సత్వ గుణంలో సాగుతూ ఉంటే అదే శుద్ధ సత్వంలోకి తీసుకు వెళుతుందని నావంటి అతి సాధారణమైన వారికి అర్ధమయ్యేలా చెప్పిన మీరు నాకు గురుతుల్యులు. మిమ్ములను మా వంటి వారి కోసమే విశ్వాసక్తి పంపింది.
మీకు ఇంతటి మంచిని ఇచ్చిన ప్రకృతికి మీరు తిరిగి ఏదో ఒకటి మంచి ఇవ్వండి గురువుగారు! నా మాటల అర్థం పర్యావరణ పరిరక్షణ కాదు. ఆ తర్వాత మీకు కలిగేది అమృతానందం. ఆ అమృతానందమే తపస్సు చేయగలిగే సంక ల్పబలాన్ని మీకు కలుగ జేస్తుంది. నా మాటల్లో విధేయతను గురించి నన్ను మన్నించండి. సర్వే జనా సుఖినోభవంతు. సత్యమేవ జయతే.
Present is a beautiful present 🎁... Live in it.. clear all the negativity in thoughts... To clear , one should not be creating opinions on the people around . Do not carry others matters in mind which is really unnecessary... Clear the trash and keep the mind clean..live happily in the present with everyone and everything around you...❤❤