Тёмный
No video :(

షారూఖ్ ఖాన్లో ఊహించని కోణం || Thulasi Chandu || Explained Jawan Movie 

Thulasi Chandu
Подписаться 495 тыс.
Просмотров 96 тыс.
50% 1

ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
KuKuFM Download Link: kukufm.page.li...
50% discount for 1st 250 Users
My Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-F...
How to become a credible storyteller course video:
Course Link -
thulasichandu7...
Links Mentioned in the video:
ఎలక్టోరల్ బాండ్స్ పైన నా వీడియో: • Explained: Electoral B...
ముంద్రా పోర్టులో డ్రగ్స్ మీద నా వీడియో: • దేశభక్తులకు డ్రగ్స్ కన...
యూపీలో పిల్లల్ని బతికించే ప్రయత్నం చేసి జైలుకెళ్లిన డా.ఖాఫిల్ ఖాన్ గురించి: www.outlookind...
31 పైసలు అప్పు ఉందని రైతును ఇబ్బంది పెట్టిన బ్యాంకు గురించి:timesofindia.i...
=========================================================
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 857   
@ThulasiChandu
@ThulasiChandu 11 месяцев назад
ఫ్రెండ్స్ ఇది నా వాట్సప్ ఛానెల్, ఇకపై నా ప్రతి సోషల్ మీడియా అప్ డేట్ ఇతరత్రా అప్ డేట్స్ కూడా ఫస్ట్ వాట్సప్ ఛానెల్లో వస్తాయి. తప్పకుండా జాయిన్ అవ్వండి. whatsapp.com/channel/0029VaAKtd8LI8YPoXVOHs2q kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu నేను చేసిన క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా అనే కోర్సును వినాలి అంటే లింక్ మీద క్లిక్ చేసి పేపెంట్ చేసి వినొచ్చు. Lifetime access ఉంటుంది. Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller Note: రిజిస్ట్రేషన్ లో ఏదైనా సమస్య ఉంటే thulasichandupro@gmail.com కి మెయిల్ చెయ్యండి. ===================================== Links Mentioned in the video: ఎలక్టోరల్ బాండ్స్ పైన నా వీడియో: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-H1bBlfbXGRE.htmlsi=6thAZfgNJK1OLC0G ముంద్రా పోర్టులో డ్రగ్స్ మీద నా వీడియో: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-b5zRyPLMVJA.htmlsi=g9A4tkR4cY91jws7 యూపీలో పిల్లల్ని బతికించే ప్రయత్నం చేసి జైలుకెళ్లిన డా.ఖాఫిల్ ఖాన్ గురించి: www.outlookindia.com/website/story/dr-kafeel-khan-blamed-for-death-of-60-children-in-gorakhpur-cleared-of-all-charges/339505 31 పైసలు అప్పు ఉందని రైతును ఇబ్బంది పెట్టిన బ్యాంకు గురించి:timesofindia.indiatimes.com/india/sbi-denies-noc-to-farmer-over-31-paise/articleshow/91136835.cms
@railwaylifeteluguvlogs
@railwaylifeteluguvlogs 11 месяцев назад
"2019 గ్రూప్ డి నోటిఫికేషన్ లో పాస్ అయిన రైల్వే అప్రెంటిస్ ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రైల్వే బోర్డు అధికారులు" 2019 లో విడుదలైన సెంట్రలైజ్డ్ RRC గ్రూప్ డి నోటిఫికేషన్ లో సికింద్రాబాద్ జోన్ నుంచి 350 అభ్యర్థులు ఎగ్జాం రాసి పాస్ అయ్యారు , వీరి అందరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామ్ కూడా పూర్తి చేసుకున్నారు కానీ అప్పాయింట్మెంట్ లిస్టు లో వీరి పేర్లు రాలేదు అదే విధంగా వీరితోపాటు రైల్వే లో 2017-18 లో అప్రెంట్షిప్ చేసిన ఆల్ ఇండియా లో 3000+ క్యాండిడేట్స్ కి ఎవరికి లిస్ట్ లో పేరు రాలేదు ,, కారణం 2018 డిసెంబర్ లో వీరికి అప్రెంటిస్ ఎగ్జాం కండక్ట్ చేయాలి కానీ అలా చేయకుండా ఏప్రిల్ 2019 జూన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు అయిన వీరు పాస్ అయ్యారు కానీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు వీరు నష్టపోకుండా వీరి సర్టిఫికేట్ లో ఏప్రిల్ 2019 అని ఇచ్చారు ఎందుకంటే ఆ పరీక్ష ఆ నెలలోనే జరగాల్సింది కానీ 2019 జనరల్ ఎలక్షన్ వల్ల రెండు నెలలు లేట్ ఎగ్జాం పెట్టింది ఇప్పుడు గ్రూప్ డి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్/12/2019 లోపు మీరు ఎగ్జాం రాసి ఉండాలి అని అన్నారు, కానీ 2022 లో మే లో ఇచ్చిన వెయిటేజ్ సంబంధించిన మోడిఫికేషన్ లింక్ లో కూడా వీళ్ళు మార్క్స్ అప్లోడ్ చేసుకోవడానికి రెండు సార్లు అవకాశం