Тёмный

What is Godi Media? in Telugu II Thulasi Chandu  

Thulasi Chandu
Подписаться 463 тыс.
Просмотров 123 тыс.
50% 1

మన దేశంలో మీడియా పరిస్థితి 2014కు ముందు ఆ తర్వాత అనేలా ఎందుకు మారింది? 2002లో మీడియా విషయంలో బాధపడ్డ ప్రధాని మోదీ 2014 నుంచి ఏం చేస్తూ వచ్చారు..? ఇప్పుడు దేశంలో ప్రభుత్వాన్ని నిలదీసే మీడియా ఉందా? ఎక్కడో ఒక్కో చోట గొంతు వినిపిస్తున్న జర్నలిస్టుల్ని కూడా ఎలా అణచివేస్తున్నారు..? అసలు మీడియా అంటే మోదీకి ఎందుకు భయమో ఈ వీడియో మీ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. Just watch it !
ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
My Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
How to Become a Credible Storyteller course video:
Course Link - thulasichandu7795.graphy.com/...
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
/ @thulasichandu
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

3 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@ThulasiChandu
@ThulasiChandu 9 месяцев назад
దేశంలో మీడియాపై తీవ్ర దాడి జరుగుతోంది అనే వాదనతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu How to Become a Credible Storyteller course video: Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@paavanavenkatesh
@paavanavenkatesh 9 месяцев назад
దేశంలో మూడవ అతిపెద్ద భూస్వామి త్రివిధ దళాలు..రైల్వే .. తరువాత యెనిమిది లక్షల ఏకారాలు పైగా వాక్కు బోర్డు లో వుంది..అది భూమి నాది అంటే అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోకూడదు దీని గురించి ఎందుకు మాట్లాడరు...
@mosesnisymosesnisy3475
@mosesnisymosesnisy3475 9 месяцев назад
Sssss akka
@Cheguvera9896
@Cheguvera9896 9 месяцев назад
Yes madam journalism చచ్చిపోయింది, ఇలాంటి మీడియా స్వాతంత్ర్య సంగ్రామం సమయంలో ఉండు ఉంటే స్వాతంత్య్రం వచ్చేది కాదు
@sudhaarakalabjp3015
@sudhaarakalabjp3015 9 месяцев назад
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఎవరు గొంతు ఎత్తి మాట్లాడితే వాళ్ళ గొంతుకన నొక్కడం వారి పైన అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం మీడియాలలో వాళ్ల గురించి వాళ్ళ బిడ్డ గురించి గానీ ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా దాన్ని తక్షణమే రానివ్వకుండా చేయటం మీరు ఫస్ట్ ఇక్కడ ఇక్కడ జరిగే అన్యాయం గురించి మాట్లాడండి ఏ ఒక్క మీడియా ఛానెల్ కూడా నీతిగా నిజాయితీగా పని చేయడం లేదు వాళ్ల సొంత స్వార్థాల కోసం ఏ పని చేస్తుంది
@kandarihimabindu2583
@kandarihimabindu2583 9 месяцев назад
Media ki freedom vachhinappude nijamaina freedom vachhinattu alage media kuda rajakiyalaku support kakunta prajala vaipu unte asalaina abhivruddi jaruguthundi ani na abhi prayam
@ebby247
@ebby247 9 месяцев назад
అద్భుత మైన అనాలిసిస్........ మీ Daring and Dashing కి నా సలాం
@MNC29-10
@MNC29-10 9 месяцев назад
అవును నిజమే, ఇంత పెద్ద వార్త నేను డిల్లీ నుండి హిందీ సోషల్ మీడియాలో చూసాను. కానీ మరుచటి రోజు ఈ న్యూస్ ఏ మీడియాలో కూడా రాలేదు. దీన్నిబట్టి మీడియాపై ఎంత కంట్రోల్, నిర్భంధం ఉందో తెలుస్తుంది. సత్యమేవ జయతే 🙏
@sekharbabu561
@sekharbabu561 9 месяцев назад
ఈ వీడియో లోమీరు చెప్పిందే ఈ రోజు(06/10/2023) ద హిందూ న్యూస్ పేపర్ లో ఎడిటోరియల్ లో వచ్చింది....విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్నారు మీరు
@NehruThotakura
@NehruThotakura 3 месяца назад
Media loose the freedom in B.j.p government.strict orders & criminal cases filed on media Organisations.this is hypocrisy ,dictatorship of Modi&Amith shah.
@pramodbandikalla6941
@pramodbandikalla6941 9 месяцев назад
ఈరోజు నిజముగా దేశంలో ప్రధానమైన మీడియాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అల్లర్లను సృష్టించడానికి కారణమవుతూ ఒక్క పార్టీని పెంచి పోషిస్తున్నాయి, థాంక్స్ తులసి చాలా మంచి పని చేస్తున్నారు మీరు
@rky375
@rky375 5 месяцев назад
లవడా ఎం కాదు
@rafishaik9199
@rafishaik9199 9 месяцев назад
అక్క 10%media నిజాయితీ గా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అక్క ప్రస్తుత మీడియా కంటే కుక్కలు మేలు.
