ఈ ద్రావణం తో అన్ని రకముల పురుగులు లార్వా మరియు గ్రుడ్లు కూడా సమూలంగా ప్రక్షాళన చేద్దాం.పెనుబంక, తెల్ల నల్లి, పచ్ఛపురుగు ఇవి మొక్కల్ని బాగా ఆవరించి పంట, పూత ని నాశనం చేస్తుంది. ఈ ద్రావణం లో
పురుగులు,లార్వా, మరియూ గ్రుడ్లు ఎండి రాలిపోతాయి. ట్రై చేసి చూడండి, మీరే అంటారు ఇది నిజంగా రామబాణం అని.
Happy gardening!!!
2 Dec 2019.
23 авг 2024