Тёмный

Aahwanam - Super Hit Video Song - Srikanth, Ramya Krishna, Heera 

Telugu Movie Center
Подписаться 824 тыс.
Просмотров 3,6 млн
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 312   
@Madhava3427
@Madhava3427 6 месяцев назад
సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి పాధాభివందనం 🙏 నిజంగా గ్రేట్ సార్ మీరు
@agamproduction3576
@agamproduction3576 11 месяцев назад
బ్రహ్మదేవునికి రాని ఆలోచన బ్రహ్మకే నేర్పిన పెళ్లి విడాకుల కొత్త రూల్స్ బహుశా బ్రహ్మదేవుని కూడా ఇలాంటి కొత్త రోల్ ఉంటదని తెలుసో తెలియదో..... శ్రీ శ్రీ. సార్ మరో జన్మంటూ ఉంటే ఇదే ఫీల్డ్ లో పుట్టి ఈ రూల్స్ కి సెక్షన్ నెంబర్ మీరే పెట్టాలి. నేల మీద కూడా ఈ చట్టాలు రాసే వాళ్లతోటి కూడా కాకపోవచ్చు .. భూ ప్రపంచం మునిగిపోయేంతవరకు ఈ పాట అర్థం పరమార్ధం బతికే ఉంటాయి నీ రూపకంగా 🙏🙏🙏🙏😔🌹🌹🌹👌👌👌
@JessySaru
@JessySaru 4 месяца назад
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం నువ్వు రామ్మా ఓ వేదమా... విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేంచేయమ్మా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం Presented by "vijju" ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా *** నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా నువ్వు రామ్మా ఓ అరుంధతి... ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా నిజంగా పెళ్లికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మా పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం Created by "vijju" చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది *** ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు నువ్వు రామ్మా మాంగల్యమా... వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్లకు విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
@SiNduraju1623
@SiNduraju1623 10 месяцев назад
అబ్బా ఎంత అయినా ఆడవాళ్లు చాలా గొప్ప వాళ్ళు సత్యం ముక్కు మొకం తెలియని వాడి కి ఇచ్చి మూడు ముళ్ళు బంధం తో ఒక్కటి అయి ఆ కట్టుకున్న వాడికి డబ్బు పిచ్చి తో ఆశ పడే మగాడి బ్రతుకు రమ్యకృష్ణ గారు నటించలేదు జీవించేసారు 🙏🙏👏👌❤️
@SwapnaBale-xx9qy
@SwapnaBale-xx9qy 8 месяцев назад
Mere maa diahrm
@SuryaNarayana-kp3nm
@SuryaNarayana-kp3nm 6 месяцев назад
​@@SwapnaBale-xx9qyavuna thanks opukunandhuku
@SiNduraju1623
@SiNduraju1623 5 месяцев назад
​@@SwapnaBale-xx9qyనిజమే కాని అందరికి ఆ అదృష్టం ఉండదు నాకు కూడ ఎంత అర్ధం చేసుకున్న వాళ్ళు బుద్ది చూపిస్తారు అంతే
@RAMESHRAMESH-ry2mn
@RAMESHRAMESH-ry2mn 3 месяца назад
🎉😂😂​@@SuryaNarayana-kp3nm
@SiNduraju1623
@SiNduraju1623 10 месяцев назад
ఫస్ట్ టైమ్ తెలుగు మూవీ హిస్టరీ లో పెళ్లి చేసినప్పడు ఎంత మంది వొచ్చి ఆశీవ్వదిస్తారో అదే వీడి పోయి నప్పుడు ఆ భార్య పడే బాధ అబ్బా sv కృష్ణ రెడ్డి గారు నైస్ 🙏👏👏 హాట్ ని టచ్ చేసింది
@saviourvibes
@saviourvibes 10 месяцев назад
ru-vid.comSAUn2wbh9jA?si=_rDq4PelENxhiji-
@BharathKumar-kh5mb
@BharathKumar-kh5mb 3 месяца назад
Nice picture
@umauma4597
@umauma4597 Месяц назад
Yila andarui cheste bagundu
