Тёмный

ముడుపు కట్టడం-మొక్కు తీర్చడం పూర్తి వివరాలతో ఈ వీడియో❤️ 

Govinda seva
Подписаться 133 тыс.
Просмотров 10 тыс.
50% 1

మొక్కు తీర్చడం ముడుపు కట్టడం విషయంలో అన్నీ సందేహాలు తీరుస్తూ మీకోసం ప్రేమతో ఈ వీడియో🚩

Опубликовано:

 

29 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 106   
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 14 дней назад
నేను స్వయంగా చుసాన్ ఆయన లీల అర్దం కాలం అర్ధం అయిసారికి ఎదుగా ఆయన లేరు అంతా ఆకస్మాత్తుగా జరిగింది మళ్లీనా గోవిందుడు😓🙏🌹🌹🌹🙂🙂🙂🙂🙂🙂
@ramcharan2292
@ramcharan2292 5 дней назад
అమ్మ తల్లి సత్యభామ తల్లి నీకు శుభోదయం అన్నిటి గురించి చాలా బాగా చెప్తావు కానీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉద్యాపన గురించి వివరించు తల్లి అది తెలియక పూజ అయిపోయి కూడా ఉద్యోగం చేయలేక కూర్చోవడం తల్లి
@rameshdivvela6083
@rameshdivvela6083 14 дней назад
భాగవత ఆరాధన లోముడుపు అనేది కోరికలు,కష్టాల తీరనిటాకి ప్రముఖస్థానం ఇవిధమైన పద్దతి పెద్దవాలు ఆచారసంప్రదాయం గా చేసారు.భగవత్ కృప పొందటానికి ముడుపు మన మనసు సాక్షి అనాటము లో ఎటువంటి సందేహము లేధు.ప్రముఖ దేవాలయంలో మ్రోకులు నే ముడుపులుగా స్వామి లేదాఅమ్మవారికి సమర్పిస్తారు. 🕉️🕉️🕉️🙏🙏🙏
@Meena55708
@Meena55708 13 дней назад
నా గోవిందు ఎంతటి దాయ హృదయుడు. గోవిందా.....🙏🙏🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 14 дней назад
ఆ పరమాత్ముడు ఎంతటి భక్త సులభుడు..... పరమ దయాలువు...🙏❤️❤️. కానీ మనమే ఆయనకు అన్ని ఆపాదించి దూరం చేసుకుంటున్నాము..... మీకు ధన్యవాదములు సత్య garu🙏🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 14 дней назад
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం చెల్లి❤❤
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 14 дней назад
@@DurgajiParamata-hd2yj జై శ్రీ రాం 🙏🙏శుభోదయం అక్క ❤️❤️
@ganeshgani147
@ganeshgani147 14 дней назад
తిరుపతి lo ladies తల neelalu evvacha mokkukunnam andi koncham cheppandi
@PK-jp1ji
@PK-jp1ji 14 дней назад
satyabhama garu....mee videos nenu roju follow avuthanu meeru ani vishayalu chala baga cheptaru ...e madya kalki 2898 AD ane cinema vachindi dantlo karnudu Arjunudu kante goppavadu ani cheptunaru ....adi vini papam chala Mandi Mahabharata lo karnudini hero chestunaru dini mida Mee abhiprayam telupagalaru
@krishnastubhagavanswayam5258
@krishnastubhagavanswayam5258 13 дней назад
Jai srimannarayana 🙏
@Omsrimatrenamah2426channel
@Omsrimatrenamah2426channel 13 дней назад
అమ్మ మీతో నా సమస్య చెప్పాలనుకుంటున్నాను.నాకు ఒక బాబు .తనకి 6years age .vadu ఆ వెంకటేశ్వర స్వామీ ఆ వెంకటేశ్వర స్వామీ ఆశీర్వాదం తో పుట్టాడు. అందుకే ఏమో వాడు నామాలు తో పుట్టాడు.కానీ వాడికి ఇంకా మాటాలు రావడంలేదు సరిగ్గా 🥺🥺. నాబాధ అర్థం చేసుకొని ఏదైనా సలహా ఇవ్వగలరు.🌹🌹🌹ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@Govindaseva
@Govindaseva 13 дней назад
వీడియో చేస్తాను ❤️
@Omsrimatrenamah2426channel
@Omsrimatrenamah2426channel 13 дней назад
ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏
@venkataraomunipalli702
