Тёмный

వైజాగ్ లో రేషన్ వాహనం దగ్గరకు వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ గారికి షాకింగ్ విషయాలు చెప్పిన ప్రజలు|VIZAG 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 379 тыс.
50% 1

#andhrapradesh #rationshop #vishakhapatnam #rationcard #foodcommission #chairman #Chithavijayprathapreddy #inspection #apgovt #rice #news #vizag

Опубликовано:

 

14 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 487   
@jawaharlallavudya
@jawaharlallavudya Год назад
మీకు నా సెల్యూట్ sir, మిమ్మల్ని చూసి మా తెలంగాణాలోని అధికారులకు జ్ఞానోదయం కలిగితే చాలా బాగుండు sir. అప్పటికప్పుడే సమస్య పరిష్కారం చేయడం చాలా బాగుంది sir.🙏🙏
@wooshasundhari5971
@wooshasundhari5971 Год назад
Yes 👌
@lasyadanceandvolgs7395
@lasyadanceandvolgs7395 Год назад
ఎక్కడయినా అంతే అలానే ఉంది సార్ ఎందుకంటే ఆంధ్ర లో కూడా దోచుకుంటున్నారు ఇక్కడ అధికారులు రాజకీయ నాయకులు కు బ్యాన్ బానిసులు గా మారుతున్నారు అధికారులు ప్రజా సేవకులు కాదు రాజకీయ సేవకులు గా ఉంటున్నారు
@jawaharlallavudya
@jawaharlallavudya Год назад
@@wooshasundhari5971 Thank you
@thumuravikumar1996
@thumuravikumar1996 Год назад
Yesss
@kalyani7758
@kalyani7758 Год назад
Yes
@prawinnani756
@prawinnani756 Год назад
సార్ నేను తెలంగాణ నుండి..మీరు respond అయ్యే విధానం సూపర్ గా ఉంది..ఏదో జాబ్ చేస్తునం అన్నట్టు గా కాకుండా,నిజమైన ఉద్యోగిలా చేస్తున్నారు సర్ మీ కర్తవ్యాన్ని!!!great sir మీరు
@jammusnaidu5038
@jammusnaidu5038 Год назад
ఇప్పటి వరకు ఎవరికి తెలీని ఏపీ state ఫుడ్ కమిషన్ మీ వల్ల బాగా తెలిసింది hatsup sir
@lankaadhipathi406
@lankaadhipathi406 Год назад
ఈ సర్ నిజాయితీకి నారెండు చేతులు జోడించి నమస్కారాలు తెలుపుతున్నాను.గ్రేట్ సర్ మీరు.
@pastor.nathanialdev1308
@pastor.nathanialdev1308 Год назад
మీరు పేదల పాలిట పెనిది Sir. మీ లాంటి అధికారులూ వుంటే దేశమే బాగుపడుతుంది. అవినీతి పూర్తిగా నిర్మూలించవచ్చు Sir. You are a good asset to this society SIr. GOD bless you all.
