Тёмный

లంచాలు తీసుకునేలా కనిపిస్తున్నానా 🔥: AP Food Commission Chairman Inspection At Kadiri ST Boys Hostel 

QubeTV News
Подписаться 1,4 млн
Просмотров 749 тыс.
50% 1

లంచాలు తీసుకునేలా కనిపిస్తున్నానా : AP State Food Commission Chairman Chitha Vijay Pratap Reddy Inspection At Kadiri ST Boys Hostel | AP Food Commissioner Videos
#chithavijayprathapreddy #kadiri #boyshostel
QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
For More ap news, telugu news live, telangana news ⬇
👍 Like Our Facebook Page - / politicalqube
📸 Follow us on Instagram - / thenewsqube
🐦 Follow Us On Twitter - / thenewsqube
🖥 Website: thenewsqube.com/

Опубликовано:

 

27 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 734   
@brahmatejad1921
@brahmatejad1921 Год назад
ఒక్క రోజైన మీలా బ్రతకాలి sir ❤️
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Год назад
Great comment❤
@maheshsmartmahesh5666
@maheshsmartmahesh5666 Год назад
Bro🙏🙏
@rajuyadav8109
@rajuyadav8109 11 месяцев назад
Your great work sir
@klakshamanarao2688
@klakshamanarao2688 11 месяцев назад
​@@IndiaNoKidsToilets😊😊😊😊 😢😊😊
@gummagurunadam7899
@gummagurunadam7899 11 месяцев назад
sir super 👌
@santhukotra5217
@santhukotra5217 11 месяцев назад
మిమల్ని చాలా మంది అధికారులు ఆదర్శంగా తీసుకోవాలి సార్
@mreddy3043
@mreddy3043 14 дней назад
VADO CHETHA NAYALU.
@luckymedidi1803
@luckymedidi1803 10 месяцев назад
కష్ట పడి చదువుకొని.సమాజం కోసం..జాబు సంపాదించుకునే వాళ్ళ కే ఈ నిజాయితీ ,ఉంటుంది హ్యాట్సాఫ్ sir 👍👍👍👍
@prasadyagna
@prasadyagna Год назад
సార్ మీరు చేసిది ఏమో గాని మీ నిజాయతీ మాత్రమే చుస్తునాం 👍
@kondaiahdasari1436
@kondaiahdasari1436 Год назад
👌
@KalyanYerikala
@KalyanYerikala 10 месяцев назад
😂😂😮😅😅😅😊😢😢😂😂😮😢😮
@mreddy3043
@mreddy3043 14 дней назад
EVADU CHEPPADU VEEDU NEETHI MANTHUDU ANI
@mdrafeeq7653
@mdrafeeq7653 11 месяцев назад
హ్యాట్సాఫ్ సార్... ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీగా పని చేసే వాళ్ళున్నారంటే నమ్మలేకపోతున్నా... ఆ దేవుడు మీకు జీవితాంతం పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటున్నాను.
@sandebikshapathi1443
@sandebikshapathi1443 11 месяцев назад
సార్ నీలాగా నిజాయితీగా డ్యూటీ చేసేవాళ్లను కేవలం సినిమాల్లోనే చూశాను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను ఒక్క ఆఫీసర్ మా తెలంగాణలో ఉంటే చాలా బాగుండు మీ లాగా
@sureshporsheti7737
@sureshporsheti7737 11 месяцев назад
మీ లాంటి నిజాయితీ గల ఆఫీసర్ మా తెలంగాణా కి కావాలి మీ నిజాయితీ కి హాట్సాఫ్ సార్ 🙏🙏🙏🙏🙏
@AWANI-TV
@AWANI-TV 9 месяцев назад
Meelaanti leaders undaali sir.......
