Тёмный

Lawyer Rajini About Land Issues | మీ భూమిని ఆక్రమించారా..? | SumanTv Legal 

SumanTV Legal
Подписаться 359 тыс.
Просмотров 274 тыс.
50% 1

Lawyer Rajini About Land Issues | మీ భూమిని ఆక్రమించారా..? | SumanTv Legal
#sumantvlegal #landissues #legaladvice #sumantv
gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
Watch SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా RU-vid ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
And Also Follow Us On :
Playlist :goo.gl/TCmiTc

Опубликовано:

 

16 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 417   
@ramalakshmi8978
@ramalakshmi8978 7 месяцев назад
ఎవరైనా ఒక భూమిని కబ్జా చేశారు అంటే వాడు వెనకాల ఎంతో పెద్ద నెట్వర్క్ ఉండి ఉండాలి రాజకీయపరంగా ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఉంటే కానీ కబ్జా చెయ్యలేడు, అది కూడా సామాన్య మధ్యతరగతి వృద్ధులపై గల భూములు కబ్జా జరుగుతున్నారు, వీటిపై పోలీసులు కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన
@josephbegary8606
@josephbegary8606 4 месяца назад
మా నాన్న వృద్యపం లో అలానే చేశారు.
@ramuuppari295
@ramuuppari295 3 месяца назад
Yes
@blockdog6201
@blockdog6201 3 месяца назад
S
@blockdog6201
@blockdog6201 3 месяца назад
Ma anna land khabjaa chesaru😢 entha bedha layerlu kuda em peka lekapothunaru😮
@ms01991
@ms01991 5 дней назад
Nyayastanam oka butakam as per my personal view, Pune accudent incident is clear to all
@anjineyulu8607
@anjineyulu8607 9 месяцев назад
ఇంత మంచిగా వివరించారు మేడం గారు ధన్యవాదాలు సుమన్ టీవీ కి ధన్యవాదాలు
@guduriswamyareddy2346
@guduriswamyareddy2346 Год назад
Super madam చాలామంది భూ కబ్జాదారులు రాజకీయ నాయకులు మరియు అధికారుల అండతో పట్టా భూములను ఆక్రమించుకుంటూ మీరు అన్న విధంగా అధికారి గాని రాజకీయ నాయకుడు గాని భూ కబ్జా గురైన వ్యక్తి సంప్రదించినప్పుడు కబ్జా దారుని దిక్కే మాట్లాడుతున్నారు. అధికారులు అవినీతికి పాల్పడి కబ్జాదారులకు సపోర్టు చేస్తున్నారు. దీనివల్ల చాలామంది సఫర్లు అవుతున్నారు. మీరు ఈ విధంగా స్పందించి యూట్యూబ్లో పెట్టినందుకు చాలామందికి ఉపయోగపడతాయని పడాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను.
@guduriswamyareddy2346
@guduriswamyareddy2346 Год назад
సుమన్ టీవీ గారు, మీరు అడిగే ప్రశ్న, న్యాయవాది గారు చెప్పే జవాబు ప్రతి ఒక్క విషయం సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న నిజ సత్యాలు, ఈ భూ కబ్జాదారుల విషయాలలో రాజకీయ నాయకులు, న్యాయవాదులు, అధికారులు మొదలగువారు పట్టాదారుని దిక్కు మాట్లాడినప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
@katikivenkateswarlu
@katikivenkateswarlu Год назад
Revenue officer did not action thripuranthakam mandal tahaldar.sri.vidudalakiran ma sir due to political trips.
@venkannadoramadi8217
@venkannadoramadi8217 Год назад
super madam
@durganeelam9122
@durganeelam9122 Год назад
Rightly said ...
