ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RFMliwHfOyQ.html👈👈🙏🙋♂️🙋♂️🙏🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RFMliwHfOyQ.html🙏🙋♂️🙋♂️🙏🙋♂️🙏ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RFMliwHfOyQ.html గుంతకల్ స్మార్ట్ శివ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్
2006 modal powertrac 4 years nundi pakana patam 20 k karchupatanu recent ga farming start chasa edi naku chala help chasindi old is gold new vehecls per acar 4 leters tagitha na vehecl 3 leter all ways old is gold
Very Good iformation anna Memu sonalika di 743 tractor teccham chana loss anna 6 months ki 86500 pay chyali Chala ibbandiga undi anna Thanks anna .u did a great job
Ledu anna ,adi by mistake teccham,tecchinapu maku driving kuda radu,vary driver valla tecchsm ,atanu hand icchadu memu book ayyam ,,venakki veltay urlo yemanu kutaro ani appu chesi kadatanam anna
Nenu kuda starting implements (trolley, cultivater, wheels, level blade, ) total 2, 50, 000 lacs 3years tarvatha kotha engine thisukunna exchange lo endhukante bayata work undadam valla kani old engine naa own work chesa
అన్న , మీరు ప్రకృతి వ్యవసాయన్ని మీ పొలంలో మొదలుపెట్టండి. సుభాష్ పాలేకర్ గారి సూచనలను పాటించండి. గోవు ఆధారిత వ్యవసాయం చెయ్యండి, చేయించండి. ప్లీజ్ అన్న. ఈ రసాయనిక పంటలు ఇంకెన్నాళ్లు తినాలి.
Super bro... Meeru matladutunte edo theliyani energy pass avutundi and chala late ga video chusa e ani feel avutunna... #I'm proud to be a Farmer's Son
దయచేసి మిత్రులకు శ్రేయోభిలాషులకు నాదో విన్నపం... మీరు సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనేముందు మీతో ట్రాక్టర్ మెకానిక్ ని కూడా తీస్కెల్లి కొనే ముందు చెక్ చేపియండి ..లేకపోతే మీరు డబ్బు వృధా చేస్కోకండి పూర్తిగా ఓల్డ్ ట్రాక్టర్లు కొనకండి 2010 తర్వాత 10 to 12 year's మధ్య ట్రాక్టర్ కొనండి
@@PLEASESAVEFARMERS చాలా మంచిది మిత్రమా కృతజ్ఞతలు..అలాగే సెల్ఫ్ మోటార్ క్లచ్ ప్లేట్స్ గేర్ బాక్స్ గురించి కూడా చెప్పండి మిత్రమా ఎందుకంటే ట్రాక్టర్కి మెయిన్ పార్ట్స్ అందుకే
Me farm ekada bro..neno software employee.agriculture meeda interest tho ee madye bhanur lo oka land teskunna and oka tractor konnanu..Meeru ekada untaro chepthe oka sari kavaldaniki vasthanu