Тёмный
No video :(

మోడీ నాయకత్వంలో BJP టైటానిక్ లా మునిగిపోతుంది: సుబ్రమణ్య స్వామి || 

Prof K Nageshwar
Подписаться 975 тыс.
Просмотров 31 тыс.
50% 1

#profknageshwar
#profknageshwaranalysis
#modi
#mlcnageshwar
మోడీ నాయకత్వంలో BJP టైటానిక్ లా మునిగిపోతుంది: సుబ్రమణ్య స్వామి || BJP will sink like Titanic with Modi in command: Subramanian Swamy ||
BJP will sink like Titanic with Modi in command: Subramanian Swamy mounts attack over poll results 'By-Election results show BJP is cracking up to sink forever,' the vocal saffron party leader said.
The Bharatiya Janata Party will sink like the Titanic if Prime Minister Narendra Modi is left in command, stated firebrand saffron party leader Subramanian Swamy in an X post on Monday.
"If we in BJP want to see our party sink like the Titantic Ship then Modi is the best to command," he said, adding, "By-Election results show BJP is cracking up to sink forever." Swamy's post comes after the I.N.D.I.A. bloc managed massive gains in ...
Read more at: www.deccanhera...

Опубликовано:

 

19 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 213   
@Kirankumar.k5
@Kirankumar.k5 Месяц назад
సుబ్రహ్మణ్యస్వామి రామ్ గోపాల్ వర్మ లాంటి వారు. మంచివారో చెడ్డవారో చెప్పలేం. కానీ, వారి వల్ల ఎందరి హృదయాలలో గాయపడుతుంటాయి 🇮🇳
@Himama173
@Himama173 Месяц назад
నాయకత్వం మార్చకపోతే బీజేపీ కి కష్టాలే. మూడు సార్లు గెలవడం వల్ల ఒంటెద్దు పోకడ పెరిగింది,అలాగే వయసు ప్రభావంగా వల్ల ఆలోచనా శక్తి క్షీణించింది కొన్ని చెత్త మాటలు మాట్లాడుతున్నాడు మొన్న ఎలెక్షన్స్ లో చూసాము కూడా...
@radhakishanrap9690
@radhakishanrap9690 Месяц назад
@@Himama173 mudu sarlu gelipinchina aayannu marchala? Mudu sarlu odinchina vani konasaginchala?
@kasivastu
@kasivastu Месяц назад
@@radhakishanrap9690 99 is greater than 240 😃😃😃
@kasivastu
@kasivastu Месяц назад
@@radhakishanrap9690 99 is greater than 240 . 😄😄
@jawaharparepally8247
@jawaharparepally8247 Месяц назад
​@@radhakishanrap9690 3 sarlu 4 sarlu anedhi kadhu, Nammakamu vunnanni rojulu modi ni gelipistharu public Sarena 🤔🤔🤔 .
@rakeshcopper3671
@rakeshcopper3671 Месяц назад
@@Himama173 మూడు సార్లు ఓడిపోయిన శుద్ధ పప్పు గాడు మహా మేధావి వీడికి 🤣🤣🤣 పప్పు మాటలు ఎం మాట్లాడుతున్నాడో ఆల్రెడీ అందరికీ తెలుసు... లాంటివాడు దేశ ప్రధాని అయితే దేశం మొత్తం పప్పు మయమే
@satyanarayanaravula9917
@satyanarayanaravula9917 Месяц назад
ఇది 100% నిజం
@munuswamykalathur5741
@munuswamykalathur5741 Месяц назад
100%
@prabhakarnatuva1785
@prabhakarnatuva1785 Месяц назад
పెరుగుట విరుగుట కొరకే కదా.
@kasivastu
@kasivastu Месяц назад
మరి గాంధీ పుట్టిన రాష్ట్రంలో గాంధేయ వాద పార్టీ అయిన కాంగ్రెసు ఎన్ని సీట్లు గెలిచినది? 😂😂😂😂
@jawaharparepally8247
@jawaharparepally8247 Месяц назад
1 seet 🤣🤣🤣 1 seet vocchinodu kuda next govt madhe anttunnadu 🤣🤣🤣, E sari 1 kuda radhu lenddi 🤣🤣🤣 .