@DeathloverDeathlover
@DeathloverDeathlover Месяц назад
చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఈ లిరిక్ చాలు ఈ పాటలో ఎంత అర్థం ఉందో తెలుసుకోవడానికి
@Sravani_mahi
@Sravani_mahi 9 месяцев назад
Me listening in 2024 January.. evergreen song ever ❤❤
@Venubabuvelpuri
@Venubabuvelpuri 7 месяцев назад
Nenu 2024 March lo vintunna
@maheshchennaboina5815
@maheshchennaboina5815 5 месяцев назад
In may
@thalaribalamaddilety5437
@thalaribalamaddilety5437 11 месяцев назад
ఈ పాట ను రాసిన రచయిత మరియు పాటను పాడిన గాయకుడు S P బాలసుబ్రమణ్యం గారు వివాహం బంధానికి ఎంతో బలం చేకూరింది ❤❤🎉🎉🎉
@harshilvarnika9750
@harshilvarnika9750 Год назад
E, movie rerelease avvali ane vallu like cheyandi e generation vallaki e movie upayogapaduthundi
@srinivasyerram2974
@srinivasyerram2974 Год назад
Correct
@singireddynikhil8518
@singireddynikhil8518 Год назад
Yes
@prasannakarnati8716
@prasannakarnati8716 5 месяцев назад
కొందరి నిజ జీవితాలని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీసి ఉంటారు,విడాకులకు కూడా పత్రికలు వేయించడం చాలా ఆశ్చర్యం వేసింది అందరికీ ఈ సినిమా చూశాక, ధనం భార్య,భర్తలను - అన్న,తమ్ముళ్ళను - అక్క,చెల్లెళ్లను ఇంకా ఎవరినైనా విడదీసి వేస్తుంది, super song,.....
@ChandanaYadav-bb4oh
@ChandanaYadav-bb4oh 26 дней назад
గుండెని పిండినట్టు ఉంది😢😢😭😭
@Kumarrajukollabathula
@Kumarrajukollabathula 2 месяца назад
చాలా బాగా రాశారు సీతారామశాస్త్రి గారు
@mounikamounika8222
@mounikamounika8222 3 месяца назад
2024 lo vinavallu oka like 😢
@Ranjithvema
@Ranjithvema 3 месяца назад
Hlo
@fishcuttingtelugu7612
@fishcuttingtelugu7612 3 месяца назад
Chala sarlu vannanu nenu ithe
@shilpaseri678
@shilpaseri678 Год назад
Sirivennela Seetarama Shastry Garu 🙏 all beautiful songs
@chappalakalpana346
@chappalakalpana346 Год назад
My favorite movie I like all songs in this movie
@VeereshVeeresh-yt5oi
@VeereshVeeresh-yt5oi Год назад
क़😊
@Poojakumar2415
@Poojakumar2415 Год назад
SV krishna reddy movies shubhalagnam, and ahwanam, both are unique scripts, and mrgblife gurinchi super ga chepparu both movies lo songs ayithe inka super
@SiNduraju1623
@SiNduraju1623 5 месяцев назад
పెళ్లి పెళ్లి పెళ్లి చేయాలి ఆడబిడ్డ గా పుడితే అంతే తల్లి తండ్రి బాధ కాని ఇచ్చే చోట ఆ బిడ్డ ఎలా ఉంటుందో కూడ ఆలోచన చేయండి అని అర్ధం సాంగ్ 🙏🏻 తప్పు కాదు నిజమే ఇది ఇదే పరిస్థితి ఎదురు అయితే ఆ బిడ్డ బ్రతుకు ఎలా వుంటుందో అని సాంగ్ అర్ధం 🙏🏻
@venucreations9872
@venucreations9872 2 месяца назад
రమ్యకృష్ణ గారి నటన 👏👏☺️ లిరిక్స్ + సాంగ్ + మ్యూజిక్ = 👏✅👌😭💫👌👌👌🙏🙏🙏
@Omsrie123
@Omsrie123 14 дней назад
E song ani sarilu cusina nenu aite cala emanation lo aipota 😢e song singer avaro kani vala ki❤🙏
@bmunna95
@bmunna95 2 месяца назад
Super Ramya Krishna ❤
@shirishanamani1206
@shirishanamani1206 6 месяцев назад
Cnt express... heart touching song.... also listening in 2024.....
