Тёмный

BJP ఎలా పుట్టింది, ఎందుకు పెరిగింది|Prof K Nageshwar on how and what of BJP's birth and growth 

Prof K Nageshwar
Подписаться 993 тыс.
Просмотров 117 тыс.
50% 1

The BJP is celebrating its foundation day as the party reaches its zenith in the contemporary political life. The BJP's transition into a largely pan Indian political force ruling the country and 20 states is a result of carefully crafted, consummately executed ideological and strategic manoeuvring which no Indian political party could match. It professed Gandhian socialism at the time of inception though both Gandhism and socialism are antithetical to the party's basic ideological position. Though it camouflaged its ideology to gain greater acceptability with other parties and the people, the BJP kept its core credentials intact in enlivening the saffron party's organisational and propaganda machine ,while its rival congress turned rudderless.
www.telugu360....

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 659   
@MohanRaj-bz7xf
@MohanRaj-bz7xf 4 года назад
దేశంలో మీ కంమ్యూనిస్ట్ పార్టీఎలా పుట్టినది ఎలా చచ్చింది సవివరంగా విశ్లేషణ చేయగలరని మనవి
@santoshkucharlapati9582
@santoshkucharlapati9582 4 года назад
Human అనేదో ఉంది. కరెక్టే నా🤔
@telugu2diaries
@telugu2diaries 4 года назад
అరేయ్ బేవ్కూఫ్, నువ్వు మనిషివా, నీ వయసెంత? నీకు తెలిసినది ఎంత? చెత్త వెధవా, మోడీ ఈ దేశానికి ఏం మంచి చేశాడో చెప్పు, నేను చెప్తా ఎలా నాశనం చేస్తున్నాడో? నీకు దమ్ముంటే నిజం చెప్పు లేకపోతె మూస్కొ.
@telugu2diaries
@telugu2diaries 4 года назад
@@santoshkucharlapati9582 నువ్వు కూడా నీ అ..నీ, పె..న్నీ విడిచి డబ్బుల కోసం ఇంట్లో నుంచి పారిపొయావా?
@nareshharsha1860
@nareshharsha1860 3 года назад
😀😀😀
@MohanRaj-bz7xf
@MohanRaj-bz7xf 3 года назад
@@telugu2diaries అవును రా.అన్ని విడిచి నీ పెళ్ళాం పిలిస్తే నీ పెళ్ళాం తో పారిపోయా.నా లవడాగా నేను మోడీ ని సపోర్ట్ చేసానా ...
@suri616121
@suri616121 4 года назад
గురూజీ మీకు హిందూ మ త రాకీయ లు మీకు కనిపించున్నయ్ ఇతర మతాలు ప్రచారం మీకు కనిపిచండం లేదు.... సూపర్ sir
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
నువ్వు ఒక ఆర్ఎస్ఎస్ విషపురుగు
@indiankrm
@indiankrm 4 года назад
Asalu Mata pracharalu enti evadu a matam Loki podu nuvu marinava matam chepu Ra worst fellow
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 3 года назад
@@indiankrm భారత దేశం లో ఉన్న ముస్లిం లు ఎవ్వరూ కూడ బయటి దేశాల నుండి వచ్చిన వారు కాదు వీళ్ళందరూ (ముస్లింలు క్రైస్తవులు) మతము మార్చుకున్న హిందువు లే
@pabbakirankumargoud6621
@pabbakirankumargoud6621 4 года назад
1965 చైనా యుద్ధం సమయంలో భారతీయ కమ్యూనిస్టు తీసుకున్న నిర్ణయాలు, వారి వ్యవహార శైలి కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుదలకు తోడ్పడింది
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
నీ బోంద
@araniravinder6170
@araniravinder6170 4 года назад
తప్పు మా ముఖ వాజ్ పాయ్ అని బీజేపీ ఎక్కడ అనలేదు.మానాయకుడే అన్నారు.సెక్కులరీజం పేరుతో సంతుష్టి,అధిక వేతిరేకతే నడిపిన వామ.కాంగి.
@araniravinder6170
@araniravinder6170 4 года назад
భారత్ మాతకు జై వందమాతరం నినాదాలను కాంగ్రెస్,కమ్యునిస్ట్,యితర కుటుంబ పార్టీలు,విదనాడడం,కుహానా లౌకికవాదులు చేసే నాటకాలను ప్రజలను.మోసం....
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 4 года назад
Nee bonda
@devendrareddy4239
@devendrareddy4239 3 года назад
@@BHAGATHSIMHAREDDY pora gorre
@mohammedalikhan1475
@mohammedalikhan1475 4 года назад
Excellent Analysis sir
@bvrprasad9294
@bvrprasad9294 4 года назад
Why the people buried the Communist party. Pl make a video.
@achantavs4146
@achantavs4146 4 года назад
కాంగ్రెస్ ఎలా పుట్టింది ఎలా చస్తోంది ,అది కూడా చెప్పండి సర్
@shaikshuayub6280
@shaikshuayub6280 4 года назад
Anti BJP zindabad
@achantavs4146
@achantavs4146 4 года назад
నేను ante బీజేపీ ని మేము కూడా teade యూనియన్ లో వర్క్ చేసాము కమ్యూనిస్ట్ ల పాత్ర తగ్గుతోంది దాని గురించి ఆలోచించండి మతం రాజకీయాల గురించి మాట్లాడి తారు, ఇండియాలో ఎక్కడైనా సమానత్వం ఉందా
@deepalasasisekhar8346
@deepalasasisekhar8346 4 года назад
This fellow has no guts
@తెలుసుకుందాంమనం
@@shaikshuayub6280 It would be good if you would have raised your voice against Waris Pathan and Akbaruddin when they made statements against Hindus...Plz do that and comment on BJP...If Waris kind of people are there even one...We support BJP...
@తెలుసుకుందాంమనం
@@achantavs4146 ఎక్కడ ఉంది సర్...కాశ్మీరీ పండితులు తరింవేయబడ్డపుడు ఏ కమ్యూనిస్ట్ నోరు మెదిపేరు??
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 4 года назад
మీ పార్టీ ఎలా పుట్టి చచ్చింది కూడా చెప్పండి గురివింద సామెత గుర్తు వస్తోంది 🤐🤐🤐😭😭
@ramakrishnatuppati1830
@ramakrishnatuppati1830 4 года назад
What is his party name
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 4 года назад
@@ramakrishnatuppati1830 కమ్యూనిస్ట్
@nagarajakadari8976
@nagarajakadari8976 4 года назад
Kaalinda
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
BJP ఆంధ్రలో ఎందుకు చచ్చిందో చెప్పు
@goganene3284
@goganene3284 4 года назад
He has not having any part. Come out of your prejudices
@niranjansuggula1293
@niranjansuggula1293 4 года назад
కమ్యూనిస్టులు ఎలా సంకనాకి పోయారో కూడా ఒక వీడియో
@sharathbabu8450
@sharathbabu8450 4 года назад
Hahahahahahahahabahah ... Thanks laughing for 10 minutes
@SUNILSUNIL-cz5ry
@SUNILSUNIL-cz5ry 4 года назад
Ha ha ha ... What a PUNCH
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
ఆంధ్రలో bjp ఎందుకు మో.....కుడిసిపోయిందో చెప్పు
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 4 года назад
విదేశాలకు వంత పాడి, హిందుత్వాన్ని వ్యతిరేకించి కమ్యూనిస్ట్ లు సంక నాకిపోయారు
@sathishreddy6339
@sathishreddy6339 4 года назад
@@BHAGATHSIMHAREDDY Andhra lo BJP gelavalisina avasarama leedhu
@boystoys4319
@boystoys4319 4 года назад
According to proff Nageswara Rao definition of secularism is divide Hindus unite Muslims... This people don't have any problem if another "direct action day declared"...
