Тёмный

శ్రీ కృష్ణ దేవరాయలు సమాధి || The real tomb of Sri krishnadevaraya in Anegudi 

Vikram Vihari
Подписаться 558 тыс.
Просмотров 180 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 249   
@BHAGYALAKSHMI-uf9vu
@BHAGYALAKSHMI-uf9vu 2 года назад
శ్రీకృష్ణదేవరాయల సమాధి గురించి చక్కగా వివరించావు విక్రం Nice video 👍🪴
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@uvenkateswarlu9549
@uvenkateswarlu9549 2 года назад
@@vikramviharichannel qqqqqqqqqqqqqqqq
@srimathrenamaha6887
@srimathrenamaha6887 2 года назад
బాబుఅంతాచూపించావుకానిక్రిష్ణదేవరాయలవారి.సమాధి.చూపించలేదు.వీడియోఅంతాబాగుంది..thanQ
@naraharigopal1565
@naraharigopal1565 2 года назад
కష్టపడి వీడియోస్ తీస్తున్నావు కానీ వాటి గురించి వివరణ సరిగాలేదు. నీ వర్క్ గొప్పగా వుంది కానీ వివరణ సరిగా లేదు సరిచేసు కొండి 👌👌👌
@purna.2.O
@purna.2.O 2 года назад
శ్రీ కృష్ణ దేవరాయలు సమాధి చాలా చక్కగా చూపించారు ఎటు చూసినా 8 స్తంభాలు ఉండేలా లాక్ సిస్టంతొనిర్మించిన సమాధి అద్భుతంగా ఉంది. మీ వివరణ కూడా చాలా బావుంది మంచి వీడియో చూపించారు బ్రదర్ 👌👌👌
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq purna garu
@mrumateluguyoutubechannel
@mrumateluguyoutubechannel 2 года назад
ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ లో చూపించారు కానీ అంత క్లారిటీ గా చూపించలేదు నువ్వు మట్టికి చాలా బాగా స్టోరీ చెప్తూ చూపించాం చాలా కృతజ్ఞతలు ఎటు వంటి ఆల్రెడీ చేసిన వీడియోలు కూడా నువ్వు చేస్తే మామూలుగా ఉండదు ఏదేమైనా అందరూ చేసే వీడియోలు కూడా నువ్వు చెయ్ మళ్లీ నీ టాలెంట్ డిఫరెంట్ సూపర్ గాడ్ బ్లెస్ యు మీ కెమెరామెన్ కి నీకు మంచి భవిష్యత్తు ఉంది ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు మై బ్రదర్స్ జై భారత్ Mr uma
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@vmanoherchery4921
@vmanoherchery4921 2 года назад
మహామంత్రి తిమ్మరుసు కళ్ళు పీకించడం చరిత్ర లొ చెరగని మచ్చ లా మిగిలి పోయింది.రాయల వంటి దూర దృష్టి మహా పండితుడు కవి సామ్రాట్ విద్వాంసుడు గొప్ప యుద్ద తంత్రము ఇలా ప్రపంచం లోనె ఒకే ఒక్కడు శ్రీక్రుష్ణదేవరాయలు అలాంటి వ్యక్తి మహామంత్రి తిమ్మరుసు కళ్ళు పీకించడం చాలా బాధాకరమైన విషయం......
@sagarpamulaparthi3991
@sagarpamulaparthi3991 2 года назад
శ్రీ కృష్ణదేవరాయల గురించి చాలా చక్కగా వివరించారు తమ్ముడు విక్రం 💐
@gousiabegum5554
@gousiabegum5554 Год назад
0
@SonGojit456
@SonGojit456 2 года назад
ఈ వీడియోలో విజయనగర గురించి బాగా చెప్పాడు మిమ్మల్ని. And Historical Information That He Presented to us is very accurate
@sudhakarreddy8871
@sudhakarreddy8871 2 года назад
I am a bank employee. I am very lucky because my first posting in anegundi village were Sri Krishna devaraya kingdom located
@meesalasrinivasarao6083
@meesalasrinivasarao6083 Год назад
Good. Super
@pkg8801
@pkg8801 2 года назад
చాలా మంచి వీడియో చూపించావు విక్రమ్... Thankqq💐💐
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@gsanthosh4028
@gsanthosh4028 2 года назад
Super video Vikram chala bagundi
@venkateswarluboorla6003
@venkateswarluboorla6003 Год назад
Very good information VIKRAM garu
@umamaheswararao5808
@umamaheswararao5808 2 года назад
మీ వీడియో సూపర్ సోదర... శ్రీకృష్ణ దేవరాయలు సభా మండపం చూపించు సోదర... దక్షిణాపత చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలకు జయహో.....