@kiran_localpk4147
@kiran_localpk4147 9 месяцев назад
​@@VenkatSarathMakarla​మీకంటే కూడా కుక్కలు నయం 🤣🤣🤣
@bandaru8798
@bandaru8798 9 месяцев назад
Gorri Rjkiran channel chudu burra vunte
@kiran_localpk4147
@kiran_localpk4147 9 месяцев назад
@@bandaru8798 వాడో ఉన్మాది నువ్వు వాడి వీడియో లు చూసి ఇలా అయ్యేవ్ అనుకుంట🤣🤣
@billmoriya9202
@billmoriya9202 9 месяцев назад
​@@VenkatSarathMakarla పళ్ళు రాల్తాయ్ మాటలు సరిగ్గా మాట్లాడు ....
@venkateshgvk6925
@venkateshgvk6925 9 месяцев назад
@@kiran_localpk4147 deyy Gorre RJ Kiran ante evaro teliyakunda vadu mathonmadhi annav ante ardham avtundhi Nuvvu Gorre laga ilaanti channels maatrame follow avthav ani 😂😂😂
@NeelamSundar86962
@NeelamSundar86962 9 месяцев назад
ఇప్పుడే తెలుస్తుంది ఇలా జరిగిందని. నిజంగానే ఈ విషయం మీడియాలో ఎక్కడా చూపించలేదు.😢😢😢
@sunk4624
@sunk4624 6 месяцев назад
Ila chala news e media lo godi ki against ga raakunda control chesthunnaru. Congress ki nehru, Rahul ni badnam chesthu chala videos , trained journalists ide paniga godi it cell work chesthundi. Aa dushpracharalu andaru nammuthunnaru, educated people. India ki ippude world lo identity vachindi, top lo vundi, godi image Bharath image ani, bharat is modi ani rechipothunnaru.
@t.ravitejakumarkumar5494
@t.ravitejakumarkumar5494 4 месяца назад
Gowri lankesh ni champesaru
@sathishcomiccon2698
@sathishcomiccon2698 3 месяца назад
@@sunk4624 i dont trust modi and his media
@worldthisweek3534
@worldthisweek3534 9 месяцев назад
Kudos to independent Journalist like you. Independent Journalist like you are now a days endangered species in India.
@narasaihaallika2310
@narasaihaallika2310 9 месяцев назад
చాలా మంచివిషయం ధైర్యంగా ప్రజలకు వివరిన్చారు🎉🎉🎉🎉🎉🎉
@bapureddybaddam
@bapureddybaddam 9 месяцев назад
Ni daring ki ni dedication ki take a bow 👏
@Shyamprasadyarlagadda
@Shyamprasadyarlagadda 9 месяцев назад
ఒక్కరే ప్రశ్నిస్తే వాళ్ళు ఇబ్బందులు పడచ్చు.. అందుకే జర్నలిస్టుల అందరూ ప్రశ్నించాలి వాళ్ళకు తోడుగా ప్రజలూ ప్రశ్నించాలి ✊🏻✊🏻✊🏻
@Cheguvera9896
@Cheguvera9896 9 месяцев назад
ఏ జర్నలిస్ట్ అమ్ముడుపోకుండా ఉన్నాడు సర్
@krkraju7190
@krkraju7190 9 месяцев назад
If they were sold to China and Pakistan?
@DileepKumar-zs7wg
@DileepKumar-zs7wg 9 месяцев назад
Mukyam ga adhikara party ammudu pothene deshaniki pramadam
@sudhashalem8193
@sudhashalem8193 9 месяцев назад
Yes
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj 9 месяцев назад
I. N. D. A kutami 14 journalist ni ban chesthe ekkadiki poyaru tulasi oka desa vichinna shakthi ki help chesthundi
@raheemmd691
@raheemmd691 3 месяца назад
అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర రాజనీతి రంగానికి సంబంధించిన పలు రకాల విషయాలను సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా చెబుతున్న తులసి చందు గారికి అభినందనలు
@Srinu7407
@Srinu7407 2 месяца назад
ధన్యవాదాలు సహోదరి అద్భుతమైన అనాలసిస్ ,జర్నలిజం ఇంకా బ్రతికి ఉంది అంటే మీలాంటి వారికోసం
@vamsijakka2822
@vamsijakka2822 9 месяцев назад
మీరు చెప్పేది 💯కరెక్ట్ సర్వ సత్య మేవ జయతే🤝
@jagadedhrajeshwar4314
@jagadedhrajeshwar4314 3 месяца назад
😂😂😂😂
@pampanabhanumurty6428
@pampanabhanumurty6428 9 месяцев назад
చాలా చక్కని విశ్లేషణ.. ధన్యవాదాలు.