@sureshchokkaku7518
@sureshchokkaku7518 4 года назад
మా కనుకూలంగా పాలిస్తే #ప్రజాస్వామ్యం మాకు. వ్యతిరేకంగా పాలిస్తే #నియంతృత్వం బాధిత హిందువులకు చోటిస్తే #మతమౌఢ్యం హంతక #రోహింగ్యా లను తెస్తే #మతసామరస్యం ముస్లీములకు దోచిపెడితే #లౌకికత్వం హిందువులకు అన్నం పెడితే #మతతత్వం భారత్ ను ముక్కలు చేస్తామంటే వాక్ స్వాతంత్రం భారత్ ను కలిపి ఉంచుతామంటే #అవార్డు_వాపసు #శాంతి_మతస్తులు బస్సులు రైళ్ళు తగలబెడితే లౌకికత్వం హిందువులు ప్రశ్నిస్తే మతతత్వం #షరియా లౌకికత్వం దేశానికంతా ఒకే చట్టం మతతత్వం మా కనుకూలంగా మాటడితే ఒప్పుకుంటాం లేకుంటే చంపుతాం. #పోలీసు లను కొట్టి చంపడం #స్వాతంత్రం అరాచక శక్తులను ఖైదు చేయడం #అరాచకత్వం #విద్యార్ధుల ముసుగులో అరాచాకాలు చేయడం న్యాయం యూనివర్సిటీలలోకి పోలీసులు ప్రవేశించడం అన్యాయం #జిహాదీ లకు కొమ్ముకాయడం లౌకికత్వం టెర్రరిజాన్ని తుడిచిపెట్టడం మతతత్వం హిందువుల గుళ్ళు గోపురాలు ప్రభుత్వాల చేతిలో ఉండడం లౌకికత్వం హజ్, జెరూసలం యాత్రలకు డబ్బివడం లౌకికత్వం హిందువుల పండుగలకు రవాణా రేట్లు పెంచడం లౌకికత్వం ఇది అన్యాయమని ఆక్రోశిస్తే మతతత్వం. ***** చరిత్రను వక్రీకరించడం లౌకికవాదం ****** ***** దానిని సవరించాలనడం మతతత్వం ***** ********* భారత్ మాతాకీ జై..జై హింద్ ********* ఇదే #లౌకికవాదం ఇదే #ప్రజాస్వామ్యం ఇదే #మతసామరస్యం ఇదే #కాగీయం ఇదే #కంప్యూనిజం ఇదే #శాంతిమతం ఇదే #జిహాదిజం ఇదే #నేటి_భారతీయంభారత్ లో పుట్టి ఇక్కడే మెక్కుతూ.. పాకిస్తాన్ జిందాబాద్ అనే కుక్కలకు mla mp టిక్కెట్లిస్తారు.. అమెరికా లో ఉద్యోగం చేస్తూ సొంత దేశం భారత్ గొప్పతనం చెప్తే మాత్రం తప్పు ?కాంగ్రెస్ అంటే నాకు చిరాకు అన్నా, ఎందుకంటే భారత దేశం లో సెక్యూలర్ అనే పదాన్ని దూర్చి దేశాన్ని నాశనం చేశారు,కాంగ్రెస్ వలన 60, 70 ఏళ్లుగా దేశంలో పేరుకుపోయిన దరిద్రపు చెత్తను మన ప్రియతమ ప్రధాని అవతార పురుషుడు నరేంద్ర 'బాహుబలి '(మోడీ )గారు సమర్థవంతంగా ఊడ్చి పారేస్తున్నారు, అందుకే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారంటే నాకు అనంతమైన అమిత ప్రేమ, జయహో అవతార పురుషా నరేంద్ర మోడీ గారు మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి . జై హింద్ జై జై మోడీ &షా.జై హనుమాన్ జై శ్రీకృష్ణ భారత్ మాతాకీ జై ఓం నమశివాయః జై హిందూస్తాన్ జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ జై శ్రీకృష్ణ జై rss జై బీజేపీ జై మోడీ జై యోగిజిజై హనుమాన్ భారత్ మాతాకీ జై ఓం నమశివాయః జై హిందూస్తాన్ జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ జై rss జై బీజేపీ జై మోడీ జై యోగిజి జైశ్రీరాం... జై జై శ్రీరాo
@therealindian6160
@therealindian6160 3 года назад
బీజేపీ(బ్రాహ్మణ జన పార్టీ) ,RSS( Road side salesman of India ) ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును దేశ భక్తి , దైవ భక్తి ముసుగులో అంబానీ , అదాని లకు మొక్కబడును జాతీయవాదం అంటూ గుజరాత్ కోమట్లుకు భారత్ ను తాకట్టు పెట్టును ప్రజాస్వామ్య అంటూ ఎన్నికలప్పుడు మాత్రమే సర్జికెల్ strikes జరుగును మొత్తానికి మానవత్వానికి పాతర వేయును ....….... RSS లాంటి ఉన్మాద సంస్థ ను బొంద పెట్టక పోతే ఈ ఉన్మాదుల భారత్ మాత ను బొంద పెడతారు RIP BJP else we should say RIP India Save India from RSS(Road side salesman of India ) and BJP( Brahmana Jana పార్టీ.
@therealindian6160
@therealindian6160 3 года назад
అసలిప్పుడు ఏం జరుగుతోంది? ఓ వైపున పాకిస్తాన్ని చూపి యుద్ధ భయాన్ని కలిగించటం. మరో వైపున ముస్లిం లపై ద్వేషాలను చిమ్మటం. ఇంకో వైపున హిందువులకు, హిందూ సెంటిమెంట్ నూరిపోసి, వారిని హిందుత్వానికి కట్టి పడేయటం. ఆపైన అగ్రవర్ణ మనువాద పాలనకు పూర్తిగా తెరలేపటం. అగ్రవర్ణ దోపిడీ, దుష్ట పాలనకు ఎదురు లేకుండా చేసుకోవటం. మైనార్టీ మతస్తులతో పాటు, హిందూ బహుజను లందరికీ మొండి చెయ్యి చూపించటం. శూద్రులను, అతి శూద్రులను మళ్లీ మధ్య యుగాలలోకి నెట్టి వేయటం. ఇదంతా కూడా హిందూ మతంలో కొనసాగుతున్న SC, ST, BC లను అడ్డు పెట్టుకొని వారి చేతే వారి కళ్లను పొడిపించటం. - అంటే SC, St, BC, మైనార్టీ లపై వారిలో వారికి ద్వేషాలను రేపి , ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునేలా చేయటం, వారి మధ్య ఐక్యత అన్న మాటే లేకుండా చేయటం. ఇదీ ఇప్పుడు జరుగుతున్న దుష్ట రాజకీయం. ఈ దుష్ట రాజకీయాలను హిందూ మతంలో కొనసాగుతున్న బహుజన సమూహాలు అర్ధం చేసుకోవాలి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చూపిన మానవీయ మార్గంలో నడవటం మన భారత ప్రజలందరికీ ఎంతో శ్రేయోదాయకం. ఆయన అందించిన రాజ్యాంగాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు పరచుకుని, దాని ఫలితాలను కూడా మనం పూర్తి స్థాయిలో అనుభవించాలి! హిందూ సోదరులు ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏమిటంటే! ముస్లింలు, క్రైస్తవులు పరాయి దేశస్తులు కాదు. ఈ దేశపు బిడ్డలు. ఒకప్పుడు వాళ్లు హిందూ మతంలో ఉన్న వాళ్లే. అగ్రవర్ణాల దాష్టీకాలకు బలై ఊరి చివరకు వాళ్లు నెట్టి వేయబడ్డారు! మానవ హక్కులను నిరాకరించిన అగ్రవర్ణ వైదిక మతాన్ని విడనాడి, మానవ హక్కులు ప్రసాదించిన పలు మతాల వైపుకు వాళ్లు తరలి పోయారు. అందుచేత హిందూ సోదరులు ఇప్పుడు కాస్త వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తాము ఏ వైపు ఉండేది తేల్చుకోవాలి. మానవ త్వం వైపు ఉంటారా? - లేక మతోన్మాదం వైపు ఉంటారా? గాంధీ వైపు ఉంటారా? - లేక గాడ్సే వైపు ఉంటారా? మానవీయ అంబేడ్కర్ వైపు ఉంటారా? - లేక మనుస్మృతి పూజారి గోల్వార్కర్ వైపు ఉంటారా? సామ్యవాదం వైపు నడిపించే కమ్యూనిస్టుల వైపు ఉంటారా? - లేక మతోన్మాదాలను రేపే BJP వైపు ఉంటారా? సర్వులకు సమాన హక్కులు ప్రసాదించే భారత రాజ్యాంగం కావాలా? - లేక అగ్రవర్ణాలను మాత్రమే అందల మెక్కించే మనుస్మృతి కావాలా? సాటి మనుషులను ప్రేమిస్తూ, కలసి మెలసి జీవించే శాంతి, సామరస్యాల, సహజీవన సమాజం కావాలా? - లేక కులం పేరుతో, మతం పేరుతో, దేవుడి పేరుతో ఇంకా అనేక పేర్లతో ప్రజల మధ్య చిచ్చులు పెట్టి, ద్వేష విద్వేషాలతో రగులుకు పోయే సమాజం కావాలా?
@therealindian6160
@therealindian6160 3 года назад
