organic fertilizer /pesticide for plants. వంట నూనెలు కోడిగుడ్లు లతో మొక్కలకు బలమైన పోషక ద్రావణం మరియు చీడపీడల నివారణ.#organic Edible oil & egg fertilizer for plants
మేడం మీరు కొద్దిగా నెమ్మదిగా చెప్పండి ఆయాస పడుతున్నారు వీడియో కొద్దిగా లెన్త్ ఎక్కువ అవుద్ది ఇబ్బంది ఏమిలేదు మీరు బాగుండాలి 10 మందికి సహాయ పడాలి థాంక్యూ.
మీరు ఇప్పుడు చేస్తున్న videos చాల సహజంగా మా ఎదురుగా చేస్తున్నట్టు ఉన్నాయి . edit చెయ్యకుండా ఇలాగానే సహజంగా videos పెట్టండి మొక్కలు పెంచటం అందరికి నేర్పించాలి అనే మీ తపన చాల చాల నచ్చినది మాకు .
సూపర్ మేడమ్ ఈవయసులోకూడా మీకు ప్రకృతిమీద ఇంత ప్రేమ ఉన్నందుకు మీ లాంటి వాళ్ళను చూసి మాలాంటి యువత చాలా నేర్చుకోవాలి మాకు తెలియని విషయాలు తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు
మేడం చాలా థ్యాంక్స్ అండీ ఎందుకంటే మీకు తెలిసిన విషయాలు మాతో పంచుకుంటున్నారు మేం కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాను మేడం చాలా బాగా ఉన్నాయండి మీరు చెప్పే విధానం
ఆంటీ గారు మీరు విన్నీ వీడియోలు చేశారు కదా మీకు డబ్బులు గానీ వస్తాయా ఎందుకంటే టైం బాగా తీసుకుని చాలా ఐటమ్స్ తీసుకొని అన్ని ప్రయోగాలు చేస్తారు కదా అందుకు అడుగుతున్నారు
Chala thanks aunty! After seeing thought videos, I started preparing compost. I will try my level best to do. Editing akkarledandi it's fine. Thank you again
థాంక్యూ అమ్మ , చాలా మంచిగా చెప్పారు.ఈ వయసులోకూడా ఇంతలా ప్రకృతికి దగ్గరగా,ఆరోగ్యమైన కూరగాయలు,పళ్ళు ఆర్గానిక్ గా పండించటానికి కష్టపడుతుంటే ,యువత ఇంకెంత కష్టపడాలో అనే ఇన్ స్పైరేషన్ ఇస్తున్నారు.ధన్యవాదాలు.. నాకు ఒక సందేహం, ఈ (నూనె+గుడ్లు+వాటర్) మిక్సర్ ని ఎన్ని రోజులకి ఒకసారి మొక్కలకి ఇవ్వాలి..? దయచేసి సందేహాన్ని నివృత్తి చేయగలరు.
నమస్తే అమ్మా నేను మీకు పెద్ద fan అయ్యిపోయను. మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది. నేను కూడా మిద్దె తోట సాగు చేద్దాం అని beans వెశాను. మెలకలు కూడా వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. Thanks amma
I'm following ur methods aunty...i'm a teacher.We have a plot of area to cultivate as to teach children by the process in organic ways...children are very interested to work alo g with me in the farm...Thnkq for sharing valuable methods aunty...take care about ur health too
అమ్మా.. మీకు పాదాభివందనం .. 450 మొక్కలు చాలా గొప్పగా చేస్తున్నారు.. మేము 25 మొక్కలు కి అవస్థ పడుతున్నాను .. ఇదే మొదటిసారి కావటంతో, చాలా సంతోషం గా ఉంది మిమ్మల్ని చూస్తుంటె 😍
అమ్మా... మీరు చాలా బాగా చెప్తున్నారు మొక్కల గురించి.. అందులోనూ అన్ని ఇంటిలోనే ఎలా చేసుకోవాలని చెప్తున్నారు. నేను కూడా మా ఇంటిలో ఆకుకూరలు వేస్తాను.. తరువాత అన్నిటినీ మొదలు పెడతాను.. మీకు నా వందనములు🙏🙏
Super aunty...and uncle too...stay blessed...with health and happiness...u r living with nature..in this pollution era...I sincerely appreciate u r concern towards ur plants and as well as on us for making the world green..Thank you...🙏🙏🙏
Hats off Amma...Ee Age lo Intha Interest , Cheyalane Korika ,and Pacency Vundatam Chala Great ....Ilanti Videos Marinni Chayalani Korukuntu...Your Children...Love you Maa.
Namaste Amma🙏 chala chala baga chepparu amma🙏 very detail ga. Thank you somuch for supporting you Uncle also. Meeru elage anni tips cheppali, chupinchali ani assistunna amma. 🙏 Learned many things from you Amma🙂🙏
Thanks Aunty For Nyc Information which i dont know for plants which we can use oil and egg fertilizers which can help plants this is an.new method which i learned frm u thank u aunty