@@maheswararaoavu2087😂😂 ఎలా పేటియం ని పుత్తికి ఎస్తాడు పన్ను మి తుగ్లక్ లెడ్డి 😂😂మి ఆంధ్ర ప్రదేశ్ మి లాంటి బత్తాయిల వల్లే సంకనాకీ పోయింది 😂😂 అంతా ఎర్రి 😂😂
Like chesaa, subscribe chesaa. ఇంటి కొలతలు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. కొలతలు నాకు తెలియదు అని అనకూడదు బ్రో, కష్టపడి సాధించాలి, నీ ప్రొఫెషన్ కి అది చాలా ముఖ్యం. ఏముంది చిన్న స్టీల్ టేప్ చేతిలో ఉంటే ఈజీ గా కొలతలు తీయవచ్చు. నెక్స్ట్ టైం ఇటువంటి అవకాశాన్ని మిస్ చేయకండి. వీడియో బాగుంది
Excellent.సెంటు స్థలం లో ఇలా హాల్,బెడ్ రూమ్ kitchen రావడం గ్రేట్,2 బాత్ రూమ్ లు ఒకటి లెఫ్ట్ side,మరొకటి మేడ మెట్లు క్రింద వచ్చాయి,tiles చాలా బాగున్నాయి .ఇది 8 లక్షల నుండి 10 లక్షలు అయి ఉంటుంది. డబ్బు లేక చాలా మంది కట్టుకోవడం లేదు.ప్రభుత్వమే 5 లక్ష ల్లో కట్టించి ఇస్తే బాగుండును.లక్షల కోట్లు పంచిపెడుతున్నామని అంటున్నరు 🤔🙄
Telusu ha channel anduloo pette prathi house dabbu unna valavi but mana channel only pedavala kala నెరవేరిన వాళ్ళవే ఉంటాయి చాలా తేడా ఉంది హా ఛానెల్ లో houses ki mana channel lo houses ki bro
We thank you sir, you have shown model house in one cent wonderfully. Really we felt very happy by watching entire house. Kindly inform in which place the said house was built and it's cost.
The east face of 1 cent land allotted to my elder daughter-in-law(w/o my elder son) as well as appreciated my son the same. We will follow the same model of the house. So thank you behalf of my entire family.