జాగో... హిందూ.... జాగో.... ఓ హిందూ ఇకనైనా మేలుకో... జరుగుతున్న మోసం తెలుసుకో... ఓ హిందూ సోదరి, ఓ హిందూ సోదరా, ఓ హిందూ మిత్రమా! ఇకనైనా మేలుకో! జరుగుతున్న మోసం తెలుసుకో! నేతి బీరకాయ పేరు విని అందులో నెయ్యి ఉందనుకుంటే మనం ఖచ్చితంగా మోసపోతాము అలాగే మనం హిందూ జపం చేస్తున్న వారిని చూసి, వాళ్లను హిందూ ఉద్ధారకులుగా భావిస్తే ఖచ్చితంగా మోసపోతాము. నేడు హిందూ జపం చేస్తున్న వాళ్లకు నిజంగా హిందువులపై ప్రేమ ఉందా? - లేక తమ అవసరాలకు హిందువులను వాడుకోవటానికి (బలి చేయటానికి) వాళ్లు హిందూ జపం చేస్తున్నారా? కాస్త ఆలోచించండి మిత్రమా! Ee హిందూ ఉద్ధారకులు గడచిన ఆరు సంవత్సరాల కాలంలో ఏం చేశారో కాస్త పరిశీలించండి! ఈ ఆరు సంవత్సరాల కాలంలో... హిందూ రైతులు బాగు పడ్డారా? హిందూ రైతులు ఇప్పుడు ఆత్మ హత్యలు చేసుకోవటం లేదా? హిందూ కార్మికులు బాగు పడ్డారా? హిందూ పేదలు బాగు పడ్డారా? హిందూ పేదలకు మంచి వైద్యం ఉచితంగా అందుతుందా? హిందూ పిల్లలు ఇప్పుడు పౌష్టికాహార లోపం వల్ల చనిపోవటం లేదా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేక పసి పిల్లలు చనిపోవటం లేదు కదా? హిందూ పేద పిల్లలకు మంచి చదువులు ఉచితంగా దొరికాయా? హిందూ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారా? కోటి ఉద్యోగాల పథకం అమలు చేశారా? హిందూ మహిళలకు రక్షణ లభిస్తుందా? పసి పిల్లలపై అత్యాచారాలు జరగటం లేదు కదా? మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేశారా? గో గూండాలు దళితులు, ముస్లింలపై దాడులు - హత్యలు చేయటం లేదు కదా? హిందూ దళితులకు రక్షణ ఉందా? హిందూ ఆదివాసీలకు రక్షణ ఉందా? హిందూ BC కులాలకు సామాజిక న్యాయం లభించిందా? బలహీనులపై బలవంతులు దౌర్జన్యం చేయటం లేదు కదా? సామాన్య పౌరుడికి న్యాయం సమంగా అందుతుందా? అధిక ధరలు తగ్గాయా? హిందూ రైతులకు గిట్టుబాటు ధరలు దొరికాయా? మద్యం అమ్మకాలు తగ్గాయా? నేరాల సంఖ్య తగ్గాయా? అవినీతి అంతం అయ్యిందా? పెద్ద నోట్లు రద్దు వల్ల దేశంలో ఉగ్రవాద భయం తొలగిందా? నల్ల ధనం బైటకు తెచ్చారా? ఒక్కొక్క ఇంటికి 15 లక్షలు పంచారా? బడా బాబుల పన్ను ఎగవేతలను అరికట్టారా? దేశాన్ని దోచి పరారైన, దేశ ద్రోహులను పట్టి తెచ్చారా? నేరస్తులకు తమ పార్టీలోను, ప్రభుత్వం లోనూ స్థానం లేకుండా చేశారా? నష్టాల్లో నడిచే పరిశ్రమలను లాభాల బాట పట్టించారా? లాభాల్లో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను బతకనిస్తున్నారా? మతోన్మాదం, హింసోన్మాదం లేకుండా చేశారా? పరువు మాటున జరిగే కుల హత్యలను ఆపారా? కోట్లాది హిందువులు అను నిత్యం పాటించే మత సామరస్యమనే సదాచరణను పాటిస్తున్నారా? హిందూ - ముస్లిం - క్రిష్టియన్ భాయీ భాయీ అనే గొప్ప మానవీయ నినాదాన్ని అనుసరిస్తున్నారా? "మానవ సేవే మాధవ సేవ" యని నమ్ముతున్నారా? "సర్వే జనా సుఖినో భవంతు" అనే గొప్ప హిందూ ఆధ్యాత్మిక సూక్తిని పాటిస్తున్నారా? మతం కన్నా మానవత్వం మిన్న యనే విశ్వ ధర్మాన్ని అనుసరిస్తున్నారా కులం కన్నా గుణం మిన్న యనే మహనీయుల మాటను శిరసావహిస్తున్నారా? ఈ ఆరు సంవత్సరాల కాలంలో అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట ఎదిగిందా? దిగజారిందా? ఆకలి చావులు, రైతుల చావులు హత్యలు, మానభంగాలు, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగి పోయాయా? తగ్గి పోయాయా? తమను ప్రశ్నించే మేధావుల పట్ల సంయమనం పాటిస్తున్నారా? లేక వారిని వరుసగా మట్టు బెడుతున్నారా? విమర్శల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారా? లేక తమను విమర్శించే వారిపై, "దేశ ద్రోహులు" అనే ముద్రలు తగిలిస్తున్నారా? ఈ పాలకులు నిజంగా హిందూ ఉద్దారకులు అవునా? కాదా? అని మరో కోణంలో పరిశీలించుదాం! నేడు SCలు, STలు, BCలుగా ఉన్న వారిలో అత్యధికులు హిందువులే! - మరి ఆ హిందువుల జనాభా ప్రాతిపదికపై ఆయా కులాలకు చేరవలసిన సామాజిక న్యాయం సక్రమంగా చేరుతుందా? అంటే హిందూ మతంలో కొనసాగుతున్న SC, ST, BC లకు ఆర్థిక, సాంఘిక, రాజకీయ, అధికార హోదా సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం అందుతుందా? మెజారిటీ హిందువుల పాలిట వరాల మూటగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన హక్కులను ఈ పాలకులు కాపాడుతున్నారా? లేక ఆ హక్కులను భగ్నం చేస్తున్నారా? భారత రాజ్యాంగం ద్వారా మెజారిటీ హిందూ ప్రజలకు అంబేడ్కర్ మహాశయుడు ప్రసాదించిన సమాన హక్కులు మరియు రిజర్వేషన్లను చిత్తశుద్ధిగా అమలు పరుస్తున్నారా? లేక ఆ హక్కులకు తూట్లు పొడుస్తున్నారా? ఈ హిందూ ఉద్ధారకులను ఇంకో కోణంలో కూడా పరిశీలించుదాం! మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యంకు - ఈ హిందూ ఉద్దారకులు చేస్తున్న పాలనకు ఏమైనా సంబంధం ఉందా? జవహర్ లాల్ నెహ్రూ అమలు పరచిన అభ్యుదయ ఆర్థిక విధానాలకు - నేటి హిందూ ఉద్దారకుల పాలనకు ఏమైనా పోలిక ఉందా?
@sureshchokkaku7518
@sureshchokkaku7518 3 года назад
@@therealindian6160 నెహ్రు గాంధీ గురించి మాటలు ఆడవద్దు వాళ్ళుకు పాకిస్తాన్ నాయకుడు జిన్నా కు పెద్ద తేడా లేదు
@therealindian6160
@therealindian6160 3 года назад
RSS మీటింగ్ జరుగుతుంది.. అందరూ జైహింద్..సనాతనధర్మ స్థాపన చేయాలి..అంటూ నినాదాలు చేస్తూ ఊగిపోతున్నారు.. కొత్తగా RSS లో చేరిన ఒక BC యువకుడికి కొన్ని అనుమానాలు వచ్చాయి.. BC యువకుడు పక్కనే కాషాయం కట్టిన RSS స్వామీజీని ఇలా అడిగాడు.. స్వామీ హిందూమతం అనేది ఏ గ్రంధంలోనూ..ఏ దేవుడినోట నుండి రాలేదని అది బ్రాహ్మణకల్పితం అని మహాసేనవాళ్ళు అంటున్నారు..ఇంతకీ హిందూమతం అని ఏ గ్రంధంలో రాశారు స్వామి? RSS స్వామి:-హిందూ అంటే మతంకాదు నాయనా..ధర్మం BC యువకుడు:-ధర్మం అంటే ఏంటి స్వామి? RSS స్వామి:-సనాతనధర్మం నాయనా.. BC యువకుడు:-సనాతనధర్మం అంటే ఏంటి స్వామి? RSS స్వామి:-మనుధర్మం నాయనా.. BC యువకుడు:-మనుధర్మం అంటే ఏంటి స్వామి? RSS స్వామిజీ:-మనుధర్మం అంటే కులధర్మం నాయనా..బ్రాహ్మణులు అందరికంటే గొప్పవారు..క్షత్రీయులు పరిపాలకులు..వైశ్యులు వ్యాపారులుగా వుండాలి..మిగిలిన రొట్టంతా వీరికి సేవకులుగా వుండాలి.. BC యువకుడు:-అందేటి స్వామి RSS లో కులాలు లేవన్నారుగా? RSS స్వామీజీ:- RSS లో కులాలు లేవు నాయనా..కానీ మన సనాతనధర్మంలో కులాలు ఉన్నాయి..నువ్వు నిజమైన హిందువుగా వుండాలంటే కులధర్మాన్ని పాటించాల్సిందే.. BC యువకుడు:-క్రైస్తవ,ముస్లీం, అంబేద్కరిస్టులు,కమ్యూనిష్టులు వారు మనకి శత్రువులు అంటున్నారు..వారివల్ల దేశానికి నష్టం ఏంటిస్వామి? RSS స్వామీజీ:-వారివల్ల దేశానికి నష్టంలేదు నాయనా..ఆ వర్గాలవారు కులవ్యవస్థని పాటించడానికీ..బ్రాహ్మణులని కులంపేరుతో గౌరవించడానికీ ఒప్పుకోరు..వాస్తులు జ్యోతిష్యాలు చెప్పించుకోరు..దానివల్ల బ్రాహ్మణులకి నష్టం నాయనా..బ్రాహ్మణులకి నష్టం కలిగే పనులు ఎవరుచేసినా వారిని దేశద్రోహులు అని ప్రచారం చేయాలి నాయనా.. BC యువకుడు:-స్వామీ నేను ఒక యాదవ కులస్థుడిని..సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను..సనాతనధర్మం ప్రకారం నేను ఏం చేయాలి? RSS స్వామీజీ:-నువ్వు గోవులను,గొర్రెలను కాసుకుంటూ బ్రతకాలి నాయనా.. Bc యువకుడు:-మరి కులధర్మం అని చెప్పకుండా హిందూమతం,సనాతనధర్మం అని డొంకతిరుగుడు ప్రచారం చేస్తున్నారు ఎందుకు స్వామీ? RSS స్వామీజీ:- కులధర్మం అని చెప్తే SC ST BC లు మనకి సపోర్ట్ ఇవ్వరు నాయనా..ఆ పిచ్చివాళ్ళు దేవుడు మతం అని చెప్తేనే వస్తారు.. BC యువకుడు మనసులో...వార్నీ మాకు ఉద్యోగాలు,వ్యాపారాలు,రాజకీయపదవులు పొందే అవకాశం ఇచ్చిన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని మేము గొర్రెలు బర్రెలు కాసుకోమని చెప్పిన బ్రాహ్మణధర్మంకోసం ఇంతకాలం పోరాడామా? ధర్మం అంటే బ్రాహ్మణవాదం దేవుళ్ళు,గ్రంధాల్లో ముఖ్య పాత్రదారులు అందరూ బ్రాహ్మణక్షత్రీయులే ఉన్నారు... రాజ్యాంగంలో మాత్రమే అందరూ సమానం అని చెప్పారు'అనుకుని మెల్లగా ఆ మీటింగ్ నుండి బయటకి వెళ్ళిపోయాడు.. ఇప్పటి భారతదేశానికి కావాల్సింది సనాతనధర్మం కాదు రాజ్యాంగం మాత్రమే కావాలి.