@nagubabuk
@nagubabuk 9 месяцев назад
Excellent analysis Thulasi.. appreciating your efforts. We see corruption everywhere and journalism is not exception.
@jaisaibabujaisairam2521
@jaisaibabujaisairam2521 6 месяцев назад
మేడం ప్రస్తుతం దేశంలో మోడీ అమిత్ షా కార్పొరేట్ సంస్థల చేతిలో భారతదేశం ఉంది వాళ్ల చేతులతోనే వాళ్ళు ఈ యొక్క కళ్ళు పొడుచుకునే అంతవరకు మనం ఏమి చేయలేము వాళ్ల గురించి మనం ఏం చెప్పినా బ్యాడ్ గా అయిపోతుంది అని చాలామంది భయపడుతున్నారు ఇది నిజం ఎందుకంటే మొత్తం దేశం యొక్క లా అండ్ ఆర్డర్ వీళ్ళ చేతుల్లోనే ఉంది
@vijaybhaskar9359
@vijaybhaskar9359 2 месяца назад
సార్ మరి మనం ఏమి చేయలేమా ?
@RameshRamesh-fb3xh
@RameshRamesh-fb3xh 9 месяцев назад
నీలాంటి నిజాయితీ గల తల్లిని కన్న తల్లికి పాదాభివందనం అక్క
@bandaru8798
@bandaru8798 9 месяцев назад
😢😂😅
@nnjj33
@nnjj33 9 месяцев назад
వామ్మో 😅😅
@mamidisubbarao
@mamidisubbarao 9 месяцев назад
Really
@nusumuvenkatasivareddy
@nusumuvenkatasivareddy 9 месяцев назад
True journalist ❤❤
@bangloredays
@bangloredays 9 месяцев назад
Applause for your courage We have to learn more from you madam
@temanual3619
@temanual3619 9 месяцев назад
Madam you r a brave and true journalist... Our country needs such journalism.. thank you madam
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn 9 месяцев назад
నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు. "60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు. మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు. స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు. బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు. దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు. కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రులు లేవు. విద్యాసంస్థలు లేవు. ఎరువులు లేవు. జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు, సాగుకు నీటి సరఫరా లేదు. దేశంలో ఉద్యోగాలు లేవు. "కేవలం" ఆకలి మాత్రమే ఉంది. శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది... దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే. కనీసం రోడ్లు & వంతెనలు. లేవు. ఖాళీ ఖజానా ఉంది. ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు. 60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి? ✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం. ✌️వేలాది యుద్ధ విమానాలు. ✌️వేలాది ట్యాంకర్లు ✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు. ✌️అన్ని గ్రామాల్లో విద్యుత్. ✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు. ✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు. ✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు, ✌️స్టేడియాలు, ✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ✌️టెలివిజన్ ✌️ ప్రజలందరికీ టెలిఫోన్. దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు... ✌️ విశ్వవిద్యాలయాలు, ✌️ఎయిమ్స్, ✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు. ✌️అణ్వాయుధాలు, ✌️సబ్ మెరైన్స్, ✌️న్యూక్లియర్ స్టేషన్లు, ✌️ఇస్రో, ✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు... ✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం? బట్టలు మిల్స్ జాతీయం... కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు? సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu.. మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది. 👉ఇవే కాకుండా, 👉జిఎస్‌ఎల్‌వి, 👉మంగళయన్, 👉మోనోరైల్, 👉మెట్రో రైలు, 👉అంతర్జాతీయ విమానాశ్రయాలు, 👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు .... ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు. దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి. మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు... మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు? ఎన్ని ఐఐటి లు కట్టారు? ఎన్ని ఎన్ఐటి లు కట్టారు? ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు? ఎన్ని డామ్ లు కట్టారు? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? పేర్లు మార్చడం. విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం.. మరియు కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు. ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం. గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం. ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు. రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు. ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు... రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు. డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.hahahhhh
@srinumaddu3143
@srinumaddu3143 9 месяцев назад
Ok
@unbelievablevideos8753
@unbelievablevideos8753 9 месяцев назад
వాస్తవం చెప్పారు బ్రదర్.
@aryashankar8559
@aryashankar8559 9 месяцев назад
Modichesinavi congress account lo vesi చాలా goppaga rasamu...alagani modi government negatives levani cheppanu...pratidaggara mannchi to paatu chedda kuda untundi...yedi ekkuva ani choosukovali....Mari...
