దశావతారాల సారం అద్భుతమైన సాహిత్యంతో ఒక్క గీతంలో వర్ణించడం నిజంగా అద్భుతం. సిరివెన్నల సీతా రామ శాస్త్రి గారు వేటూరి సుందర రామమూర్తి గారు తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసారు. 🙏🙏
నిజం గా శాస్త్రి గారు మీకు చాలా రుణ పడి ఉంటారు తెలుగు సాహిత్యం తెలిసిన వాళ్లు ఈపాట లో ఒక్క మాట నన్ను కట్టి పడేస్తుంది ఎన్నిసార్లు విన్నా అది నిన్ను నీకే నూతన పరిచయం చేసే జ్ఞాన దర్పణం కృష్ణావతారం ఎందుకంటే అన్ని తెలుసుకున్న మనిషి తెలుసుకోలేడు అదే అసలు సత్యం చిన్న ముక్కలు చెప్పేశారు సార్ మీరు
సిరివెన్నెల గారు నిజంగా నడిచే కవనం .... పాటలో కవిత్వాన్ని,,, కవిత్వం లో జీవితాన్ని , జీవిత సారాన్ని ఇమిడ్చి ,మనసును పిండి,,,అందులోని భావాలన్నింటిని కంటి సంద్రాన ఉప్పెనగా మార్చి... పాటలో మమేకం చేసి,....మనం పాటగా మరిపోయేలా చేయగలిగిన మనోమాంత్రికుడు...... ఆయన విద్వత్తుకు శతసహస్ర వందనాలు... మీ విశ్లేషణకు మరో వేయి అభినందనలు,,,,,,
దశావతారాలను మీ తార్కిక విశ్లేషణతో ఎంతందంగా చెప్పారండీ! ఇలా ప్రతిపదార్ధంతో విపులీకరిస్తే పిల్లలకూ, పెద్దలకూ ఒక వ్యక్తిత్వ వికాస గేయం / వ్యాసం / విషయం. పూజలు, పూజా విధానాల కన్నా ఇలాంటివే ఎక్కువగా నమ్మకాలను, విశ్వాసాలను నిలబెడతాయని అనిపిస్తోందండీ!!! 🙏🙏🙏
Really, Amazing explanation sir, Thanks. Maanava aavirbhaavanni, naithika viluvalni 10 mins lo kallaku kattinattu chupinchaaru. True essence of life lies in dharma. ధర్మోరక్షతి రక్షితః . Proud to be a Hindu. Sirivennela sitarama sastry gariki,Krish gariki, Mani Sharma gariki... thanks for giving such an epic song...
thanks for the explaination. very helpful, if anybody wants to skip the already understood explanation, 0:46, 1:34, 2:48, 4:40, 5:09, 6:47, 7:53, 8:56, 9:53, 10:34 - makes the actual song
Ee paata 3 years ga vintunna chaala varaku naa sontha kontha thelivitho ardham cheskunna mi vivarana vinnaka paata antharardham inka goppaga aniposthundhi ee lanti arthalu inka enno miru cheppali ani korukuntunna and thanks🌹❤
I had really heard dis song more than 100 times. But I didn't understand inside a lot of hidden meaning.thank u sir for providing an epic meaning.👌👌👌👌👌👌👌👌
పవన్ సంతోష్ గారూ... నేను ఎన్నోసారి ఈ వీడియో చూస్తున్నానో లెక్కే లేదు. మీ నుండి మరిన్ని పాటలు ఆశిస్తున్నాము. ముఖ్యంగా మీ గాత్రంలో ఏదో మాయ ఉందండి. త్వరలోనే మరొక మంచి పాటతో రండి పవన్ సంతోష్ గారూ. 03.04.19
🙏🏽🙏🏽🙏🏽. Your videos making Sri Sitharama Sastry garu a God sent kid to this planet. It's highly impossible to get these kind of writings in one lifespan. God bless you.
inspires Guruprasad జీవితం చాలా విలువైనది. మీరు మీ జీవితం విలువ తెలుసుకుని ముందుకు సాగుతున్నందుకు అభినందనలు, శుభాకాంక్షలు. భవిష్యత్తులో బలంగా, స్పష్టంగా జీవితాన్ని నడిపేందుకు అనుభవాలు ఉపకరించాలని ఆశిస్తున్నాను.
Thank you for ur deep explanation of this song I am trying to find the meaning to this but there is no chance and finally such a marvelous song which I listen.
Great interpretation. I loved the song for years. But dissatisfaction is always with me till day because of lacking of the knowledge to understand most of the lyrics. Today I'm blessed to understand it completely, because of your great interpretation. Really a great great great job for making the thirsty people understanding this.
I was mesmerized to watch this video. Became a fan of you and Sirivennela as always. One thing that caught my attention, ksheerasagaram kavita by Sirivennela, I have been trying to find it. Could you please share it if you see it somewhere?
It would be good if you can give similar explanation for the movie "Prasthanam", there is lot of meaning in every scene and the dialogues. I see this two movies talks all about the life of human kind.