ఎలక్షన్ కమిషనర్ గారికి నమస్కారం ఏపీలో ఎలక్షన్ చాలా సక్రమంగా జరిగింది సార్ చిన్న చిన్న పాట గొడవలు అయినా ఎలక్షన్ అయిన తర్వాత దుర్మార్గం బయటపడ్డారు సార్ వచ్చే నెల 4వ తారీకు దాకా దయచేసి రాష్ట్రాన్ని కాపాడండి సార్ ప్రజల్ని స్ట్రాంగ్ రూమ్ దగ్గర సార్ నిమిషం నిమిషం సెకండ్ సెకండ్ ఫుల్ సెక్యూరిటీ సాంగ్ ఎవడు ఏ అసలే వేసిన షూట్ చేసి పాడండి సార్ ఇరగ కొట్టేయండి సార్ సరే ఎలక్షన్ కమిషన్ పోలీస్ అంటే ఏంటో తెలియదు గౌరవ లేని ఎదవలు సార్లు ఎలాంటి వాళ్ళు ఊరుకోదు సార్ మీరు దయచేసి ఒకసారి చెప్తున్నాను సార్ నేను టాక్సీ డ్రైవర్ ని సార్ చాలామంది నాయకుల్ని అందరిని చూశాను సార్ ఐదుగురు సీఎంలు చూసాను సార్ మరొకసారి నమస్కారం సార్
Salute ap ec mkm sir _ elections bagane jarigai_ palnadu& rayalasemalo_ jarugutunna Marana homam niluvarinchalekapoyaru idi chalabadakarm_ elections result lo amayakula pranalanu kapadandi sir
మధ్యాహ్నం తరువాత ఓటెయ్యనివారి వివరాలు, పోలింగ్ బూత్ ఏజెంట్ల ద్వారా, అభ్యర్ధులకు అందింపబడతాయి. ఇంకా ఓటు వెయ్య వలసిన వివరాలు తెలియడంతో, వారు వేరేవారిని పంపి ఓటయ్యించడం; బూత్ లలో ఇతరపార్టీల ఏజంట్లను లోబరుచుకోవడం, బెదిరించడం తదితర ధౌర్జన్యాలు సామాన్యమైపోయింది.
అసలు ఓట్లు లెక్కపెట్టకుండానే అని ఓట్లు వచ్చాయని ఏలా చెప్పాడు రా బాబు ఓహో మీరు కలలు బాగా కంటారుగా మి pyk స్టార్ cm అని అలా కలగన్నావా 😂😂😂😂😂😂 ఐతే ఒకే 😂😂😂😂😂