@khajamaslauddin2039
@khajamaslauddin2039 9 месяцев назад
Very well explained 👏
@NeelamSundar86962
@NeelamSundar86962 9 месяцев назад
1000% correct 👍👍👍
@kalangipraveen4003
@kalangipraveen4003 9 месяцев назад
Hatsoff madam... U revealed still true journalism is alive with the true news !👏👏🙏
@bandaru8798
@bandaru8798 9 месяцев назад
True journalism 😂😂😂😂😂😂😂 gorrelante meere
@imakhil0078
@imakhil0078 9 месяцев назад
@@bandaru8798 nuvvu ra konda gorrevi
@bandaru8798
@bandaru8798 9 месяцев назад
​@imakhil0078 najamga burra vunte details loki vellu appudu yavadu gorri annadi telustundi these so called journalists conducting anti modi propaganda for tha favor of China Yeppudu ra burra vadataru meeru meelanti gorrela valana family politics develop ayyi 70 year congress desanni nasanam chasi China ki Pakistan ki mudupulu teesukoni ammindi😡
@anjireddyalugupally9227
@anjireddyalugupally9227 9 месяцев назад
​@@bandaru8798Irreparable stage...
@mr.faceless95
@mr.faceless95 9 месяцев назад
Hats off to you ma'am 👏👏👏
@raviteja7792
@raviteja7792 9 месяцев назад
Thank you for bravely letting this know to all the people
@sankarallu248
@sankarallu248 9 месяцев назад
Only speeches, slogans and not answers to questions… it’s Modiji
@tiger86073
@tiger86073 9 месяцев назад
Nice medam, telangana లొ kcr media గూర్చి కూడా చెప్పగలరా.2014 నుంచి ఈనాడు paper లొ govt కి వ్యతిరేకం గ ఒక్క వార్త చూయించిన వారికి మంచి price money ఇవ్వ వచ్చు.
@padmajallipalli4339
@padmajallipalli4339 9 месяцев назад
Adi cheppadu andukaty akka ki kcr government ni tidithy chaina vadu dabbulu evvadu only for bjp ni tidithy akkaku binifit evvarini padithy vallanu tittadu akka chaina dabbulu ichi evvarini tittamanty vallanu tiduthundi
@parvathisaturi3437
@parvathisaturi3437 9 месяцев назад
Telangalo kcr ni adagadaniki chala mande unnaru, malli eeme kuda adagala?
@jawaharparepally8247
@jawaharparepally8247 9 месяцев назад
​@@padmajallipalli4339Kcr dhebbhaku CBN A P PARIPOYYADU ika AKKA enttha 🤣🤣🤣.
@user-yk6up1rv4q
@user-yk6up1rv4q 8 месяцев назад
Channel mottam chudu brother kcr meeda kuda unnayi it cell follow ayyi urake moragakudadu mundu channel mottam check cheyyali appudu matladaalu ok
@azaadm1438
@azaadm1438 9 месяцев назад
తులసి you are doing a great job... Im your senior in Ramasamudram
@mjreddy1543
@mjreddy1543 9 месяцев назад
Very good narration and appreciate your honesty! Sathyameva Jayathe 👍
@TheBaji786
@TheBaji786 9 месяцев назад
Journalists act as like mirror To reflect society issue As you ❤
@guntinarahari3031
@guntinarahari3031 9 месяцев назад
దమ్మున్న జర్నలిస్ట్ అక్కా మీరు...ఎలా ఇంత ధైర్యం గా రిపోర్ట్ చేయగలుగుతున్నారు?
@hariyaadav4351
@hariyaadav4351 9 месяцев назад
జార్జ్ సోరెజ్. గాడి. అండతో
@bandaru8798
@bandaru8798 9 месяцев назад
Wow😂😂😂😂
@user-xh7zl2sh2e
@user-xh7zl2sh2e 3 месяца назад
సందేశ్ కాళీ గురించి కూడా చెప్పాలి కదా పశ్చిమబెంగాల్లో జరిగిందే సందేశ్ కాళీ
@brotherrajusirikonda
@brotherrajusirikonda 9 месяцев назад
Madam extraordinary explanation, I agree with you, keep the same spirit to save the democracy from the hands of the political leaders . Thankyou
@danigarivenkatesh735
@danigarivenkatesh735 9 месяцев назад
మీరు చాలా చక్కగా వివరించారు This is a very True
@RajuGogul
@RajuGogul 9 месяцев назад
Your coverage highlights the importance of more independent journalism to thrive from the real INDIANS
@whynot7124
@whynot7124 9 месяцев назад
Media ఎక్కడుంది,లేని ఆశలు రేపకండి. ఒక్క పది నిమిషాల ప్రోగ్రాం కోడికు againstగా వున్న విషయం పై ప్రసారం చెలేని ఏ మీడియా,మీడియానే కాదు. Vs అనే పదమే నేరం.
@rajk8605
@rajk8605 4 месяца назад
Thank you Madam for not being a part of Godi media
@feast-funny
@feast-funny 9 месяцев назад
Thanks!