కల్పించారు అందులో కూడా వీరి మార్క్స్ కన్సిడర్ చేసి తీసుకున్నారు అప్పుడు కూడా వీరికి ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు , కానీ సర్టిఫికేట్ లో ఏప్రిల్ 2019 అని ఉంది కేవలం డేట్ లేదు అనే కారణం తో వీరి ఉద్యోగాలు ఏడు నెలలుగా ఇప్పటివరకు పెండిగ్ లోనే పెట్టారు, వీళ్ళు చెప్పారు ఏ సర్టఫికెట్ లో అయిన నెల & సవంత్సరం ఉంటుంది అని, కానీ రైల్వే అధికారులు వీరి సమస్యను పట్టించుకోలేదు , చివరికి వీళ్ళు ఎగ్జాం పెట్టిన స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఎలిజిబుల్ అని రిఫరెన్స్ లెటర్ ఇచ్చింది కానీ అధికారులు దాన్ని కూడా తిరస్కరించారు వీళ్ళు 2023 ఫిబ్రవరి నుంచి సమస్య పరిష్కారం కొరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ ల చుట్టూ తిరిగి వీరి సమస్యను జూలై 2023 లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ మరియు రాజ్యసభ లో ఎంపీ ల ద్వారా వినిపించారు చివరికి వీళ్ళు ఎంపీ ల సహాయంతో రైల్వే మంత్రి ని కూడా కలిసారు కానీ ఆయన వీరి సమస్యను వినకపోగ ఒక కేంద్ర రైల్వే మంత్రి అయి ఉండి వీళ్ళు ఎలా ఎలిజిబుల్ అయ్యారో తెలియడంలేదు అనడం చాలా బాధ కరమైన విషయం, ఈ విధంగా అప్రెంటిస్ లు ఉద్యోగాల కొరకు ప్రతి అధికారిని కలిసి వీరి సమస్యను వివరించిన నోటిఫికేషన్ విడుదలై నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా కూడా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కోర్స్ పూర్తి చేసిన అప్రెంటిస్ యువకుల భవిష్యత్ ని అంధకారంలో నెట్టడం జరిగింది ... ఇప్పటికీ అయిన రైల్వే అధికారులు వారి నిర్లక్ష్య ధోరణి ని మానుకొని అప్రెంటిస్ లకు ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా వీరి సమస్య ను పరిష్కరించి రైల్వే లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి అని రైల్వే బోర్డ్ అధికారులకు SCR జోన్ CCAA AITT 109 వ బ్యాచ్ అభ్యర్థులు AIRF జనరల్ సెక్రటరీ అయిన శివగోపాల్ మిశ్రా గారికి మరియు సికింద్రాబాద్ జోన్ జనరల్ మేనేజర్ అయిన అరుణ్ కుమార్ జైన్ గారికి విన్నించుకున్నారు మా సమస్య గురించి కూడా ఒక వీడియో తీయాలని కోరుకుంటున్నా అక్క మీకు కావాల్సిన ప్రూఫ్స్ మొత్తం పంపిస్తా 📱 8142726036
@dhanunjaymadhari8590
@dhanunjaymadhari8590 11 месяцев назад
🙏
@ssssllll943
@ssssllll943 11 месяцев назад
@@kailaasam 🤭
@SanthiSriYarru
@SanthiSriYarru 11 месяцев назад
TQ ma💝🙏
@Educateagitate
@Educateagitate 11 месяцев назад
Rs praveen కుమార్ సార్ గురించి ఒక వీడియో చెయ్యండి mam, మీడియా is not కవరింగ్ him
@suryaraom4776
@suryaraom4776 11 месяцев назад
అట్లీ తమిళ డైరెక్టర్ ఆయన తీసే ప్రతి సినిమా పవర్ పుల్. ఈ మూవీ మీరన్నట్లు షారుఖ్ చేయడం ఇంకా సూపర్... మంచి మెసేజ్ ఇచ్చారు. థాంక్యూ....
@pk.praveenkalyan
@pk.praveenkalyan 11 месяцев назад
ఒక్కటి మాత్రం నిజం ఈ రోజుల్లో టీవీ న్యూస్ లో వచ్చేవి ఎవ్వరు నమ్ముతలేరు ఇలాంటి సూటిగా చెప్పే indipendent News కే వాల్యూ ఎక్కువ ఐపోయింది 👍🤝🙏 థాంక్స్ మేడం
@shanthi4620
@shanthi4620 11 месяцев назад
టీవీలలో నిజం చూపించడం లేదు సార్ రాజకీయ నాయకులకు అనుకూలగ సినిమా వారికి అనుకూలగ బిజినెస్ వారికి అనుకూలగ మన టీవీ ఛానల్ ళ్లు నడుస్తూ వున్నాయి
@masthanbasha5665
@masthanbasha5665 11 месяцев назад
ఓను బ్రో
@kgnfalseceilingwork5863
@kgnfalseceilingwork5863 11 месяцев назад
Yes bro
@itsabed3829
@itsabed3829 11 месяцев назад
లేదు ఇంకా మన పేరెంట్స్ కీ కూడా అలవాటు చెయ్యాలి
@CRAZYTelugu
@CRAZYTelugu 11 месяцев назад
aa bro endukante leftist and khangrees chesedi super ee madam ki dammunte vaccine time lo jarigina facts ento cheppamanandi chepthundi pakka emani ante carona vachindi kuda ippudunna govt vallne ani
@manjula-mq3bs
@manjula-mq3bs 11 месяцев назад
మా తెలుగింటి అమ్మాయి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది Hats off nana. God bless you ma
@sanjay9970
@sanjay9970 10 месяцев назад
దైర్యంగా కాదు అమ్మ అన్ని తప్పులే చెప్తుంది...
