Тёмный

Cooking in the jungle : అడవిలో వంట || అడవిలో దొరికే కూరగాయలతో వంట || Araku tribal culture 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 194 тыс.
50% 1

Cooking in the jungle : అడవిలో వంట || అడవిలో దొరికే కూరగాయలతో వంట || Araku tribal culture
#cooking #forest #forestcooking #survival #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

5 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 457   
@padmavathienumurthy1132
@padmavathienumurthy1132 3 месяца назад
Mee పక్కన ఉన్న గడ్డం అబ్బాయ్ నవ్వు చాలా శ్వచంగా అమాయకం గా ఉంది.నవ్వుతూనే ఉన్నాడు చక్కగా😊వెరీ నైస్ మీ వంట..❤
@rajudurgam9698
@rajudurgam9698 3 месяца назад
Athanu eh videolo ayina navvu thune untadu😅
@Bopparammilkey
@Bopparammilkey 3 месяца назад
Avunu papam prathi dhaniki smile chesthadu Kalmashamleni manushulu Manchi manushulu Manchi varu
@navamallika1016
@navamallika1016 3 месяца назад
Chinnarao garu
@chevuripadmakar2372
@chevuripadmakar2372 3 месяца назад
Chinnarao bava 😅
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you! Padmavathi Garu 🙏
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 3 месяца назад
చిన్నారావ్ అన్నా కల్మషం లేని మీ నవ్వు చాలా బాగుంది అండి ❤❤❤❤😊
@user-wm2vz1bf1f
@user-wm2vz1bf1f 3 месяца назад
మీకంటే మీ చిన్నారావు బావకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నాం అతను ఎక్కువ మాట్లాడడు అందుకే ఒకే ఒక్క నవ్వుతో అందరినీ మనసు దోచుకుంటున్నాడు బావకి ఒక లైక్ 👌👌😍
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Memu kuda Bhavaki Fans ehhh 🤭
@g.dhanujayarao9411
@g.dhanujayarao9411 3 дня назад
Hi నాపేరు గీతాంజలి మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వుంటూ మేరు సంతోషం గా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను Annayya నేను చిన్నా రావు Annayya కి నేను పెద్ద అభిమాని చిన్న రావు అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం
@muraliwalkinwild1496
@muraliwalkinwild1496 3 месяца назад
ఫ్రెండ్స్ చిన్నారావు ఫాన్స్ ఎంతమంది
@user-nv7sr6sk8z
@user-nv7sr6sk8z 3 месяца назад
Neenu 😅...
@gsk6991
@gsk6991 3 месяца назад
మన చిన్నారి బావ చిక్కగా నవుతున్నాడు...బావ నవు కి చల్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు బ్రో....
@khadarbasha8859
@khadarbasha8859 3 месяца назад
రామ్ గారూ వంట చేస్తే తెనెలకొండ మీద ఈగలు ఉంటే కష్టం కదా జాగ్రత్త రామ్ గారూ రాజు గణేష్ చిన్నారు బావా గారు..... love you..... మీరు మాట్లాడే భాష అచ్చమైన తెలుగు.....❤❤❤❤❤
@vijayanirmala6331
@vijayanirmala6331 3 месяца назад
ప్రశాంతంగా వున్న వాతావరణం కల్మషం లేని చిన్నారి బావ నవ్వు సరదాగా మీరు తింటుంటే నాకు మిలో ఒకరిగా వుంటే బాగుండు అనిపిస్తుంది మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి all the best tammullu 😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️
@luckyraj4948
@luckyraj4948 3 месяца назад
చిన్నారి బావ గారికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ❤️
@sujathajaggurothi116
@sujathajaggurothi116 3 месяца назад
చిన్న రావు garu మీరు చాలా బాగా నవ్వు తారు
@ramburada4163
@ramburada4163 3 месяца назад
Chinnarao smile lo swardam gani kalmasam gani emi ledhu pure smile from bottom of the heart❤❤❤❤❤
@jamunanyayapati8159
@jamunanyayapati8159 Месяц назад
ఒక మంచి vegetarian వంటి చాలా బాగుంది మీ విడియో మీకు శుభాకాంక్షలు ఆశీస్సులు మీ విడియో లు రోజూ చూస్తూ న్నాను
@rahuvuramesh
@rahuvuramesh 3 месяца назад
వీడియో లెన్త్ పెంచండి బాస్
@RahiSai
@RahiSai 3 месяца назад
Vodhu, ela okey