@mmanjula9322
@mmanjula9322 9 месяцев назад
God bless you abundantly sister
@jamesjyothi206
@jamesjyothi206 9 месяцев назад
ధన్యవాదములు..... తులసి చందు గారు..... నిజాన్ని..... బైటపెట్టారు.... 🙏🙏🙏
@mvenkatesh2871
@mvenkatesh2871 9 месяцев назад
You're correct. It's happening even in our Telugu states. If anyone talks against our governments the politicians are putting the journalists under pressure and try to isolate them from their routine life....
@venugopalchennareddy7658
@venugopalchennareddy7658 3 месяца назад
మేడం గారు నాకు చాలా ఇలాటివి అడగాలని మీ లాంటి వారు మాకు కావాలి మేడం జీ
@shaikmastanbasha4529
@shaikmastanbasha4529 9 месяцев назад
what you spoke actuatly correct I am daily watching national news but idint seen any news for this.
@bhaskarareddy5179
@bhaskarareddy5179 9 месяцев назад
Hats off madam You are true journalist
@pranaythomas3407
@pranaythomas3407 3 месяца назад
I Really appreciate your Daring Openness concern towards People of The Nation.... Keep it up Madam....
@jaganmohanijju4894
@jaganmohanijju4894 9 месяцев назад
Very nice presentation... tulasi garu.....True journalism is under severe attack in our country now... your's is a enlightening and bold journalism...pl keep on going with due care.,.
@krishnarao6236
@krishnarao6236 9 месяцев назад
Hi Mam - Two things, please see if you can add English subtitles, second one is an appreciation you captured it with a brilliant storyline being a people centric journalist. Thank you
@sathishcomiccon2698
@sathishcomiccon2698 4 месяца назад
there bro subtiltes
@RajuGogul
@RajuGogul 9 месяцев назад
అమ్మా తులసమ్మా, చాలా ప్రజాస్వామ్య సంస్థలు దారుణంగా విఫలమయ్యాయి. శ్రీకాంత్ గారు, గౌతం గారు క్రింద కామెంట్స్ లో చాలా ఫెయిల్యూర్ డిటైల్స్ ఇచ్చారు. ఒక వైపు మన తెలుగు వారము కూడా చాలా విధాలుగా నష్టపోయాము (వివరాలు కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే తెలుస్తాయి). ఏ భస్మాసుర హస్తమో కాపాడాలి. Unfortunate India (oh sorry, unfortunate Bharath). We lost hope, unless real disruption favors the Indians. By the way, your root cause analysis and comprehensive story line, once again on par with excellence!!!!
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 9 месяцев назад
Courageous presentation
@sathishnaluvala6096
@sathishnaluvala6096 9 месяцев назад
నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు 👏
@rky375
@rky375 5 месяцев назад
లవడా ఎం కాదు
@mohammedyusuf9746
@mohammedyusuf9746 9 месяцев назад
Amezing Facts .... Well Said Meda👏👏👏👏👏
@UnpackingtheWorld
@UnpackingtheWorld 9 месяцев назад
I don’t even know that happen in Oct 1st … why even international media silent
@RajuGogul
@RajuGogul 9 месяцев назад
Good observation. Yes. International media we missed
@christisall100
@christisall100 9 месяцев назад
Great courage! Our prayers for your protection 🎉
@jonesdevasahayam3080
@jonesdevasahayam3080 2 месяца назад
తులసి గారు మంచి విశ్లేషణ చేస్తున్నారు
@Sriram_948
@Sriram_948 9 месяцев назад
When you stand for the people you have to face the music from both sides😢
@boyaraju9574
@boyaraju9574 9 месяцев назад
Meeru correct ga chepparu sister. Jai India 🇮🇳 RIP BJP
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 3 месяца назад
jai India kaadu jai Bharat anaali ekkada nundi vastaraa Babu meerantaa, 😂😂😂
@amanraja3765
@amanraja3765 9 месяцев назад
Thank to post this video for people avernes 👍
@prashanthraj4035
@prashanthraj4035 9 месяцев назад
Exallent cheppav madam
@suryaana4857
@suryaana4857 9 месяцев назад
తాత పరువు పోయే... దొంగ.. దోరికి పోయే...
@bandaru8798
@bandaru8798 9 месяцев назад
Be matured 😌
@user-mi1ip6ig2h
@user-mi1ip6ig2h 9 месяцев назад
😂😂😂😂 ఎది ఇజ్జత్ ఉన్న వాళ్లకు
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 9 месяцев назад
The most worst PM
@bandaru8798
@bandaru8798 9 месяцев назад
​@@yvsidhardachowdaryyvschowd7593go to Pakistan and ask them Bharat a position lo vunnado mana kante kuda vallu baga chebutaru that is Modi💪🙏
@yvsidhardachowdaryyvschowd7593
@yvsidhardachowdaryyvschowd7593 9 месяцев назад
@@bandaru8798 ఏం చెప్పాలి వాళ్ళు మణిపూర్ మారణకాండ గురించేగా లేక హర్యానా గొడవలు గురించా వాటి గురించి ఐతే అన్ని దేశాలు బాగానే చెబుతాయి లే 😂😂😂😂.. ఇంకా ఎన్నాళ్ళు ఆ ముందమోపి మత రాజకీయాలు చేసే ఆ దరిద్రపు పనికి మాలిన సన్నాసి మాటలు నమ్ముతారు..
