ఇంజక్సన్ అడర్ వచ్చిన కూడా పోలీసులు దగ్గర ఉండి పొజిషన్లో పంపించిండ్రు మేము అడిగితే ఉల్టా కేసులో పెడతాను అంటూంరు ACP గారు ఎలా గుండాలు, పోలీసులు ఒక్క వర్గంగా మేము ఏమి చేస్కోలేము..😪😪
సార్ పట్ట బూమి.. పకన ప్రభుత్వ భూమి ఉంది..... సార్ మాకు అట్టీ ప్రభుత్వ బుమిలో.. మాకు government నుడి ప్లాట్ కావలని కోర్టు లో కేసు నడుస్తుంది.... 13year's మాకు స్టే ఇచ్చింది....but అవ్తలి parson మాకు.. gavernament ఇచ్చింది.. మెము కాస్తుకు chesukuntunam అని... చేపి రీసెంట్ ga కోట్ లో కేసు వేశారు.. అయ్తేతే varki1989&2022 varku ఎటువంటి పట్ట లేదు.. అయితే వారి పట్ట బూమి... పకనా.. ఉండటం వలన తాము కాస్తు చేస్తూరు అని వారు రీసెంట్ గా కోర్టు లో కేసు వేశారు... మెము హై కోర్టు లో కేసు నడుస్తుంది... వారు ఆపోజిట్ పర్సన్...2days బ్యాక్ కేసు వేశారు.. మాకు.. హై కోర్టు లో ఇంకా adaru కాపీ ఇంకా ఎని రోజులో వస్తుంది...
Sir please reply మా ల్యాండ్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాం అయినా కూడా రూల్స్ అధిగమించి అక్కడ లాక్ డౌన్ టైం లో అక్రమ నిర్మాణం చేపట్టినారు ఇప్పుడు మేము ఏం చేయాలి మాకు ఇంకా కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది దయచేసి రిప్లై ఇవ్వగలరు ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మించారు మేము మున్సిపాలిటీలో కంప్లైంట్ చేశాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను ఎలాంటి రిజల్ట్ మేము అక్కడే ఉండి పని ఆ pinchanu
సార్ పేద వారు,అండదండలు లేనివారి స్థలాలను రాజకీయ నాయకులు, రాజకీయ నాయకుల సపోర్ట్ తో రౌడీయిజం చేసి పేక్ రికార్డు తయారు చేసి భూములు కబ్జా చేస్తున్నారు. మా భూమి కబ్జా చేశారేమిటి అని అడిగితే పది లక్షల రూపాయల విలువ కలిగిన స్థలానికి యాభయి వేల రూపాయలు ఇస్తాము వదిలి పెట్టి పోండి అని బెదిరించి భయపడుతున్నారు. ఇలాంటి ఆక్రమణలు ఆంధ్రప్రదేశ్ లో నిత్యం జరుగుతున్నాయి.
సార్ ఓకే సర్వే నెంబర్ ఉన్న పొలాన్ని ఇద్దరు వ్యక్తులు కొంటె,రోడ్ పక్కన ఉన్న వ్యక్తి ,2వ వ్యక్తి ఆ పొలంలో నుండి వెళ్ళవచ్చా?పోనివ్వక పోతే పరిస్థితి ఏంది??దానికి ఎలా ప్రొసీడ్ కావాలి??దయచేసి సలహా ఇవ్వగలరు..
Injuction arder vachina tarvatha kuda avathali party vallu vinakunda polam vesaru eapudu memu em cheyali ma polam kabjalo undhi patta ma peru meeda undhi
హాయ్ మేము ఒక భూమి కొన్నారు సార్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ అన్నీ అయినా అన్నీ అయినవి భూమి యొక్క పాస్ అన్ని మా పేరుమీద ఉన్నాయి దాని పన్ను అన్ని మేము చెల్లి ఇస్తున్నాము కానీ ఇప్పుడు ఆ భూములు ఒక్క బోర్డు వారివి దీనికి పరిష్కారం ఎలా కొంచెం వివరణ ఇవ్వండి
Sir menu SC lamu (mala) ,1996year 9 acaralu 13sentlu ma dadi perutho echaru( sosety)govt vary ,danini. VRO 2005 Year lo maku theliya kinda OC(Naidu) ki DKT Pata eechru,eepudu Ma land vache Dari chepandi sir.
Namasthe Sir, Manana garu eemadyane maranicharu, maanaku okkadane kuturini, maku konta polam undi, managaru kontapolamu , ma babai ki sale chesindu ani ma babai chepthunadu, thanaku sale chesinatu naku kani ma ammaku gani iauaru chepaledu ma babai apolamu nadi ani mamalni(me and my mother) ma edari signatures lekund ma anumati lekunda thanaku chelu thunda, what is solution? Daya chesi pariskara cheptarani asisthunam. Thank you Sir.
Sir నమస్తే, నాకు మా పెద్దల నుండి ఒక ఎకరం భూమి వారసత్వంగా వచ్చినది కానీ దాంట్లో అర ఎకరం ఇతరుల ఆధీనంలో ఉన్నది నేను నా భూమి రావడానికి ఏం చేయాలి చెప్పగలరు... thank you...
Naadi same problem Naaku katnam kinda ichina Bumi 2 Ekarala 20 guntalu Adi MA Dady Peru meda undhi nenu patta chepinchukoledhu Adi dongathanam GA MA pedhanannna Vallu Ekaram chepinchukunnaru Ippudu Naa aasti Naaku chupinchandi ante MA pedananna Vaallu chepinchukunna Ekaram ivvatam Ledhu Ippudu nenu m cheyaali
Namaskaram sir naku. Pakka. House athanu House katte appudu. 50rupee Bond rasi ichadu House. Wall. (God a) avathala place. Ledu. Ani rasi ichadu. Kani. Ippudu. Place. Undi. Ani. Godava. Chestunadu. Ela. Proceed. Avvali sir🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