@pasularajeshwari6777
@pasularajeshwari6777 3 месяца назад
Chinnarao chala swachanga navuthaadu god bless him very nice
@rajuvanthala3011
@rajuvanthala3011 3 месяца назад
ఈ కర్రీ నేను కూడా తిన్నా, చాలా బాగుంటది. మీరు చూపించిన చేదు కూర కడుపు నొప్పికు, పచ్చకామెర్ల కు బాగా పని చేస్తదని మా పెద్దలు చెప్తారు.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️
@prasanthkumar5
@prasanthkumar5 3 месяца назад
చిన్నారి బావ నవ్వు సూపర్❤❤
@bharathireddykrishnaredd-vc6lk
@bharathireddykrishnaredd-vc6lk 3 месяца назад
మీ మనసులు మనుషులు స్వచ్చంగా ప్రకృతి వడిలో ఏంత అదృష్టం మీకు గాడ్ బ్లేస్ యు
@user-uo5ev9sl5p
@user-uo5ev9sl5p 3 месяца назад
రాజు రామ్ గణేష్ మీ వంట వీడియో చాలా బాగుంది కొండలు లోయలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరు చాలా అదృష్టవంతులు పనస గింజలు మేం కూడా కాల్చుకొని తిన్నాం బాగుంటాయి మీ వీడియోస్ మిస్ అవుతాను ఇకపై నేను చూడలేను చూస్తే కామెంట్ చేస్తాను మీ అందరికీ ఆల్ ద బెస్ట్
@somelinagendra116
@somelinagendra116 3 месяца назад
పచ్చని కొండ కొనల మధ్య సెలయేరు ప్రవాహం అద్బుతం ఎతైన కొండల్లో ప్రత్యేకమైన పసన తోన చేదు ఆకు కూర సూపర్ రాము,రాజు,గణేష్, అండ్ మా ప్రత్యేక అతిధి చిన్నారావు నవ్వుల రారాజు వంట మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను చాలా సూపర్ గా ఉంది వీడియో సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤
@aliveluk5314
@aliveluk5314 3 месяца назад
Chinnari bava smile super swachamina navvu
@LokeshThiruveedi
@LokeshThiruveedi 3 месяца назад
Back with chinnnari bava ❤❤❤❤
@MrShakthi038
@MrShakthi038 3 месяца назад
10:35 Chinnaram bava is looking like Bobby deol 🤙🤘👍
@santhireturu1337
@santhireturu1337 3 месяца назад
Super chesaru... You're so lucky people 😍😍
@sapnabalivada3149
@sapnabalivada3149 3 месяца назад
Superb vanta thammullu. Chinna rao gari navvu video ki highlight.
@bugudalasrikanthsrikanth7485
@bugudalasrikanthsrikanth7485 3 месяца назад
పచ్చని అందాలతో మా మనస్సు పులకరించిపోతుంది.
@pandurangavenkatasubramany7493
@pandurangavenkatasubramany7493 3 месяца назад
Ramu your Telugu pronunciation is very good. You are showing natural food. Thank you.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
So nice of you 🤭
@bujjipulleru6643
@bujjipulleru6643 3 месяца назад
సూపర్ గా ఉంది బ్రో కూర‌ భలే కనిపిస్తుంది
@vijjuvijaya5235
@vijjuvijaya5235 3 месяца назад
Jagratha ga vellandi raamu,,konda poina vanta super miru me vanta inkka pakkana anna smile super
@thirupathithiru7570
@thirupathithiru7570 3 месяца назад
చాలా బాగుంది బ్రదర్స్
@mcgopiyt6492
@mcgopiyt6492 3 месяца назад
అన్నయ్యా నేను చిత్తూరు జిల్లా కుప్పం నుండి మీ వీడియోలు అన్నీ చూస్తుంటా చాలా బాగుంటాయ్ నేచురల్ గా ❤
@lalithanandoli5337
@lalithanandoli5337 3 месяца назад
Paderu side mandi kuda antaru chedu ga vunnapatiki naku chala ishtam ...meeru vanduthunte noru vooruthundi yummy yummy 🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤.
@laxmandeesari2662
@laxmandeesari2662 3 месяца назад
వీడియో చాలా బాగుంది ♥️♥️♥️♥️
@mounikachintha9150
@mounikachintha9150 3 месяца назад
Nice Annayya...
@chevuripadmakar2372
@chevuripadmakar2372 3 месяца назад
Panasa pikkalu uppu veskuni udakapettkuni tinte super ga untundi bro ❤🤤🤤🌝
@vijayamyvillagevlocks
@vijayamyvillagevlocks 3 месяца назад
Chala bagundi super bro good
@SiriSirisha-pc2zi
@SiriSirisha-pc2zi 2 месяца назад
మివంటలూ,, SUPER 💯💯
@kailashsidam7503
@kailashsidam7503 3 месяца назад
సూపర్.....