@devireddyramu5002
@devireddyramu5002 Год назад
👍👍మీలాంటి ఆఫీసర్ సూ అందరూ అని డిపార్ట్మెంట్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఉంటుంది సార్ మీకు నా కృతజ్ఞతలు
@ballubalaji9991
@ballubalaji9991 Год назад
సార్ మీరు ఇలా ప్రజలు తో నేరుగా కనక్ట్ ఐతేనే ఇ డీలర్స్ మాయ జలం బయట పడుతుంది మీరు సుపర్ సార్ హెట్సాప్ 🙏🙏🙏🙏🙏 పాపం సార్ కి ఏమ్మట్లాడాలో తెలియాలేదు జనం గోడు కి
@kamaleswararaokari9586
@kamaleswararaokari9586 Год назад
Great sir. మంచి అవగాహన కల్పించడమైనది. ధన్యవాదములు 🙏🙏🙏
@bavamaradalichetivanta3475
@bavamaradalichetivanta3475 Год назад
హలో సార్ నమస్తే 🙏🙏 నిజంగా చాలా వరకు ఇలాంటి సమస్యలు రాష్ట్రంలో చాలా వరకు ఉన్నాయి సార్ అలాగే జనాలలో ఒక అపోహ ఉండేది అంటే ఇప్పుడు ఇచ్చే బియ్యము కొంచెం ప్లాస్టిక్ బియ్యం లాగా ఉన్నాయని అనుకుంటున్నారు ఎక్కువమంది నిజానికి చాలా వరకు వాళ్లకు తెలియదు అవి పోషకాలు కలిగిన బియ్యాన్ని కలిపి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని తెలియక జనాలు చాలావరకు ఈ రైస్ లో ప్లాస్టిక్ రైస్ అనుకుంటున్నారు దీని గురించి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది . థాంక్యూ సో మచ్ సార్ 🙏🙏
@chinna.g4193
@chinna.g4193 Год назад
సార్ మీరు నిజమైన ఆఫీసర్ సార్ అందరూ మీలా రెస్పాండ్ అయితే పేదవారికి కష్టాలు ఉండవు సార్ 🙏🙏🙏
@madhureddy8638
@madhureddy8638 Год назад
ఇంత సిన్సియర్ గా పని చేస్తే మన నాయకులు చాలా రోజులు జాబ్ లో వున్నియారు సార్ కరెక్ట్ గా పని చేస్తే మన నాయకులు కార్యకర్తలు ఒప్పుకోరు వెంటనే బదిలీ చేస్తారు
@satya6530
@satya6530 Год назад
ప్రభుత్వం ఎక్కువ రేటుకు కొని ప్రజలకు రేషన్ ద్వారా పంపిణీ చేస్తుంది,,, చాలా మంది అదే డీలర్లుకు తక్కువ రేటుకి అమ్మి వేస్తున్నారు,, కొంతమంది అదే బియ్యం తింటున్నారు,, దీనికి బదులు ప్రభుత్వం నగదు రూపంలో ప్రజలకు అందిస్తే ఎవ్వరు బాధపడవలసిన పని ఉండదు,,, TQ sir మీరు మీ పనిని correct గా చేస్తున్నందుకు,,,,,
@abdulsami7070
@abdulsami7070 Год назад
సార్ మీకు నమస్కారం అన్ని ఆటో దగ్గర రేషన్ డీలర్ దగ్గర ఇవే జరుగుతుంది సార్ ఆంధ్ర మొత్తం మేం చూసి నిలదీయలేకపోతున్నాం మీరు ఆఫీసరుగా రాకుండా నాన్ అఫీషియల్ గా రండి మీకు తెలిసిద్ది నమస్తే
@shambabuk5668
@shambabuk5668 Год назад
చాలా బాగా explain చేశారు నాకు ఏ govt ఆఫీసర్స్ నచ్చరు first time meku👍👍👍👍like
@chrisrex946
@chrisrex946 Год назад
మీరు అద్భుతమైన పని చేస్తున్నారు సార్. 99% రేషన్ దుకాణాలు మరియు డీలర్లు
@pillalamarrimadhavarao9068
@pillalamarrimadhavarao9068 Год назад
మీ లాంటి వారు ఈ రాష్ట్రానికి కావాలి సిర్
@rameshnetala4800
@rameshnetala4800 7 месяцев назад
నిజాన్ని చక్కగా బయటపెట్టారు 👍🏻👍🏻
@rajasekhartati7672
@rajasekhartati7672 Год назад
మంచి అధికారికి కృతజ్ఞతలు
@gyadiramesh8404
@gyadiramesh8404 Год назад
పాత విధానమే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఇస్తారు మనం వాళ్లు వచ్చినప్పుడు ఉండకపోతే ఇంక బియ్యం గోవిందా గోవిందా
@myrandomlife8922
@myrandomlife8922 Год назад
Ration dealers and vehicle driver edharu kummakai bagane ammukuntaaru
@cowkuranantharao4789
@cowkuranantharao4789 Год назад
Kudos to you all Sir. You are the need of the hour.