@jayarajusimham8873
@jayarajusimham8873 Год назад
Correct bro
@rajendraprasad409
@rajendraprasad409 11 месяцев назад
భూమి గురించి చాలా మంచి విషయములుతెలిపినారు ధన్యవాదములు మేడమ్ గారు 🙏💐
@maddinenithirupathinaidu-h6610
@maddinenithirupathinaidu-h6610 11 месяцев назад
X😢😢😢😢xxx55x😄x😄x😢😄xxx😢x😢xxx😢5x😢x😢😢xxx😢tx😢x😢😄x😢xx❤x😢x❤😢x❤x😢❤txxt😄tx😢😄x😢xx😢😄😢xx😢😄tx😢😄xxtx😢tx😄x😢😄xx😄x😄😄x😢😄😢xx😄xxxxx😄x😢😢😢😢😢😢😢😢😢😢😢
@radhamidiam8772
@radhamidiam8772 11 месяцев назад
చాలా. బాగా చెప్పారు మేడం మమ్మలిని అదేవిధముగా మోసం చేసారు. మేడం
@sreenivasshastri7243
@sreenivasshastri7243 11 месяцев назад
చాలా మంచిగా చెప్పారు అమ్మ ఒక సామాన్యుడికి బాగా తెలిసినట్లు చెప్పినారు చాలా తెలిసేటట్లు చెప్పినారు చాలా సంతోషం 0
@SatishMudhiraj456
@SatishMudhiraj456 Год назад
ఇంత మంచి వివరించినందుకు మేడం కు ధన్యవాదాలు. 🙏
@shivaramakrishnathursa8565
@shivaramakrishnathursa8565 Год назад
చాలా బాగా చెప్పారు మేడం🙏 మీలాంటి నిజాయితీపరులు ఉంటే ప్రతి ఒక్కరు బాగుపడతారు 🙏 మీరు చెప్పిన సమాచారం నాకు చాలా ఉపయోగపడింది thanks medam
@bodireddychangalaraya8368
@bodireddychangalaraya8368 Год назад
Best example medom
@user-pw2xg5um9z
@user-pw2xg5um9z Год назад
Hats off madam💯
@murthy2722
@murthy2722 5 месяцев назад
చాలా చక్కని అర్థవంతమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు
@kommurisuresh5118
@kommurisuresh5118 Год назад
నమస్కారం మేడం మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను చాలా చక్కటి పరిష్కారాలు చెబుతూ ఉంటారు కాబట్టి మాకు కూడా ఒక సమస్య ఉంది మాకు బాపట్ల జిల్లాలో మా తాత గారి పేరిట కొంత పొలం ఉంది మా తాత గారికి రెండు పెళ్లిళ్లు మొదటి భార్య సంబంధం మా నాన్న మేనత్త ఈ మధ్యనే మేనత్త చనిపోయింది మా నాన్నగారు ఉన్నారు మా బాబాయి ఆస్తి మొత్తం నాదే మీకేం సంబంధం లేదు అని అడ్డం తిరిగాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అతని దగ్గరే ఉన్నాయి మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఈ మధ్యనే మాకు అవసరమయ్యే మాకు రావాల్సిన ఆస్తి మాకు ఇవ్వమని అడగగా మీకు ఏమీ ఆశ కాదు మరి ఈ సమస్య తీరేది ఎలా ఆస్తి ఇప్పటికీ కూడా మా తాత గారి పేరు ఉన్నది ఆయన చనిపోయి కూడా 23 సంవత్సరాలయినది ఆయన డెత్ సర్టిఫికేట్ మా దగ్గర ఉంది మా నాయనమ్మ మొదటి నాయనమ్మ ఆమె అప్పుడెప్పుడో చనిపోయింది ఆమె సంబంధించి ఆధారాలు ఏమి దొరకలేదు మరి ఇప్పుడు ఎలా లేటు డెత్ సర్టిఫికెట్ అని ఇస్తారంట కదా అది తీసుకొని మా నాయనమ్మ పేరు తోటి ఫ్యామిలీ పర్సన్ తీసుకుంటే మా నాన్నగారు మేనత్త కదా ఆమెకి పిల్లలు ఈ రకంగా కోర్టులో ఫైల్ చేయవచ్చా లేటు డెత్ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు నాకా చదువులేదు మరి ఎలా మాకు రావలసిన న్యాయమైన వాటా ఎలా వస్తుంది నా ఫోన్ నెంబర్...9491706093
@chalapathiraouppada4
@chalapathiraouppada4 22 дня назад
నా పరిస్థితి కూడా అంతే 12స,, లు నుండి అధికారులు చుట్టూ తిరుగుతూ వున్నాను. వాళ్ళకి రాజకీయ నాయకులు సపోర్ట్. నాకు రికార్డులు ఉన్నాయి
@vindhyakumari2102