@Janulmahi
@Janulmahi 2 года назад
🎉super bro i love to hear great Sri Krishna devaraya thank you bro❤
@MahaRani-ls1mg
@MahaRani-ls1mg 2 года назад
Very nice video 👌👌👌
@murthyramana6547
@murthyramana6547 2 года назад
Very nice post. Lot of effort of video. Removing eyes of own adviser and chief minister cruel. Perhaps that sin ruined the big fort.
@srivardhini5931
@srivardhini5931 2 года назад
Hi Vikram tammudu welcome to Karnataka Maadi bellary chaala happy ga vundi ekkadiki vachinanduku
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Thank q so much
@iamgeethareddy
@iamgeethareddy 2 года назад
చాలా బాగుంది 🙏🙏🙏
@jrvcreations7292
@jrvcreations7292 2 года назад
Bagundi
@KanakaDurga-yv7xv
@KanakaDurga-yv7xv 2 года назад
మన రాజ్య చక్రవర్తి విశ్రాంతి మందిరం....... చక్కగా చూపావు... చెప్పావు........ నాయనా....." ఆమహోన్నత మహరాజుని" వద్దకు " షూ" తో వెళ్ళినందుకు బాధవేసింది తర్వాత తీసినప్పుడు నీ భక్తి తెలిసింది..... !!! తిమ్మరుసులు "" హంపీ విజయ నగర """ సామ్రాజ్య "" మహ మంత్రులు "" వారే..... "" అప్పాజీ "" సకల కళా పోషకులు........ ...సర్వ జన పూజ్యలు... రణధీరులు..... శ్రీకృష్ణదేవరాయల వారి తండ్రి సమానులు.. ఆ...64.. కాళ్ళ మండపం...64.... కళలకు ప్రతీకగా నిర్మించారు.............. వారి ఆస్థాన కవులు """" వికటకవి"" బిరుదు పోయిందిన శ్రీ. తెనాలి రామకృష్ణ కవి గారు..
@nageswarm7652
@nageswarm7652 Год назад
Thank you for Sharing information
@DeepakKumar-rv5xq
@DeepakKumar-rv5xq 2 года назад
Super super super meru ani baga explain chastunaru
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@sangitharangu217
@sangitharangu217 2 года назад
I like so much this video👌
@Manju_tales
@Manju_tales 2 месяца назад
❤️ bro good video👌 ilanti historical Places video inka chey bro 👍
@padmabrahmandam5069
@padmabrahmandam5069 2 года назад
చాలా సాహసం 💐
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq pls support 🙏👍
@satyaprasad9364
@satyaprasad9364 2 года назад
Timmarusu kavi kaadhu tammudu Mahamanthri ante PM lekka any how very good to see the Krishna devaraya samadhi
@seshadri338
@seshadri338 2 года назад
బాబు చాల చక్కగ చెప్పేవు. తిమ్మరుసు అయన మహా మంత్రి. కృష్ణదేవరాయలను పెంచింది ఆయనే అయనే . తిమ్మరుసు ని రాయలు , అప్పాజీ ఏ పిలిచేవారు. రాయలకి అంత అభిమానం. అప్పటిలో ఆంధ్ర ,కర్ణాటక అని లేవు. అంత విజయనగర సామ్రాజ్యమే. ధన్యవాదాలు.