@venkataraomunipalli702 13 дней назад
థాంక్స్ తల్లీ కర్తవ్యం బోధపడింది గోవింద గోవింద
@Venkateshwara868
@Venkateshwara868 14 дней назад
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 13 дней назад
Thalli nenu మిరుెప్పిన vidhama nenu మొక్కులు మొక్కను కానీ రోజు దేవుని మందిరం లో తోచినంత చిల్లర పెడతాను అప్పుడప్పుడు అవసరాలకు వాడుకుంటూ మళ్ళీ అవరియి ధర్మం తల్లిvachvallaku kalluchethulu panicheyyanivariki kontamandhi pillalaku pencial pennlu konukkomani estanu nenu em koranu naku em evvalo aa naryanuniki telusu ani naa nammakamdairyam ❤❤
@VijayaLakshmi-cb5es
@VijayaLakshmi-cb5es 13 дней назад
🙏 ఓం నమో వెంకటేశాయ
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 13 дней назад
నమో నారాయణాయ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏
@prasannach3201
@prasannach3201 14 дней назад
Jai shree Radhe Krishna 🙏♥️
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 14 дней назад
హరేకృష్ణ 😊❤
@bhairuaruna5075
@bhairuaruna5075 14 дней назад
🙏🙏 jai sri ram
@Trivikram226
@Trivikram226 14 дней назад
Jai Sri Krishna 🙏🙏🙏🙏
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 14 дней назад
Jai shree Krishna 🙏🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 14 дней назад
Subhodyam brunda garu🌹
@srichandanasuthram
@srichandanasuthram 14 дней назад
Hare Rama Hare krishna
@natureoftheworld67
@natureoftheworld67 14 дней назад
Hare krishna Hare Rama 🙏 💐
@jayachandrareddy3913
@jayachandrareddy3913 14 дней назад
Hare Krishna ❤
@mittapellydhanalaxmi3584
@mittapellydhanalaxmi3584 14 дней назад
ne vedieos challa baguntai. meku anta knowledge ela vastundi. akka
@kalpanabandari3921
@kalpanabandari3921 14 дней назад
Hare krishna
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 14 дней назад
Jai shree ram ♈🌹🙏shubhodayam thalli🌹🙏❤️
@Sanvekadance
@Sanvekadance 14 дней назад
Jai Shree Ram
@Jagriti_050
@Jagriti_050 12 дней назад
వాసుదేవ బాగా చెప్పారు అమ్మ
@wolff_gaming
@wolff_gaming 14 дней назад
🙏🙏🙏 అమ్మా
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 13 дней назад
Jai Shree Ram 🙏🙏🙏
@nagarajyamtokala7620
@nagarajyamtokala7620 13 дней назад
Govind govind 🙏🙏
@saradasunnapu776
@saradasunnapu776 14 дней назад
🙏🙏🤘🤘
@yoginet3549
@yoginet3549 13 дней назад
Thank u ammma
@user-nb8ji5wv4p
@user-nb8ji5wv4p 13 дней назад
Govind Govind Govind
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 13 дней назад
Tqu so much🤝 Amma
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 14 дней назад
🙏🙏🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 13 дней назад
Jai shree Ram akka
@chendireddymanjulareddy3035
@chendireddymanjulareddy3035 14 дней назад
Thanks amma garu 🙏🙏
@mittapellydhanalaxmi3584
@mittapellydhanalaxmi3584 14 дней назад
krishnarpanam akka.
@vijayhyd2010
@vijayhyd2010 13 дней назад
Ee video naaku chalaa useful iyyindi madam... thanks..