@vennelanizam7482
@vennelanizam7482 10 месяцев назад
👍🙏💯👍🙏💯
@RajeshRaj-ws4ui
@RajeshRaj-ws4ui 10 месяцев назад
Amey congress party
@RajeshRaj-ws4ui
@RajeshRaj-ws4ui 10 месяцев назад
Shame on you
@RajeshRaj-ws4ui
@RajeshRaj-ws4ui 10 месяцев назад
Sharu khan Pakistan vekthi
@Indianline5618
@Indianline5618 11 месяцев назад
ప్రజలను తమ స్వార్దాల కోసం పక్కదారి పట్టించే TV chenels ఉన్న ఈ రోజుల్లో ..నిజాలను నిర్భయంగా మాట్లాడే మీ లాంటి జర్నలిస్ట్ లు ఈ సమాజానికి అవసరం అక్క ..always we support you and with you...
@sayadshabuddin5990
@sayadshabuddin5990 11 месяцев назад
మీకున్న దమ్ము ధైర్యా0 మరియు నీతి నిజాయితీని చూసి దేశద్రోహి గోది మీడియా సిగ్గుతో కొంచమైనా మారాలి జైహింద్ జై భారత్
@kanakalaramanjaneyulu4165
@kanakalaramanjaneyulu4165 11 месяцев назад
ముందు మరకలు మారాలి
@DVPG_Kings
@DVPG_Kings 11 месяцев назад
ఇప్పుడు గోడి ఫాలోవర్ ను ఏ చెపుతో కొట్టాలో మీరే చెప్పాలి.
@prasadpathri1602
@prasadpathri1602 11 месяцев назад
సూపర్ అక్క.. మీలాంటి నిజాలు చెప్పే జర్నలిస్ట్ ఇ కాలం లో లేరు, thank you akka
@quetcat4840
@quetcat4840 11 месяцев назад
బ్రో ఇలాంటి నిజమైన దమ్మున్న చానెల్స్ ఇంకా, t10, n9, మహువా బ్లాక్ వాయిస్, ఇంకా ఉన్నాయ్ వాటికీ సపోర్ట్ చేదాం
@MMahim-lh8nx
@MMahim-lh8nx 11 месяцев назад
Yes, Genuine channel annintinee support cheddaam, encourage cheddaam dudes❤❤❤🙏🙏🙏
@crpvenkatainavillimandal7622
@crpvenkatainavillimandal7622 11 месяцев назад
Sister మీరు నిజాల్ని నిక్కచ్చిగా ఎవరికి భయపడకుండా నిర్భయంగా చెబుతున్నారు...మీ డేరింగ్ కి నా సెల్యూట్.దేశం లో జరుగుచున్న అన్యాయం అక్రమాలు ను ఏ మీడియా కూడా చుపిస్తాలేదు.ఎందుకంటే అవి ఏదో ఒక పార్టీ కి అమ్ముడు పోతున్నాయి.media అంటే నే commercial అయిపోయింది.ప్రభుత్వాలు, పార్టీ లు కూడా మీడియా ను కొనేస్తున్నారు.కానీ మీరు నిజాలు చెబుతూ , ప్రజలు లో awareness తీసుకుని వస్తున్నారు. దేశం లో ఇప్పటికీ ప్రజల్లో మత కుల జాడ్యాలు పెరిగిపోయాయి .ప్రస్తుత ప్రభుత్వం కూడా మతం కుల ఆధారంగా వారి పరిపాలన ఉంటుంది.దేశం వెనక్కి పోయేలా చేస్తున్నారు.తమిళనాడు CM స్టాలిన్ అద్భుతంగా పరిపాలిస్తున్నాడు.అతను great. దేశం బాగుపడాలంటే అతను లాంటి వాడు మాత్రమే pm అవ్వాలి. అప్పుడే ఈ దేశ బాగుంటుంది. Thank you sister... జై భీమ్
@viswanetra-px4si
@viswanetra-px4si 11 месяцев назад
ఇంతవరకు నేను చూడలేదు మీరు జవాన్ షారుఖ్ గురించి ఇంత మంచిగా చెప్పారంటే తప్పకుండా చూడవలసిందే. జై జవాన్ జై కిసాన్
@bigshotguru
@bigshotguru 11 месяцев назад
కొన్ని మాటలు చెప్పాలన్న, రాయాలన్న దమ్ము దైర్యం ఉండాలి, అవి మీలో చాలా అధికం అక్క మీరూ ఎలాంటి శక్తులతో పోరాతున్నారో మాకు తెలుసు. నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మీరూ ఎప్పుడు మొదటి వరుసలో ఉంటారు. We are with you.