@veeruaddala7809
@veeruaddala7809 4 года назад
800 సంలు మొఘలులకి 200 సంలు ఆంగ్లేయులకు బానిసత్వంగా బ్రతికాము, 70 సంలు హిందువుకానీ హిందుకుటుంభానికి గాంధీకానీ గాంధీకుటుంభానికి ఊడిగం చేశాము, దోసుకోండని దేశాన్ని అప్పజెప్పాము. దశాబ్దాలు గడిచాయి, వాళ్ళకుటుంభాలు లక్షలకోట్లకి అధిపతులయ్యారు దేశప్రజలు మాత్రం పేదరికంలో కూరుకుపోయారు. ఇప్పటికి దేశప్రజలు పూటకూటికోసం వెట్టిచాకిరి చేస్తున్నారు. రోడ్లప్రక్కన జీవితాన్ని గడుపుతున్నారు. విద్య అందక వేలిముద్రవాళ్ళగా మిగిలిపుతున్నారు. సరైన వైద్యం అందక చిన్నవయసులోనే కీర్తిశేషులవుతున్నారు. ఆడబిడ్డలు నడివయస్సులో పసుపుకుంకుమలు కోల్పోతున్నారు. కారణం ఏమిటి? అవినీతి దోపిడీలు, కుటుంబపార్టీలు. ఇంత జరిగినా చూసినా అనుభవించినా మనకి మెదడు పనిచేయదు. దేశం ధర్మం తుడిచిపెట్టుకుపోతున్న మనకళ్ళు పట్టించుకోవు, మనకి ఆలోచన ఉండదు. దేశం ఏమైపోయినా పరవాలేదు ఎవడు ఫ్రీగా వాడికే ఓట్లు గుద్దుతాము, కుటుంబపార్టీలనే నెత్తినెట్టుకుని మోస్తాము. వాళ్ళు పాకిస్తాన్ చైనా వాళ్ళతో చేతులు కలిపితే నాకేంటి? పాకిస్తాన్ చైనా లకి వత్తాసు పలికితే నాకేంటి?. నాకు కావాల్సింది ఉచితాలు, పనిచేయకుండా పైసలు కావాలి. ఈఫ్రీల వలన ప్రజలు అనారోగ్యబారిన పడకుండా ఉంటారా? లేదు దేశం పరిశుబ్రాంగా చాలా రోగాలు మనదగ్గరికిరావు. స్వచ్ఛభారత్ పేరుతొ మనప్రియతమ ప్రధాని మోదీగారు చేస్తుంది అదే. ఈఫ్రీల వలన శత్రుదేశాలు మనమీదకి రాకుండా ఉంటారా? మనదేశమంటే భయపడతారా? భయపడరు గాక భయపడరు మనదేశం దగ్గర అత్యాధునిక యుద్ధసామాగ్రి ఉంటే శత్రుదేశాలు మనదేశం రాకుండా ఉంటారు, మనమంటే భయపడతారు. మోదీగారు చేస్తుంది అదేమరి. 5 లక్షలకోట్ల పెట్టి అత్యాధునిక ఆయుధాలు కొన్నాడు, మనదేశాన్ని దృఢపరుస్తున్నాడు. ఈఫ్రీలు జీవితాంతం ఇస్తారని గ్యారంటీ ఉందా? ఇవ్వాళ ఇచ్చి రేపు ఆపొచ్చు ఈఫ్రీలు ఎపుడాపేస్తారో ఎవరు చెప్పలేరు. కానీ ఉద్యోగముంటే అదిఇప్పటికీ దారి చూపిస్తుంది మోదీగారు Make in India తో అదేచేస్తున్నారు ఈఫ్రీల వలన దేశానికి రూపాయి ఆదాయం వస్తుందా? నయాపైసా ఆదాయం లేదు Make in India భాగంగా పరిశ్రమలు పెడితే పన్నులరూపంలో కోట్ల రూపాయలు వస్తాయి. అదే మోదీగారు చేస్తుంది ఈఫ్రీల వలన ఉపాధి అవకాశాలు వస్తాయా? రావు అంటే రావు మోదీగారు తలపెట్టిన Make in India ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షమందికి ఉపాధి దొరుకుతుంది. ఈఫ్రీల కోసం నువ్వు పోరాడి సాధించగలవా? పోరాడే హక్కు నీకుండదు అదే ఉద్యోగమైతే నీకు రావాల్సింది పోరాడైనా సాధించవచ్చు. ఈఫ్రీల నీఆరోగ్యం కుదుటగా ఉంటుందా? ఉంటుందని చెప్పలేవు కానీ పనిచేస్తుంటే నీఆరోగ్యం బాగుటుంది, నీకుటుంభానికి రూపాయి ఆదాయం ఉంటుంది. ఇపుడు ఆలోచించండి Temporary కావాలా లేక Permanent కావాలా? మనం ఒకఇల్లు కడితే టెంపరరీ అని కట్టము కదా? అలాంటిది ఈఫ్రీల కోసం స్వార్థపరులకి ఓటేసి అధికారాన్ని ఎందుకు ఇస్తున్నాము. మనభావితరాల భవిష్యత్తుని ఎందుకు నాశనం చేస్తున్నాము. ఒకపుణ్యమూర్తి{నేతాజీ) నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నాడు మనపూర్వీకులు పెడచెవిన పెట్టారు. దానిఫలితం ఆంగ్లేయులు మనసంపద దోసుకెళ్లారు. దేశాన్ని ముక్కలు చేసి పేదరికంలోకి నెట్టేసి, అనుభవించండి అని పాకిస్తాన్ అనే బద్దశత్రువుని తయారుచేసి వెళ్లారు. ఇపుడు మరో మహానుభాడొచ్చాడు. నాకు ఓటు ఇవ్వండి, నేను మీకు అవినీతిరహిత, దృఢమైన శక్తిశాలి, సుసంపన్న భారతదేశాన్ని ఇస్తానంటున్నారు. నేతాజీ గారే మన నరేంద్ర మోదీగారి రూపంలో వచ్చాడని చెప్పాలి. మనపూర్వీకులు చేసిన తప్పు మనం.కూడా చేద్దామా? ఈఫ్రీల కోసం దేశాన్ని స్వార్థపరుల చేతిలో పెడదామా? ఈఫ్రీల కోసం దేశాన్ని పరాయిదేశాల వారికి అప్పగిద్దామా? ఈఫ్రీల కోసం దేశాన్ని పళంగా పెడదామా? ఈఫ్రీల కోసం ధర్మాన్ని నాశనం చేసేవారికి అధికారాన్ని కట్టబెడదామా? ఈఫ్రీల కోసం మనభావితరాలని బానిసలు చేద్దామా? ఉచితాలు ఏదోరూపంలో దేశానికి ధర్మానికి ప్రమాదమేనని మొన్న ఢిల్లీ అల్లర్లు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడైనా మేలుకోండి. ఈదేశ భవిష్యత్తు మనభావితరాల భవిష్యత్తు మీరు తీసుకోబోయే నిర్ణయం నిర్ణయిస్తుంది. భారతమాత కీ జై మేరా భారత్ మహాన్ జైహింద్
@pulimohanreddy3442
@pulimohanreddy3442 4 года назад
excellent brother
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
పైన స్నేహం. - లోన ద్రోహం పైకి జైశ్రీరాం, లోపల జై నాథురాం. .పైకి కాషాయ వస్త్రాలు ,లోపల ఖాకి నిక్కర్లు. పైకి అంబేద్కర్ ,లోపల సావర్కర్ ,ఇదీ వీళ్ళ అసలు స్వరూపం .నరేంద్ర మోదీ అంటే ఒక బొమ్మ మాత్రమే వీళ్ళ అసలు స్విచ్ నాగపూర్ లో RSS అంటే రిలయంస్ సేవా సంఘ్ దగ్గర ఉంటుంది. ప్రోగ్రాం అంతా అక్కడ తయారవుతుంది . వీళ్లది మొదటి నుంచి కూడా నమ్మకద్రోహ చరిత్ర ..ఏకకాలంలో స్నేహం, ద్రోహం రెండు చేయగల పార్టీ ఏదైనా ఉందంటే అది బిజెపి మాత్రమే. తెలుగు దేశం తో స్నేహం, ఆంధ్ర ప్రజల ప్రత్యేక హోదాకు ద్రోహం..ముందు కాశ్మీర్ లో పిడిపి తో స్నేహం, వెనకనుంచి కాశ్మీర్ ను రెండు ముక్కలు చేసిన ద్రోహం. ఎన్నికలముందు నేను మీకు కాపలాదారు అంటాడు ఎన్నికల తర్వాత అసలు మీరు ఈదేశంలో పుట్టారా రుజువు చూపించమంటాడు. ఎన్నికలకు ముందు "అతివినయం ధూర్త లక్షణం, ఎన్నికల తర్వాత, వినాశకాలే విపరీత బుధ్దీ ". ఎన్నికలకు ముందు" నేను మీకు చౌకీదార్ అంటాడు, ఎన్నికల తర్వాత ప్రభుత్వరంగసంస్ధలన్నిటిని ప్రైవేటుకు అమ్మేస్తుంటాడు. బయట నుంచి నల్ల డబ్బు తెస్తానని ప్రగల్బాలు పలుకుతాడు, బాంకులను ముంచిన దోంగలను దేశం దాటించి, వాళ్ళతో సెల్ఫీలు దిగి వస్తుంటాడు. ఈ పార్టీని నమ్మి చాలా మంది నాశనం అయిపోయారు ప్రజలకు ద్రోహం చేయడం అంటే దేశానికి ద్రోహం చెయ్యడమే. దోంగే దోంగ, దోంగ అని అరచినట్లుగా వీళ్ళను వ్యతిరేకించినవాళ్ళందరిని దేశద్రోహులు అంటుంటారు. వీళ్ళే నిజమైన దేశద్రోహులు. అది అందరూ గ్రహించాలి .వీళ్ళకు సరయిన బుధ్ధిచెప్పాలి. మనదేశావ్ని కాపాడుకోవాలి.