@vindhyakumari2102 7 дней назад
🙏🙏🙏Rajini gari lanti swacchamina advocates .nyani ki pratheekalu🙏aavida lo badhithula patla badha kanipisthundi...Naa case ilane 12 years ga double registration tho court lo maggutundi...ee video naaku chala ante chala helpful ga undi...thank u Rajini garu🙏
@rajdadi1703
@rajdadi1703 3 месяца назад
రిట్ ఆఫ్ మాండమస్ అంటూ చెప్పారు.సంఘటన జరిగిన ఎన్నిరోజులు లో హై కోర్టు ను ఆశ్రయించవచ్చును.
@jalapatiramadasu7129
@jalapatiramadasu7129 5 месяцев назад
థాంక్యూ మేడమ్ చాలాబాగా తెలియచేశారు
@ashokdoosamudi5185
@ashokdoosamudi5185 9 месяцев назад
థాంక్స్ మేడం గారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు తెలియచేసినందుకు చాలా బాగా చెప్పారు thank you very much mdm
@suseelavemulapalli714
@suseelavemulapalli714 Год назад
మేడం 'మీ స్వఛ్ఛమైన మనస్సుకు నమస్సుమాఃజలలు🙏🙏🙏 భ్రష్టుపట్టిన సమాజంలో యింకా యెంతోకొంత న్యాయము బ్రతికుంది కనుక వందలో వొకరికైనా న్యాయం జరుగుతుంది.
@anandkumar-iu1qn
@anandkumar-iu1qn 5 месяцев назад
Madam clear ga chepparu thanks,suman tv variki tqs
@tasubillipadmavathi2133
@tasubillipadmavathi2133 Год назад
Super madam chala clear ga explain chesaru thanks madam
@n.paneendrakumarreddy9830
@n.paneendrakumarreddy9830 Год назад
చాలా బాగా చెప్పారు మేడమ్ మీ లాంటి m . R. 0 లాంటి నిజాయితీ పరులు మీ కు ధన్య వాదాలు మీ ఫోన్ నంబర్ చె ప్ప 0 డి మీడమ్
@sangampushpa5295
@sangampushpa5295 Год назад
MADAM RAJINI GARU , thank you so much for your great valuble informaton
@lalithavinod7923
@lalithavinod7923 Год назад
Chala baga chepparu madam Meelamti nijayathiparulu anthata unte desham bagupadutundi madam Thanks for sharing andi
@tasubillipadmavathi2133
@tasubillipadmavathi2133 10 месяцев назад
Thanks madem chala clear ga explain chesaru thank you so much madam
@pbalireddy2038
@pbalireddy2038 Месяц назад
మేడంగారుచలాచక్కగావివారించారు ధన్యవాదాలు
@user-ou5gm6ij6f
@user-ou5gm6ij6f 4 месяца назад
చాలా చక్కని అర్ధ వంత మైన ' వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు
@user-qf2iw3lr9j
@user-qf2iw3lr9j Год назад
Excellent madam.very good knowledge on subject
@srspprakashrao8278
@srspprakashrao8278 Год назад
Excellent and clear explanation.Lord Sri Venkatewara bless you forever
@adapacheranyasri7427
@adapacheranyasri7427 11 месяцев назад
మేడం చాలా మంచి విషయం చెప్పారు🙏🙏🙏
@sudhamayimallapuraju5343
@sudhamayimallapuraju5343 Год назад
Super madam chala baga chepparu 🙏🙏🙏
@chakrapanipampati9328
@chakrapanipampati9328 4 месяца назад
Very much valuable information, thanks to the lawyer and Suman tv
@sathishagadi7108
@sathishagadi7108 Год назад
Super madam, thank you
@shravaniyerra6118
@shravaniyerra6118 6 месяцев назад
Wonderful narration. Really expert lawyer. Hats off to you.