@bharathikolamudi3791
@bharathikolamudi3791 13 дней назад
👌☺️🙏🙏🙏🚩🏹
@kadigarisujitha9032
@kadigarisujitha9032 13 дней назад
🙏
@vijaybabu1501
@vijaybabu1501 14 дней назад
Namskarm Amma
@vallakavikalavathamma
@vallakavikalavathamma 13 дней назад
🙏అమ్మ
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 13 дней назад
Chalabaga chepparamma andariki Om namah shivaya Sri matre namaha
@SanathanaDharmam971
@SanathanaDharmam971 13 дней назад
Akka miru superr Akka❤
@srisri5852
@srisri5852 13 дней назад
🙏🙏🙏🙏
@sujathachindam1692
@sujathachindam1692 13 дней назад
గోవిన్దాయ నమః
@MadhavichThalupuri
@MadhavichThalupuri 14 дней назад
🙏🙏🙏🙏🙏
@devirajaaa7641
@devirajaaa7641 14 дней назад
🙏🙏🙏🙏🙏🙏
@malleswaripuppala
@malleswaripuppala 9 дней назад
అమ్మా నేను 5 ఏళ్ల క్రితం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి 101 టెంకాయ కొట్టడానికి mokkukunna అమ్మ ఇప్పటికీ కుదరలేదు ఏమీ చేయాలో అర్థం కావటం లేదు నాకూ ఏదైనా సలహా ఇవ్వాలని కోరుతూ 🙏 జై శ్రీరామ్ 🙏
@miriyalahemalatha6760
@miriyalahemalatha6760 14 дней назад
Meeru ma intiki vachinattu ratri kalalo vachindhi akka 😊 sakshathu aa lakshmi devi mee roopam lo ma intiki vachindhi ani feal ayyanu morning lechaka🙏
@prasaddasarp114
@prasaddasarp114 14 дней назад
అదృష్టవంతులు
@vsarithalakshmi3209
@vsarithalakshmi3209 12 дней назад
Amma ashadam vasthondii varahii navartrulu anii chepthunnaru dani gurinchii koncham chepandii ammmaa
@deshpandeshirisha2
@deshpandeshirisha2 14 дней назад
Madem.. Namaskaram andi.. Shubhodayam🙏.. Edaina important pani chesina.. Leda edaina vastuvu konukkunna ashtami navami lo cheyakudadu antaru adi nijamena.. Nijame ayite daniki antaryam emiti.. Please teliyacheyandi..
@laxmir630
@laxmir630 13 дней назад
Ammo ammo na manasulo enno rojula nundi unna questions ki answer icharu meru , thanks a lot nenu oka fake swamiji gurinchi vivaralu meku mail chesanu chala days kritam expose cheyamani , meru reply ivvaledu 😢😢😢
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 12 дней назад
Hi akka 🙏💐
@EvaFacts
@EvaFacts 14 дней назад
Amma pamulu kalaloki vaste amiti ardham chappuamma please please amma
@saraswathinalluru7499
@saraswathinalluru7499 14 дней назад
అమ్మ మాయింట్లో తులాసమ్మకి పురుగులు పట్టాయి ఆకులన్నీ తినేస్తున్నాయి తులాసమ్మ చుట్టూ, పైన వ్యర్థలేనమ్మ ఏమి చేయాలి ఎప్పుడు ఇలా జరగలేదు. ఏమి చేయాలి ప్లీజ్ రిప్లై ఇవ్వండి 🙏🙏🙏
@tanajihere706
@tanajihere706 14 дней назад
నిమ్మరసం పసుపు కొద్దిగా water. Add చేసి చిలకరించండి.
@saraswathinalluru7499
@saraswathinalluru7499 14 дней назад
ధన్యవాదములు 🙏🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 14 дней назад
@@saraswathinalluru7499 ఆ చెట్టు తీసేసి ఆరోగ్యం గా ఉన్న ఇంకొక మొలక నాటండి
@sujathakopanathi6565
@sujathakopanathi6565 14 дней назад
క్లారిటీ ఇచ్చారు సత్యభామ గారు.దేవుడిని నాకు ఇది చేస్తే నీకు అది ఇస్తా అని మొక్కుకోవడం నాకు నచ్చదు.అది దేవుడికి లంచం ఇవ్వచూపినట్లుగా అనిపిస్తుంది నాకు.