@veeruaddala7809
@veeruaddala7809 4 года назад
దళితులఊచకోత మర్చిఝాపి 1979లో 20 వేల మంది దళితులపై బెంగాల్ లో కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వం జరిపిన హత్యా అత్యాచార కాండ.ఈ రోజు కమ్యూనిస్టులు CAA వ్యతిరేకించడానికి గల కారణాలలో ఇదొకటి,వాళ్ళ పచ్చి దళిత వ్యతిరేకత,దళితులపై జ్యోతిబసు నేతృత్వంలో జరిగిన మారణకాండ,మీడియాలో తమ వాళ్ళని అడ్డుపెట్టుకుని తొక్కిపెట్టిన ఈ చీకటి నిజాలు బయటకి వస్తాయనే,దళితోద్ధారకులం అని యూనివర్సిటీలలో చేయిస్తున్న ఉద్యమాల వెనక అసలు నిజాలు తాము చేసిన హత్యాకాండ బయటపడతాయనే భయం.కమ్యూనిస్ట్ ల ఎర్ర చరిత్ర వాళ్ళు ఊచకోత కోసిన దళితుల రక్తంతో రాసిందే.40 ఏళ్ల క్రితం కమ్యూనిస్టు కార్యకర్తలచే సామూహిక మానభంగాలు చేయబడ్డ దళిత స్త్రీల చీరలకి అంటిన రక్తంతో చేసిందే కమ్యూనిస్ట్ ఎర్ర జెండా. మర్చిఝాపి బెంగాల్ దగ్గర దండకారణ్య ప్రాంతంలోని ఒక దీవి.బెంగాల్ విభజన తర్వాత బంగ్లాదేశ్ ప్రాంతంనుండి ఉన్నత ఆదాయ వర్గాలు,అగ్రవర్ణాల ప్రజలు భారత్ లోని బెంగాల్ కి వలస వచ్చేసారు.బలహీన వర్గాలు ముఖ్యంగా దళితులు ఎక్కడున్నా మన పరిస్థితి ఇంతే అనుకుని బంగ్లాదేశ్ లోనే ఉండిపోదామని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ మత హింస చెలరేగి హిందువులు,సిక్కులు,జైన్ లు మొదలైన ఇస్లామేతర ప్రజలపై దాడులు,మారణ కాండ జరగడంతో పెద్ద ఎత్తున వాళ్ళు బెంగాల్ కి వలస వచ్చారు.అధిక సంఖ్యలో వస్తున్న వాళ్ళని ఏం చెయ్యాలో తెలియక ఎక్కడ ఉంచాలో తెలియక దండకారణ్యంలో కొంత ప్రాంతాన్ని వాళ్ళ కి కేటాయించి ఉంచారు.అక్రమ వలసదారులు అనే నెపంతో సరైన సౌకర్యాలు లేక బ్రతుకుతున్న వాళ్ళ దుర్భర పరిస్థితి చూసి అవకాశంగా వాడుకున్న కమ్యూనిస్టులు..మేము అధికారంలోకి వచ్చాకా మీ స్థితిగతులు మారుస్తాం అని వాళ్ళకి హామీ ఇచ్చి,బయట బెంగాల్ లో చూసారా మేమే దళితుల బంధువులం అని చెప్పి అధికారంలోకి వచ్చారు.వచ్చి కొన్ని రోజుల పాటు వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు,మంచినీరు పడవల్లో అందించారు.ఆ తర్వాత అది ఆర్ధిక భారంగా మారడంతో వాళ్ళని వదిలించుకునే నెపంతో అరణ్యంలో జీవ వైవిధ్యం దెబ్బ తింటోంది అనే కారణం చూపించి వాళ్ళని అక్కడనుండి వెల్లగొట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నిరంతర 144 సెక్షన్ పెట్టి ఆ దీవినుండి ఎవరూ బయటకు రావద్దు అనే ఆదేశాలు ఇచ్చి నిరంతర పహారా కాసి మీడియాలో ఎక్కడా ఈ దమనకాండ బయటికి రాకుండా తొక్కిపెట్టారు రోజుల తరబడి నిత్యావసరాలు,మంచినీరు బయటనుండి రాకపోవడంతో ఆకలి దప్పికలతో అల్లాడిన వాళ్లనుండి ఒక తల్లి దోనే లో బయటకి వచ్చి మంచి నీరు పట్టుకెళ్దాం అని బయలుదేరితే ఆమె పడవని,ఆమెతో పాటూ మరో రెండు చిన్న పడవలని ముంచి చంపేసింది కమ్యూనిస్టు ప్రభుత్వం.ఇక అక్కడనుండి మొదలైంది కమ్యూనిస్టుల అరాచకం.బయటికి వద్దాం అని.ప్రయత్నం చేసిన మహిళల్ని పోలీసులు,కమ్యూనిస్ట్ కార్యకర్తలు మానభంగం చేసి చంపేసిన ఘంటనలు కోకొల్లలు,మంచినీటి సరఫరా కోసం దీవికి వేసిన పైప్ లైన్లలో విషం కలిపి,పోలీసులు,కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఆయుధాలతో అనేకమంది దళితులని ఊచకోత కోసిన ఘటన బెంగాల్ చేష్టలుడిగి చూసింది,చరిత్రలోనే అత్యంత హేయమైన,ప్రభుత్వమే దగ్గరుండి చేసిన దళిత మారణ కాండ చరిత్రలో ఎక్కడా కనపడకుండా చేసిన ఘటన బహుశా ఇదొక్కటే అనుకుంటా.దాదాపు 20 వేల మందిని ఊచకోత కొస్తే అప్పటి మీడియా ఒక్క మాట మాట్లాడలేదు.,కాంగ్రెస్ ఒక్క మాట అనలేదు,ఒక్క నిరసన చెయ్యలేదు.దండకారణ్యం లో పులులు ఆ నదిలో చంపి పడేసిన మృతదేహాలు తినడం మొదలుపెట్టి Maneaters గా మారిపోయాయి.ఇదే లెఫ్ట్ మళ్ళీ తెలివిగా నక్సల్బరీ ఉద్యమం పేరుతో దళితుల మీద అత్యాచారాలు అంటూ వాళ్ళని ఆ తరువాత మావోయిస్టు సాయుధ ఉద్యమాలవైపు నడిపించి రెండువైపులా తనే ఉండి నిజాలు బయటపడకుండా తొక్కేసింది. బయట దేశంలో మత వివక్ష ఎదుర్కొని ఇలా వచ్చిన దళితుల కి ఈ గౌరవం పౌరసత్వ చట్టం కల్పిస్తుంటే కమ్యూనిస్ట్ లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే బయట దేశ అరాచకాలకు దీటుగా ఒక ద్వీపంలో దళితులకు Detention సెంటర్ పెట్టి,ఆహారం నీళ్లు లేకుండా వాళ్లని మాడ్చి,నీళ్లలో విషం కలిపి,మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడి,వాళ్ళ నిజస్వరూపం బయటపడితే ఇక వాళ్ళ మనుగడ ప్రశ్నర్ధకం అవుతుందని.చరిత్ర కొంతకాలం స్తబ్దుగా ఉన్నట్లు ఉంటుంది,కానీ ఏదో ఒకరోజు మీరు చేసిన పాపాలను,ఆడుతున్న నాటకాలను బయటపెట్టి మీ నగ్న రూపాన్ని బయటపెడుతుంది ప్రపంచంముందు.మీ దళిత వ్యతిరేకత గురించి మీరు దళితులపై చేసిన హత్యాచారాల గురించి దళిత సమాజం మేలుకొని మిమ్మల్ని నడి రోడ్డుపై నిలదీస్తుంది.అందుకే మీకింత అసహనం.ప్రజలని రెచ్చగొట్టి చేస్తున్న అరాచకం. జై భీం
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
@@veeruaddala7809 అరే నా కొడకా రేయ్ అడ్డాల నాకొడకా ఎంత విషం చిమ్ముతున్నారు రా దొంగ నా కొడకా ఇలాంటి విష పురుగుల వల్లే భారత దేశం నాశనం అయిపోయింది ఇలాంటి విషప్రచారం వల్ల భారత దేశం నాశనం అయిపోయింది
@veeruaddala7809
@veeruaddala7809 4 года назад
@@BHAGATHSIMHAREDDY ఒరేయ్ వెర్రిపూక ఈ దేశచరిత్ర మా జర్నలిస్ట్ లకు అన్ని తెలుసు నువ్వే తెలుసుకో పూకా! నువ్వు ఒకటి అంటే మేము వంద తిట్లు దెంగుతాం
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 4 года назад
చూపుకే గుడ్డి కాదు , విశ్లేషణ కూడా గుడ్డిదే , సహజ తత్త్వం ,
@indiantelanganite1933
@indiantelanganite1933 4 года назад
😁😁🙏🙏
@gadilanaveenkumar
@gadilanaveenkumar 4 года назад
Ne ratalaki telivi ledhu idi ne sahaja tatvam
@indiantelanganite1933
@indiantelanganite1933 4 года назад
@@gadilanaveenkumar what's wrong?
@kondaiahyamsani2634
@kondaiahyamsani2634 4 года назад
మీ అనలైజ్ బాగుంటుంది,బైన్సా అల్లర్ల గురించి కూడా ఒక వీడియో చెయ్యండి
@nossamchennakesavareddy8635
@nossamchennakesavareddy8635 2 года назад
అది అడుగద్దు.అది చేయడు. ఆయన కమ్మీ. కుహానా లౌకికవాది.
@rkmutyalaarkcreations6763
@rkmutyalaarkcreations6763 4 года назад
రెండో వైపు కూడా చూసి మాట్లాడండి సార్. ఒకవైపే కాదు ప్రజలు వెరీ వాళ్ళు కాదు కదా.
@pradeepkumbham5814
@pradeepkumbham5814 4 года назад
You discussing about success party BJP, please explain about failure communist party's
@balakoteswararaom5591
@balakoteswararaom5591 3 года назад
Good analysis sir
@gangadharg370
@gangadharg370 6 лет назад
ఒక్క బీజేపీ మాత్రమే ఓట్ల కోసం కాకుండా దేశం కోసం పోరాడుతోంది. మీలాంటి వారు ఇలాంటివి కూడా పరిగణలోకి తీసుకొని విశ్లషణాత్మకంగా చెప్తే బాగుంటుంది సర్.
@rambabugaddam1773
@rambabugaddam1773 4 года назад
కమ్యూనిస్టు లాగా మాట్లాడరు సార్
@krishna67krishna
@krishna67krishna 6 лет назад
చండీబాబు కాదు, మొదట ఎన్టీఆర్ గారే BJP తో స్నేహ హస్తం చాచింది.