@godesreenu1189
@godesreenu1189 Месяц назад
సరే చూద్దాం.
@mashok2176
@mashok2176 Месяц назад
మూడోసారి బీజేపీకి అధికారం ఇవ్వడం ప్రజల అనైతికత కారణం
@basavanna11
@basavanna11 Месяц назад
Democracy and BJP are inversly proportional. If one wins , the other one loses
@cvenkat7766
@cvenkat7766 Месяц назад
What is democracy ? One family rule ?
@jsalla
@jsalla Месяц назад
బీజేపీ కి టైం అయిపోతుంది . మల్లి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు . ప్రజాస్వామ్యం లో ప్రజలు ఏ పార్టీ కూడా జీవితాంతం పట్టం కట్టరు .
@kasivastu
@kasivastu Месяц назад
ఒరిస్సా లో మొదటి సారి BJP అధికారం లోకి వచ్చింది. కదా?
@jawaharparepally8247
@jawaharparepally8247 Месяц назад
Monna jarigina Maharashtra mlc elections lo indi KUTAMI chitthu chitthu ga vodi poyenddhi, NDA ki 9 UPA ki 3 🤣🤣🤣 .
@kasivastu
@kasivastu Месяц назад
@@jawaharparepally8247 మేము కుటుంబ బానిసలం . మా సుల్తాన్ ఒడి పోయాడు అంటే ఒప్పుకోము . 😄😄
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc Месяц назад
@@jawaharparepally8247gorre garu Alage statewide data cheppu
@boyapalraj863
@boyapalraj863 Месяц назад
కాపాడుకోవడానికి కార్యకర్తలు అండగా ఉన్నారు లేండి కామీ ప్రొఫెసర్ నీవు భయపడకు. జైశ్రీరామ్ జై భారత్
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Месяц назад
MODI VILLAN OF INDIAN DEMOCRACY AND DEVELOPMENT. MODI AVINITHI KI SUPPORTER. MODI NIYANTHA AND CORPORATES AGENT
@hdelenem09
@hdelenem09 Месяц назад
అలాగని సుబ్రహ్మణ్య స్వామి ని BJP వాళ్ళేం గెంటెయ్యరు. ఆ పార్టీ అంతే.
@radhakishanrap9690
@radhakishanrap9690 Месяц назад
Congress ruling states 3 Total MP seats 49 BJP won 30 Congress won 18
@Narendratnreddy
@Narendratnreddy Месяц назад
I m satisfied that prof nageshwar rao praising BJP growth.
@khwjashaik6432
@khwjashaik6432 Месяц назад
ప్రశాంత్ భూషణ్ గారు మరియు సుబ్రమణ్య స్వామి గారు ఎదురు కలిసి సుప్రీంకోర్టులో ప్రజావాద్యం వేసి భారతదేశంలో రిజర్వేషన్ ఓట్లు ఎన్ని ఈవీఎం విషయంలో వెల్లడించిన ఓట్ల సంఖ్య ఎంత అనేదాన్ని వెల్లడిస్తే భారత ప్రజలు సంతోషిస్తారు
@pallikondasagar
@pallikondasagar Месяц назад
Swami sir is not a bench mark dear professor sir
@veeraswamyoorugonda8370
@veeraswamyoorugonda8370 Месяц назад
మోడీ పై, బీజేపీ పై మీరు విషం కక్కడమే కాకుండా దేశం లో ఎవరు ఏ విషం చిమ్మినా దాన్ని హైలైట్ చెయ్యడమే మీ పని. ఒక్క విషయం మర్చిపోతున్నారు. ఒక సామాన్యుడు, అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మూడు పర్యాయాలు వరుసగా పాజిటివ్ ఓటు తో విజయం సాధించడం చరిత్రలో మిగిలిపోతుంది. ఆయన మీద లెక్కలేనన్ని ఆరోపణలు గత 25 సం లు గా చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు నమ్మదగ్గ ఒక్క సాక్ష్యం కూడా ఎవరు నిరూపించలేదు, ఆఖరికి కోర్టులలో కూడా. మహా అయితే ఆయన 5 సం లు అధికారం లో ఉంటాడు కావచ్చు. ఇకనైనా మీలాంటి వారు ఏవైనా పాజిటివ్ విషయాలు మీకు తెలిసినవి, ముఖ్యంగా ఈ దేశానికి ఆయన వల్ల ఏ మాత్రమైన ప్రయోజనం జరిగిందా అని గత ప్రభుత్వాలతో బేరీజు వేసి మాట్లాడితే బాగుంటుంది.ఇంతకాలంగా మీరు లెక్కలేనన్ని వీడియోలు చేసారు. వాటినన్నిటిని ఒకసారి రివ్యూ చేసుకొంటే 90% అసత్యాలు, అర్థ సత్యాలుగా తేలుతాయి. ఏవి కూడా వాస్తవానికి దగ్గరగా లేవని తెలాయి.