@rishitech281
@rishitech281 Год назад
సూపర్ సార్......... ఇలా ఉంటే అధికారులు అందరు..... మన రేషన్ వ్యవస్థ చాలా మెరుగు పడేది
@Tejakonetii
@Tejakonetii Год назад
చాలా రోజుకి మంచి అధికారిని చూసాను
@maheshkvv9814
@maheshkvv9814 Год назад
రేషన్ బియ్యం మాఫియా పెద్దది సార్.....ఫెద్దపెద్దోళ్ళ అండలేకుండా జరగట్లేదు....MP లాంటివాళ్ళే దొరికిపోయినా ఎవరూ ఏం చేయలేకపోయారు...వీళ్ళు(ప్రజలు) కూడా స్పాట్ లోనే బియ్యాన్ని అమ్మేస్తున్నారు..
@srisaicharanmunaga47
@srisaicharanmunaga47 Год назад
Super meelanti vaaru inka munduku raavali👌👌👌👌nijalu bayamlekunda cheppinadu ye reality bayatapadutundi🔥🔥🔥🔥
@chandusekhar2619
@chandusekhar2619 Год назад
Respected sir, very good job sir, mee lanti vallu, GOVERNMENT job loni unte maa lanti prajalu happy ga untaru. Tq very much sir.
@kanakaraju3799
@kanakaraju3799 Год назад
Chala rojulaki oka perfect officer ni chusanu sir hats off sir
@vinodformse9011
@vinodformse9011 Год назад
I see all videos in your channel.my life time lo first time meelanti young&dynamic officer ni chustunnaanu sir......meelanti officers&chairman prati department lo unte mana AP bagupadutundi sir👌👌👌👌👌🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@dspdsp608
@dspdsp608 Год назад
సర్ మాది సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామ పంచాయితీ ఈ మండలంలో రేషన్ వాహనాలు అసలు తిప్పడం లేదు కనీసం ఒక్కరోజు కూడా రేషన్ వాహనంలో రేషన్ తీసుకోలేదు కొలతలు 20కేజీలకు 16కేజీలే వస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది మేము చాలా సార్లు 1902 కాల్ సెంటరకి కంప్లైంట్ చేసాము కానీ ఎవరూ పట్టించుకోలేదు ఇప్పటికైనా మీరు నిజ నిజాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము సర్
@sreenathreddybommu5131
@sreenathreddybommu5131 Год назад
You are doing a great job Sir.
@srisaicharanmunaga47
@srisaicharanmunaga47 Год назад
Super 👌 selute sir 👌👌👌 Mee lanti officers unte ap chala baguntundi 👌
@haniyahadifa6207
@haniyahadifa6207 Год назад
సర్ మీలాంటి వాళ్ళు నిజాయితీగా మా తెలంగాణ లో జాబ్ చేస్తే బాగుండేది సర్
@bhavanik7322
@bhavanik7322 Год назад
🙏👏 thank you so much for your supporting to pablik sir please don't stop this checking God bless you and your family and your team members
@miriyalasantosh5131
@miriyalasantosh5131 Год назад
గుడ్ మార్నింగ్ సార్ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని గ్రామాలు లో కేశరపడ పంచాయతీ లో రేషన్ అలాగే అంగన్వాడీ కార్యకర్తలు
@lasyadanceandvolgs7395
@lasyadanceandvolgs7395 Год назад
రైస్ డిపో లో గరిబ్ కళ్యాణ్ ఉచిత బియ్యం ఎక్కడ ఇవడం లేదు
@kothapalliravindrababu1077
@kothapalliravindrababu1077 Год назад
సార్ మీరు సీఎం గారి కలలు నెరవేరుస్తున్నారు mdu ఆపరేటర్ అమర్తలూరు మండలం
@ramanakumarbejjipuram5365
@ramanakumarbejjipuram5365 Год назад
తీగ పూర్తిగా లగట్లేదు ఆయన. పూర్తిగా లాగితే పెద్ద అనకొండ కనిపిస్తుంది.దాని మీద చర్యలు తీసుకోమని చెప్పండి అసలు బండారం బయట పడతాడు. వూరికే చిన్నస్తియి ఉద్యోగుల మీద ఆయన ప్రతాపం.వీడియో లు కోసం.