@parameshnagasatya1032
@parameshnagasatya1032 4 года назад
Because appatlo Congress java vundi and opposition kabatti
@sravankumar2135
@sravankumar2135 4 года назад
Mikuchala badapadusunaru b j p balapadu tute
@therealindian6160
@therealindian6160 3 года назад
బీజేపీ(బ్రాహ్మణ జన పార్టీ) ,RSS( Road side salesman of India ) ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును దేశ భక్తి , దైవ భక్తి ముసుగులో అంబానీ , అదాని లకు మొక్కబడును జాతీయవాదం అంటూ గుజరాత్ కోమట్లుకు భారత్ ను తాకట్టు పెట్టును ప్రజాస్వామ్య అంటూ ఎన్నికలప్పుడు మాత్రమే సర్జికెల్ strikes జరుగును మొత్తానికి మానవత్వానికి పాతర వేయును ....….... RSS లాంటి ఉన్మాద సంస్థ ను బొంద పెట్టక పోతే ఈ ఉన్మాదుల భారత్ మాత ను బొంద పెడతారు RIP BJP else we should say RIP India Save India from RSS(Road side salesman of India ) and BJP( Brahmana Jana పార్టీ.
@kakhil1843
@kakhil1843 3 года назад
Mim oka kojja party
@sudhakarch55
@sudhakarch55 4 года назад
Nice information
@mallikharjunyadavgorre5591
@mallikharjunyadavgorre5591 4 года назад
ఎమర్జెన్సీ తర్వాత పుట్టిన కొత్త పార్టీలు, ఎమర్జెన్సీ తర్వాత రాజకీయాల గురించి ఒక వీడియో చేయండి సార్
@gkr1649
@gkr1649 4 года назад
ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కమ్యూనిస్టులు అండగా నిలబడటం కమ్యూనిస్టుల పతనానికి, BJP బలపడటానికి కారణం. హిందూ ద్వేషం కమ్యూనిస్టుల సమాధికావడానికి ఇంకో కారణం. వీటిని కూడా ప్రస్తావిస్తే బావుండేది. బ్యాంకుల జాతీయీకరణ ఫలితాలను ఇప్పుడు బాగానే చూస్తున్నాం. దోచుకున్నోడికి దోచుకున్నంత. ఎగదొబ్బే వాడికి ఎగదొబ్బినంత. భారం మాత్రం దేశ సామాన్య ప్రజానీకం పైన. ఉద్దీపనలూ, బెయిలవుటులూ.......
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
మూసుకోరా బిజెపి ఆర్ఎస్ఎస్ నా కొడకా
@kousikracha
@kousikracha 6 лет назад
Sir, the analysis is good but the conclusion is not clear as in the end you have said that BJP in 2014 won because of Modi Mania but just before that you were refering to Hindutva Mania.
@srikanthsri762
@srikanthsri762 4 года назад
What about your communists...
@shekarsatha
@shekarsatha 4 года назад
నీవు కమ్యునిస్ట్ వి అందరికీ తెలుసు , కాంగ్రెస్ సంక నాకు ఎవడువద్దన్నడు,
@indiankrm
@indiankrm 4 года назад
Nuvu BJP RSS sankanaku neeku future lo telustundi
@charantej2765
@charantej2765 4 года назад
Explained a long story in short and simple...... Just because of this video, we came to know so many aspects in write direction.... Really you studied maximum history of BJP sir..... Thank-you sir
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
👍👍👍👍👍👍
@MohanRaj-bz7xf
@MohanRaj-bz7xf 4 года назад
దేశం లో అన్ని పార్టీ ల కన్నా మీ కమ్యూనిస్ట్ పార్టీ చాలా చాలా ప్రమాదకరం
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
ఏం నీ అమ్మ మొగుణ్ణి చంపారా
@MohanRaj-bz7xf
@MohanRaj-bz7xf 4 года назад
కాదు.నీ అమ్మ పదకొండవ రంకు మొగుడ్ని చంపారు
@MohanRaj-bz7xf
@MohanRaj-bz7xf 4 года назад
తీరిందా దూల.బూతుల్లో Ph.d chesa
@maheshmahi7019
@maheshmahi7019 4 года назад
Jai bjp
@ramanarao1636
@ramanarao1636 11 месяцев назад
Exlent analysis Sir 🙏
@gangadharg370
@gangadharg370 6 лет назад
మరి నానాటికీ భారత దేశంలో హిందువుల సంఖ్య తగ్గిపోతొంది . ప్రభుత్వాలు ఓట్ల కోసం మైనారిటీస్ కి రిజర్వేషన్లు కల్పించడానికి కూడా వెనకాడటం లేదు.
@goganene3284
@goganene3284 4 года назад
Gangadhar Jangam who told
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
నీలాంటి వాడు మను ధర్మం తీసుకొని ఎక్కడైనా దూకి కావాలి
@goganene3284
@goganene3284 4 года назад
Venu Gopal Reddy I could not understand your comment?
@harishtheexplorer3328
@harishtheexplorer3328 4 года назад
భగవత్ గీత చదువు
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
నువ్వు ఎవరో ఒక ఆర్ఎస్ఎస్ విషపురుగు లాగా ఉన్నావు
@harishtheexplorer3328
@harishtheexplorer3328 4 года назад
@@BHAGATHSIMHAREDDY nuvvu evaro oka converted gorre la unnav british kukka laa unnav, nuvvu peru marchuko gorre bidda reddy paruvu thiyyaku
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కమ్యూనిస్ట్ అయితే నష్టం లేదు . కానీ మీ లాగా ఫాసిస్ట్ అయితనేే ప్రమాదం దేశానికి మీలాంటి ఫాసిస్టులు ఆర్ఎస్ఎస్ విషపురుగులు ఈ దేశానికి ప్రమాదం మోదీ గారిని ఎవరూ ఓడించలేరు అని చెప్తున్నారు జర్మనీలో కూడా హిట్లను ఎవరూ ఓడించలేకపోయారు ఆయన చివరకు బంకర్లో లో ఆత్మహత్య చేసుకున్నాడు మోదీ గారికి మీలాంటి ఫాసిస్టు లకి ఆర్ఎస్ఎస్ వాదులకు అటువంటి దుస్థితి రాకూడదనే కోరుకుందాం భారత్ మాతాకీ జై హిందుస్థాన్ హమార హై ఇంక్విలాబ్ జిందాబాద్ జై హింద్
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 4 года назад
వాజ్ పాయ్ మొదటి నుండి BJP లోనే వున్నాడు కదా మొదటి సారి మిగతా పార్టీలు ఎందుకు sapport చేయలేదు తరువాత ఎందుకు sapport చేశారు BjP తో వుంటేనే తమ మనుగడ వుంటుంది అని గుర్తించి sapport చేశారు అంతే గాని వాజ్ పాయి మీద ప్రేమ తో కాదు
@sinusonu2785
@sinusonu2785 4 года назад
Jai BJP jai modi
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
chi chi chi
@madhavarao9353
@madhavarao9353 6 лет назад
we are opposing 370 Article , minority reservation system etc . So we support to BJP. jai hind... jai bharath mata ....
@saratchandrabandaru8042
@saratchandrabandaru8042 4 года назад
Due to the one sided media at those times every one shows the one side of gandhi , but no one says about lot and lot hindus sacrifes because of gandhis pride.
@jawaharparepally8247
@jawaharparepally8247 6 лет назад
Cong.thappulu B.j.p.edhugudhalaki karanam.
@kanthaswani
@kanthaswani 4 года назад
People feel more secure in bjp rule by modi this is the major strength of bjp,I have seen in all parts of country and have spoken to many people I found this as major factor to accept bjp ,educated people like it as it is not a family party and very strong at it's principle's , no accepted leader in congress , to my opinion it may loss power but it is major drive force of India in this century , RSS is major strength as it have dedicated worker's who work for principle not for money and personal benifit no party in India have such an srrong organization ,every one should learn lot of things from BJP development which is very gradual and step by step it's not easy to built an organization based on principle's .there is secularism in country only on paper not in reality , hindhism is basically a secular religion it will accept all religions but no religion will accept Hinduism .
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
fascist bjp, sadist modi
@నాతత్వం
@నాతత్వం 4 года назад
Sir meeru ippudu matlade swathsnthram anubhavisthunnaru kada repu mim kani left parties adhikaramlo loathe kanisam e swatathtram untunda meere vishleshana cheyyali
@gowdmurali9677
@gowdmurali9677 6 лет назад
Sir communism,socialism pina video cheyandi sir and explain wt df btwn communism and socialism for civil service orited sir pls
@srujanraopuligilla325
@srujanraopuligilla325 2 года назад
Communism died in world expect china
@pallevijaykumar1892
@pallevijaykumar1892 4 года назад
Prof gariki 370 gurthuleda NPR NRC CAA lu Jathiyabhavalaku amayina Vethirekama.......
@chiralasravan6180
@chiralasravan6180 4 года назад
Jai BJP
@venugopalgangula62
@venugopalgangula62 4 года назад
Ramayana mahabharatha kalam lo bharatha khandam ippudu ekkada sir
@sandeepvonguru1053
@sandeepvonguru1053 3 года назад
Vurko bey
@rajendardandaboina
@rajendardandaboina 4 года назад
ఒక కమ్యూనిస్ట్ విశ్లేషకుడు గా ఎలా విశ్లేషణ చేయాలో అలాగే చేశారు సార్ తప్పు లేదు మీ భావ జాలం వేరు కదా..
@ranganayakammasripati3858
@ranganayakammasripati3858 Год назад
రాచరికం ఎక్కడపోయింది,నెహ్రూ ఆయనకూతురు ,మనవడు,ముదిమనవడు,కోడలుపాలిస్తున్నప్పుడు
@raghupathireddyregoori5768
@raghupathireddyregoori5768 6 лет назад
It's rang explanation sir
@chandrasekhar-vw4ee
@chandrasekhar-vw4ee 4 года назад
Sir please make video on is Hindu religion possible to survive in world between cristions and Muslims. My opinion is next 100to200 years no Hindu in whole world. What we do nageswar sir . I think this is secularism 🤧
@saikiranvemaneni7703
@saikiranvemaneni7703 6 лет назад
Plz analyze failures of Congress also
@drswamyreddy969
@drswamyreddy969 4 года назад
Sir you're speaking (with hidden personal agenda) like a slow poison to BJP, mimicking M.GANDHI
@phane329
@phane329 4 года назад
Yes he is doing this with personal agenda and left wing thinking
@joelrock9256
@joelrock9256 4 года назад
It's not necessary to believe him or any one to that matter. However, after checking the facts of how bjp was created, their ideology, their history and manifestos. What he quoted in the video is 100% true and correct. Better make some time and read the history of BJP and the political system it will be clear.