@dilipdilipkumar8684
@dilipdilipkumar8684 Год назад
Thank u madam, right advice
@swarnaprasad4549
@swarnaprasad4549 Год назад
Valueble message delivered thank you somuch madam god bess you.
@user-ge2jv9md8j
@user-ge2jv9md8j 4 месяца назад
బాగా వివరించారు మేడం గారు.
@Charandev-uo5rs
@Charandev-uo5rs 2 месяца назад
చాలా మంచి వీడియో....... మీలో మరో అంబేత్కర్ కనిపిస్తున్నారు మేడం ...🙏🙏🙏🙏.... లేడీ అంబేత్కర్ అని చెప్పొచ్చు....
@ramaraobobba9644
@ramaraobobba9644 Год назад
Well advised madam
@rajaraokedarisetty7759
@rajaraokedarisetty7759 11 месяцев назад
Excellent information Madam
@sureshss4360
@sureshss4360 Год назад
Thank you madam
@ramisettylakshmanrao7266
@ramisettylakshmanrao7266 10 месяцев назад
Good Information Madam Garu Thank you Madam Garu 🙏🙏
@naziashaik5405
@naziashaik5405 Год назад
Thanks mam you're grate👍
@durganeelam9122
@durganeelam9122 Год назад
Yes mam you are right months months Aug sep oct Nov Dec...mam like that months ... spandana case also too delay..thank you..l
@chandramohanbanoth
@chandramohanbanoth Год назад
Very Good Information
@khajafaqruddinmuhammedbabe8029
Thank you Talli
@sasistudio4451
@sasistudio4451 Год назад
Thank you Mam exlent
@cadindmohammed
@cadindmohammed 9 месяцев назад
Thank u
@murthy2722
@murthy2722 5 месяцев назад
మేడంగారు ఈమధ్యనే మన ఏ పీ అసెంబ్లీలో ఒక కొత్త చట్టం ప్రకారం వ్యక్తి యొక్క ఆస్తి హక్కు చట్టం కింద ఆవ్యక్తి తన ఆస్తులను ఏ పని చేయాలన్నా ఒక కొత్త కమిటీకి విషయం తెలియచేసి ప్రతి పనికి అనుమతి తీసుకోవాలి చట్టం తీసుకోవాలి అని అంటారు ఇది ఎంత వరకు సమంజసం ఒకసారి ఆలోచించండి ప్రజలకు తెలియచేసి పుణ్యం కట్టుకోండి
@vattipallykarnakar3658
@vattipallykarnakar3658 Год назад
Super explain madam🙏
@kamerikrishna1023
@kamerikrishna1023 4 месяца назад
TQ madam chala baga cheppuru
@margadarshicreations6038
@margadarshicreations6038 4 месяца назад
Madam chala thanks 😊😊😊😊 intha manchiga chepparu
@kurmetilurdhu3434
@kurmetilurdhu3434 4 месяца назад
THANQ MAM EXCELLENT. SPEACH AND DISCURSION ARE VERY NICELY. MAM.