@Himama173
@Himama173 Месяц назад
Bjp IT cell నుండి 1000 అబద్ధాలు చెప్పినా పరవాలేదు
@latheefshaik3467
@latheefshaik3467 Месяц назад
Orey babu memu kadu cheppedi mi karudu gattina hindutva vadi e Mata anedi
@chandrasekhar3857
@chandrasekhar3857 Месяц назад
😅😅
@radhakishanrap9690
@radhakishanrap9690 Месяц назад
​@@Himama173 Oray fool congress party ruling in 3 states total MP seats 49. BJP won 30. Congress 18
@kasivastu
@kasivastu Месяц назад
​@@Himama173 IT cell అన్ని పార్టీ లకు ఉంది కదా?
@reddymallas1793
@reddymallas1793 Месяц назад
Jai congress Jai Rahul Gandhi ji jai bharat 🌹🙏🌹
@rvr285
@rvr285 Месяц назад
This is true Sir.
@subhaniSk-i4o
@subhaniSk-i4o Месяц назад
సార్ మోడీ గారు అన్ని కులాలు అన్ని మతాలని కలుపుకొని వెళ్లాలి వాడే అసలైన నాయకుడు
@Himama173
@Himama173 Месяц назад
No మత రాజ్యంలో కులమే ప్రాతిపదికగా పాలన ఉంటుంది
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Месяц назад
కాంగ్రెస్ & కమ్యూనిస్టులు ,కులాల వారీగా హిందువు లను విడగొడుతూనే రాజకీయం.భజపా హిందువులుగా ఏకీకరణ.అందరిని కలుపుకుని పోతూనే వుంది కదా.
@bitlarajesh196
@bitlarajesh196 Месяц назад
Excellent sir
@gowrishankarraochukka5148
@gowrishankarraochukka5148 Месяц назад
దేవుడు చూస్తున్నాడు
@yaminitv3492
@yaminitv3492 Месяц назад
2029 అప్పుడు సంగతి కాంగ్రెసు గురించి చెప్పండి
@SubhashChandra-oo2hs
@SubhashChandra-oo2hs Месяц назад
He is unpredictable
@yaminitv3492
@yaminitv3492 Месяц назад
పని రాని వాళ్లు వాగుతూ ఉంటారు 2027 తర్వాత యోగి ప్రధాని గా మోడీ ప్రెసిడెంట్ గా ఉంటారు
@mashok2176
@mashok2176 Месяц назад
బద్రీనాథ్ లో కాంగ్రెస్ సిట్టింగ్ అయినప్పటికీ BJP పార్టీ తీర్థం పుచ్చుకున్న కారణంగా అక్కడి ప్రజలు BJP కి మరోసారి బుద్ధి చెప్పారు.
@donthamallarajender5715
@donthamallarajender5715 Месяц назад
X లో 100మిలియన్స్ ఫాలోవర్స్ ఏనాయకుడు 2047 వరకు మోడీ
@sairockzzz7374
@sairockzzz7374 Месяц назад
Half of them are fake bro😂
@drajahussain7955
@drajahussain7955 Месяц назад
Desha drohi mody gadu.......