@mnagarathna2375
@mnagarathna2375 2 года назад
Krishna devaralu,samade,gurenchi,baga cheap pnau, vikram tqs
@KolaVenkatasubbaiah
@KolaVenkatasubbaiah 2 года назад
Well explained thanks
@vijayalakshmivijji6893
@vijayalakshmivijji6893 2 года назад
Super
@dnaveennaidu1935
@dnaveennaidu1935 2 года назад
Jaiiii kapu ✊✊✊✊✊✊
@pemmarajusriramamurthy9938
@pemmarajusriramamurthy9938 2 года назад
You are Doing excellent job
@pokalaramakrishnarao2843
@pokalaramakrishnarao2843 2 года назад
Thanks for beautiful historical video Remembering the school days Bro
@Janulmahi
@Janulmahi 2 года назад
🎉thank you bro i so loved about history 🎉 take a bow
@mohanmohanbabu63
@mohanmohanbabu63 2 года назад
Anna chala chala chala chala chala chala thanks very much
@sayojiraododdaka9088
@sayojiraododdaka9088 2 года назад
తిమ్మారుసులు వారు శ్రీ కృష్ణాదేవారాయుల వారి ఆస్థాన మహా మంత్రివర్యులు
@s.subramanyam4659
@s.subramanyam4659 2 года назад
Avunuu he is minster for king
@gopichalapathi1223
@gopichalapathi1223 9 месяцев назад
​@@s.subramanyam4659but shri krishnadevaraya didn't killed his minister's son .. it was shri krishnadevaraya brother who tried to kill him because he was afraid if shri krishnadevaraya may become king due to his popularity..but this guy converted that and said it was shri krishnadevaraya who killed his own minister's son by jealousy
@hanumayapuchakatla3072
@hanumayapuchakatla3072 2 года назад
Super andi
@YJ-it3rg
@YJ-it3rg 2 года назад
V.nice
@venkatramreddy3769
@venkatramreddy3769 2 года назад
Good
@maheshstar1497
@maheshstar1497 2 года назад
సూపర్ అన్న good వీడియో 🌹🌹😍
@jhansilakshmi360
@jhansilakshmi360 Год назад
Hiii bro how are you, yes raju la andarikante goppa raju sri krishna devaraju super video back ground music superrrrrr bro, good work
@vikramviharichannel
@vikramviharichannel Год назад
Tq
@shyamvlog4126
@shyamvlog4126 2 года назад
ఆ టెక్నిక్ ఎంటి అంటె ఆ నగలకు ఆశ పడి ఎవరు ఒక్క రాయి కదిపినా ఇమిడియట్ గా అన్ని పడిపోతాయి చైన్ సిస్టమ్ లా కట్టుబడింది... అలాగే కృష్ణ దేవరాయలు కృష్ణవతారం అంటారు అందుకే ఆయనని శాంతింపజేసేది నీరు ఒక్కటే అందుకే అలా కట్టుబడింది... తిమ్మరుసు కవి కాదు కృష్ణ దేవరాయల వంశంని కంటికి రెప్పలా కాపాడి కృష్ణ దేవరాయలుని పెంచి పెద్ద చేసిన వ్యక్తి కృష్ణ దేవరాయల రాజ్యన్ని నలువైపులా విస్తరింపజేసిన మహమంత్రి... ని విడియోలు చాలా బాగుంన్నాయి తమ్ముడు keepitap..
@navyashomethoughts7601
@navyashomethoughts7601 2 года назад
Mi explanation kuda bagundi..
@nagaratna9598
@nagaratna9598 2 года назад
Very glad to know about Srikrishna devaraya
@karunakaran3981
@karunakaran3981 2 года назад
Super brother... Very well explained,,, manchiga chupinchav
@mohanmohan8732
@mohanmohan8732 2 года назад
SkD గురించి చాలా మంచి video చేశారు brother thank u
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@nageswararao1751
@nageswararao1751 2 года назад
super bro meku velitheya krishnadeyarala vari rajyam GUNTUR (dist) lo Kondavedu lo kuda vundhi a vidio kuda chyandi bro
@sameerbasha30
@sameerbasha30 2 года назад
అసలు సమాధి వుంటే కదా చూపించడానికి 😊
@nagalakshmimurthy7142
@nagalakshmimurthy7142 2 года назад
Vikram vihari channel vallaki oka maata. Ante naaki oka doubt adi yemante. Meeru choopina krishna devaraya samaadi ane mantapam ni. Purandara daasara mantapam. Antaaru. Dasarayalu akkade undi Vyasarayala syudent iuntaru Naaku doybt yemante. Meeru cheppina. KrishnadevarYalugaari samadi kafu ani pl. Correct history telesukone vidio chayandi. Indian history ki Royal kings vallaki apamanam jarugukoodadu. Tappu ingoformation ichi mana i ndian.history ghanata padu chayaddandi pl
@krishnamoorthykrishnamoort662
నమస్తే,చిన్న వయస్సులో శ్రీ కృష్ణదేవరాయలు గారి సమాధి వీడియో చాలా చక్కగా వివరించడం చాలా బాగుంది. కానీ ఒక చరిత్ర లోని వీరుడు, ఒక సామ్రాజ్యన్ని స్థాపించి కీర్తి ప్రతిష్టలు గలిగిన చక్రవర్తులు తో సమానంగా జీవించిన ఈ విజయనగర సామ్రాట్ గురించి వివరణ చేసేటప్పుడు చాలా స్పష్టంగా, హుందాగా, ఒక వినయపూర్వక మైన భాషను ఉపయోగించినట్లయితే ఈ చిన్న మేధావికి తిరుగుండదు. ఇంకా రాటుదేలాలి ఇటువంటి వీడియోలు మరిన్ని చేయాలని అసిసస్తూ ధన్యవాదములు.
