హరి నారాయణ ఆదిమపురుషుడ సరవి నీ నామమే జనరక్షణముII భవసాగరమున పడిన జీవునికి ఇవల నీ నామంబది తేప తవిలి క్రోధమను తాపపుటిండ్లలకు జవళి నీ నామ స్మరణే నీడII నెట్టన మాయల నిరాధారులకు పట్టుగొమ్మ నీ పరనామము అట్టె దురాసలను పెనుగాలికి గట్టిగా నీ నామ కథలె చాలుII పండిన సంసార బహు రాజ్యమునకు అండనె నీనామ మటు దిక్కు నిండు శ్రీ వెంకట నిలయ మాకు నీ దండి నామ సంకీర్తనమే ఫలముII
Om namovenkanteshya om namo srinuvas om namo goomathaa govida om namo annamaya swami nevu leni na genmaa sunnyam swami ne sagetham madhuramm swami om namovenkantesh jai srinuvas jaiii srinuvas jai annamaya swami