@user-bn1zx5tk4b
@user-bn1zx5tk4b 8 месяцев назад
​@@AWANI-TV😊
@bsuma9505
@bsuma9505 Год назад
8:27 to 8:35 Memantha miku servant ra ani chepparu kadha Sir, miku standing ovation ❤🙏🙏👏👏👏👏
@user-qv9jw2nq6o
@user-qv9jw2nq6o Год назад
మీ లాంటి నిజాయితీ ఆఫీసర్ మా తెలంగాణలో లేరు సార్ దానికి మేం బాధపడుతున్నాను
@vinilvinil7787
@vinilvinil7787 11 месяцев назад
S
@ranimaloth
@ranimaloth 11 месяцев назад
Ssssd😢😢
@kamaiahvallepu2532
@kamaiahvallepu2532 11 месяцев назад
తెలంగాణ కంటే ap లో అవినీతి ఎక్కువ జరుగుతుంది బ్రదర్ ఇది సో
@PrashanthKumar-pc3sn
@PrashanthKumar-pc3sn 11 месяцев назад
Meeru maararu bro meeku adagadaniki dammu Leda….if any one not working properly question them…:we are paying taxes thats our money they suppose to give free schooling and food until 16 years old
@rishikaka8975
@rishikaka8975 11 месяцев назад
Nijam anna
@SwarnaLatha-ke4yo
@SwarnaLatha-ke4yo Год назад
ఒక 100 మంది మీ లాంటి వాళ్లు ఉంటే అన్ని హాస్టల్స్ బాగుంటాయి
@mallamarisrikanth2199
@mallamarisrikanth2199 10 месяцев назад
మీలాంటి ఆఫీసర్ కు మా ధన్యవాదాలు సార్ 🙏
@shivakrishna9914
@shivakrishna9914 10 месяцев назад
మీలాంటి ఒక్క ఆఫీసర్ మా తెలంగాణ లో ఉండి ఉంటే... మా తెలంగాణ ప్రజల బ్రతుకులు చాలా బాగా ఉండేవి సార్... నిజానికి మి లాంటి ఆఫీసర్ కావాలి కదా సార్ మన దేశానికి... మీరు చెప్పినట్లు బారి లెవెల్ లో ముడుపులు అందుతున్నాయి సార్ మన తెలుగు ఇరు రాష్ట్రాలలో...
@Thinkfirst858
@Thinkfirst858 6 месяцев назад
నిజాయితీలో ఉండే ఆ కిక్కె వేరు sir అందరూ మీలాగా ఉండాలని కోరుకొంటున్నాను
@ravinderkatam9864
@ravinderkatam9864 11 месяцев назад
సార్ మీలాంటి వాళ్లు మన తెలంగాణలో కూడా ఉంటే బాగుండు
@RamasubbammaPoojala-bt8xx
@RamasubbammaPoojala-bt8xx 5 месяцев назад
సార్ మీ వీడియోస్ అన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తోంది ప్రతి వీడియో ఎంత సిన్సియర్గా ఇంత ఆక్టివ్ గా ఎంత హుషారుగా చేస్తున్నారు మేము ఎట్లా ఉండాలి అనేటట్టుగా చేస్తున్నారు మన నాయకుడు నిజాయితీపరుడు గా బుద్ధి ప్రతి ఒక్కరు నిజాయితీగా నేను చేస్తున్నాను సార్ నేను చాలా మంది వీడియోస్ చూస్తున్నాను కేతిరెడ్డి గారు మీరు జగన్ గారు మీరందరూ చాలా గ్రేట్ మీరున్న ఆంధ్రాలో మేము ఉంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది
@RamasubbammaPoojala-bt8xx
@RamasubbammaPoojala-bt8xx 3 месяца назад
సారీ ఇలాంటి నాయకులను ఆ దేవుడు ఎప్పుడు ఇంకా ఇంకా పైకి తీసుకురావాలని ప్రతి రోజు ఆ దేవుని యేసయ్య నీ ప్రతిరోజు కోరుకుంటున్నాను సార్ ఆయన దీవెనలు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సార్
@Mary4930...
@Mary4930... 11 месяцев назад
Super sir.. మీ లాగా ప్రతి gov..mt ఆఫీసర్ ఉంటే దేశమే బాగుపడుతుంది ..and ప్రతి family లో సంతోషం ఉంటుంది ..