@amruthaxerox8695
@amruthaxerox8695 Год назад
Good advice
@janardhanmadasu4173
@janardhanmadasu4173 Год назад
Thank u akka
@meranna2996
@meranna2996 5 месяцев назад
థాంక్యూ మేడం
@ilaiah1000
@ilaiah1000 Год назад
Great mam, good information mam
@ADVOCATECECILRAJAREDDIMASI
@ADVOCATECECILRAJAREDDIMASI 12 дней назад
WELL EXPLAINED MADAM 🙏🙂
@bhoopaluppala9955
@bhoopaluppala9955 4 месяца назад
TQ madam, same problem me .
@pallapothularamesh1704
@pallapothularamesh1704 7 месяцев назад
Awesome explanation
@sathishkalvalasathish8945
@sathishkalvalasathish8945 Год назад
Good informatione medam
@blueplanet36
@blueplanet36 3 месяца назад
Good morning Best information
@kaleshavali1110
@kaleshavali1110 Месяц назад
అమ్మ లాయార్ గారూమి పోన్నెంబర్ యుటుబ్లో పెట్టండి మేడం అందర్కితెలిసేవిధంగా
@nanaamma778
@nanaamma778 15 дней назад
Madam meeku dhanyavadhalu
@sureshsuresh-qp7wx
@sureshsuresh-qp7wx 10 месяцев назад
Thank u Good information madam
@breddybyranpally3222
@breddybyranpally3222 Год назад
Super మేడం చాలా క్లియర్ గా సందేహాలను నివృత్తి చేసారు thank you
@divyasakkeri1993
@divyasakkeri1993 Год назад
Super medam thank you for your explanation thank you medam
@babulucky271
@babulucky271 11 месяцев назад
Superb Madam... Chala baaga chepparu... Maku kuda oka problem vundhi madam... bhumi ni past 25years back konnamu kani eppudu chusthe vere valla Peru meedha vundhi ma bhumi ma perumeedha ravadaniki Nana kastalu paduthunnamu... Please give me a suggestion to solve this problem please madam...🙏🙏🙏
@srinivaskv4017
@srinivaskv4017 Год назад
Super madam well said , bulb on
@jeevanrao7352
@jeevanrao7352 Год назад
Good evening madam super ur valuable services ver excellent
@kk.somtej6498
@kk.somtej6498 Год назад
Thanks medam
@shravaniyerra6118
@shravaniyerra6118 6 месяцев назад
Good advocate genuine speaking
@SanjayKumar-rq5sj
@SanjayKumar-rq5sj Месяц назад
Very nicely explained Madam.
@user-sm8nk9qy5w
@user-sm8nk9qy5w 5 месяцев назад
Good impression
@kuppuswamymudalilalapet7219
Excellent
@bparamesh9760
@bparamesh9760 5 месяцев назад
Good message madam
@VijayaKumar-sz5im
@VijayaKumar-sz5im 7 дней назад
Super Analysis
@baladegala8202
@baladegala8202 3 месяца назад
good imformation
@narendarnarra93
@narendarnarra93 11 месяцев назад
Court order వచ్చినా ఈ police వాళ్ళు help చేయడం లేదు మేడం, మాది చేర్యాల మండలము Siddipet డిస్ట్రిక్ట్, JANGAON court లో OS NO 78/2017 వేసినం DECREE వచ్చిందీ, అయినా పోలీస్ వాళ్ళు opposition's కే హెల్ప్ చేస్తున్నారు, నాకే అడ్డుగా వుంటున్నారు, ఇంకా ఏం చేయాలి తెలియడం లేదు
@sreemaharagni
@sreemaharagni 4 месяца назад
PMO కి details తొ complaint చేయండి
@rajdadi1703
@rajdadi1703 3 месяца назад
Pmo అంటే ఏమిటి ఎవరికి ఎలా ఫిర్యాదు చేయవచ్చు ​@@sreemaharagni
@sreemaharagni
@sreemaharagni 2 месяца назад
@@rajdadi1703 pmo అంటే prime ministers office.Direct గా PM గారిని address చేస్తూ రాయండి.వారు concerned department కి ఫార్వాడ్ చేస్తారు.మీ complaint status తెలుపుతూ మీకు రిప్లై మెయిల్ వస్తుంది.