@rajulankadi3349
@rajulankadi3349 Год назад
సార్ కందిపప్పు పంచదార ఇవ్వటం లేదండి మాది కాకినాడ 2
@itsmersrvlogs7057
@itsmersrvlogs7057 Год назад
Great officer 🙏🏻🙏🏻🙏🏻
@403harshavardhan9
@403harshavardhan9 Год назад
Super sir such a respectable position and fully satisfied your hardworking Salute sir
@EEJAMEEL
@EEJAMEEL Год назад
Sir,ration van vachina 1month lo just 20 minutes vuntumdhi amthe.deenikante imthaku mumdhu ration depollo morning 7am to 11am varaku and evening 4pm to 8pm varaku 1st date to 15th date varaku daily 8hours ration shop open ayi vundevi.memu Labour's duty ki leave pettakunda evening time lo rice theesune varamu.but ippudu ala ledhu duty ki leave petti ration van Kosam parugu pettali.plz help Poor peoples.jai hind.
@naturalfood783
@naturalfood783 Год назад
Mee lanti vaaru kavali sir ee state ki 🙏
@alluraju6479
@alluraju6479 Год назад
Super Duty sir is
@cherrybusinessideas930
@cherrybusinessideas930 Год назад
🙏🙏🙏sir miku చాలా చాలా ధన్యవాదాలు
@aryannoori1997
@aryannoori1997 Год назад
Sir.. Food commission gaaru.. Hotels lo cleanliness.. Ledu, food nanyata ledu.. Ap Mottam tiragandi.. Society baagu padaalante mee laanti officers avasaram... Hats off.. To u.. 🙋‍♀️
@spandanas8741
@spandanas8741 Год назад
సార్ పెద్ద గొడాంలులో పెద్ద అవినీతి జరుగుతుందీ వైజాగ్ లో ఎక్కువ
@SR-NDK
@SR-NDK Год назад
In my life I never seen like you honest/strict government officer sir..... ....
@telanganaproperties9310
@telanganaproperties9310 Год назад
నేను కొన్ని వీడియోస్ చూశాక నాకు ఈ చైర్మన్ గారి మీద గౌరవం కలిగింది. ఆయన నిజాయితీగా కేంద్రం నుండి వచ్చే పథకాన్ని కేంద్ర పథకం అని లేక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని సంభోదిస్తున్నారు. 99% రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చే పథకాలను కూడా తమ పథకాలుగా ప్రచారం చేస్కుంటున్నారు.
@rameshgeddam4772
@rameshgeddam4772 Год назад
Good jab sir thank you so mach sir❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🙏🙏🙏🌹
@praveenkumar-jk7vm
@praveenkumar-jk7vm Год назад
Excellent work by commissioner
@maraiahb7502
@maraiahb7502 Год назад
Excellent sir for your dedication
@ajaydevarapalli8526
@ajaydevarapalli8526 Год назад
Recpected sir ma village lo pappu esthea sugar esthaledhu sir krishna district bapulapadu mandal singannagudem village
@vijaykumari8012
@vijaykumari8012 Год назад
Sir thank you for your sincere job as well as. Fear about God and role model for all workers
@rubinakhan3645
@rubinakhan3645 Год назад
Good job sir hats up to you sir 🙏
@satya7647
@satya7647 Год назад
Gud work sir
@chennurgudurrual740
@chennurgudurrual740 Год назад
Good work Sir.👏
@radhakolluri949
@radhakolluri949 Год назад
Good work sir
@ikvibrahem5104
@ikvibrahem5104 Год назад
ఒక్క సారీ అనంతపురం లో ఇదంతా ఒకసారి అనంతపూర్ లో ఇన్స్పెక్షన్ చేయండి సార్
@myfavourite...channel9190
@myfavourite...channel9190 Год назад