@prasaddasarp114
@prasaddasarp114 14 дней назад
కరెక్ట్ 👍
@rameshdivvela6083
@rameshdivvela6083 13 дней назад
పూర్వకాలం లో స్వామివారి కి అప్పటి ప్రజలు కొన్ని నానెలను తీసి స్వామి ఆలయఖర్చుల నిమిత్తం వారి వంతుగా ఇచ్చేవారు.కొందారువారు భూములను బంగారం, ఆవులు, దానం ఇచ్చేవారు.ఇప్పటకి ఇస్తున రు.బంగారు.వారి వారి వంతుగా భగవతుండు కైంకర్యలు మన వంతు గా సాయం.లంచం అంటే పూజ ద్రవ్యాలు కుడ ఉదా. కృష్ణుడు ఇస్టం అంటే పాలు వెన్న జున్ను మిగడ లాంటివి లంచమేనా!భగవంతుడు యందు భక్తి, ప్రేమ,విశ్వాసం ఉండాలి.అంలాటి పేర్లు పెట్టకూడదు.🙏
@sujathakopanathi6565
@sujathakopanathi6565 13 дней назад
@@rameshdivvela6083 భగవంతుడి యందు విశ్వాసం ఉంది కాబట్టే మనంపూజిస్తున్నాం.ఆపద వచ్చినప్పుడు దేవుడా ఈ ఆపద నుంచి కొపాడు దీనిని ఎదుర్కునే శక్తిని ప్రసాదించు అని మాత్రమే నేను దేవుడిని ప్రార్థిస్తాను.
@prasaddasarp114
@prasaddasarp114 13 дней назад
@@rameshdivvela6083 ఆలయాల ఖర్చుల నిమిత్తం ఇచ్చేది, స్వామి సేవకోసం ఇచ్చేవి, దేవాలయం అభివృద్ది కోసం భక్తితో ఇచ్చేవి కానుకలు. కానీ పైన ఆవిడ చెప్పేది నాకు ఈ పనిచేసి పెడితే నీకు ఇది ఇస్తాను అని చెప్పడం లంచం అవుతుంది అని చెప్తున్నారు. ఆమె చెప్పింది కరెక్టే కదా.. నాకు కావాల్సింది నువ్వు ఇస్తే నీ హుండీలో డబ్బులు వేస్తాను, తలనీలాలు సమర్పించుకుంటాను అని చెప్పడం దేవుడితో భేరం ఆడటమే అవుతుంది.
@anjiabhimanju8992
@anjiabhimanju8992 13 дней назад
Intlo saambraani vesukone padhathi cheppandi
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 14 дней назад
Amma eppudu adhina ammavari janthu bali esthamani mokkukinta a mokku tercha vacha tercha kudadha nalanti vallaki chala mandhiki e doubt vundhe pls cheppende amma
@prasaddasarp114
@prasaddasarp114 14 дней назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 14 дней назад
Jai sree Ram 🙏 shubhodayam annayyagaru🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 14 дней назад
​@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అమ్మా 🌹🙏
@LalithaIsampalli
@LalithaIsampalli 13 дней назад
Hi
@bj0985
@bj0985 13 дней назад
Please make a video on Radha with reference. Is Radha same as Rukhmini? Why many people refer Radha before Lord Krishnas name? Any references? @govindaseva
@thanujasrikatte727
@thanujasrikatte727 13 дней назад
Nanu me videos chusta kani naku chevulu vunupinchav anduke ardam kadu amma ayina sare chustunta
@sannayilanagaraju6763
@sannayilanagaraju6763 13 дней назад
Amma saraswathi kavacham gurunchi cheppandi amma pls enduku enni sarlu aduguthunnanante ekalam asthulu sampadinchi evalemu manchi chaduvu cheppinchalemu unnanthalo chadivichukunttunamu achaduvanna baga nethikekkali ani aduguthunnu amma pls cheppandi