@sekharb8026
@sekharb8026 11 месяцев назад
ఈ మూవీ మంచి మెసేజ్ ఇచ్చింది ఎవడ్ని బడితే వాడిని ఎన్నుకోవద్దు
@vinaykumar-hc6sj
@vinaykumar-hc6sj 11 месяцев назад
ముర్కులకు బలం ఎక్కువ నిజానికి తెగువ ఎక్కువ ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యరు రా ...నా మాటలు మీకు తగలకపోతే రాసి నాకేం ప్రయోజనం...కదా అన్యాయము పాలించే రోజులలో కూడా న్యాయము తిరిగి ప్రశ్నించుతుంది ఇలాగే అచ్చం ఇలాగే ... ..keep it up అక్క నీ తమ్ముడు వినయ్
@madakampraveen1659
@madakampraveen1659 11 месяцев назад
నిజంగా ఇలాంటి మెసేజ్ ఉన్న మూవీస్ నీ ఇలాంటి ఎక్కువ క్రేజ్ హీరోలు చేస్తే నే రిచ్ ఎక్కువ ఉంటుంది ప్రజల్లో కూడా అవగాహనా వస్తుంది 🙏👏👏👏
@gausbasha6574
@gausbasha6574 11 месяцев назад
మేడం మీ ధైర్యానికి జోహార్లు
@venkateshwar87
@venkateshwar87 11 месяцев назад
దేశం లో మోడీ, రాష్ట్రము లో కెసిఆర్ లాంటి వాళ్ళు ఈ భూమ్మీద ఉండకూడదు 👍.. ఓ నా గొర్రెల్లారా మేలుకోండి ప్లీజ్..
@rameshpilli9408
@rameshpilli9408 11 месяцев назад
ఈ సైకో BJP govt కి,,,, దేశం మొత్తం భజన batch గట్టిగానే ఉంది... Including indian MEDIA... Ambani, adhani, modi ఇదే ఇండియా... ఇదే govt. ఇదే కుల, మత, రాజకీయం....
@sriravikiranr4788
@sriravikiranr4788 11 месяцев назад
100% ur right bro
@AN-ATHEIST
@AN-ATHEIST 11 месяцев назад
ఇలా ప్రశ్నిస్తే మిమ్మల్ని దేశద్రోహి అంటారు 😅😅
@familydemocracy9567
@familydemocracy9567 11 месяцев назад
@@AN-ATHEIST వారు ప్రజలేలాంటి వారో సర్టిఫికెట్ ఇస్తారని ప్రజలు బ్రతుకులు నాశనం చేసుకోవాలా?
@prabhulingammamilla8010
@prabhulingammamilla8010 11 месяцев назад
chudu.kallatho.chusi.matladu.ilanti.varu.leka.pote.neevu.chestava.amma
@nijamnippu7610
@nijamnippu7610 11 месяцев назад
మోడీ అత్యంత ప్రియ శిష్యుడు " జగన్ " వీరాభిమాని ఈమె , ఆయన జోలికిరాదు , వీలుంటే ఆయన ప్రత్యర్ధి చంద్రబాబు మీదే రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తుంది .
@rtvideo3692
@rtvideo3692 11 месяцев назад
మీరు నిజంగా సూపర్ మేడం ❤
@RAMAGIRICREATIONS
@RAMAGIRICREATIONS 11 месяцев назад
చాలా బాగా వివరించారు నేటి వార్త ఛానెల్స్ కన్నా మీ వీడియోస్ సూపర్బ్
@chandraiahuppala1071
@chandraiahuppala1071 11 месяцев назад
Excellent. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మేడం గారు.
@M.subramhanyam
@M.subramhanyam 11 месяцев назад
జరిగినయి అనే పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు ప్రజలని నిర్ణయం చేసే అబద్ధపు ప్రచారాలు రాజకీయాలు అందరిని విడదీసి కాన్ లు మైనారిటీ లు అని మతం వాదం షారుక్ ఖాన్ గారి కుమారుడి పేరు వచ్చింది అక్క ఎవరిని ఎలా మయలో పడేయాలో అలా పడేసి ఆధునిక కాలంలో మనీ మాఫియా మొదలుపెట్టారు పేదవాడు ఇల్లు లేని తిండిలేని పరిస్థితులు కాదు మతమనే మాయలో దైవం అనే సైకాలజికల్ వ్యాపారాలు రాజకీయాలు ఇవి ఇప్పటికైనా హీరో అనేది ప్రజలవైపు నడిచే చైతన్యం పరిజ్ఞానం రావాలి షారుక్ ఖాన్ గారు అర్థవంతమైన గొప్ప సినిమా ఎంచుకున్నారు అక్క ఇంతమంచి వీడియోలు చేస్తున్నారు మీకు పాదాభివందనం అక్క 🙏
@KishoreKumar-qz2bq
@KishoreKumar-qz2bq 11 месяцев назад
ప్రజల కోసం పనిచేసే న్యూస్ చానాల్స్ ఎప్పుడో పోయాయ్ 😰సోషల్ మీడియా పుణ్యమా అని వాస్తవాల్ని మీలాంటి వాళ్ళు సామాన్య ప్రజల పై ప్రభుత్వాలు చేసే మోసాలు జరుగుతున్న అన్యాయాల్ని తెలియ పరచడం నిజంగా గొప్ప విషయం 🙏మీలాంటి వాళ్లకి ప్రజలు ఎప్పుడూ అండగానే ఉంటారు 🙏🙏🥰🙏🙏జై భీమ్ ✊
@sushmavardhan7761
@sushmavardhan7761 11 месяцев назад
దైర్యమున్న journalist అక్క. We support you akka. God bless you
@kavallasuresh9478
@kavallasuresh9478 11 месяцев назад
తులసి గారు, మీరు ఏ content తీసుకున్నా దానిని present చేసే విధానం దానిని రాసుకున్న విధానం నాలాంటి చాలా మందికి inspiration గా ఉంటుంది... ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ మీ వీడియో లు చూస్తూ reference గా వీటిని వాడుకోవొచ్చు.. మీలాంటి వారు యిప్పుడు ఉండడం చాలా గర్వకారణం Thank you తులసి చందు గారు 🙏🙏🙏
@dbasai1605
@dbasai1605 11 месяцев назад
అక్క నేను సినిమా చూసిన మొదట్లో అనుకునన్ను మిరు పక్క ఈ సినిమా వీడియో తీస్తారు అని..తీయక పోతే నేనే మీకు కామెట్ పీట్టి అడగాలి అని కూడా అనుకున్నాను..🥰.