@nareshgoud734
@nareshgoud734 9 месяцев назад
2024 ok lik😢vesukondi 😢😢😢
@duu555channel6
@duu555channel6 Год назад
ఇలాంటి చిత్రాన్ని ఎపుడు చడాలేం
@SiNduraju1623
@SiNduraju1623 5 месяцев назад
నిజం గా చెప్పండి ఈ సాంగ్ వింటున్న ఆడవాళ్లు వాళ్ళు ఇష్టం తో రాలేదు వాల ఇంట్లో పరిస్థితి వాళ్ళ చాల మంది ఆడవాళ్లు నచ్చక పోయిన తల్లి తండ్రి గురించి తాళి కట్టుకుంటారు సత్యం 🙏🏻 ఆ మనసు అందరికి ఉండదు అద్భుతమైన అర్ధం సాంగ్ కాదు జీవితం ఈ సినిమా 🙏🏻👏🏻
@surendrasiripireddy2062
@surendrasiripireddy2062 Год назад
Valuable lines😢
@Kumarrajukollabathula
@Kumarrajukollabathula 2 месяца назад
🙏🙏🙏2024 ఇప్పుడు కూడా చాలా బాగుంది సాంగ్
@naveenkumar-qv6mm
@naveenkumar-qv6mm 3 месяца назад
నిజంగా విడాకులకు ఇలాంటి చట్టం తీసుకొస్తే..అస్సలు విడాకులు అనేవే ఉండవు...
@siva9908506039
@siva9908506039 6 дней назад
Amma nanna meeku padhabuvandhanam...inthakanna em ichukkolenu ....meeru daivagnulu Amma 💐💐🙏...Nindu nurellu bhrathakalli meeru ❤❤
@balladilip8102
@balladilip8102 Год назад
Pandhiri vesina aakashaniki yivamma aahwanam peetanu vesina ee nelammaku yivamma aahwanam nuvvu raamma oooooohhhhh veydhama vidaaakula patrika andukuni ventaney veru cheyummma dampatula vidadeese mantram kotaga nerchuko vammma Pandhiri vesina aakashaniki yivamma aahwanam peetanu vesina ee nelammaku yivamma aahwanam చరణం-1 Prati manuvu swargamlo munumunde mudibadu tundhaa a maate nijamaite ee chattam vida godutunda nee raataku inta satyam undo choodhumu brahmaiya nee saksham yenta viluvaindo o agnii choodaiya nuvvu raamma o arundati ide nee darshana phalam aite yetaina daagi povamma nijam ga pelliki balam unte sootiga yitu digiraavamma Pandhiri vesina aakashaniki yivamma aahwanam peetanu vesina ee nelammaku yivamma aahwanam చరణం-2 Chithi mantala sahagamanam okasaare bali chestundi pati vidichina satigamanam prati nimisham ragilistundi a jvalalathone jeevincheti dhairyam andhistuuuu o bandhuvulaara dheevinchandi deerghasahanamastu nuvvu raamma maangalyama vivahapu vedikalo ninnu mudesina ninnati velaki vidaakula vedukalo nedu tempadam nerpadaaniki Pandhiri vesina aakashaniki yivamma aahwanam peetanu vesina ee nelammaku yivamma aahwanam
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y Месяц назад
Sri rama
@aadisudharani6611
@aadisudharani6611 4 месяца назад
ఇప్పడు ఉన్న ఆడ పిల్లలకు మగవారి ప్యాకేజీ lu మాత్రమే కావలి.