@vikramviharichannel
@vikramviharichannel Год назад
Tq
@pramodhreddyreddy5211
@pramodhreddyreddy5211 2 года назад
thank you brother
@NKMK7
@NKMK7 2 года назад
You are my Favorite Telugu Traveler. You are showing us all the ancient and historic places. Good Job !
@sreenivasaraotirumalasetty6901
@sreenivasaraotirumalasetty6901 2 года назад
వీడియో చాలా బావుంది... మహామంత్రి తిమ్మారసు... కవి కాదు
@t.srinivas7044
@t.srinivas7044 2 года назад
Nice vedio, thanks
@ramlakshmi9161
@ramlakshmi9161 2 года назад
You are great brother 💖
@guruprasaad8770
@guruprasaad8770 2 года назад
Tremendous information tnq bro!
@LuckyLackvlogs
@LuckyLackvlogs 2 года назад
మంచి సబ్జెక్ట్ తీసుకున్నావ్ విక్రమ్..మంచి contant ఉంది..అలాగే టిప్పు సుల్తాన్ సమాధి..MGR.. జయలలిత సమాధులు కూడా చూపించు విక్రమ్..
@KrishnaVeni-si3ou
@KrishnaVeni-si3ou 2 года назад
Super bro
@prasadreddy4862
@prasadreddy4862 2 года назад
Nice bro. Really hat's off your great words
@nalinijayanthijayanthi732
@nalinijayanthijayanthi732 2 года назад
👌👌👌👌 but why samadi place not displayed
@KnReddy-mn8io
@KnReddy-mn8io 2 года назад
Super anna
@AnilKumar-nr4rf
@AnilKumar-nr4rf 2 года назад
Aayana tine food gurinchi cheppandi please workouts gurinchi cheppandi please
@achyuthkumar4066
@achyuthkumar4066 2 года назад
Tnx for dis information
@shaiksrinivasulu1566
@shaiksrinivasulu1566 2 года назад
👌👌👌👌
@JaichittiJaichitti
@JaichittiJaichitti 2 года назад
super 🙏 👍👌
@malathirayapu4051
@malathirayapu4051 Год назад
👏👏👏♥♥♥🙏🙏🙏🌹🌹🌹👌👌👌👌god bless u
@abhishekdhanu6781
@abhishekdhanu6781 2 года назад
Supper..anna
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@balajinaidumathi254
@balajinaidumathi254 2 года назад
Sri krishan dewaraya one of the legend Your video clarity and explanation super👏👏👏👏
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@vijaya2768
@vijaya2768 2 года назад
Nice kani rayalavari samadhi ChupinchaledhuAnni sthambale Vunnae Anni rallu paricharu Samadhi chupisthe bagundu
@nallagondasambaraju3048
@nallagondasambaraju3048 2 года назад
GOOD
@saisrisaisri7058
@saisrisaisri7058 2 года назад
👌👌👌
@mohanraom252
@mohanraom252 Год назад
👌👌💚❤🌹🌹
@yatakulavaralaxmi2601
@yatakulavaralaxmi2601 2 года назад
Superb.. Vedio bro.... 👌
@juturuanasuya3249
@juturuanasuya3249 2 года назад
సూపర్ తమ్ముడు 👍👌
@kramakrishna3648
@kramakrishna3648 2 года назад
Good video
@anumalavenkatakumari3243
@anumalavenkatakumari3243 2 года назад
Apcm sir take care of Krishna devaraya constructions
@jyothirajpichuka7108
@jyothirajpichuka7108 2 года назад
Super nanna God bless you 👌👌👌🌹🙌🌹👌👌👌
@mahammadthouheed9713
@mahammadthouheed9713 2 года назад
Adi samadhaa kattadama?