@narasaihaallika2310
@narasaihaallika2310 11 месяцев назад
మేడమ్ ధైర్యంగా బండారాలను బయట పెడుతున్నారు .అవినీతిని ఏకకాలంలో ఉన్నా అంతం చేయాల్సిన్దే.నో డౌట్ భగత్ సిన్గ్ ఆవేశం అంబేద్కర్ ఆలోచనతో పని చేస్తున్నరు. మీ వెనక బలమైన మీ అభిమానులు రక్షణ గా ఉన్నరు.ఏదైనా అదికారి మున్దుకు సాగాలి. మంచి వాల్లకు కష్టాలే గతచరిత్ర చూశాము 🎉🎉🎉రిటైర్డ్ టీచర్🎉🎉🎉
@shaikjeelan3457
@shaikjeelan3457 11 месяцев назад
మేడం మీ లాగా నిజాలు సూటిగా చెప్తే మిమ్మల్ని కూడా దేశ ద్రోహుల కింద లెక్క కట్టి గలిస్ గలిస్ గా బూతులు రాస్తారు మేడం కామెంట్స్ లో..అలాంటివి చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది మేడం..చివరిగా ఒక్క మాట మేడం.. మీ ధైర్యానికి నా జోహార్లు మేడం..👏👏👏👏🙏🙏
@jakkularam3165
@jakkularam3165 11 месяцев назад
మన దేశంలో దౌర్భాగ్యం ఏమిటి అంటే,ఎవరికీ వారే జ్ఞానవంతులు అనుకుంటారు.
@prasanna9969
@prasanna9969 11 месяцев назад
మనందరి DNA ఒకటే కదా మరి...😢😢
@jakkularam3165
@jakkularam3165 11 месяцев назад
@@prasanna9969 నీకి అలా అర్ధం అయ్యిందా బ్రో ఏమి తప్పు లేదు లే.
@sheshagiriraoguduru7124
@sheshagiriraoguduru7124 10 месяцев назад
తులసి చందూ లా గా
@bramhamkasimahanthi3833
@bramhamkasimahanthi3833 11 месяцев назад
తులసి నేను విడియో పూర్తిగా చూడలేదు కరోనా పోవాలి అని చప్పట్లు కోట్టమన్నడు మోది నిజమే కోట్ల మంది ప్రజలు ఒకేసమయంలొ అలా చేయడం అది సంకల్ప నీలాటి వాళ్లకు అర్దంకాదులె అట్లాంటి సంకల్పం లో పెడార్ధం వెతికిన నీకు 👏👏👏👏👏👏👏👏👏👏
@anji6521
@anji6521 11 месяцев назад
Thank you so much akka for giving valuable information
@ujoseph4473
@ujoseph4473 11 месяцев назад
సత్యాన్ని కప్పిపుచ్చడం అంటే వెలిగే సూర్యుడికి దుప్పటి అడ్డుపెట్టడం Thank you madam
@koushikb8818
@koushikb8818 11 месяцев назад
నెహ్రు పరిపాలనలో ఐఐటీ లు స్థాపిస్తే, బత్తాయిల పరిపాలనలో పళ్ళాలు కొట్టుకుంటున్నాం. వాట్ డూయు సే బత్తాయిస్? షారుక్ మూవీ 1000 కోట్లు దాటింది పాపం బత్తాయి గాళ్ళకు నిద్రలేదు.
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h 11 месяцев назад
😂😂😂😂😂😂😂😂
@sppremsarimella4915
@sppremsarimella4915 11 месяцев назад
suuper punch BRO.
@rajagopalachary9099
@rajagopalachary9099 11 месяцев назад
Very good information madam but I am very much worried about your safety. Take care n be cautious from those lumpens.
@ThulasiChandu
@ThulasiChandu 11 месяцев назад
Thank you, I will
@madhusudhandasari6539
@madhusudhandasari6539 11 месяцев назад
​@@ThulasiChandu ఆర్టికల్ 370 కాశ్మీర్ and UCC గురించి వీడియో చేయండి
@CRAZYTelugu
@CRAZYTelugu 11 месяцев назад
@@ThulasiChandu can you make a video on that nizamabad jakraanpalli incident thofic killed a dalith girl in the name of love and insist conversion of religion
@mathewsgodusu3123
@mathewsgodusu3123 11 месяцев назад
వందల్లో కాదు వేలల్లో వెతికిన నీలాంటి తెలివి, సామాజిక స్పృహ, భాధ్యత గలిగిన (beauty with brains 😅😅😅) Sister మాకు దొరకదు.
@bvworld1994
@bvworld1994 11 месяцев назад
I regularly follow you because, you are a true journalist I ever seen. . . . Keep it up madam
@rajireddyadidala9926
@rajireddyadidala9926 10 месяцев назад
మీరు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నందుకు... హాట్సాఫ్....