@bhaskargundameedi7065
@bhaskargundameedi7065 10 месяцев назад
Thanks madam
@nagarajubilla5399
@nagarajubilla5399 Год назад
Bagachepparu
@KrakichakravartiKrakicha-nm5wq
@KrakichakravartiKrakicha-nm5wq 6 месяцев назад
Medam garu chala క్లియర్ గా చెప్పారు.... థాంక్స్ .....భద్రాచలం ... నుచి..... వేరే వాళ్ళు నా భూమి మీదా యా అడంగాల్ తీసుకున్నారు....నేను ఏమీ చేయాలి
@tfvloggerstelugu
@tfvloggerstelugu Год назад
సార్ మా తాతలకాలంనుండి మామిడి తోట లో మేమే ఉన్నాము అయితే మా నాన్న గారి తాతగారు భూమి ఏ కారణాల వలనో మా తాతగారి పేరుమీదకు transfer అవ్వలేదు, అయితే 1954 ఆ సమయం లో జరిగిన సర్వే లో ఆ భూమిని మా పెదనాన్న పేరున రాసేసారు కానీ భూమి ఎలా వచ్చింది అనే విషయం లో వారసత్వం అని రాసారు అయితే ఆ సంవత్సరానికి సర్వే అవ్వకముందే మా తాతగారు మరణించడం వల్ల, అలాగె మా నాన్నగారికి 3 సంవత్సరాల వయసు కావడం తో మా పెదనాన్న అతని పేరుమీదకు భూమిని రాసేసుకున్నారు, అయితే మా పెదనాన్న ఉన్నంత వరకు మాకు ఇబ్బందులు లేవు ఇప్పుడు మా పెదనాన్న పిల్లలు ఈ భూమి మా నాన్న ది మాత్రమే తాత ది కాదు రికార్డు లలో మా నాన్న పేరు ఒకటే ఉంది కావున మీకు ఈ భూమికి సంబంధం లేదు అని చెప్పి గొడవలు పెద్దతున్నారు అలాగే ఆంధ్ర లో జరిగే రీ సర్వే లో వాలా పేరు నా భూమిని రాయించుకోవాలని చూస్తున్నారు మేము ఏమి చేస్తే మాకు అందులో వాటా వస్తుంది అలాగే అడంగల్ లో మా నాన్న గారికి కొంత భాగం రాసారు కానీ అడంగల్ అంటే కేవలం కౌలు దారుడు మాత్రమే మా నాన్న మీ నాన్న కు కౌలు కి ఇత్చాడు అంతే కానీ భూమి లో వాటా లేదు అంటున్నారు ఇప్పుడు మేము ఏమి చెయ్యాలో చెప్పండి
@sriganachanal
@sriganachanal 7 месяцев назад
చాలా అర్థమైనట్టు చెప్పారు మీరు గ్రేట్ మ్యాన్
@donsreenu1343
@donsreenu1343 13 дней назад
అక్క వందనాలు అక్క చాలా బాగా చెప్పారు అక్క చట్టం గురించి వందనం లేక🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌
@vadlaVenkateshvadlaVenkatesh
@vadlaVenkateshvadlaVenkatesh 3 месяца назад
గ్రామాల్లో ఉండే వాళ్ళు వాళ్లకు చట్టాలు నేరాలు ఏం తెలుస్తాయి నేను ఒక్కసారి ఆలోచించండి నిన్ను భూములు కబ్జా లయి ఎంతోమంది చాలా గర్భంలో బాధపడుతున్నారు ఆఫీసర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఈసారి ఏ ఆఫీసర్ పట్టించుకోవడం లేదు ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఇవి హలో ఘోరంగా ఉన్నాయి బిఎఫ్ ఎలా జరుగుతుంది వీళ్ళ పరిస్థితి ఏంది వ్యవసాయం తీసుకోకపోతే బతకలేడు భూమి గురించి ఆఫీసర్ దగ్గర వచ్చిన పని కాదు కొంతమంది ఆఫీసర్లు డబ్బులు అడుగుతారు ఇలా డబ్బులు ఉండే ఇతని దగ్గర ఇక్కడ గ్రామాలు