Ee situation chala chotla jaruguthundi sir ....chinna chinna villages lo assalu vehicle ravadam ledu ...uriloki raakapoga....pakka uriki vachi veltharu....akkadiki rammantaru....ledanta aa month lenatle...ilantivanni meere chorava teesukuni check cheyyadam nachindi.....Anni villages ni follow up cheyyandi sir....and....keep it up sir..💐
@Ankalankal-qv9ty
@Ankalankal-qv9ty Год назад
Good work I prode of you sir
@rukminics9659
@rukminics9659 Год назад
Super ga chepparu sir tq
@sampathimallemkondaiahyada7421
@sampathimallemkondaiahyada7421 7 месяцев назад
సార్ మీకు నా సెల్యూట్ సార్
@parasurambollu2847
@parasurambollu2847 Год назад
Sincear Officer Food commission Chairman Vijay Prathap Sir👍👍👍
@sathishmanapuram8665
@sathishmanapuram8665 Год назад
Thanku.sir.chairmensir
@rajasekharmylari1953
@rajasekharmylari1953 Год назад
Gud clarifications sir in government
@bonikameshwari6977
@bonikameshwari6977 Год назад
Very good sugestions thank you sir
@ramuramu7873
@ramuramu7873 Год назад
సార్ మీరు సూపర్ వైజాగ్లో ప్రతి బండి రాష్ట్రం లేదు డబ్బులే తీసుకెళ్లండి ఆరిలోవ సింహగిరి కాలనీ డిపో నెంబర్ 222 ఇతనైతే అస్సలు డబ్బులే బియ్యం లేవు
@srinivasulreddymangalapuru8081
Baga chepparu sir you are great sir
@kayalavenkataraokayala4256
@kayalavenkataraokayala4256 Год назад
Thank you Sir
@lavanyalavanya8421
@lavanyalavanya8421 Год назад
Sir super 👌 work
@haricharan9727
@haricharan9727 Год назад
Good work sir 👍. Please check once narasaraopet town also kindly.
@venkatasanthamma1282
@venkatasanthamma1282 Год назад
Sir elanti adhikarulu prathi dipartmentlo vunte chabaguntundi meeku dhanyavadalu
@sureshkuwait5252
@sureshkuwait5252 Год назад
Good job sir
@moukthiyarmoukthiyarn6587
@moukthiyarmoukthiyarn6587 Год назад
super sir meru🙏
@nandhunandhu3640
@nandhunandhu3640 Год назад
Good job Sir....... Really HATSUF sir..... 😍😍😍😍😍😍😍
@brahmajiraopavuluri2038
@brahmajiraopavuluri2038 Год назад
Good job sir👏
@suvvadasatyanarayana7638
@suvvadasatyanarayana7638 Год назад
రాజకీయ నాయకులు జోక్యం లేకుండా ఉన్న రోజు ఈ వ్యవస్థలు బాగుంటావి
@saradadevi6021
@saradadevi6021 Год назад
నిజం, ప్రజలను, ఉద్యోగులను బెదిరిస్తున్న రేషన్ డీలర్లు
@yedidipremalatha1660
@yedidipremalatha1660 Год назад
Welcome to Vizag sir.
@rambabut5817
@rambabut5817 Год назад
Sir bhamini mandalam lo chala mosam jaruguthundi yavaru complete cheste vallaki warning emi cheyali sir
@Sambabu9966
@Sambabu9966 Год назад
దయచేసి గమనించగలరు అన్నిచోట్లా ఇదే పరిస్థితి సారు ఏదైతే చెప్పాడో అదే నిజం
@lakshmichandu8016
@lakshmichandu8016 Год назад
Good work sir God bless you
@jyotieswari2844
@jyotieswari2844 Год назад
Sir Namaste, explain super sir, all dapartment mi laga unte baguntundi sir
@ravitejaarasada1391
@ravitejaarasada1391 Год назад
Super sir ,,,నిజంగా
@meriponagamani9788
@meriponagamani9788 Год назад
God bless your family sir 🙏🏻
@chandusekhar2619
@chandusekhar2619 Год назад
Sir, I feel you are the human God.
