దేవతలారా రండి మీ దీవెనలందించండీ నోచిన నోములు పండించే నా తోడును పంపించండీ కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండీ కనివిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండీ కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండీ కనివిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండీ ఓ... శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి మా ముంగిలిలోన పున్నమి పూలవెన్నెల విరియాలి మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి ఆ... తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కళతెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు ఈ పుత్తడిబొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోట నిధినిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట
2023.. లో... కూడా వింటున్న ను.. Sv.కృష్ణ రెడ్డిగారి దర్శ కత్వంలో 1996లో వచ్చింది... శ్రీకాంత్ రమ్య కృష్ణ గారి నటన ముఖ్యం గా చెప్పు కోవలసింది దాంపత్య జీవితం గురించి అద్భుతం. గా వివరించారు....
Wow I love this song ❤❤❤ yela undalo Ramya Krishna garu character choopincharu yela undakudadho srikant character lo choopincharu ❤❤❤❤❤ great song 🎶🎼🎵🎼🎼🎼❤❤❤❤❤
S. V. Krishna reddy. తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్.. మంచి పాటలు.. మంచి subject.. ఆయన మళ్ళీ సినిమాలు తీయాలి అని కోరుకుంటూ వారికీ నా అభినందనలు..1996ఫిబ్రవరి విజయవాడ రాంగోపాల్ థియేటర్ లో చూసాము.. ఆదివారం.. బాల్కనీ rs.6
మూవీ మొత్తం చూస్తే లాస్ట్ కి వాటర్ వస్తాయ్ కన్ఫర్మ్ డబ్బు పిచ్చి తో కట్టు కున్న వాడిని భరించే భార్య అబ్బా రమ్యకృష్ణ గారి యాక్టింగ్ వేరా లెవల్ అద్భుతమైన స్టోరీ క్లైమాక్స్ హైలెట్ 👌 S.v.krishana Reddy గారికి 🙏👌
Hats off to SV Krishna Reddy garu for such marvelous songs and wonderful movies , really u r great sir, one of the best directors in TFI, no dought in that and nobody can replace you.
Village panthnam of eythn easy of butbshort by Ramya Krishna modern thudu edhpukedhi saga Meena allari and serious though miracle situation srikant lesdonet hybrid hygen