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కమ్యూనిస్ట్ అయితే నష్టం లేదు . కానీ మీ లాగా ఫాసిస్ట్ అయితనేే ప్రమాదం దేశానికి మీలాంటి ఫాసిస్టులు ఆర్ఎస్ఎస్ విషపురుగులు ఈ దేశానికి ప్రమాదం మోదీ గారిని ఎవరూ ఓడించలేరు అని చెప్తున్నారు జర్మనీలో కూడా హిట్లను ఎవరూ ఓడించలేకపోయారు ఆయన చివరకు బంకర్లో లో ఆత్మహత్య చేసుకున్నాడు మోదీ గారికి మీలాంటి ఫాసిస్టు లకి ఆర్ఎస్ఎస్ వాదులకు అటువంటి దుస్థితి రాకూడదనే కోరుకుందాం భారత్ మాతాకీ జై హిందుస్థాన్ హమార హై ఇంక్విలాబ్ జిందాబాద్ జై హింద్
@sriprabhumanik
@sriprabhumanik 4 года назад
కాశ్మీర్ లో 370ఆర్టికల్ ను వ్యతిరేకించింది జనసంఘ్ .. Shyama Prasad Mukharji Dayal Upadhyay వీళ్ళిద్దరు.. కాశ్మీర్ కోసం బలైనారు..
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
మీ జంధ్యం గాళ్ళకు నష్టం మా భారతీయులకు. నష్టం లేదు
@mulkavenkatreddy1834
@mulkavenkatreddy1834 4 года назад
BJP is the great patriotic Party
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
FACIST BJP దేశద్రోహులు
@Heyman-co5om
@Heyman-co5om 6 лет назад
నువ్వు ఎలా పుట్టావు నువ్వు ఎలా పెరిగావు నువ్వు కెసిఆర్ నుంచి ఎలా డబ్బులు తీసుకుంటున్నాం
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
నీ అమ్మ మొగుణ్ణి అడుగు చెప్తాడు
@koteswararao337
@koteswararao337 4 года назад
INDIA is only one shelter for future generation believing Hinduism. Please comment on mistakes done on both sides ,not only on one side
@pusala1977
@pusala1977 4 года назад
కుహానా మేధావి జాతీయ భావన దేశ భక్తి అంటే బీజేపీ యితర పార్టీలు కుల కుటుంబ అవినీతి పార్టీ లు దేశ ప్రజలు ఎప్పుడు మేల్కొన్న వారు నీలాంటి ఒకవైపే చెప్పే వాదనను తిరస్కరించారు .... బీజేపీ ఏకత్మ మానవత వాదం జాతీయ భావన తో ఎదిగింది మీరూ చెప్పే అర్తసత్యలతో కాదు..... మిగితా పార్టీ ల ముస్లిం appeasement గురించి ఉగ్రవాద దాడుల గురించి ఏకంగా దేశాన్ని ముక్కలు చేసిన పర్వాలేదు అనే పార్టీలో మీరూ చేరిన అచర్యం లేదూ..... తూ నీ బతుకు చెడ
@gangadharg370
@gangadharg370 6 лет назад
కాంగ్రెస్ బలహీనం తో కాదు, బీజేపీ బలంతో యితర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది.
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
ఆంధ్ర మొత్తం కుడిసిపోయింది ఎందుకు
@vsreddy6775
@vsreddy6775 4 года назад
Har har Modi
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 3 года назад
నీ కడుపు మంట ఎలా పెరుగుతూ వచ్చింది!
@dvnmsharma5582
@dvnmsharma5582 6 лет назад
ఈ పార్టీ చరిత్ర, సిద్ధాంతం, దాని నిర్మాణం, నిర్వాకం తెలిసిన వాళ్లు ఇష్టపడి, తెలియని వారు కాంగ్రెస్ మీద ఉన్న అపనమ్మకం తో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రజలు తెలివి తక్కువ వాళ్లు కాదు. సామాన్య ప్రజలను దోచి సంపన్న వర్గాలకు దాసోహం అంటూ కబుర్లు, గోబెల్స్ ప్రచారాలతో మభ్య పెడుతున్న ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ రెండు జాతీయ పార్టీల లో ఏది తక్కువ ప్రమాదకరం అనేది ఇంకా అర్ధం కాని స్థితి కొనసాగుతోంది.
@naveenjoash9760
@naveenjoash9760 4 года назад
Your correct sir, fools don't understand this..... I always seek hugs from a people like you.
@prasadrao5479
@prasadrao5479 Год назад
Highly informative and enlightening Vedio. Salutes to prof.Nageswar. He is a mine of knowledge. Long live prof.Nageswar.
@vishwakarma6801
@vishwakarma6801 4 года назад
plz tell us jinna direct action
@sandavenkataswarluvenkatas3527
@sandavenkataswarluvenkatas3527 4 года назад
Jai matha Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai 🙏🙏🙏🙏 matha
@vsj3974
@vsj3974 4 года назад
Can you give similar analysis for Congress.
@jagadeeshmungamuru7902
@jagadeeshmungamuru7902 4 года назад
Pl tell also why left shink
@dr.kalledasrinivasrao6232
@dr.kalledasrinivasrao6232 3 года назад
This is not Wrong of BJP. People mindset has been changed.
@srikanth0654
@srikanth0654 6 лет назад
Nice sir. Simple & crispy analysis. 👍
@srinivasu7179
@srinivasu7179 6 лет назад
Sir I love your explanation
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 3 года назад
గాంధీ నుండి మొదలు ఇప్పుడున్న trs వరకు ముస్లిం ఓటు బ్యాంకు కోసం హిందువులకు చాలా అన్యాయం చేసాయి అందుకే bjp పెరుగుతుంది
@vijaykothuri8838
@vijaykothuri8838 4 года назад
jai Bjp jai Amithshah
@rk7706
@rk7706 5 лет назад
Bjp Indian party Mari vere party lallo a okkatani part hindhuvulanu pattinchukoru Ade Muslim Sanka naakutharu so bjp is great then evrery party in india
@goganene3284
@goganene3284 4 года назад
Read history and events and reforms then comments. What do you want from Muslims? What are dividing factors of Hindu? Do you want democracy or Hindu country? Is Hindu country possible to get now? Do not carry away? Do not think only BJP are Hindu?
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
@@goganene3284 👍👍👍👍👍👍
@indiankrm
@indiankrm 4 года назад
Uneducated fools andukya Ra meeku BJP dochukuntaru
@veenajaganchar8449
@veenajaganchar8449 4 года назад
Any how BJP born for dovelop
@prasadrao915
@prasadrao915 6 лет назад
Professor Nageshwar sir Please explain us what are the reasons for Indian government elusive on discussing the no confidence motion in Loksabha
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
బ్రదర్స్: దేశభక్తి ముసుగులో ఉన్న కొంతమంది సన్నాసులకు ఈ పోస్ట్ పెడుతున్నాను కొంతమందికి మాత్రమే అందరూ దీన్ని పర్సనల్ గా తీసుకోవద్దు. విద్వేష రాజకీయాలు వద్దు అంటే దేశద్రోహి, పాకిస్తాన్ అంటున్నారు ఈరోజు మహాత్మాగాంధీ ఉండి ఇదే మాట చెబితే ఆయనను కూడా పాకిస్తాన్ పొమ్మంటారు ఉదయాన్నే ఖాకి నిక్కరేసుకుని కర్ర తిప్పితే దేశభక్తి అవుతుమదా. పైకి జైశ్రీరామ్ లోపల మాత్రం జై నాథూరామ్ అంటే దేశభక్తా. పైకి అంబేద్కర్ లోపల సావర్కార్ అంటే దేశభక్తా పైన పైజామా లోన ఖకీనిక్కర్ వేసుకున్న వాళ్లు దేశభక్తులా. బావిలో కప్ప కంటే చిన్న మెదడు ఉండే ఈ మధ్య యుగాల సన్నాసులకు దేశభక్తి అంటే ఏంటో ముందు హిందీలో చెబుదాం "హిందూ ముస్లిం సిఖ్ ఇసాయి భారత్ మా కే చార్ సిపాయి " ఇదీ దేశభక్తి అంటే. కానీ ఈ సన్నాసుల చేస్తున్నదేమిటి "రామ నామ జపనా పరాయ మాల్ అపనా." రాముని పేరు చెప్పి ఓట్ల రాజకీయం ముస్లింల పేరు చెప్పి హిందువులకు ద్రోహం చేయటం ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కోక్కటిగా అమ్మేయటం. అవి హిందువులవి కాదా దేశభక్తి ముసుగేసుకున్న ఈ సన్నాసులు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ దేశంలో భాగం కాదా ఆంధ్రాలో ఉండే వాళ్ళు హిందువులు కాదా ప్రత్యేక హోదావిషయంలో ఆంధ్ర జాతికి జరిగిన అన్యాయాన్ని గురించి ఒక వీడియో కూడా చేయని సన్నాసులు దేశభక్తులా. మధ్య యుగాల్లో బ్రతికే ఈ సన్నాసిగాళ్ళు అందరినీ దేశభక్తి సర్టిఫికెట్లు అడుగుతున్నారు . ఇండియాలో తయారవుతున్న ఈ తాలిబాన్ గాళ్ళకి భారత దేశ ప్రజలు ప్రాంతం భాష జాతి మతం తేడా లేకుండా అందరూ ఐక్యంగా సరైన బుద్ధి చెప్తారు వీళ్లు పోవటానికి ఏదేశంలేదు ఖబరస్ధాన్ తప్ప. ఇటువంటి విద్వేష రాజకీయాలు చేసే చరిత్ర హీనులకు చరిత్రలో హిట్లర్ కు ముస్సోలినీ కి ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది
@Aaghora
@Aaghora 4 года назад
Mi comment antha chadivanu ,middle lo Andra ki jarigina anyam annaru ? Nadhi Telangana ,state devide avutuna time lo nenu AP lo chaduvutunna.Nenu na kallara chusa Vijayawada lo ,kontha mandhi State devide avvani AP ni mana kamma valu palistaru aniatladukontu aru Finally nenu chependhi enti ante AP lo kula gajji vunamthavaraku mimalani evaru marchaleru
@sandavenkataswarluvenkatas3527
@sandavenkataswarluvenkatas3527 4 года назад
Jai b j p Jai b j p Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai Jai b j p
@shaikgousejani1425
@shaikgousejani1425 3 года назад
విభజన పార్టీలు, మతాంతత్తామ్ పార్టీలు ఏప్పుడు ఈ దేశంలో నుండి పోతాయ్ చెప్పండి
@madhavarao9353
@madhavarao9353 6 лет назад
sir, please comment on which type of secularism non BJP parties following now ?