@abbuabram1330
@abbuabram1330 9 месяцев назад
Hard to find genuine journalist now a days in any government run by corporates
@Tank.3d
@Tank.3d 9 месяцев назад
shahbaash Tulasi gaaru...intha dhiryanga ee video chesinanduku...🤩
@bhaskarr5583
@bhaskarr5583 9 месяцев назад
Courageous presentation Tulasi garu👍👏
@venkatakrishnarao3302
@venkatakrishnarao3302 9 месяцев назад
Do you think that the media in India is sincerely playing its roll, without taking sides?
@kirankumareagleeye
@kirankumareagleeye 9 месяцев назад
Thulasi Chandu Bravery level :- 10000000000% 😎👌
@neelamraja2483
@neelamraja2483 9 месяцев назад
We are stand with you madam real jourlist
@kothapalliashok8914
@kothapalliashok8914 9 месяцев назад
మంచి సంచలనమైన స్టోరీ, అభినందనలు మీకు
@A2Znews786
@A2Znews786 9 месяцев назад
ప్రస్తుతం బీజేపీలో ఏక వ్యక్తి పాలన సాగుతోంది 90% అవినీతి మాయం పాపపరిహారం
@venkateshgvk6925
@venkateshgvk6925 9 месяцев назад
Avnu correct అవినీతి మాయం modi govt lo adhe Congress ruling lo అయితే అవినీతిమయం 😂😂😂😂
@Kumar-wh8tf
@Kumar-wh8tf 9 месяцев назад
​@@venkateshgvk6925corrpution lo kuda congress tho bjp potti paduthindhi bjp gelusthindhi la bro don't worry
@jawaharparepally8247
@jawaharparepally8247 9 месяцев назад
Public ki modi meedha nammakam vunddhi, nammakam vunnanni rojulu modi ni peekedhi emi ledhu lenddi 🤣🤣🤣.
@jawaharparepally8247
@jawaharparepally8247 9 месяцев назад
British vadu 250 years Dheshanni dhochukuntte, 70 years lo BRITISH VADI KANTTE EKKUVA GA DHESHANNI ANDDHINANTTHA VARAKU DHOCHUKUNNARU NAKILI GANDHI LU 😭😭😭.
@jawaharparepally8247
@jawaharparepally8247 9 месяцев назад
70 years ga chettu peru cheppukoni NAKILI GANDHI LU dheshanni elaru, ika chalu 🙏🙏🙏.
@Be_your_self_bro
@Be_your_self_bro 9 месяцев назад
Well. According to this video modi is being dictator not democratic leader. I even believe on modi ji and i strongly believe he will do develop to the bharat compere to other dictating countries. love modi❤❤
@torlapatiravi6336
@torlapatiravi6336 9 месяцев назад
చాలా బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు మేడమ్
@VikramKumar-br7pw
@VikramKumar-br7pw 9 месяцев назад
Yes Sister, ide ee news choodatam.
@Rajesh99402
@Rajesh99402 9 месяцев назад
హాయ్ అక్కా, నాకు రాజకీయాల గురించి మంచి కాన్సెప్ట్ ఉంది .మీరు సిద్ధంగా ఉంటే మేము తెలంగాణ & ఏపీ ఎన్నికలకు ముందే ప్రారంభించవచ్చు.
@martindara5056
@martindara5056 9 месяцев назад
Hi madam your topics are very clear. Thank you for sharing your knowledge to the people and enlightenment
@bommadiuday1958
@bommadiuday1958 9 месяцев назад
Akka, please keep a debate with string vinod 🙏🙏🙏🙏
@ramcharanb5748
@ramcharanb5748 9 месяцев назад
😂😂😂😂😂😂 sussu
@anilmukka2845
@anilmukka2845 9 месяцев назад
Mi video s chudaka mundhu nenu kuda bjp ante yedho anukuna kani mi video s chusaka kachitham ga bjp ki na saport tq very much 😂😂
@asaikumar2002
@asaikumar2002 9 месяцев назад
I stand with all such journalists
@gundururaghavendar2905
@gundururaghavendar2905 9 месяцев назад
ఈ మోడీ సంపాదించి పెట్టే కుటుంబం కేవలం భారత ప్రజలు మాత్రమే
@motherindia8203
@motherindia8203 9 месяцев назад
మరి ఆదాని ఎవరు
@jawaharparepally8247
@jawaharparepally8247 9 месяцев назад
​@@motherindia8203BHARATHIYUDU, China vadu kadhu, Pak ku jai kottadu lenddi.