@RamaDevi-rg6fz
@RamaDevi-rg6fz 3 месяца назад
Wow super super nice video
@ChanduChandu-pd8ow
@ChanduChandu-pd8ow 3 месяца назад
Nijaniki aa netcharki 🎉🎉🎉🎉 Manam akkade unnam anae fell avutunna vallu o lickers ❤
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 3 месяца назад
కూర చాలా బాగా చేశారు వీడియో బాగుంది మీ చిన్నారావు బావ గారి నవ్వు స్వచ్ఛంగా ఉంది😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️
@NARSIMHAKUMBHAM
@NARSIMHAKUMBHAM 3 месяца назад
చాలా బాగుంది బ్రో వీడియో❤
@Mounivlogs7
@Mounivlogs7 3 месяца назад
Nice curry a nature lo enjoy chesthunnaru manchiga super annaya
@devimatha1286
@devimatha1286 3 месяца назад
Always smiled chinnari garu😊😊
@manyamtelugutraveler6590
@manyamtelugutraveler6590 3 месяца назад
మండికూర పనస తొనలు కూర చాలా బాగుంది
@sureshkondagorri7499
@sureshkondagorri7499 3 месяца назад
Supar video bro
@nyansirani8442
@nyansirani8442 3 месяца назад
Pindipallu annaru brother aa Peru vintene chala happy ga anipinchindi .okasari avikuda chupinchandi. Mee videos chala baguntai. Chinnappudu thirigina Araku valley lo meeru thiruguthunte meme direct ga chusthunna anubhuthi ponduthunnanu.Thank you somuch brothers. God bless You. Exalent team work
@creativethoughtsstudio-pg6nv
@creativethoughtsstudio-pg6nv 3 месяца назад
climate super
@aluguladevakrupa2071
@aluguladevakrupa2071 3 месяца назад
Brother meeru chalaa manchi food items chupesthunnaru thankyou so much 👍👍👍👍🌹💐🌹
@korrajammayya7336
@korrajammayya7336 3 месяца назад
మీ ప్రతి వీడియో చూస్తున్న
@Manideepmasavathini
@Manideepmasavathini 3 месяца назад
Super bro ❤❤ . Thumbnail Middle Person tho KGF DIALOG Cheyinchandi super ga untadi
@bandelalahari7429
@bandelalahari7429 3 месяца назад
Chala bagundhe video ❤all the best to atc team and I'm big fan of you ramu garu 💐
@SunderMadavi-xx8tl
@SunderMadavi-xx8tl 3 месяца назад
Chinnarao bava tho ❤video super
@marchana6299
@marchana6299 3 месяца назад
Chala bagundi brothers
@m.krishnaprasadm.krishnapr4425
@m.krishnaprasadm.krishnapr4425 3 месяца назад
Mee kanna mee chinnarao bava ni chusthunte aa చిక్కటి chirunavvutho abba super
@sandhyarani284
@sandhyarani284 3 месяца назад
Chinnari anna chala innocent papam chala manchodu chusthune chepachu
@maheshvaddepally3313
@maheshvaddepally3313 3 месяца назад
సూపర్
@udaykiran1784
@udaykiran1784 3 месяца назад
Mee chinna baava navvu chaala swachhamga undi I like him
@pasularajeshwari6777
@pasularajeshwari6777 3 месяца назад
Wow suuuuuuper bro
@NSCtelugu
@NSCtelugu 3 месяца назад
🎉🎉supar ❤❤
@indiramoka6957
@indiramoka6957 3 месяца назад
చిన్నారావు గారు చాలా రోజులకు కనిపించారు చాలా నోరు ఊరించిచారు మీ వంతతో 😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
🤭🤩👍🏻
@anuradhamoduga5148
@anuradhamoduga5148 3 месяца назад
కరీ చాలా బాగా చెసారు రోటీ తో తినలీ. ఇకా బాగుటది
@srinujarajapu144
@srinujarajapu144 3 месяца назад
Mee chinnarao bava appudu navvutune untadu very nice
@rachapudibharathi5777
@rachapudibharathi5777 3 месяца назад
Chinna rao gaari navvu swachanga vundi,Raju ku kooda manchi manasu
@v.v.praveen9064
@v.v.praveen9064 3 месяца назад
కర్రీ చాలా బాగుంది.చూస్తుంటెచాల నోరు ఊరుతుంది.విడీయో బాగుంది.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️
@BaluKosuri99
@BaluKosuri99 3 месяца назад
బ్రదర్స్.. ఒకసారి మీ గ్రామంలో ఉన్న విద్యార్ధుల సామర్థ్యం (చదువులో) తెలుసుకోవాలని ఉంది బ్రదర్.. మీకు కుదిరితే ఒక వీడియో చేయండి..