@hemalathapogaku
@hemalathapogaku 2 месяца назад
Andaru okela undarandi ala anakandi plz
@altlogodesigns1834
@altlogodesigns1834 Месяц назад
​@@hemalathapogakuantha ledu ippudu evaru chudatam ledu abbhai manchoda kada ani all they want pakage person with bad habits
@wirelesscontact6032
@wirelesscontact6032 3 дня назад
​@@hemalathapogaku😊
@RolexSasi
@RolexSasi 10 месяцев назад
Ramyakrishnagaru chala baga acting chesaru
@JanuJanu-mukundanvika
@JanuJanu-mukundanvika Год назад
Heart touching entha meaning. Undo ee song lo
@venuthanniru1300
@venuthanniru1300 Год назад
I listened many times this song❤... 2023 lo entha mandi vintunnaru
@chundurisridevi8137
@chundurisridevi8137 Год назад
Naku ala iendi bro nannu prminchina ammai pelli cheskundi vadlesindi twist anto Telusa thanu rendo pelli cheskundi but thanu nenu prathi manavu swrgalo a devudu chustsadu abrhamma ratha nijanga vunte chalu
@chalapathicv
@chalapathicv Год назад
​@@chundurisridevi81371q11
@Dasarikeerthi782
@Dasarikeerthi782 10 месяцев назад
Nenu roju vittanu Naku chala istam
@shivakumarkuncham9061
@shivakumarkuncham9061 8 месяцев назад
​@@Dasarikeerthi782👌💪🌹🤝🙏💔💘❤️👍💯🆗
@hanumanthappac7668
@hanumanthappac7668 9 месяцев назад
Manasaku full Santoshnga untadi ee song vinte ❤
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y 9 дней назад
Happy depavali
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y 28 дней назад
Chandramohan
@vinodbhukya6126
@vinodbhukya6126 Год назад
E song rasina vaariki padinaa vaariki na padhabhivandhanam😢😢😢
@srikanthkumarthanneeru3562
@srikanthkumarthanneeru3562 Месяц назад
Salute to sastry gaaru and SPB... ❤❤
@narendrakatari9000
@narendrakatari9000 Год назад
My favourite song ❤❤
@KrishnaKawalkar-j4b
@KrishnaKawalkar-j4b Год назад
Heart touching Song Very Nice ❤❤
@Rohithyadav1470
@Rohithyadav1470 Год назад
We miss you sirivennela gaaru, awesome lyrics.
@sivavallabhapurapu7708
@sivavallabhapurapu7708 3 месяца назад
seetharama sastry garu ..... vaarini pogadataniki kuda maa lanti vaalla qualification saripodu. what a legend
@ejjigirirajkumar2690
@ejjigirirajkumar2690 Год назад
ఈ పాట రాసిన వారు చాలా గ్రేట్ 👌👌🙏🤝
@KObuleshu-jj1ic
@KObuleshu-jj1ic Год назад
I. Nm m JB. B b ni nn n men n me
@kumarm9221
@kumarm9221 Год назад
Really lots of meaningful and creative in lyrics
@Modelnani123Modelnani
@Modelnani123Modelnani Год назад
​@@kumarm9221 😂
@kintadapuspa
@kintadapuspa Год назад
Siri vennila
@venkateshpotta1994
@venkateshpotta1994 Год назад
​@@kintadapuspaవేటూరి కాదా
@potharajuharini206
@potharajuharini206 25 дней назад
Super song
@AnilBunadhri
@AnilBunadhri 11 месяцев назад
Nice ❤
@nagamahalakshmiperli2348
@nagamahalakshmiperli2348 Месяц назад
E song eantha baguntundo heart teachings song rasinavallu grate ❤❤❤
@gopivenkata8398
@gopivenkata8398 Год назад
Never come back again Beautiful moment super song
@srikarampraveen4656
@srikarampraveen4656 11 месяцев назад
Song.superhit
@emohan913
@emohan913 3 месяца назад
Nice song .🎉
@rk8360
@rk8360 7 месяцев назад
No one can write song like this Telugu traditional
@mrkmrk8906
@mrkmrk8906 Год назад
Golden days avi ...mali ravu Elanti songs e jenma lo ....
