రాధాకృష్ణ గారు ఇప్పటికైన స్పందించండి. ఆమె ఆత్మకు శాంతిని కల్పించండి. నటికి చెందిన ఆస్తి అన్యాక్రాంతం కాగా ఏమైనా మిగిలి ఉంటే ఆమె తమ్ముడికి చెందేలా చూడండి.
రాధా కృష్ణ లాంటి వేదవల్ని సమాజంలో లేకుండా చెయ్యాలి. మిస్ యూ సిల్క్ స్మిత గారు. మంచి మనసున్న వ్యక్తి స్మిత గారు. పేద ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు ఇంతలోనే స్వర్గస్తులయ్యారు.
@@rohiniallurohiniallu కాదు. తమిళనాడుకు. చెందిన ఓ డాక్టర్. నీ జనరల్. సెక్యూరిటీ. గా పని చేరుత. అని. స్మిత. దగ్గర చేరాడు. రాధ కృష్ణ. నేటివ్ place. గుంటూరు అట.
Smitha, Chavithri, sridhevi, Dhivyabharathi and some other actors pathatic stories are heart pain issues, please MAA respond to prevent this type of incidents please