@hellobollywood3530
@hellobollywood3530 3 года назад
అంటే Bjp ప్రయత్నం మొత్తం రాచరికాన్ని తిరిగి తీసుకు రావాలి అని, బ్యాంక్ praivatisation చేయడం ద్వారా సంపద మొత్తం కొందరి చేతుల్లోనే ఉంచాలని ప్రయత్నిస్తుంది 😲😱
@chandrashekar4570
@chandrashekar4570 4 года назад
Ayndaa BJP meeda padi edwadam, okka question ans cheppagalara , BJP matha raajakeeyalu chestundi antunnaru kada asalu desham lo matha rajakeeyalu cheyani okka party cheppandi
@sankusridhar8578
@sankusridhar8578 3 года назад
Be neeku emtelaura
@chandrashekar4570
@chandrashekar4570 3 года назад
@@sankusridhar8578 neekem thelusu ra
@adv7756
@adv7756 6 лет назад
Before commenting on bjp, he should know that in India 20 states people elected bjp and they are not fools. prof. nageswar who is a tdp loyalist has no knowledge of indian politics and for the last 10 years the country gave clear mandate to bjp and people of india are not fools and k.nageswar is intelligent. We only show pity on nageswar who is ignorant of democracy and constitution.
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
పైన స్నేహం. - లోన ద్రోహం పైకి జైశ్రీరాం, లోపల జై నాథురాం. .పైకి కాషాయ వస్త్రాలు ,లోపల ఖాకి నిక్కర్లు. పైకి అంబేద్కర్ ,లోపల సావర్కర్ ,ఇదీ వీళ్ళ అసలు స్వరూపం .నరేంద్ర మోదీ అంటే ఒక బొమ్మ మాత్రమే వీళ్ళ అసలు స్విచ్ నాగపూర్ లో RSS అంటే రిలయంస్ సేవా సంఘ్ దగ్గర ఉంటుంది. ప్రోగ్రాం అంతా అక్కడ తయారవుతుంది . వీళ్లది మొదటి నుంచి కూడా నమ్మకద్రోహ చరిత్ర ..ఏకకాలంలో స్నేహం, ద్రోహం రెండు చేయగల పార్టీ ఏదైనా ఉందంటే అది బిజెపి మాత్రమే. తెలుగు దేశం తో స్నేహం, ఆంధ్ర ప్రజల ప్రత్యేక హోదాకు ద్రోహం..ముందు కాశ్మీర్ లో పిడిపి తో స్నేహం, వెనకనుంచి కాశ్మీర్ ను రెండు ముక్కలు చేసిన ద్రోహం. ఎన్నికలముందు నేను మీకు కాపలాదారు అంటాడు ఎన్నికల తర్వాత అసలు మీరు ఈదేశంలో పుట్టారా రుజువు చూపించమంటాడు. ఎన్నికలకు ముందు "అతివినయం ధూర్త లక్షణం, ఎన్నికల తర్వాత, వినాశకాలే విపరీత బుధ్దీ ". ఎన్నికలకు ముందు" నేను మీకు చౌకీదార్ అంటాడు, ఎన్నికల తర్వాత ప్రభుత్వరంగసంస్ధలన్నిటిని ప్రైవేటుకు అమ్మేస్తుంటాడు. బయట నుంచి నల్ల డబ్బు తెస్తానని ప్రగల్బాలు పలుకుతాడు, బాంకులను ముంచిన దోంగలను దేశం దాటించి, వాళ్ళతో సెల్ఫీలు దిగి వస్తుంటాడు. ఈ పార్టీని నమ్మి చాలా మంది నాశనం అయిపోయారు ప్రజలకు ద్రోహం చేయడం అంటే దేశానికి ద్రోహం చెయ్యడమే. దోంగే దోంగ, దోంగ అని అరచినట్లుగా వీళ్ళను వ్యతిరేకించినవాళ్ళందరిని దేశద్రోహులు అంటుంటారు. వీళ్ళే నిజమైన దేశద్రోహులు. అది అందరూ గ్రహించాలి .వీళ్ళకు సరయిన బుధ్ధిచెప్పాలి. మనదేశావ్ని కాపాడుకోవాలి.
@AshokKumar-nc8oo
@AshokKumar-nc8oo 6 лет назад
Sir amazing analysis....
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli 6 лет назад
We owe you a lot sir..
@yousufuddinmohd7286
@yousufuddinmohd7286 4 года назад
ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ సమయంలో పుట్టిటది
@ntraju6725
@ntraju6725 6 лет назад
Excellent analysis, Thanks sir.
@shekarreddy7763
@shekarreddy7763 4 года назад
Meku enduku entha noppi avtundhi sir
@harishtammarapu3065
@harishtammarapu3065 4 года назад
Super sir
@frominfitoinfi
@frominfitoinfi 4 года назад
Can u talk on love jihad
@bhoomannkaruku5088
@bhoomannkaruku5088 4 года назад
జై బీజేపి 🚩🚩🚩🚩🚩
@kranjith7682
@kranjith7682 4 года назад
మీరు bjp ఎలా అభివృద్ధి చెందినది అనే విషయం అని చెప్పి bjp ని వ్యతిరేకిస్తున్నారు.మీకు ఇది కొతెం కాదు...
@sampathcheruku4020
@sampathcheruku4020 4 года назад
Jai bjp jai hind
@lalitdukkipati8198
@lalitdukkipati8198 6 лет назад
Excellent speech
@appaji9
@appaji9 4 года назад
2 seats to 300+seats..70 years of struggle..many sacrifices..many disrespects..strong leadership..strong ideology...loyal workers..ivemi meeku kanapadaleda..Congress ni edurkoni nilabadatam antha easyna..enduku meeku BJP ante paga.. so sad .
@goganene3284
@goganene3284 4 года назад
1. What type of sacrifices ? 2. Sincere hard working cadre useful to whom? 3. What types are brought by BJP/Janasang 4.BJP rose because of congress latest leaders faults 5. Never fought for poor. 6. Never fought for social evil
@appaji9
@appaji9 4 года назад
@@goganene3284 please don't talk mindlessly..you know nothing. Do you think BJP rise because of nothing...have any idea of politics...you only have hate on your mind
@goganene3284
@goganene3284 4 года назад
Appaji Basava be neutral and read total changes that were brought by Congress what ever he talking they are right. I don't your knowledge, your age, your concerns, your caste, your personal interest. What ever he told here are 100% right. Let show to your any BJP leader and ask him to comment they will accept it. Your lead by impressions but he is speaking as per historical significance
@appaji9
@appaji9 4 года назад
@@goganene3284 hahaha very nice..that's how you people say all these years.. You people talk. You people clap You people conclude.. Do not let others to say anything ... What he is right..everlasting hate for BJP...please cut the .......
@goganene3284
@goganene3284 4 года назад
Appaji Basava am talking mindlessly.? This shows how mannerful, how gentle, your mind status. I am not here to change you. I do not belong to any party and have prenotions. I leave it to you for your vignatha. No more discussion
@nidamanuribalakrishna3151
@nidamanuribalakrishna3151 6 лет назад
Sir please video on polavaram
@torlapatiravi6336
@torlapatiravi6336 4 года назад
Chala vivaranga chepparu sir
@rajaneelam1122
@rajaneelam1122 4 года назад
K Nageswara rao garu is the genuine political analyst...here people don't have brain to understand his analysis ... only thing u understood is hindu n Muslim...TV media changed your minds....wake up all...at least telugu people..
@kumarm8569
@kumarm8569 4 года назад
Daridrapu congress dani gurinchi matladakandi sir. Vintunnam kada ani edi padithe adhi matladakandi. Me Chaduvu ki nyayam cheyyandi. Congress print chesina books chadavakandi. Me lantivalla valla youth ni thappudu dhariloki nettakandi
@RAMUKOTTAM
@RAMUKOTTAM 6 лет назад
Can you explain the secularism in West Bengal sir
@BHAGATHSIMHAREDDY
@BHAGATHSIMHAREDDY 4 года назад
మీలాంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుక్కలకు చెప్పాలా
@RAMUKOTTAM
@RAMUKOTTAM 4 года назад
@@BHAGATHSIMHAREDDY మీకు ఇంత సభ్యతా సంస్కారాలు నేర్పించిన వారందరికీ నా వందనాలు🙏
@rayapudibrothers9732
@rayapudibrothers9732 6 лет назад
your tell only about truth.
@Samraat.Bhuwan
@Samraat.Bhuwan 3 года назад
Failure of Left as they didn't become alternative to Congress so BJP emerged as alternative to Congress. Radical Islam/ terrorism is also reason for growth of BJP.
@vijaykothuri8838
@vijaykothuri8838 4 года назад
Next Andhra elections give chance Bjp and west Bengal and Telagana and kerala also give chance for Bjp jai Modi jai Amitha shah
@vijaykothuri8838
@vijaykothuri8838 4 года назад
@Âñkïth Wìllìãmß Frist give respect take respect
@TheSd234
@TheSd234 6 лет назад
Sorry to say sir audio is not that fair
Далее
НЕ БУДИТЕ КОТЯТ#cat
00:21
Просмотров 600 тыс.
Living life on the edge 😳 #wrc
00:17
Просмотров 4,8 млн
Planning Of Article 370 Removal
43:06
Просмотров 9 млн
НЕ БУДИТЕ КОТЯТ#cat
00:21
Просмотров 600 тыс.