@YPR4022
@YPR4022 Месяц назад
😂orey aavi fake followers ah ra 🍊
@Vla13479
@Vla13479 Месяц назад
తమరు ఎంత విషము చిమ్మినా ఎన్ని వీడియో లు చేసిన ఖాన్ గ్రేస్డ్ ఎంత జాకీ లు పెట్టి లేపినా చివరికి 2029 కూడా.....🚩🚩🚩🚩🚩
@mirchiv8391
@mirchiv8391 Месяц назад
2039 లో బీజేపీ కి కొంచం కష్టం అంతే 🚩🚩🚩🚩🚩🚩
@santoshegala3094
@santoshegala3094 Месяц назад
ఇది రాజరికం కాదు భయ్యా ప్రజాస్వామ్యం ఇప్పుడీ ఒక పార్టీ అధికారంలో శ్వాసంతంగా ఉండదు గెలుస్తారు ఓడుతారు జనాలు ఫిక్స్ అయితే ఎంతటి రాజకీయ పార్టీ అయిన పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవడం జరగదు ఎప్పటికీ
@jawaharparepally8247
@jawaharparepally8247 Месяц назад
​@@santoshegala3094 Public ki modi meedha nammakam vunddhi, nammakam vunnanni rojulu modi ni gelipistharu public Sarena 🤣🤣🤣 .
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij Месяц назад
Andh bhakt spotted
@santoshegala3094
@santoshegala3094 Месяц назад
@@jawaharparepally8247 10 ఏళ్ళు ఇలానే నమ్మించారు ఐపోయింది కధ మాజార్టీ లేక ఎప్పుడూ ఎ పార్టీతో ఉంటాడో తెలియని వాడితో కూటమి ఇంకొకరు శివసేన నుండి ఇంకొకరు ncp నుంచీ చీల్చి తెచ్చుకున్న వాళ్ళు😆 అయిపోయింది కధ ఇంకా ఒక్కో రాష్ట్రం ఎన్నికల్లో బీజేపీ కులడం చూస్తాము
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 Месяц назад
మోడి పియం గారు కొత్తగా మళ్ళీ ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తడో చుడలి సార్
@cvenkat7766
@cvenkat7766 Месяц назад
ఆయనను బిజెపి లోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వలేదని ఆయనకు కోపం .
@darbeverygreatdicisionprem7043
@darbeverygreatdicisionprem7043 Месяц назад
Maharastra State legislative election BJP gain 9/11 seats
@latheefshaik3467
@latheefshaik3467 Месяц назад
Ayodhya, badrinath ekkadi paristiti cheppu
@Hero-zq2bm
@Hero-zq2bm Месяц назад
​@@latheefshaik3467 rey maraka badrinath lo mundu kuda congress aa akkada me marakalu akkuva
@dupatiprasanthkumar6162
@dupatiprasanthkumar6162 Месяц назад
Good information
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 Месяц назад
బద్రినాథ్ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ దే ఉప ఎన్నికల్లో గెలిచింది కూడా కాంగ్రెస్సే ఉత్తరాఖండ్ లోని మరో సీటు మంగులూరు లో ఎప్పుడూ కాంగ్రెస్ కి bsp మాత్రమే పోటీ ఉండేది ఈసారి అక్కడ BJP 20% ఓట్లు పెంచుకొని 400 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయింది
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Месяц назад
ఈయన అబద్దాల కోరు.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 Месяц назад
అది సరే అయ్యా. అక్కడ ఉండే కాంగ్రెస్ సభ్యుడిని తమ పార్టీ లో చేర్చుకొని వాడికే మళ్ళీ సీటు ఇచ్చింది B J P, మళ్ళీ దెబ్బ.
@SreedharBabuK
@SreedharBabuK Месяц назад
3 సార్లు gelichindi Modi నాయకత్వం lone ani మారువద్దు
@Himama173
@Himama173 Месяц назад
మూడు సార్లు గెలిస్తే ఏమైనా దేశ అప్పు తగిపోద్దా
@kasivastu
@kasivastu Месяц назад
@@Himama173 3 సార్లు ఒడి పోతే అప్పు తగ్గుతుందా?
@hrishnaidu1679
@hrishnaidu1679 Месяц назад
2029 lo pakka vodipotundhi ,,,prajalu chee kodutunnaru
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Месяц назад
2024 లో , రేవంత్ రెడ్డి ఫేక్ వీడియో లతో గెలుపు.