@chekkanisushma882
@chekkanisushma882 9 месяцев назад
One of the best lyrics......❤
@viswabharathi52
@viswabharathi52 2 года назад
My favourite movie song
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y Месяц назад
Missed call missed call missed call. Missed call
@zarinsm6463
@zarinsm6463 3 месяца назад
Super nice song
@EshwarammaDerangula
@EshwarammaDerangula 5 месяцев назад
Nice song Anni saarlu vinna vinalanipinche song
@ravikoran8410
@ravikoran8410 Год назад
Evergreen కే Evergreen movies 1990s movies
@kumarm9221
@kumarm9221 Год назад
Even the schooling life of 90s😊
@naiduboddeda5615
@naiduboddeda5615 4 месяца назад
Very very very superb song i like you sooooo much i listen many many many times
@kishorebabumyla306
@kishorebabumyla306 2 месяца назад
సిరివెన్నెల ❤❤
@ToppersTips2.0
@ToppersTips2.0 Год назад
Ippudu unnayaa sir ilanti songs , ee lyrics?
@VenkateshVenky-ic4nb
@VenkateshVenky-ic4nb Год назад
👌👌👌supar song
@guggillanagaraju9736
@guggillanagaraju9736 2 месяца назад
🙏🙏🙏
@kommuramakrishna3814
@kommuramakrishna3814 Год назад
Great heart full song🙏🙏🙏🙏
@blaxmanpa
@blaxmanpa Год назад
ఇప్పడు ఇలాంటి పాటలు.. ఇలాంటి సినిమాలు ఎక్కడున్నాయి. అంత దుబుకు.. దుబుక్.. చెత్త సినిమాలు
@TheMotivatingQuotes
@TheMotivatingQuotes Год назад
That moment when the female voice starts... I challenge you to hold your tears.. those lyrics... OH My goD! 😓😓
@manjunathamonahar6874
@manjunathamonahar6874 2 месяца назад
Super lyrics
@eedgiyellagoud5481
@eedgiyellagoud5481 Год назад
Heart touching entha meaning undo ee song
@suryathesun5941
@suryathesun5941 2 года назад
DIVORCE TESKOVALI ANUKUNNA VALLU OKASARI EEE SONG VINALI.
@Subhash-hb7ig
@Subhash-hb7ig 2 года назад
P
@suryathesun5941
@suryathesun5941 2 года назад
Wat
@sravanisrav1930
@sravanisrav1930 Год назад
Naku ila avabotundi future lo bcz my husband is taking divorce from me....ours is love marriage... but their parents told him to take divorce from me so he decided to take divorce from me😭😭😭😭😭😭
@anjireddy5938
@anjireddy5938 Год назад
@@sravanisrav1930 hello plz reply
@vedativikramsharma4048
@vedativikramsharma4048 Год назад
Correct ga cheparu
@SiNduraju1623
@SiNduraju1623 5 месяцев назад
అగ్ని గుండం సాక్షి గా దేవుడు దగ్గర ఒక బంధం మూడు పడుతుంది కాని కట్టుకున్న వాడికి డబ్బు లోకం అయితే ఆ కట్టుకున్న భార్య ఎలా భరించాలి అబ్బా జీవితం లో ఫస్ట్ time ఏడిసా మూవీ చూసాక sv కృష్ణ రెడ్డి గారు ❤ భార్య భర్త ల బంధం జీవితాంతం అని నిరూపించారు 🙏🏻👏🏻👌🏻👌🏻👌🏻
@snageswararao7879
@snageswararao7879 2 года назад
Oh my god...Ellapudu husband and wife okatai undali......God gift us
@పాండవుల.కనకరాజు
డా కర్రి‌
@Dileepkumar-ry7cv
@Dileepkumar-ry7cv Год назад
​@@పాండవుల.కనకరాజు PPT of the same 😊😅😊😊
@Dileepkumar-ry7cv
@Dileepkumar-ry7cv Год назад
​@@పాండవుల.కనకరాజు hi
@chidiralasomaiah8492
@chidiralasomaiah8492 Год назад
​@@పాండవుల.కనకరాజు ❤❤❤❤❤❤❤❤❤❤
@gopinarasimha5047
@gopinarasimha5047 Месяц назад