@motherindia8203
@motherindia8203 9 месяцев назад
@@jawaharparepally8247 chaduvukunnava bro nuvvu?
@pluto0077
@pluto0077 9 месяцев назад
​@@jawaharparepally8247 adani indian ne ...kani india economy ki industrial oligarchs create cheyyatam correct kaadu...
@gowrishankarraochukka5148
@gowrishankarraochukka5148 9 месяцев назад
Desam చూస్తోంది
@mahesh8452
@mahesh8452 9 месяцев назад
Amma thalli nuvu news click ki support chesi matladutunavu ante nuvu yentha neechaniki digajaravu Ani clear ga artham avutundi, supper
@itsnaveenkondamudhifrluv1094
@itsnaveenkondamudhifrluv1094 9 месяцев назад
Every Indian need to watch your channel video's Ma'am... You're the real 4th estate ma'am ... Chala rojula tharuvatha Naaku news thelusthu na feeling kaluguthundi ma'am... Now a days our news channel's and fraud media always spreading nuisance instead of real News to gain TRP... I Always respect your words and share in my social media... Thanking you ma'am...
@pbk9992
@pbk9992 9 месяцев назад
అక్క 2004 లో నువ్వు ఎంత చిన్న దానవు అక్క...ఆరోజు వున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సింది అక్క
@Shyamprasadyarlagadda
@Shyamprasadyarlagadda 9 месяцев назад
You are THE REAL INDIAN ma'am 👍🏻👍🏻👍🏻💯💯💯
@suryaprakashcheppalli2052
@suryaprakashcheppalli2052 9 месяцев назад
Excellent topic,well explained Amma
@mavaheedkhan6005
@mavaheedkhan6005 9 месяцев назад
Definately I agree
@kolascomments2127
@kolascomments2127 9 месяцев назад
రాళ్ళ వేయటం నిప్పు పెట్టటం బాంబులు పెట్టటం ఒక జాతికి అలవాటు అదికూడా మాట్లాడు
@kiran_localpk4147
@kiran_localpk4147 9 месяцев назад
మీరే కదా
@creatorgift7338
@creatorgift7338 9 месяцев назад
నువ్వు సూపర్ తల్లి గాడ్ బ్లెస్ యు
@bandaru8798
@bandaru8798 9 месяцев назад
God bless you😂😂
@rky375
@rky375 5 месяцев назад
లవడా ఎం కాదు
@ranjithmadel7260
@ranjithmadel7260 9 месяцев назад
Your analysis is 💯 correct madam...
@anji6521
@anji6521 9 месяцев назад
Daring and dashing thulasi akka
@ansreenu4001
@ansreenu4001 9 месяцев назад
👏👏👏👏
@prakash.b7643
@prakash.b7643 9 месяцев назад
Akka nuvu super ......... India lo present ee video cheyadaniki evaru dairyam cheyaru ur daring ... Hindi channel kuda pettandi modi nija swaroopam andaru telusukovali ...✊😄😄
@vittals7592
@vittals7592 3 месяца назад
చాలా గట్టిగా ఉన్నది ఉన్నటు గా చెప్పారు
@Raju-xi3ip
@Raju-xi3ip 9 месяцев назад
Good information sister I am requesting all the citizens of India See the reality of Indian society and Show ur power at elections This is time to change our society
@DSB255
@DSB255 9 месяцев назад
Hindu Muslim ram mandir bajarangbali veeti mida debate chestharu daily. Mee laaga North lo nijaethi parulu unnaru madam Abhisar sharma Ajith anjum Ravish kumar Punya prasun bajpai Oka press meet pettani pm Press ante bayam
@DileepKumar-zs7wg
@DileepKumar-zs7wg 9 месяцев назад
Paurush also a good
@ihaveadream7904
@ihaveadream7904 9 месяцев назад
Jai hind jai modi jai bjp
@gvcrafts5995
@gvcrafts5995 9 месяцев назад
ప్రజాస్వామ్యం ని కూడ.. హైజాక్ చేసే.. రాజకీయాలు భవిష్యత్ లో చూడబోతున్నాం... ఇప్పుడు సోషల్ మీడియా బలంగా నిజాలు చెబుతుంది.. దీన్ని కూడ భవిష్యత్ లో కట్టడి చేసే కుట్ర జరుగుతుంది... చాలా మంచి విషయాలు చెప్పారు మేడం.. ఇంకోసారి బిజెపి అధికారం లోకి వస్తె..ఈ దేశంలో ప్రజలు...బానిసలు😮 గా మారుతారు... లేదంటే బిజిపి కి జై కొడితెనే బతికే పరిస్థితులు వస్తాయి...