@sweetyreddy4475
@sweetyreddy4475 11 месяцев назад
ఉజ్జయినిలో 12 ఏళ్ళ పాప మీద జరిగిన ఘోరం గురించి విడియో చేయండి
@vramana1471
@vramana1471 11 месяцев назад
ఎలక్షన్ల ముందు జిమ్మిక్కులు చేస్తే వాటిని నిజమనుకుని ఓట్లు వేస్తే దేశ ప్రజల పరిస్థితి ఇలాగే ఉంటుంది ప్రతి ఎలక్షన్ల ముందు చేసే జిమ్మిక్కులు ప్రజలను నమ్మకుండా వారిని గెలిపించ ఉంటే దేశ ప్రజల సమస్యల చాలావరకు పరిష్కారం అవుతాయి
@UGSG24680
@UGSG24680 11 месяцев назад
Atleast Nyayam oka padam meeda aina nilabadi undi ante karanam meelaa prashnimche vallu undadam valle akka.. Hats off to you...
@vijaydindigal3343
@vijaydindigal3343 11 месяцев назад
Great job Tulasi. Appreciate your bold reporting.
@shaikjahangir3377
@shaikjahangir3377 11 месяцев назад
Sister.Excellent 👌 Analysis...
@khasimvaliindian5661
@khasimvaliindian5661 11 месяцев назад
Nenu videos skip chesi chusta.. mee video matram forward lekunda mottam video chusta . Meeru cheppe vidhanam chala clarity ga untundhi
@MrPrakash112
@MrPrakash112 11 месяцев назад
Just watched Jawan 2nd show and before going to bed watched ur video....I really appreciate your perception and your effort to elaborate the true essence of this movie 👏👏👏
@kakku2393
@kakku2393 11 месяцев назад
telugu lo ee movie undhaa sir?????????
@niranjanmishal6140
@niranjanmishal6140 11 месяцев назад
You are a like ravish Kumar journalist madam . We want as your journalist❤❤❤
@sateeshphotography6185
@sateeshphotography6185 11 месяцев назад
వాస్తవాలు చెప్పినపుడు కచ్చితమగా అభినందించాలి ,, మిమ్మల్ని ఈ విశ్యయంలో great మేడం గారు
@kirangunnampati
@kirangunnampati 11 месяцев назад
నీ లాంటి బిడ్డలు ఇంటికొకరు పుట్టాలి బెటా god Bless You raa
@dodlaswamy9117
@dodlaswamy9117 11 месяцев назад
నిజంగా చాలా అర్థం అయ్యేలా చెపుతున్నారు అక్కా❤
@sivasankarbagepalli4714
@sivasankarbagepalli4714 11 месяцев назад
సిస్టర్ మీ వీడియోలు చూసి బాధగా ఉంటుంది, సమాజం లో, ఈల స్వార్థ రాజకీయ నాయకుల కోసం, ఎంతమంది ప్రజలు బాలి కావసి వస్తుంది..
@naggrajuthesimple7494
@naggrajuthesimple7494 10 месяцев назад
Naku కూడ కన్నీళ్లు తెప్పించింది e movie .. One my heart touching film.. ❤❤❤
@jaganmohanijju4894
@jaganmohanijju4894 11 месяцев назад
Excellent analysis of the timely movie....tulasi garu
@mohammedeasa8797
@mohammedeasa8797 11 месяцев назад
Thanks అక్క... చాలా బాగా చెప్పారు... సమాజం లో జరిగే అన్యాయా లను ప్రశ్నించే సినిమా లు ఇప్పుడు చాలా అవసరం... మన దేశానికి... మన తెలుగు హీరోలు పాన్ ఇండియా star అయ్యారు వాళ్ళు కూడా తీయ్యాలి... కానీ ఏమి లాభం, అంత నిజాయితీగా తీసే డైరెక్టర్ లు మన తెలుగు లో బహుశా లేరు ఏమో....
@palhabs2241
@palhabs2241 11 месяцев назад
Watch in theaters.... It's next level experience❤
@BLakshimi1959
@BLakshimi1959 11 месяцев назад
Yes I must watch
@BabuLakshmiPutra
@BabuLakshmiPutra 4 месяца назад
This is what we needed tulasi chandu. Love from AP
@vramana1471
@vramana1471 11 месяцев назад
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేసేసారు ఈ వ్యవస్థలో ప్రజలు మాత్రం అడుక్కుతినే పరిస్థితికి వచ్చేస్తారు ఇదే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం
@jinakaprakash1437
@jinakaprakash1437 11 месяцев назад
Great information 👍🏻
@shivakanththarkam2946
@shivakanththarkam2946 11 месяцев назад
అదిరింది, బిగిల్ కూడా బాగుంటాయి అక్క.. same director
@ganeshjai640
@ganeshjai640 10 месяцев назад
ఇంకేం ఆనందం తో నృత్యం ఛేస్తూ మాట్లడాలి ఎందుకంటే నీ మాట విన్నాక ముస్లిం సోదరులకైనా నీ అంత అనందనిస్తుందేమో తెలీదు కానీ - నీలాంటి హిందు వ్యతిరేక సెక్యులర్ పక్షలు హిందూవలు బాదతజ చస్తారనుకుంటూ ముందు మీరు చ్చిపోతుంటారు అనందం తట్టుకోలేక.