@rabbybandila8937
@rabbybandila8937 Месяц назад
అప్పుడు మోడీ ఆరాచకాలను ప్రజల్లోకి పెద్దగా తీసుకువెళ్లలేక పోయారు. ఇప్పుడు అలాకాదు , దేశమంతా తెలుసుకున్నారు. మరియు ఇ.వి.ఎమ్. లాఠో కొన్ని స్థానాలు గెలిచారు, ఎస్. ఎస్. గారి లాయర్ బుర్ర నీకంటె పది రెట్లు షార్ప్ ఉన్నాది కాబట్టి చెప్పగలిగాడు.
@raj195261
@raj195261 Месяц назад
Yes 💯
@j.devendrasetty9881
@j.devendrasetty9881 Месяц назад
congress show cases poor performance against BJP in Direct fight.
@kbr3672
@kbr3672 Месяц назад
Jai sp
@prashanthjadi3323
@prashanthjadi3323 Месяц назад
Subramanya Swami educated person don't compare with uneducated s
@Murali3569
@Murali3569 Месяц назад
ఇప్పటి నుండే ప్రజలను మభ్యపెడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ తొత్తులు. తప్పు BJP చేసిన కాంగ్రెస్ చేసినా శిక్ష అనుభవించవలసినదే. ధర్మో రక్షతి రక్షిత:
@Himama173
@Himama173 Месяц назад
నువ్వేం మాట్లడుతున్నవో నీకైనా అర్థం అవుతుందా😅
@rammohang9338
@rammohang9338 Месяц назад
ఎన్నికలు ఎలావుంటాయో చెప్పలేము.4రాష్ట్రాల్లో వోడి పార్లమెంటులో గెలిచారు.రాజస్థాన్ లో గెలిచి పార్లమెంట్ ఎన్నికల్లో వోడింది.సుబ్రమణ్య స్వామి సంగతి మనకు తెలియంది ఎమిటి.ఈనా భావోద్వేగాలు దేశ ప్రజల అందరిపై రుద్దితే ఎలా
@ramaprasadnagalla2247
@ramaprasadnagalla2247 Месяц назад
Correct
@sanjaykvs2548
@sanjaykvs2548 Месяц назад
Sir meeru దయ chesi videos ఆఆపేయండి please🙏
@adonimabusaheb5596
@adonimabusaheb5596 Месяц назад
Tight talk n i c
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Месяц назад
గుడ్డి మనుషులు: మూడు సార్లు వరుసగా గెలుపు కనపడటం లేదు
@j.devendrasetty9881
@j.devendrasetty9881 Месяц назад
Truth is that, -Badrinath is congress sitting seat, now win by Congress. so previously it is not BJP seat. - Ayodhya seat also not defeated, out of 5 segments in Faizabad seat, Ayodhya assembly seat BJP has 26000 votes upper hand.
@laxmikanthreddy393
@laxmikanthreddy393 Месяц назад
మోడీ నియంతృత్వం మరియు ఒంటెద్దు పోకడల వల్ల పార్టీ పక్కా నష్టపోతుంది. 75 సంవత్సరాలు దాటితే పార్టీ, ప్రభుత్వం లో పదవి ఉండవు కానీ వాళ్ళ సలహాలు తీసుకుంటాం అని అనుభవజ్ఞులు అయిన సీనియర్లను పక్కన పెట్టాడు. ఆర్థిక శాఖను ఎలా నడపాలో తెలిసిన అత్యంత అనుభవజ్ఞుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి గారిని కేవలం తన చెప్పు చేతల్లో ఉండడు అనే మంత్రి పదవి ఇవ్వకుండా ఒక రిమోట్ కంట్రోల్ బొమ్మ కి ఆ పదవి ఇచ్చి దేశాన్ని నాశనం చేశాడు. అన్న రూల్స్ పెడతాడో లేక పాటిస్తాడో అనేది మోడీ కి 75 ఏళ్లు వచ్చే ఏడాది వచ్చినపుడు తెలుస్తుంది అతను కూడా తప్పుకుంటాడో లేదో అనేది. ఓవరాల్ గా మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అనేది నిజం
@mushyamrammohanrao4746
@mushyamrammohanrao4746 Месяц назад
Prof garu pm modike pad eashwaritaya hai shakthi raja nahi yogi hai yentmandi vishlekulu yenni cheppina jarigedi shivudi anugrahamtone sanatana dharmam nilabadalenyikaneesam padi years modiyeundale billi qab me chichde annattu all corruptlesders and sychos r dreaming iappreciye and respect ur un biasfverdicts i pray for ur long life ram mohan rao srcitizen 90yeTs old
@spasarma
@spasarma Месяц назад
ఉత్తరాఖండ్ బద్రీనాథ్ సీటు...అంతకముందు కూడా కాంగ్రెస్ నే గెలిచింది మాస్టర్...అది బీజేపీ సీటు కాదు. మోడీ లేకపోయిన బీజేపీ ఉంటుంది...అది బీజేపీ బలం.. బీజేపీ లీడర్ ని ముందు పెట్టొచ్చి..కానీ బీజేపీ హార్డ్ కోర్ క్యాడర్ పార్టీ.. 10 ఏళ్ల తర్వాత కూడా 3 టర్మ్ గెలిచింది అంటే క్యాడర్ స్ట్రాంగ్ ఎంట వుందో అర్థం చేసుకోవచ్చు.