@rajagadiparthi6784
@rajagadiparthi6784 Год назад
రాష్ట్ర పుడ్ కమీషన్ సరే,, జిల్లా,,, మండల కమిటీలు 📍❓ కనీసం 42నెలల కాలంలో ఒకసారైనా మండల, జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించారా, మరి ప్రభుత్వం పంపిణీ చేసే కందిపప్పు, పంచదార, పామెాలిన్ ఎక్కడ, వాటి ధరలెప్పుడైనా సమీక్ష జరిపారా
@arunf2official801
@arunf2official801 Год назад
Sir plz come to Kurnool Full ga unnaru Ela cheatters Plz sir🙏🙏
@AbdulHafeez-xf9cg
@AbdulHafeez-xf9cg Год назад
Thanks to your sincerely work sir . Anantapur district, rayadurgam lo ration Mafia nadusthundi sir.meeru action teesu kovali sir.ikkada unna adhikarulaku lancha lu ekkuva ayinayi sir.
@kolaveerabhadraswamynaidu1208
మీరు సూపర్ సర్
@satishbabu4161
@satishbabu4161 Год назад
Excellent sir.
@ratnarocks3753
@ratnarocks3753 Год назад
Excellent speech
@narayanareddy6477
@narayanareddy6477 Год назад
U r great words sir
@RaviKumar-du5qr
@RaviKumar-du5qr Год назад
Verry good sir👌👌👌👌👌👌
@kuppuswamymudalilalapet7219
Excellent sir,
@sukumarroyal1931
@sukumarroyal1931 Год назад
Super sir.. Im nellore MDU ఆపరేటర్
@anandmamilla4311
@anandmamilla4311 Год назад
Sir super super super thank you sir 🙏🙏🙏👌
@raviteja4313
@raviteja4313 Год назад
సార్ నమస్తే సార్ నేను గుంటూరు జిల్లా నుంచి అసలు ఈ ఎండి ఆపరేటర్లు రేషన్ వెహికల్స్ వాళ్ళు జనాలందరినీ ఒకచోట గుంపుగా చేసి ఎందుకు డిస్టిబ్యూషన్ చేస్తున్నారు గవర్నమెంట్ వారు రేషన్ వెహికల్ పెట్టింది ఎందుకు ఇంటింటికి వెళ్లి రేషన్ ఇయమని అసలు ఫస్ట్ అఫ్ ఆల్ మీరు అక్కడ జనాలందరూ గుంపు గా ఉంచి వాళ్ళకి బియ్యం ఇస్తున్నారు దాన్ని ఎలా మీరు కనిపించట్లేదు సార్. దయచేసి రేషన్ వెహికల్స్ వాళ్ళని ఇంటింటికి పంపించి బియ్యం ఇచ్చి మార్గాన్ని చేయండి దయచేసి.
@kumudhapravallikaindranimu5464
ఇలాంటివి ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు sir. ఆయన చాలా questipns వేశారు. కానీ ఇది మాత్రం అడగలేదు చూసారా. నెమ్మదిగ ప్రజలు అలవాటు పడిపోయారు. అందుకే అలా అడగటం మర్చిపోయారు.
@kumarap2707
@kumarap2707 Год назад
Manchi chese vaallu unte nettiki ekkatam ante idhe. Ekkado ration shop ki velle badhulu, vaallu inti dhaggarali vachi iste, malli inti intiki ivvaala? Dhesaaniki chesedhi emi undadhu kaani, ilaabti chachu veshalu veyataniki vastaaru nee laanti vaallu. Maa oorlo tdp government lo ration asalu iche vaallu kaadhu, vaallu kammollu, evadu noru medhipe vaallu kaadhu. Ippudu Jagan gaaru vachaka ration biyyam manchivi isthunnaru, andhariki van dhaggara istunnaru. Jai jagan
@posaprabavathi2430
@posaprabavathi2430 Год назад
Supar Sir
@rachamallubadri8374
@rachamallubadri8374 Год назад
Super sir
@user-gy8ss5we3s
@user-gy8ss5we3s Год назад
సూపర్ సార్, మీరు పేదల పెన్నిది సార్
@chsureshkumar6439
@chsureshkumar6439 Год назад
Very good sir 👏
Далее
Schoolboy - Часть 2
00:12
Просмотров 4,9 млн
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
Просмотров 4,8 млн