తెలియని వాళ్ళు ఎలా వల పరిస్థితి ఏంటి అక్షరం ఒక రాజు ఆఫీస్ చుట్టూ తిరగాలా లేకపోతే వ్యవసాయం చేసుకోవాలి డబ్బులున్నాయి ఆఫీసులో గురించి తెలియదు హలో ఎంతో మంది నాశనం అయిపోయారు సర్వ నాకు నిరుపేదలు ఎక్కడ పోయిన పని కాదు గరీబు ఎక్కడ పోయిన పని కాదు పనిచేయరు నీతిగా నిజాయితీగా ఉండే వారే లేరు సుమన్ టీవీ ప్రజలకు చెబుతుంది కరెక్టే ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ హయాంలో వాళ్లు వాళ్లకు మాత్రమే పని జరుగుతుంది వాళ్ళు చెప్పడంతో ఏ ఆఫీసర్ ఏ పనైనా చేసి పెడతాడు వాళ్ల హాని చెడులకు మాత్రమే వాళ్ళ అనుచరులు ఉన్నారు చెప్పినట్టు మాత్రం చేస్తారు ఇతర వేల మంది ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు వాళ్లు ఓట్లు వేయించుకుంటారు బీరు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు కానీ న్యాయం మాత్రం చేయలేరు గుడ్డిగా నమ్మి ఓట్లు వేస్తారు తెలియని ప్రజలు నిన్ను భూములు కబ్జా లైవ్ ఇప్పటిది ప్రతి గ్రామంలో 50 శాతం వ్యవసాయ భూముల కబ్జాలు లోనే ఉన్నాయి బడా నాయకుల చేతిలోనే ఉంది వాళ్ళు చెప్పింది ఏ పని కాదు నిరుపేద ఓడిపోతే డబ్బులు కావాలి వీళ్ళ లోకల్ లక్షలు కావాలి కొంతమంది అడుగుతారు ఆఫీసర్ అలా అయితేనే పనిచేస్తుంది లేకపోతే చేయమంటారు కాదు అంటారు రేపు రా ఎల్లుండి రా వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెలలో అలా జరుపుకుంటూ సంవత్సరాలుగా తిరుగుతున్న కొంతమంది నిరుపేద ప్రజలు చాలామంది ఉన్నారు ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందో చూద్దాం ఎక్కడున్నావ్ నువ్వు కూడా అక్కడే ఉండాలి ఎవరి భూములు వాళ్లకి ఉండాలి ఎమ్మార్వో తాసిల్దార్ ఆడియో కలెక్టర్ ఎవరి దగ్గరికి పోయినా ఒకే మాట చేస్తా అనే మాట ఆ మాటే తప్ప పని మాత్రం కాదు వీళ్ళ తరబడి జరిగిన నిరుపేద ప్రజల జీవితం వాళ్ళ బతుకులు ఇలా నాశనం చేస్తున్నారు కొంతమంది నాయకుల వల్ల విలేజ్ లో పంపించి ఉన్న నాయకుల వల్ల నిరుపేదలు బలైపోతున్నారు ఇవి సెట్ చేయండి
@nagarajudoddi4360
@nagarajudoddi4360 Год назад
God bless you medam
@tgpraveen7247
@tgpraveen7247 Год назад
మేడం నమస్కారం తాత ఆస్తి మనవాళ్లకు చెందుతుందా లేదా అనే దానిమీద ఒక వీడియో చేయండి ప్లీజ్ దయచేసి ఈ మధ్యకాలంలో కూతురుకు ఆస్తి అని మన వాళ్లకు ఆస్తి అని కుటుంబ కలహాలు ఎన్నో జరుగుతున్నాయి దీనిపైన మీ విశ్లేషణ ఎంతో అవసరం ఉన్నది ఉన్నట్లుగా దాపరికం లేకుండా మీ జవాబు కోసం వేచి చూస్తున్నారు ధన్యవాదాలు మేడం
@cadindmohammed
@cadindmohammed 9 месяцев назад
V good madam
@ramaraoch6216
@ramaraoch6216 5 месяцев назад
Thank you madem honour justification to own properties good suggestions mademgaru.
