కదా జీ.అడ్రస్ చెబుతారా...జూన్ లో rjy సిప్ట్ అవుతాము. నాకు మా సిస్టర్ పసుపు విత్తనం 10 దుంపలు ఇచ్చారు. ఎత్తు తక్కువ టబ్ లో పెట్టచ్చా...50 rs టబ్ లో...జీ.