@abdulmunaf4238
@abdulmunaf4238 11 месяцев назад
Big fan for your work ❤
@SatishKumar-po1ke
@SatishKumar-po1ke 11 месяцев назад
Excellent video with good information. Keep it up mam. Nijanga director ni abhinandinchali ilanti daring movie teesinanduku🎉🎉.
@indianballbust9768
@indianballbust9768 11 месяцев назад
Fantastic review And superb valid information and great such 👏👏
@murugayapalaniswamy3798
@murugayapalaniswamy3798 11 месяцев назад
Madam please convey my salute to Shahrukh Khan, because he act as a Indian in any situation
@rajunelli5582
@rajunelli5582 11 месяцев назад
ఈ దేశంలో జరిగే వాస్తవాలను బయట పెట్టాల్సిన టీవీ చానల్స్ కాసులకు అమ్ముడుపోయి అధికారులకు భయపడి అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తున్నారు దానివల్ల సగటు సామాన్య మనిషి వీళ్ళు చెప్పేది నిజం అనుకొని నమ్మేస్తారు అందులో నేను ఒకడిని మీలాంటి వాళ్లు ఉండటం వల్లేమో కొంతమందికి యజమానికి తెలుస్తుంది
@yadagirimaharaj7366
@yadagirimaharaj7366 10 месяцев назад
True జర్నలిస్ట్ True movie jawan హ్యాట్సాఫ్ జై భీమ్ జై భారతరాజ్యాంగం జై కాన్షిరాం
@AKF875
@AKF875 11 месяцев назад
Extraordinary review... Public should think...
@seeraganapathi9308
@seeraganapathi9308 11 месяцев назад
జై భీమ్ సిస్టర్ ✊️
@jamespaul2942
@jamespaul2942 11 месяцев назад
ప్రొఫెసర్ : నాగేశ్వర్ తననుతాను అమ్ముకొని ప్రజాదరణ పోగొట్టుకొన్నారు మేడం. మీరైతే నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు. దేవుడు మిమ్మల్ని జీవించాలని ఆశిస్తున్నాను.
@madhumayeethailam9336
@madhumayeethailam9336 11 месяцев назад
You are an excellent story teller Facts have been well narrated I never watch any telugu channels on RU-vid, but for the first time I have subscribed your channel Well done Tulasi, keep up the good work
@vaasuvarma3315
@vaasuvarma3315 2 месяца назад
Money heist web series is king of all Web series....
@wasimakram3771
@wasimakram3771 11 месяцев назад
Hindi lo ravish Kumar and Telugu lo tulasi chandu garu real journalism ki icons
@ranjithaphilipsd
@ranjithaphilipsd 11 месяцев назад
Tulasi..every msg u deliver is an eye opener...well done dear...actually we (employees) don't have that much time to have ear for news around us...but when ever your presentation appears ,sure we go through....
@Educateagitate
@Educateagitate 11 месяцев назад
Please provide English subtitles mam then it will reach through out the country ❤
@allampallibullabbai5126
@allampallibullabbai5126 11 месяцев назад
మీ విశ్లేషణ చాలా బాగుంది సిస్టర్
@iamvishal5258
@iamvishal5258 11 месяцев назад
SRK❤ jawan movie is about india, only india
@allvideos7520
@allvideos7520 11 месяцев назад
మా bjp భక్తుల మనోభావాలు దేబ్బతింటాయి 😂😂😂
@kumaraswamytekula8805
@kumaraswamytekula8805 11 месяцев назад
అలాగే వాక్సిన్ వార్ అనే మూవీ మీద ఓకూడ ఒక వీడియో చేసి ప్రమోట్ చేయండి మేడం, మీకు ఒక లింక్ ఇస్తా
@mahaa_5
@mahaa_5 11 месяцев назад
ఇలాంటి న్యూస్ అసలు ఏ పత్రికలలో న్యూస్ చానల్స్ లో రావక పోవడం దురదృష్టకరం😢 పత్రికా స్వేచ్చ లో వెనకబడ్డ ఇంకా డబ్బుకోసం పోతే ఇలాంటి నిజాలు కనిపించవు దేశం బాగుపడతుంద అంటే అవ్వదు
@chakravarthythiruvaipati9194
@chakravarthythiruvaipati9194 10 месяцев назад
చాలా అద్భుతముగా వివరించారు 🙏
@shanthuchandra2778
@shanthuchandra2778 11 месяцев назад
Please make a video on the death secrets behind the bollywood actor sushanth Singh rajput. He was good soul and saved many girls from child trafficking.
@sreenivasmittapalli7759
@sreenivasmittapalli7759 11 месяцев назад
A drug junkie who couldn't handle success So his girlfriend left him and he committed suicide Accept the reality
@shanthuchandra2778
@shanthuchandra2778 11 месяцев назад
@@sreenivasmittapalli7759 Dear Brother, you did not knew the reality what you said. The power centre in maharastra govt. ( the former CM's son) , under world gang ( D- Company), drug dealers, human & child trafficking mafia and other bollywood actors was involved his murder. My question is why CBI should not submit its final report to supreme court. I request you to please don't insult other feelings. If you want see his death pics, then you please come to your decision. Hope you understand and thank you.
@Mark85-
@Mark85- 11 месяцев назад
​@@shanthuchandra2778and how do you know drug dealers, Human trafficking gang and Bollywood stars r behind his death ?