@kasivastu
@kasivastu Месяц назад
రాహుల్ గాంధీ నాయకత్వము లో కాంగ్రెసు పార్టీ.....
@prudhvirajupanuganti5592
@prudhvirajupanuganti5592 Месяц назад
First Rahul contest చేసే కేరళ, up లో aadikaram లోకి rammanandi.... Modi గురించి తర్వాత
@ramakrishnavelugula7714
@ramakrishnavelugula7714 Месяц назад
Super Naganna garu
@rajendraraj8757
@rajendraraj8757 Месяц назад
పైకి తెచ్చినోడే ముంచిపోతే తప్పేముంది 😉🤔. విధి ధర్మం
@dpvprasad1384
@dpvprasad1384 Месяц назад
So many leaders r. Res. For bjp's. Not mada alone
@southasiamapsjayreddy
@southasiamapsjayreddy Месяц назад
Reminds us anicnet adage: Sour grapes. Andani draa-ksha pallu pullana. SS was in all partys, Jaya amm jis , Sonia, bjp, and now? Any party Leader can not accomidate all aspirants in LS/RS/Cabinet. So there has to be many disguntled. We saw before: jaswant, yaswant sinha, Even Arunshourie, shatragnu etc
@చిరంజీవిలింగిశెట్టి
Modi ki PM seat meeda yaava kaligindi , adi chala pramadam yemaina cheyistundi adi
@jawaharparepally8247
@jawaharparepally8247 Месяц назад
Rahul ku ledha pm post meedha ledha yava , idhi kuda chana pramadhamu .
@47084
@47084 Месяц назад
గత 3 లోక్ సభ ఎన్నికల్లో ఎవరి పేరు మీద బిజెపి వారు గెలిచిన విషయం నీకు తెలియదా, పెద్దాయన సుబ్రహ్మణ్యస్వామి నీలాంటి వ్యతిరేకభవాలున్న వ్యక్తి,అందుకని ఆయన్నే వచ్చి బిజెపిని ముంచకుండా చూడమను!
@laxmanrao5752
@laxmanrao5752 Месяц назад
Swamy is rebel in his entire career
@mashok2176
@mashok2176 Месяц назад
బిజెపి పార్టీకి చీకటి కాలం మొదలైంది
@meruposrinubabu4954
@meruposrinubabu4954 Месяц назад
Next PM Rahul
@khadeersuhana9399
@khadeersuhana9399 Месяц назад
సార్ BSNL పైన చెప్పండి సార్
@harinatharaju6538
@harinatharaju6538 Месяц назад
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు ఎప్పుడు మీరు బిజెపికి వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు పాపం మీకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే గాని మీరు బిజెపిని విమర్శించడం 🙏🏿మానేస్తారేమో అనుకుంటా
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Месяц назад
అరే బాబూ ఈ వీడియోలో బీజేపీకి support గా మాట్లాడాడు నాగేశ్వర్. కొద్దిగా video చూసి comment పెట్టు రా బాబు.