@PRASHANTHCARMEL
@PRASHANTHCARMEL 3 месяца назад
Sunset chaala baavundi broo..❤
@kirannamburi6788
@kirannamburi6788 3 месяца назад
సూపర్ బ్రదర్స్
@Durga-ut9zl
@Durga-ut9zl 3 месяца назад
❤❤❤❤ పాపం మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది ఇక్కడ గనేశ్ కు నోరు ఊరుతుంది 😊😊 సూపర్ వీడియో 🎉🎉🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
🤭🤩
@TeluguYoutuber12
@TeluguYoutuber12 3 месяца назад
చాలా చాలా బాగుంది వీడియో 👌❤️చినరావు గణేష్ రామ్ రాజు all good good understand all of them ❤
@venkybokka2977
@venkybokka2977 3 месяца назад
Chinnari Baba Good smile Good video 💚
@chowdamsowmya457
@chowdamsowmya457 3 месяца назад
Nice video guys.👌👌
@prakashpaul7899
@prakashpaul7899 3 месяца назад
Great job ❤
@rojadammai3696
@rojadammai3696 3 месяца назад
Super cooking
@sunitharani7823
@sunitharani7823 3 месяца назад
Super bro I love araku tribal people and how they are living ❤
@harshatheprinceno1
@harshatheprinceno1 3 месяца назад
Lucky guys....yeppudu ilage prakruthi odilo njoy cheyyandi
@chintujeevanprasad9069
@chintujeevanprasad9069 3 месяца назад
1st like nd comment anna
@chevurivenugopal2847
@chevurivenugopal2847 3 месяца назад
Nice cuisine natural cooking. I too tried once great experience. 👍
@sujathajaggurothi116
@sujathajaggurothi116 3 месяца назад
గణేష్ సూపర్ మీరు ❤
@srinivasreddysangu
@srinivasreddysangu 3 месяца назад
Jai alluri aggi pidugu 🔥 ..Chinnarao Bava ki oka like 😊
@k.c.kk.c.k7438
@k.c.kk.c.k7438 3 месяца назад
Hi thammullu video bagundi Kura keka
@khadarbasha8859
@khadarbasha8859 3 месяца назад
జొన్న రొట్టెలు ఉంటే బాగుండేది 😋😋
@vevvvgghxdh
@vevvvgghxdh 3 месяца назад
Chinnari bava ❤❤❤
@shailendersingh2110
@shailendersingh2110 3 месяца назад
Super view bro...lucky guys.....
@user-oz5fq5zj7l
@user-oz5fq5zj7l 3 месяца назад
nice videos brothers
@shivrajbasavaraj765
@shivrajbasavaraj765 3 месяца назад
Nice food, enjoy friends
@srujanFoods
@srujanFoods 2 месяца назад
U All are blessed to born there Enjoying the nature is a blessing
@korrabhagath4382
@korrabhagath4382 3 месяца назад
❤Araku
@ratnasaiganeshmantravadi3583
@ratnasaiganeshmantravadi3583 3 месяца назад
మా అమ్మ చేస్తుంది పనస గింజలు కూర.. సూపర్ ఉంటుంది.. బయట ఎప్పుడు పనస తొనలు తినటానికి తెచ్చుకున్నా కూడా తొనలు తినేసి లోపల గింజలు కూర చేస్తుంది..
@feebyedla8815
@feebyedla8815 3 месяца назад
Super 👌
@ortmanvictoria8698
@ortmanvictoria8698 3 месяца назад
చిన్నారి బావ నవ్వుచాలబావుంది
@narendralee6140
@narendralee6140 3 месяца назад
Nice view and vantalu bagundhi , pure nature and organic food ❤❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️
@rojachowdary4680
@rojachowdary4680 3 месяца назад
mee mother tongue Telugu kanappatiki Ramu Mee telugu pronunciation chala chakkaga untundi Mee videos ki pranam Mee bhasha chinnarao garu vanta chala bhaguntundi nice video
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️
@sumansiree3079
@sumansiree3079 3 месяца назад
Super video
@anil_local_news
@anil_local_news 3 месяца назад
Super nice
@praveennagadasari1299
@praveennagadasari1299 25 дней назад
Super brother
@user-kr1yn3mo6h
@user-kr1yn3mo6h 2 месяца назад
Chinnarao chala manchabai❤❤
@madupalliveerababu1520
@madupalliveerababu1520 3 месяца назад
First Comment....❤
@kindangianandarao9349
@kindangianandarao9349 3 месяца назад
Good👍
@user-ic6pv5qs9z
@user-ic6pv5qs9z 3 месяца назад
Good video guys❤
@umadevi468
@umadevi468 3 месяца назад
Meru chala adrusta vantulu bro nachuralga dorikeve tintaru😊
Далее
Maybe i need to add instructions @popflexactive
00:14
#pomogranate  storage impartence #short#jilan
0:55
Просмотров 19 тыс.