@sainitish2862
@sainitish2862 11 месяцев назад
​@@shanthuchandra2778ye University bro needi...whatsapp University haa😂😂😂
@surihumanist3768
@surihumanist3768 11 месяцев назад
జై జవాన్.. జై కిసాన్.. జై భారత్.. అక్క 🙏
@IndianIndian-jx8vf
@IndianIndian-jx8vf 11 месяцев назад
సూపర్ సూపర్ సూపర్ 🎉
@rachaprolurajendraprasad9362
@rachaprolurajendraprasad9362 9 месяцев назад
ఈ సినిమా ని ott లో చూసాను అప్పుడు అంతలా అనిపించలేదు. ఇప్పుడు మళ్లీ చూడాలి. ఏది ఏమైనా ఎంటర్టైన్మెంట్ మెసేజ్నే మింగేసి నట్లుంది.
@kalyankoneti6726
@kalyankoneti6726 10 месяцев назад
నేను డిగ్రీ చదివే రోజుల్లో అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ గుర్తొచ్చాడు ..
@sirimallasrihari7729
@sirimallasrihari7729 11 месяцев назад
అవును, షారుఖ్ ఖాన్ దేశ సేవ చేస్తున్నాడు, ఆయన ఆదాయం లో కొంత ప్రజలకు పంచిపెడుతున్నారు. కోవిడ్ టైమ్ షారుక్ పేదలకు యెనలేని సేవ చేసిండు.
@ravikamal9
@ravikamal9 11 месяцев назад
తులసి.. నీలో కూడా కొత్త కోణం నాకు కనిపిస్తుంది..
@malleshwaridhotre6512
@malleshwaridhotre6512 10 месяцев назад
Tnq miru kuda chala daring ga vedio chesaru....
@venkataramana3744
@venkataramana3744 10 месяцев назад
Excellent Medam..what a information..your said truth
@kukatikarubuchaiah4194
@kukatikarubuchaiah4194 10 месяцев назад
థాంక్స్ చెల్లెమ్మ, మంచి విషయాలు తెలిపారు
@pullannaprembunga3145
@pullannaprembunga3145 11 месяцев назад
Wonderful chelli Hats off to your vigil blowing service
@mahimahesh2707
@mahimahesh2707 11 месяцев назад
Vote for BJP 🚩🚩🚩👆✍️ ఈ దేశం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లాలి అన్న మత గొడవలు రాకుండా ఉండాలి అన్నా, భారతదేశం విశ్వ గురువుగా ఉండాలి అన్న మళ్లీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే రావాలి. నాతోపాటు బిజెపి ప్రభుత్వానికి ఓటు వెయ్యండి దేశాభివృద్ధిలో మీరు భాగం కండి. 🚩🚩🚩🚩🙏🙏🙏.
@mahammadrafimr628
@mahammadrafimr628 11 месяцев назад
We సపోర్ట్ you మేడం... ఈ మూవీ ఎందుకు తీసారో ఇప్పుడు అర్థం అయ్యింది..
@RRR-bo4he
@RRR-bo4he 11 месяцев назад
ఒక భయంకరమైన విపత్తు వేరే దేశం నుండి మనకు సంక్రమిస్తే ఆ సమయంలో ఇంత జనాభా ఉన్న దేశాన్ని ఎలా కాపాడాలి అని ఆలోచించిన వ్యక్తి మోడీ గారు...అంతే కాని ఇతర దేశ అధినేతలలాగా ఎక్కడికి పారిపోలేదు... ఇతర దేశాలకి కూడా వ్యాక్సిన్ పంపి ప్రాణాలు అందరివి ఒక్కటే అని చాటుకున్న మానవత్వం వ్యక్తి గురించి ఇంత విష ప్రచారం ఆ🤦🤦
@vijaybhaskar7282
@vijaybhaskar7282 11 месяцев назад
Fantastic review and very very useful to society, you are the BIGGEST ASSET to SOCIETY. GOD BLESS YOU MADAM ❤
@sairajsakalabaktula1713
@sairajsakalabaktula1713 11 месяцев назад
Wonderful explanation I support on this video
@tronicchannel2840
@tronicchannel2840 11 месяцев назад
Video chudakundane like cheyyandi????😂
@shaikmohasinali6338
@shaikmohasinali6338 11 месяцев назад
Thank you so much for your daring and genuine attempt 🎉🎉
@ratnarajurathnaraju-ub4id
@ratnarajurathnaraju-ub4id 11 месяцев назад
Thulasi you great
@IsmartSaiGirish
@IsmartSaiGirish 11 месяцев назад
మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినీ జిల్లా మహకాల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన 12 ఏళ్ల బాలిక పైన జరిగిన అత్యాచారం గురించి ఒక వీడియో చేయి అక్క
@kokandlanareshkokandlanare8522
@kokandlanareshkokandlanare8522 11 месяцев назад
ఒక ఆలోచన కావాలి మార్పు జరగాలి
@ragaranjitha6088
@ragaranjitha6088 10 месяцев назад
Very good msg ichharu amma nice.. .👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@jakeer55
@jakeer55 6 месяцев назад
Salute for true journalists like you, sister
Далее
Коротко о моей жизни:
01:00
Просмотров 409 тыс.
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Просмотров 20 млн
Explained: Wrestlers Protest || Thulasi Chandu
20:56
Просмотров 109 тыс.
Exposing Thulasi Chandu "The Anti-Hindu"
28:13
Просмотров 133 тыс.
Коротко о моей жизни:
01:00
Просмотров 409 тыс.