@Govindaseva
@Govindaseva 13 дней назад
నిన్న రిప్లై పెట్టాను, చేసుకోవచ్చు, ఏమీ కాదు ❤️
@Sri_sweety
@Sri_sweety 13 дней назад
Akka...Sai Baba musilm ani telidhi ani antunru ee news entha varaki nijamo chepandi akka andariki teliyali kadha
@ManjubhargaviSareddy
@ManjubhargaviSareddy 9 дней назад
తల్లి .ఒకరి మొక్కు ఇంకొకరు మొక్కుకొని వారిని ఆ మొక్కు తీ ర్చమని అంటూ ఇబ్బంది పెడి తే ఎలా తల్లి. అలాంటి వా రు ఉన్న రు
@radhikal7023
@radhikal7023 13 дней назад
Madam naaku oka doubt adagavacha
@radhikal7023
@radhikal7023 13 дней назад
Ammavari pujinchali ante ye amma varaina okatena? Ante Lakshmi devi, Parvathi, saraswathi, lalithambika ila andaru okatena leka prathyekanga ee amma varine ani pujinchala naa ee dharma sandehanni therchandi madam
@gamer-yv2uw
@gamer-yv2uw 13 дней назад
akka hi mariage bangaram money eccharu enka 3 acers land kavali ani godava doing 5 years nundu mothes home not going solution
@tanajihere706
@tanajihere706 14 дней назад
6 రోజుల క్రితం శివుడి పేరు పెట్టుకున్న నీకు నా గురించి తెలుసా ఏం తెలూసు... నీకు తెలీదు గానీ.... నేను ఐడి మార్చడం...ఏంట్ర తలతిక్కోడ అసలు ఈఐఢి ఏందుకు creat చేశానొ, ఎవరి కోసం ఛేశానొ నువ్వు block చెయ్యమని ఎదవ suggetion ఇచ్చి..నోళ కి బాగా తెలుసు కాని... నువ్వు మూసుకొ... ఏంటేంటి.. అమ్మ..వారి అస్థిత్వాన్ని నువ్వు కాపాడతావ ఇంకెప్పుడు.,. ఆమాట అనకురోయ్ జనాలు అప్పటికె నీకోసం goole 🧅 hospital ఎక్కడుందో ఆని search చెయ్టటం‌ మొద...లెట్టారొయ్... శ్రీ మాతా చరణారవిందం 🌷🙏🌻.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 14 дней назад
Chellamma thanu గ్రహాంతరవాసి అయి వుండాలి లేదా వింత మనిషి అయివుండాలి నాకు వేరే విధంగా వర్ణించాలి అంటే నా మనస్సు వొప్పుకోవటం లేదు మీరు మి స్టేటస్ తగ్గించుకుని అతనితో. వాగ్వాదం వదిలి పెట్టెయ్యండి దైర్యం వున్నవాడు అయితే ఫేస్ ఫేస్ రావాలి ఈ కామెంట్స్ వల్ల అతను ఎంతో అంది అందరికీ తెలుస్తది సత్యభామా గారికి krushabhagavNude తనలో వుంది మనలో జ్యానాన్ని నింపడంకోసం మనకు పంపించారు అనుకుని మనా అందరినీ సరిఅయిన మార్గంలో నడిపిస్తారు ఎలనివారు తోక చుక్కలా yeppdovakppudu రాలి పడిపోతారు భూమాతకు కుడా బారం అని పిస్తే పతలలోకంలోకి పాతుకు పోతాడు చెల్లి మీరు నన్ను పెద్ద మనస్సుతో మన్నించి ఇంక వదిలెయ్యండి వేరే ఛానెల్ లో కాదు వాడు ఎక్కడ కనిపించదు లేదు
@tanajihere706
@tanajihere706 14 дней назад
@@DurgajiParamata-hd2yj curect గాను చెప్పారు. నిజం నిలకడగా ఉంటె అబద్దం ఆమడ దూరం పరుగెడుతుంది. దానిని కట్టడి చెయ్యటం నా తక్షణ కర్తవ్యం tq for ur valuable suggestions sis ❤️❤️.