@paavanavenkatesh
@paavanavenkatesh Месяц назад
భాజపా కుటుంబ పార్టీ కాదు ఖాన్ గ్రేస్ లాగా..మీరు ఖాన్ గ్రేస్ భజన నిత్యం భాజపా ను తిడుతూ శాపనార్థాలు పెడుతూ వుంటారు..స్వామి ఎల్లప్పుడూ రాజ్యసభ సీటు ఇవ్వలేదు అలాగే వాజపేయి ప్రభుత్వం ఒక ఓటు లో కులటం లో ఈయన పాత్ర వుంది..భాజపా జాతీయవాదం నమ్ముకుంది ఖాన్ గ్రేస్ శాంతి మతం వారిని నమ్ముకుంది..
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij Месяц назад
Good joke
@srinivasburri6542
@srinivasburri6542 Месяц назад
బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి.......... ఇదే అవుతుంది ముందు ముందు BJP కి
@suri449
@suri449 Месяц назад
ముందు ముందు సంగతి పక్కనపెడితే ముచ్చటగా మూడు సార్లు అదే జరిగింది కదా కాంగ్రెస్ కి..కింద పడినా కూడ మాదే పై చేయి..మీ సంతోషం మీది.. కానివ్వండి..🐏🐏🐏
@mashok2176
@mashok2176 Месяц назад
మోడీ కాలం చెల్లిపోయింది
@deshheth4666
@deshheth4666 Месяц назад
If BJP removes Subramanian Swamy from party then he will reveal all the dark secrets of Modi... Thats why he is silent 😶
@hdelenem09
@hdelenem09 Месяц назад
ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలీదు.సుబ్రహ్మణ్య స్వామి ని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోరు
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 Месяц назад
PROFFESOR GARU, BJP & MODIJI IS NOT GIVEN ANY POST TO SUBRAMANYA SWAMY IN BJP & GOVERNAMENT, THATSWHY CRITICIZES MODIJI. AND MOREOVER SWAMY NOT ELECTED AS MLA / MP BY VOTERS, JUST HE WAS NOMINATED AS RAJYASABHA MEMBER ONLY. HENCE, IT IS A FALSE / BASELESS ALLEGATIONS ONLY.
@msreeranga8028
@msreeranga8028 Месяц назад
Shubahm 😂😂😂😂
@srinivasgariga2131
@srinivasgariga2131 Месяц назад
మూడి కి రాంకు మొగుడు రాహుల్ గాంధీ తయ్యారు అయ్యాడు
@satyanarayanakalluri9472
@satyanarayanakalluri9472 Месяц назад
Assembly veru parliamentary veru
@UdayMediga-nn9bu
@UdayMediga-nn9bu Месяц назад
Pro naagu gonthuka la vunna vishamu anthaa kakku
@khajamasiuddin4173
@khajamasiuddin4173 Месяц назад
This is ideologically, I think,
@menanna9932
@menanna9932 Месяц назад
కానీ సుబ్రమణ్యం మాట... నెక్స్ట్ మోడి నాయకత్వం పోబోతుంది.. ఇది పక్కా
@shaiknagurvali4234
@shaiknagurvali4234 Месяц назад
Evaru ekkada gelichina prajala gurinchi pattinchukune varu lere
@VarmaS859
@VarmaS859 Месяц назад
BSP మునిగి పోయింది గా
@skbandi7782
@skbandi7782 Месяц назад
Who raised BJP to this position ? Subramaniam ? Is he capable of running a government? His grouse is he wasn’t renominated to RS & not given Ministry, you guys have take him seriously? We know his role in Vajpayee government collapse , so Modi did it right by keeping him at a distance,
@pullamraju4855
@pullamraju4855 Месяц назад
Subrahmanya swami is unhappy with Modiji because not elected for Rajya sabha!? 🤣 He is typical candidate! He damaged own party prestige for his personal gains!? He is like Rajnarayan!!