@EyeVlogs_official
@EyeVlogs_official 5 месяцев назад
Real Hero of AP Food Commission....Hatsoff
@rameshminiga-qd8uo
@rameshminiga-qd8uo 7 месяцев назад
మా తెలంగాణలో మీ లాంటి ఆఫీసర్ లేరు sir, వుంటే చాలా హ్యాపీ గా వుంటది ❤
@parampogudilipkumar
@parampogudilipkumar 3 месяца назад
First time.... Oka legendary officer ni chustunnaaa ❤
@srinivasaraochitikela6008
@srinivasaraochitikela6008 Год назад
super sir andaru mi la నిజాయితీగా వుంటే ఛాలా బాగుంటుంది sir
@srinupanthadi2770
@srinupanthadi2770 11 месяцев назад
సార్ మీ నిజాయితీకి జోహార్
@Vishnumohan456
@Vishnumohan456 11 месяцев назад
జోహార్ అనకూడదు ...
@Aaaa-dd9ws
@Aaaa-dd9ws Год назад
సార్ మాది కందాడు గ్రామo, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా ఒక్క సారి వచ్చి వెళ్ళండి సార్ pls...
@lovarajukillada9780
@lovarajukillada9780 11 месяцев назад
మీలాంటి ఆఫీసర్స్ ప్రతి శాఖ లో ఉండాలి
@MaheshMahesh-zh4ht
@MaheshMahesh-zh4ht 10 месяцев назад
మిమ్మల్ని కన్నా ఆ మాతృమూర్తి కీ సెతకోటి వందనాలు 🙏🙏🙏🙏
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 6 месяцев назад
జీతాలు తీసుకుంటూ పిల్లలు ను మోసము చేస్తూ న్నారు , దొంగలు సార్ దొంగలు,దొరక్కపోతే దోరలు దోరికితే దొంగలు.
@rpmvillagecreations8596
@rpmvillagecreations8596 10 месяцев назад
ప్రతి ఒక్క ఆఫీసర్ మీలాగా ఉంటే దేశం బాగుపడతాయి
@user-sl8ev1ru8u
@user-sl8ev1ru8u 3 месяца назад
సార్ మీరు సూపర్ ... మీలాంటి ఆఫీసర్ మా తెలంగాణలో కూడా ఉండాలనుకుంటున్నాను సార్... ప్రతి ఆఫీసర్ మిలా దేశములో పని చేయాలి సార్
@kommupalemkrishna2000
@kommupalemkrishna2000 Год назад
You are very good officer. Thank you sir.
@adhiyellolla2874
@adhiyellolla2874 3 месяца назад
Telangana lo evaru lera elantivallu...😢
@panetisudhakar9669
@panetisudhakar9669 11 месяцев назад
Sir మీలాంటి వారు ప్రతి డిపార్టుమెంటు లో ఉండాలి హ్యాట్సాఫ్ సార్ మీలాంటి వారు రాజకీయలలో ఉండాలి సార్ ❤❤❤
@prashanthpatthi1549
@prashanthpatthi1549 4 месяца назад
నిజాయితీపరులైన అధికారులు మాత్రమే ఇలా ప్రశ్నించగలరు ...ఇటువంటి అధికారులు అన్ని శాకలలో దేశానికి అత్యవసరము...