@tanajihere706
@tanajihere706 14 дней назад
@@DurgajiParamata-hd2yj అలా అనకండి మిమ్మల్ని మన్నించండి ఏంటి...
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 13 дней назад
లేదు లే తల్లి నా ఆలోచనలో తప్పు ఎం అయిన వుందని ఎవరికయినా అనిపిస్తే నేను mannichadivani అడగటంలో తప్పులేదు నాకు చాలా ఆగ్రహం నేను ఎక్కువగా matalatho cheppanu namudhu kanpiste a timelo em cheyyali adhi chesi chupista miru kandichadam tappukadhu kani manam ento e Chanel lo ne telusthundhi entamandhi satyabhamagariki. Kruthjnyathallu teluputhunnaru ante manam a stage lo vunnam manki telusu a dhi jeernam chesukoleni anavaa roopamlo vunna ,,,,,,,,,,,lu alaa matladuthuvuntaru ante adhi manalo vunna dairyanni enka penchadame anianam tisukunte vallu em cheyyaleru vallaku kudaa manchi alochanalu ravali ani korukuni vadhileste. Tappakundaa result vasthadhi ani Naa opinion ante,​@@tanajihere706
@tanajihere706
@tanajihere706 14 дней назад
6 రొ క్రితం ఐడి creat చేసుకున్న నువ్వు అబద్దాలు చెప్పండం కాకా నీ బెదిరిఃపు....లేందిరా నీ అయ్యా..... నీ..కెందుకంటావేమొ నీలాంటి చీఢ పురుగు తొ సమాజానికి ప్రమాదం.... ఈరోజు కొత్త... కాదు... కానీ మొదటి నుంచి ఇలాంటి వారికి అక్కడ awards ఇస్తారొయ్య్... తరూవవాత నీకు బడిత....పూజా ఎందుకొచ్చిన తలనొప్పి గానీ... జెండా పీకడం 🙆‍♀️ నీకలవాటేగా... 🫢 ఎల్ల...వయ్య ఎళ్ళూ... ఒరే ఇంకొక కొత్త I.d పెట్టు...కోరోయ్ (4 I D). నా id block చెయ్యాలా అదీ ఆవిడకి తెలుసు గానీ నీ ఎదవ సలహాలు ఇవ్వకు ఆవిడ అవసరం లేదనుకుంటె ఎలాగొ చేస్తారు. నేనెందు నా వేరె ఐడి చేశానొ కూడాఆవిడకి తెలుసు మీరు మూసుకోండి 🤭. నీకెలాగొ గొడకింద బల్లిలా ఇక్కడ సూసి అక్కడికి మొహస్తావా... శ్రీ మాతా చరణార...విందార్పణమస్తు. 🌷🙏🌻.😮
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 14 дней назад
Sri Matrey Namaha amma 🙏❤❤
@tanajihere706
@tanajihere706 14 дней назад
​@@LingalaDeepak-us9fxజై శ్రీరామ్ 🙏. దీపక్ 🌻.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 14 дней назад
Jai sree ram ♈🌹🙏shubhodayam chelli❤❤
@rameshdivvela6083
@rameshdivvela6083 14 дней назад
శుభోదయం 🙏🌅
@tanajihere706
@tanajihere706 14 дней назад
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🙏sis ❤️❤️🌷
@Lathapundla
@Lathapundla 13 дней назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@padmakarun1070
@padmakarun1070 13 дней назад
Jai Shree Ram
@user-kz7bf2cc3c
@user-kz7bf2cc3c 13 дней назад
🙏🙏
@janakikandula286
@janakikandula286 13 дней назад
🙏🙏🙏
@luckysanju3633
@luckysanju3633 11 дней назад
🙏🙏🙏🙏🙏
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 13 дней назад
🙏🙏🙏🙏🙏🙏
Далее
skibidi toilet multiverse 039 (part 2)
08:58
Просмотров 3,5 млн
Boots on point 👢
00:24
Просмотров 2,2 млн