2024 lo song vintay badha kalugutundi😢 sv rangarao great
@ytthanishgaming
@ytthanishgaming 5 месяцев назад
Nice song 😍😍
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y Месяц назад
Priyanka current ledu hathi ghoda current vastundi ratri Kota current Kota patalu no current morning night current song Priyanka Reddy I love u Priyanka Reddy I love u Priyanka Reddy I love you Priyanka Reddy I love you Priyanka Reddy I love you I love you I love night song ok. I love u
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y День назад
I love you puturu
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y Месяц назад
Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu
@KatariRaveendra
@KatariRaveendra 2 года назад
సూపర్ సాంగ్ ఆహ్వానం సినిమా ‌ శ్రీ కాంత్ మరియు రమ్యా క్రిష్ణ
@Bharathkumar-iy1zm
@Bharathkumar-iy1zm 2 года назад
85
@msgoud786
@msgoud786 2 года назад
olp9
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y 22 дня назад
I love Priyanka Priyanka Priyanka Priyanka Priyanka Priyanka
@jswapnajswapna6376
@jswapnajswapna6376 5 месяцев назад
Super
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y 11 часов назад
Sunday my home
@Qayyum-et1lf
@Qayyum-et1lf Месяц назад
Nice song
@akumartidhanaraju7331
@akumartidhanaraju7331 2 месяца назад
Super.....song😢😢😮
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y 28 дней назад
Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu
@ramu2079
@ramu2079 3 месяца назад
Supersong
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y 18 дней назад
Job
@RajeshRajesh-iw6cr
@RajeshRajesh-iw6cr 2 месяца назад
E song na pilla ni gurthu chesinde 2024 lo 😢💯😭😭
@muralidharreddy1046
@muralidharreddy1046 Год назад
2023 lo nenu vintunnanu old is gold
@bonamchinna5994
@bonamchinna5994 10 месяцев назад
Yes nenu kuda ❤
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y 11 часов назад
Satraday temple evening
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y 21 день назад
Sri Rama
@muralidharreddy1046
@muralidharreddy1046 Год назад
Yes old is gold
@rajubontha3754
@rajubontha3754 Год назад
Superb song
@snageswararao7879
@snageswararao7879 2 года назад
Love my telugu song
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y Месяц назад
Chandu
@sashimusic8151
@sashimusic8151 Месяц назад
New Aahanamam 20 1/1/2040%%%%%
@kishannaik8794
@kishannaik8794 2 года назад
Never think for diverse .........once listing the song🙏🙏
@MalleshGunnala-r4q
@MalleshGunnala-r4q День назад
My. Fevarite. Song
@harshahanu3873
@harshahanu3873 2 месяца назад
Supar
@manikanta-vq5ip
@manikanta-vq5ip 2 года назад
This is a good lesson for our generation
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y 15 дней назад
Satraday vakateshwara temple
@pullurisrinu5263
@pullurisrinu5263 Месяц назад
సూపర్ సాంగ్ 😢🫀💔🙏🙏
Далее
Three NEW MAPS in Update 0.31.0 Nightmare | Standoff 2
01:48
Maata ivvamma chelli #super hit song ##
4:23
Просмотров 360 тыс.