@batasari2332
@batasari2332 Год назад
Super mem
@KANALAPRAVEENKUMAR-wt6fb
@KANALAPRAVEENKUMAR-wt6fb 18 дней назад
చాలా చాలా చాలా చాలా బాగా చెప్పారు మేడం మీరు.😮😮😮😮😮😮😮😮
@pulinarsaiah220
@pulinarsaiah220 Год назад
Super madem you's informations
@artistkedarkarri9467
@artistkedarkarri9467 Год назад
Correct Answer😀😁✋👌👍
@user-tq1bs6mw4n
@user-tq1bs6mw4n 12 дней назад
మేడమ్ తెలంగాణలో కోడేరు గ్రామంలో కోట్ల విలువ చేశే దేవాలయ భూములు ఆక్రమించి ధరణి రికార్డులలో కూడా కనపడకుండచేశారు. అమ్మ తున్నారు. కొంటున్నారు. రిజిష్టేషన్లు అవుతున్నవి కలెక్టర్ కు పిర్యాదులుచీసినా లాభం 0 లేదు దీపాలు యాలకు ఎలాంటి ఆదాయం లేదు ఎలా అభివృద్దిచే యాలి
@sureshgayatrigayatri2638
@sureshgayatrigayatri2638 Месяц назад
Super meadam
@shreegurrapu3095
@shreegurrapu3095 Год назад
Super medam
@obulareddymuchukuntla6240
@obulareddymuchukuntla6240 Год назад
మేడం మీ ఫోన్ నెంబర్ తెలుపగలరు
@sreenis524
@sreenis524 Год назад
Madam alanti MROs only 5%...rest 95% are currupteddd
@kaleshavali1110
@kaleshavali1110 Месяц назад
అమ్మలాయర్గారు మాపోలం కౌలుకు చేసుకుంటా ఆగ్నిమెంట్20వేలకొన్నట్టు రాపిచుకొని 10సమసాలకు రెజిస్టర్చేయమని కోర్టుకువేసిండు కోర్టుఅగ్నిమెంటిస్మి స్చేసింది కాని కావ్ లు దారు పొలం ఖాలీ చేయలేదు పోలిసు రాలే ధు రేవెన్యువారు రాలేదు భూమిలోవారున్నారు రిజి స్టా ర్ అడంగల్1బి మాపెరుమీదవుం ధీ ఏంచేయాలిమేడం
@harikrishnap3076
@harikrishnap3076 Год назад
మేడం నమస్తే 🙏🏻, నాకు జరిగిన అన్యాయం కోసం మిమ్మల్ని సంప్రదించాలీ మేడం
@bhuvaneswari9851
@bhuvaneswari9851 9 месяцев назад
Super madam
@ilaiah1000
@ilaiah1000 Год назад
Thank you mam, I am facing the same issue
@nirosham8560
@nirosham8560 10 месяцев назад
Thank you mam .,I am facing the same issue
Далее
Спецэффекты в Симс 4
00:36
Просмотров 279 тыс.
меня не было 9 дней
12:48
Просмотров 2,2 млн
Что нового в 11.2?
58:32
Просмотров 68 тыс.