@uma7034
@uma7034 Месяц назад
Excellent analysis Thulasi channdh
@contentideasH.F.A_
@contentideasH.F.A_ 9 месяцев назад
Edhi agali anthe bsp gelste baguntadi
@kondasiddanna3692
@kondasiddanna3692 9 месяцев назад
విమర్షలు వేయి ఉండవచ్చుగాక,ఎన్నియో తప్పులు దోర్లిండవచ్చుగాక ఈ హిందుస్తాన్ లో హిందువులకు కుక్కలకు ఉన్న విలువ కూడ లేదు. శ్రీ నరేంద్ర మోడిగారి పుణ్యమా అని కాస్తో కూస్తో తల ఎత్తుకుని హిందువులు తిరుగ గలుగు తున్నారు.మీకు హిందువులన్నా , పార్టీ పరంగాBJP అన్నా కడుపులో తిప్పుతుంది. మీకు ముస్లింలు,క్రిష్టియన్ లు గురించి మంచి అవగహనగలదు. మీకు హందువులంటే మహా చిరాకు .కెలికి కెలికి శ్రీ నరేంద్ర మోడి గారిని దూషించడం కోట్టోచ్చినట్లు కానవస్తుంది.మీ videos చూచేవాళ్ళకు మీ మనస్తత్వం ఇలాంటిదని90% దాక తేలుసు మీ పేరు మాత్రమే హిందువుది.ఏమి చేప్పమంటారు.May GOD Bless You నమస్తే!
@ramakrishnagajji3537
@ramakrishnagajji3537 9 месяцев назад
ప్రతి వీడియో లో నరేంద్ర మోడీ ని టార్గెట్ చేస్తుంది
@pluto0077
@pluto0077 9 месяцев назад
Sanatha dharam veru...bjp government veru.... Rendu kalipi chudatam thappu...
@govindjsp3
@govindjsp3 3 месяца назад
edi pakistan party pakistan lo minority la gurinchi mataladadu only bharat deesam minority la gurinche deeni bhada mukyam ga marakalante prema ekkuva
@mohammedrehan5330
@mohammedrehan5330 Месяц назад
Mam iam really proud of you God bless u
@emmanuelvoicegodwithus1447
@emmanuelvoicegodwithus1447 8 месяцев назад
thanks for info
@az-vc6nc
@az-vc6nc 9 месяцев назад
ఎంత ఏమైనా గానీ... మోడీ ని చాలా మంది దేవుడు లాగా భావిస్తున్నారు.. ఇది కూడా మీడియా నే చేసిన పని..మోడీ ఇది మోడీ అది.. ఎలక్షన్స్ లో మోడీ చెప్పిన జుమ్లా మాటల్ని నమ్మీంపజేసి..అందరి brains యొక్క కణం కనం లో మోడీ ని పాతి పెట్టారు... జ్జనాల కొస ఎం చేస్తుందో ..యూత్ ఎటు పోతుంది .ధరలు పెరగడం..ప్రభుత్వ చేసే తప్పులు చూడక...ప్రత్యేకంగా ఒక మతం మీద స్పెషల్ గ ద్వేషం పెంచి... damage అయితే జర్గిపాయింది..150 లక్షల కోట్ల అప్పు world bank ku దేశం అప్పు ఉంది....
@jawaharparepally8247
@jawaharparepally8247 9 месяцев назад
Public ki modi meedha nammakam vunddhi, modi Cong s la dheshanni dhochukodu dhachukodu ani anddhuke public modi ni gelipisthunnaru Sarena 🤣😭😭.
@jawaharparepally8247
@jawaharparepally8247 9 месяцев назад
A mathamu vadu A mathamu vadi meedha dhadi chesthunnaro anddhariki thelusu lenddi, ippudu social media vocchinddhi gurthu pettuko 🤔🤔🤔.
@seetaramareddych4977
@seetaramareddych4977 9 месяцев назад
150 lakhs crores appu vundha !!! Pls... Send the link ?
@az-vc6nc
@az-vc6nc 9 месяцев назад
Google chesko Anna... anta matram teleda.. link endukku..le
@seetaramareddych4977
@seetaramareddych4977 9 месяцев назад
@@az-vc6nc thappanna !!!
@saigubbala8546
@saigubbala8546 9 месяцев назад
నువ్వు అఫ్గానిస్థాన్ లో ఉండాలి
@jupakavenkatvenkateswarlu384
@jupakavenkatvenkateswarlu384 9 месяцев назад
Beautiful explanation madam.really iam telling ur the real hero 👏 madam.nawadays media can work for only bad people not good and common people..like ur example madam.anyway madam,Godbless u madam,all the best..
Далее
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Просмотров 393 тыс.
Этот Пёс Кое-Что Наделал 😳
00:31
Приметы
01:00
Просмотров 229 тыс.
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05
Этот Пёс Кое-Что Наделал 😳
00:31