@pigilamvenkataramanaiah1691
Meru నిజాయతీగా పని చేస్తున్నారు sir melanto వారు ఈ సమాజం లో వుండాలి
@sheshikumarenugala2533
@sheshikumarenugala2533 11 месяцев назад
లంచగొండి ఆఫీసర్స్ ఇది చూసి సిగ్గు తెచ్చుకోండి ఆఫీసర్ అంటే మీలా ఉండాలి సార్ మీరు ది గ్రేట్ పర్సన్ బ్రతికితే ఈయనలాగ ఒక్కరోజు అయిన బ్రతకండీ
@kumariragolu654
@kumariragolu654 2 месяца назад
Babu meru mee family challanga vundali.hats off you sir. Kashtapadi paiki vachina valle intha nijayithi ga correct ga pani chestaru
@intelligence9931
@intelligence9931 Год назад
Excellent job. Continuously working will make him expertise in the ministry
@pranavraghavphy2471
@pranavraghavphy2471 Год назад
Super 💯💯💯 very good government and governance
@ashwinrohith9860
@ashwinrohith9860 11 месяцев назад
మేం చదివే రోజుల్లో మీలాంటి అధికారులు ఉంటే చాలా బాగున్ను sir
@RaviRavi-kj7zu
@RaviRavi-kj7zu 4 дня назад
సార్ మీలాంటి వారు ఒక్కరు ఉన్న మన దేశం బాగుపడుతుంది అది మీరే సార్❤
@kinnerageetha8761
@kinnerageetha8761 3 месяца назад
Good job bro god bless you 👏
@maheshjakaram2420
@maheshjakaram2420 28 дней назад
మోగొడు....మొగుడు.... ఒక్క రోజు మీలాగా బ్రతకాలి సిర్....జై హింద్ 🎉🎉
@IamPositive9847
@IamPositive9847 3 месяца назад
you are great, salute 🙏
@kasupadharajkumar6737
@kasupadharajkumar6737 3 месяца назад
Meeru super food gurinchi baga care tisukuntunnaru sir thanks I love u sir
@mallikarjungudipudi7114
@mallikarjungudipudi7114 10 месяцев назад
Sir mimmalni pogadalante matalu ravatla super meeru great 🙏👏👏
@user-wj3hb4ps4g
@user-wj3hb4ps4g 2 месяца назад
Sir your judgement super
@prabhakar1431
@prabhakar1431 10 месяцев назад
U r great govt employee ante itla undali kani 100 okkare itla untaru hat's of to you sir. Telangana lo kooda itla okkaru anna unte bagundu.
@shafeeqahmed291
@shafeeqahmed291 Год назад
Good job sir please continue
@bhanurekha5120
@bhanurekha5120 Год назад
Well done n well said sir 👌🙏🏻
@chinthakindivijayakumar3544
@chinthakindivijayakumar3544 3 месяца назад
Ur king sir tq sir im from తెలంగాణ
@yesupadamkaturi5181
@yesupadamkaturi5181 Год назад
Sir, exllent ga chestunnaru.God bless you
@govindrao8800
@govindrao8800 10 месяцев назад
Super sir, Need this kind of person in India..
@Aaaa-dd9ws
@Aaaa-dd9ws Год назад
మా స్కూల్ లో కూడా ఒక్క సారి వచ్చి భోజనం ఒక సారి చెక్ చేయండి చికెన్ వీక్లీ వన్ టైం కూడా వెయలేదు ఏమో సార్... Pls వన్ టైం చెక్ సార్
@nanitsr6453
@nanitsr6453 11 месяцев назад
Salute to one of our sincere officer in India.. inspiration to others.
@chandrashekar.c5865
@chandrashekar.c5865 Год назад
Hats offs sir good work
@gkrishnaveni1940
@gkrishnaveni1940 4 месяца назад
Good evening sir Realy heart full congratulations sir you your sincerely work Honest work l like it prathi roju vidios chusthuntanu sir Naku chala Happy sir Meelanti sinsier offer ante Naku chala istam sir Naku chinnapputinundi nijayathi ga duty chesevarante Naku chala istam sir mana AP lo meelaty officeer garu unnaru ante andharu garvapaldali sir ma andhari devenalatho meeru Mee family challaga undali Ani Devunni prathisthunnanu sir TQ sir Mee
@GopiKrishna-dj8cl
@GopiKrishna-dj8cl Год назад
Very gud sir, I support u sir
@Sky-gon-YT
@Sky-gon-YT Месяц назад
Super sir... You are very supportive of students.
