స్వామివారి అనుగ్రహం వల్ల మీ వీడియోలు నేను ఇవాళ చూడగలిగాను నాకు ఎంతో ఆనందం కలిగినది నేను ఏకాదశి వ్రతం చేసి స్వామివారికి ప్రసాదం ఎలా తయారు చేయాలి అందులోనూ ప్రీతికరంగా భక్తి భావనతో సుజీ సుభద్రతో బ్రాహ్మణ విధానంతో వీడియోలు చాలా బాగున్నాయండి నా మనసు పూర్వక ధన్యవాదాలు 🙏
@@Srivari.Dasudu swami 🙏 naaku swami vaari 5 yrs age lo okasari swapna దర్శనం ఇచ్చి ఒక మందిరం లోకి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంతలా ఇంటర్నెట్ లేదు .అది ఎక్కడుందో అసలది నిజంగా ఉందో లేదో అనుకున్న ..కానీ చాలా samvastharala తర్వాత యూట్యూబ్ లో చూసా అది మధుర లోని ప్రేమ మందిరం ఆని 😀 🙏...దాదాపు 12 yrs అవుతోంది.ఇప్పుడు కొంచెం spirituality తెలుస్తోంది.
Swamy mee vedios insta lo anni chusthunnanu positive ga andhariki chakkati pariharalu chepthunnaru sontha enti kala neraveradam kosam yedhainaa parishkaaram cheppandi swamy 🥺🙏🙏