@chitralavijaykumar3362
@chitralavijaykumar3362 2 года назад
Save And Develop Our Indian Historical Places .State and central Govt's
@DugraPrasadDugra
@DugraPrasadDugra 2 года назад
So beautiful video anna
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@jayachandrareddy1934
@jayachandrareddy1934 2 года назад
Thimmarasu was Mahamantri,not poet
@srikanthpn2434
@srikanthpn2434 Год назад
Tammudu, nevu oka Chandragiri fort chupinchavu kadha, andulo Sri krishna Devarayalu garu enka ayana sathimanulu, dress lekunda ela Royalavaru ela untaru ani cheppavu. Kani adi nijamau kadu. Royala varu, tirupati lo swamy ni darshinchnappudu ala dressing undedi. Nijamuga Rayalu varu vajra vaidudiyalu vesukoni Balakrishna cinema lo ela unna romba ala untarani nenu chala books lo chadivanu. Naku telisindi nenu cheppanu. Love you so much bro. From Sreekanth.
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 года назад
Good video 👌👌
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@user-cl6wy8jd6q
@user-cl6wy8jd6q 2 года назад
Anna always support u❤️
@Manju_tales
@Manju_tales 2 месяца назад
🙏🚩 shree krishna devaraya 🙏🚩
@tamvadasantharam4693
@tamvadasantharam4693 2 года назад
చరిత్ర తెలుసుకుని వీడియోలు చేస్తే బాగుంటుంది. శ్రీ కృష్ణదేవరాయల గురించి చూపించాలనే మీ తపన మెచ్చతగినదే కానీ ఆ ప్రదేశం యొక్క చరిత్ర కూడా బాగా తెలుసుకుంటే బాగుంటుంది.
@SDPN1982
@SDPN1982 2 года назад
My village hampi bro
@pjrayalu3215
@pjrayalu3215 2 года назад
Good vedio thank you brother
@sapavathloka5896
@sapavathloka5896 2 года назад
Nice brooo
@yesubabusurapaneni6485
@yesubabusurapaneni6485 2 года назад
Very good vedeo
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@Baby-sz5ov
@Baby-sz5ov 2 года назад
Hampi super untundhee 😍😍😘😘
@yalalasantosh5578
@yalalasantosh5578 2 года назад
Vikram bro video super 👌 bro 👍👍
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@LearnWithRuve
@LearnWithRuve 2 года назад
grave yekkada
@NeworldOrder-1
@NeworldOrder-1 Год назад
Samadi yakkada bro 🤔
@devanandgoparaju1523
@devanandgoparaju1523 2 года назад
You did not show the actual samadhi where krishna Deva Raya body was kept. Timmarusu is the mantri, but not Kavi. Any way, good effort.
@kotlamadhu6344
@kotlamadhu6344 2 года назад
Samaadi akkada
@olammasogala3231
@olammasogala3231 2 года назад
Hii broo ala unnaru miru a video pettina super bro
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tw
@lohidasu8913
@lohidasu8913 2 года назад
Keep it up bro
@ravikumarkakani
@ravikumarkakani 2 года назад
*Great South India King*
@powerstarfanraluchaa1996
@powerstarfanraluchaa1996 2 года назад
Nice ra tammi
@vikramviharichannel
@vikramviharichannel 2 года назад
Tq
@nirmalababy3885
@nirmalababy3885 2 года назад
Aa rojullone enta bhadranga kattaru ee samadini
@subhashpawar2064
@subhashpawar2064 2 года назад
Samadhi akkada chupinchaledu
@venkateshbalivada7395
@venkateshbalivada7395 2 года назад
Nice
@pc2680
@pc2680 2 года назад
Timmarusu Rayalavari maha mantri Rayala vari samrajyam vistarinchadaniki ayana mantragam Rayala vari shouryam karanalu Rayala varu Timmarusu maha mantrini Appajee" ani sambhodinche varata,timmarusu mantrigaripina Rayala variki anta aadarana Timmarusuls vari pina.tana kumaarunni Timmarusula varu visham petti chapincharani apohatho sixa vestaru, taruvatha nijam telisi pachatapa paddaru Rayalavaru, ani charitra karulantaru, manchi vedeo chinna than you
Далее
Why is it different from what I thought?
00:15
Просмотров 848 тыс.
Why is it different from what I thought?
00:15
Просмотров 848 тыс.