హాయ్ అన్న పెళ్లి రోజు శుభాకాంక్షలు ఝాన్సీ గారు అనిల్ అన్న ఎప్పుడు మీరు ఇలాగే నిండు నూరేళ్లు గా ఉండాలని ఆశిస్తున్నాను హ్యాపీ ఫ్యామిలీ బాగుంది ఈ వీడియో అనిల్ అన్న సూపర్ సూపర్ 🙌🙌🙌🙌💐💐🎂🎉🎉🎉
హాయ్ అన్నయ్య వదిన మీ ఇద్దరికీ ప్రేమ పూర్వకమైన పెళ్లిరోజు శుభాకాంక్షలు❤❤❤🎉🎉🎉 మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ మళ్లీ పెళ్లి రోజు మీకు కొత్త ఇంట్లో జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీగా ఉండండి అన్నయ్య❤❤❤
పెళ్లిరోజు శుభాకాంక్షలు ఇప్పుడే మీ వీడియో చూశాను మీకు ఇద్దరికీ శుభాకాంక్షలు జీవితాంతం వీడియోలు చేసుకుంటా దేవుని సన్నిధిలో మీ దీవెనలు మీకు దేవుడు దయచేయును గాక పిల్లలకి మీకు దేవుడు దీవిస్తాడు మీ పరిచర్య ఆపకండి
🎉🎉👏🏻👏🏻👌🏻👌🏻🙌🏻🙌🏻🙌🏻💞💞cake కటింగ్ అప్పుడు jhansi korina కోరిక అంత చక్కగా cool ga teerali అని bless chestu wish u happy wedding హ్యాపీ anniversary both of u 💐💐
Hi annaya hi jhansi. Ela unnaru annya bagunnara. Anna ninna madi kuda ninna wedding anniversary annya 24/4/ 2016. Happy wedding anniversary annya and jhansi. God bless u annya