@ajayracha3647
@ajayracha3647 Месяц назад
మీరు ఇలాగే మాట్లాడండి బీజేపీ గెలుస్తూనే ఉంటుంది
@karthik99
@karthik99 Месяц назад
Next prime Nitin Gadkeri
@Kodada-SouthIndia
@Kodada-SouthIndia Месяц назад
🎉❤🎉
@ganeshrampally8835
@ganeshrampally8835 Месяц назад
Dr swy not got RS member ship
@ramanaraovenkata5675
@ramanaraovenkata5675 Месяц назад
Did you make a single statement regarding on going student agitation as you did during trs govt period that shows your partial attitude
@j.devendrasetty9881
@j.devendrasetty9881 Месяц назад
He is not in BJP, he talks against PM Modi because Modi not given Minister post. He already lost his credibility.
@jayachandranaik6679
@jayachandranaik6679 Месяц назад
EVM will always help bro
@suri449
@suri449 Месяц назад
🐏🐏🐏🐏🐏🐑🐑🐑🐑
@Venkatreddy-lp5ve
@Venkatreddy-lp5ve Месяц назад
Monna election lo gelichina vallu montham modi peru cheppukoni gelichinaru tappa vvalla peru cheppukoni geluvaledu
@rammohanreddy3065
@rammohanreddy3065 Месяц назад
2034 lo kuda BJp ne gelusthundi
@pradeep7611
@pradeep7611 Месяц назад
All the best
@Himama173
@Himama173 Месяц назад
బ్రహ్మంగారు మళ్ళీ పుట్టారు
@gogopubg5774
@gogopubg5774 Месяц назад
​@@Himama173 Iam hindus iam vote bjp only...,..
@Venkatreddy-lp5ve
@Venkatreddy-lp5ve Месяц назад
Bjp 3rd modi vallane gelichinadhi kadhu annaru antte vallu drutharastudi lantti vadu ani ardham
@EswaraKonakalla
@EswaraKonakalla Месяц назад
Sir, u r apply ointment very polished to MODI, BUT NOT BJP😂😂😂😂
@srikanthvangari6021
@srikanthvangari6021 Месяц назад
Subramanian Swamy is too clever , he knows how jp party collapse in India . what he said true and fact. That May happens He is said very long back that BJP no more. Because he said people are not fools.
@Venkatreddy-lp5ve
@Venkatreddy-lp5ve Месяц назад
Subramanya swamy ki padavi ledu andhukane atla matalduthunnadu
@hiiii814
@hiiii814 Месяц назад
Washing machine bjp
@boldtrends
@boldtrends Месяц назад
టైటానిక్ అంటే ఆర్ఎస్ఎస్, జాక్ అంటే మోదీ గారు, ఇద్దరు మునిగిపోతారు కానీ, రోజ్ మునగదు, ఆ రోజే భారతదేశం🇮🇳
@MohanRaj-bz7xf
@MohanRaj-bz7xf Месяц назад
Sweet dreams😂
@suri449
@suri449 Месяц назад
మీరు మాత్రం అజ్ఞానంలో బాగా మునిగిపోయారు..ఎంతలా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్ళని కూడా ఓడిపోయారని విమర్శించేటంత..,🐏🐏🐏🐑🐑🐑
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r Месяц назад
😂😂😂 you know swamy well, i know swamy well.😂😂😂. Bye polls are only india states Bengal, punjab etc. What is there to fight?
@nageswarasarma3206
@nageswarasarma3206 Месяц назад
Sorry @ I disagree with you professor. Loosing 10nout of 13 seatsxis definitely a signn of downfall.they could make BJD to lose because Naveen is axl perfect gentleman and committed pwrson. One thing is true. Modi puts down the gommitted and originally thinking peoplem.
@మాతృ
@మాతృ Месяц назад
ఇదివరకు రాహుల్ ని పప్పు అనేవాళ్ళు కానీ ఇప్పుడు రాహుల్ జై అంటున్నారు అంటే మోడీ పని అయిపోయింది అని అయన ఫీలింగ్ ఎందుకంటే అయన ఒక గొప్ప లాయర్
@adinarayanareddy3136
@adinarayanareddy3136 Месяц назад
Forget S Swamy comments you are spreading more than swamy
@sureshchokkaku7518
@sureshchokkaku7518 Месяц назад
Ponile chala rojulaki nijalu cheppav
@allu1939
@allu1939 Месяц назад
Meru happy a kada sir
@Vatsal790
@Vatsal790 Месяц назад
Miru happy kada, Congress ante pranam miku
Далее