@jayaramireddyvadisana6509
@jayaramireddyvadisana6509 Год назад
Excellent service.. Great government servants under excellent CM jaganmohanreddy sir administration.
@eswarvibes
@eswarvibes Год назад
Great job sir doing
@ganibhai-gt9to
@ganibhai-gt9to 6 месяцев назад
Sir really meeru Andhra Pradesh lion salute to u sir jai hind
@user-um6mw7cq7p
@user-um6mw7cq7p 3 месяца назад
You.Are.Great.sir
@rajurella2780
@rajurella2780 6 месяцев назад
సార్ నమస్తే సార్ మీలాంటి వారి వల్ల నీతి నిజాయితీ బతికే ఉన్నాయని నమ్ముతున్నాం sir
@padmanabhanks9605
@padmanabhanks9605 4 месяца назад
Super sir This is we want from all of govt officer God bless you 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suradarajubabu4140
@suradarajubabu4140 10 месяцев назад
మీలాంటి వారు ఉంటే మాలాంటి వారి పిల్లలు మంచిగా చదువుకుంటారు సార్
@parvathamsrimannarayana5717
@parvathamsrimannarayana5717 3 месяца назад
Your a honest
@shankarmugithe9023
@shankarmugithe9023 11 месяцев назад
Sir. Meeru super sir... Mee prathi video chustuntanu sir... Ye officer aina meela undali sir....
@nandhunandhu3640
@nandhunandhu3640 4 месяца назад
Yi video choosthunte.. Kallalo neellu.... Anamdha bashapalu..Vasthunai... Sir.... 😢❤❤ HATSUF sir ❤❤🎉🎉🎉🎉❤❤❤
@veeramallamadhu9467
@veeramallamadhu9467 11 месяцев назад
Really great sir ❤🎉
@kksagarcreations9001
@kksagarcreations9001 10 месяцев назад
Super sir good speech good job 👌👌👍👌🔥🔥
@chappiditarunkumarchappidi3568
@chappiditarunkumarchappidi3568 10 месяцев назад
Super sir...thanq
@user-dc1yh1sg3v
@user-dc1yh1sg3v Год назад
దున్నపోతుల్లా వున్నారు, ఇన్ని రోజులనుండి కంప్లైంట్ చేయకుండా ఎం చేస్తున్నారు. సార్ మీద హాస్టల్ మైంటైన్ చేసే వాల్ల కడుపు కొడుతున్నారని, అంతా ఓవర్ షో అని ఇదివరకు ఎవరో వీడియో చేశారు. ఈ వీడియో చూసి తల ఎక్కడ పెట్టుకుంటాడో😂😅. పిల్లల కడుపు కొట్టారు వరస్ట్ ఫెలోస్.
@srinivasrao3434
@srinivasrao3434 9 месяцев назад
Super sir meeru...chaala chusthunnam meeru direct ga velli check chesina vidhaanam...meelanti vaaru inka AP lo anni rangallo job cheyyalani korukuntunna...meeru mee family antha bagundali
@narasimhaprasad3518
@narasimhaprasad3518 10 месяцев назад
Iam very happy for u r honest sir
@RajKumar-ds8rv
@RajKumar-ds8rv 9 месяцев назад
Sir your great work sir 💯💯🙏🙏🤝🤝👍👍
@matamnaresh6612
@matamnaresh6612 4 месяца назад
Great job 👏👏👏👏👏👏
@mabhiok4538
@mabhiok4538 11 месяцев назад
Sir super.great job
@VVRK1968
@VVRK1968 Год назад
నిజం గా govt ఇంత menu పెడుతుందా sir, wonder sir....very sad ... students చెప్పక పోతే 😢
@vangalapudipavankumar145
@vangalapudipavankumar145 Год назад
Private school teacher salary 10k to 20k..vala students iit neet lo top ranks vasthunnai..government school teacher's salary 100000..iit ranks neet ranks yekkada sir
@user-gb8nd4og3c
@user-gb8nd4og3c 7 месяцев назад
సూపర్ సార్ మీలాంటి వారు ఉండాలి 🙏🙏🙏🙏
@VenkySai-co9lz
@VenkySai-co9lz 11 месяцев назад
Super ga chepparu sir
@neocyberphile
@neocyberphile 8 месяцев назад
Brings tears to my eyes after watching the state of affairs in government departments, and poor ethics in their employees.
@kalamandamurali570
@kalamandamurali570 3 месяца назад
Sr great oficer.good
@Ramchandra-ls4ux
@Ramchandra-ls4ux 2 месяца назад
సార్ మీలాంటి ఆఫీసర్స్ ఉన్నంతవరకు మాలాంటి పిల్లల తల్లిదండ్రులు హాయిగా ఉంటారు
@podugueswar1578
@podugueswar1578 11 месяцев назад
Sir manchi vedious ante comedy no songs inka evevo chustaranukuntaremo sir ! Me lanti nijayiti officers vedios kuda chala mandi chustaru sir .u r really great sir.manchi inka bratikundante adi me lanti manchi manasunna vari valle sir.andari tarupuna meku na danyavadamulu sir.
@nazeerp1562
@nazeerp1562 Год назад
super sir.. meeru
@honorplay4631
@honorplay4631 11 месяцев назад
Goosebumps...
@yettapunarayanareddy7284
@yettapunarayanareddy7284 5 месяцев назад
Good message sir.
@ChandrikaNaiduNaidu-gp6sj
@ChandrikaNaiduNaidu-gp6sj Месяц назад
U r the best sir so nice of u ❤
@Kumari-ek4rt
@Kumari-ek4rt Год назад
Great sir
@TotaChinnarao
@TotaChinnarao 11 месяцев назад
Sir..super good job love you sir❤❤❤❤❤❤
@ravadapolayya59
@ravadapolayya59 7 месяцев назад
Pratap Reddy Sir and Praveen Prakash Sir are real Heroes& Celebraties who sweep all ground illegal corruption, you both are icon for justice to the poorer sections children
@chittibabuyallamelli8918
@chittibabuyallamelli8918 11 месяцев назад
Meru 100% genuine and kalmashanam Leni manasu sir avaru ayina sarey on the spot action thesukuntunaru sir meru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mychannel-ln7qb
@mychannel-ln7qb 11 месяцев назад
One man show in AP ❤
@vangalapudipavankumar145
@vangalapudipavankumar145 Год назад
Good sir ..
@user-hc2ix3xt1b
@user-hc2ix3xt1b Месяц назад
అన్నా మీరు చేసే మీ ఉద్యోగానికి చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు మీరు చేసే జాబ్ చాలా నీతిగా నిజాయితీగా చేస్తున్నారు నేను మీరు వెళ్లే ప్రతి చోట ఆ పిల్లల భవిష్యత్తు మారుతుంది మీరు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది థాంక్స్ అన్న
@SusilaVemulapalli-pz4fx
@SusilaVemulapalli-pz4fx 8 дней назад
మీకుఅభినందనులు
@nadimintiveeresh1317
@nadimintiveeresh1317 11 месяцев назад
U are the real god sir
@srinivasgummadi4703
@srinivasgummadi4703 Год назад
Good job sir
@sudarshanerra3988
@sudarshanerra3988 10 месяцев назад
Sir your right sir
@jvenkateshu8526
@jvenkateshu8526 Год назад
Superb sir
@sunithaprabha8080
@sunithaprabha8080 11 месяцев назад
Ur great sir❤
@rajubhaikittuofficial
@rajubhaikittuofficial Месяц назад
మీ సర్వెంట్స్ రా మేము అనే డైలాగ్ కి😢😢😢😢 వచ్చింది sir hatsoff such a great leader you are🫡🫡🫡🫡
Далее
FARUX RAIMOV AVJIGA CHIQDI - JAVOHIR🔥
01:01
Просмотров 537 тыс.
FARUX RAIMOV AVJIGA CHIQDI - JAVOHIR🔥
01:01
Просмотров 537 тыс.