Тёмный

Chintha chiguru pappu : చింత చిగురు పప్పు || మా గిరిజన చేతి వంట || Tribal cooking 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 276 тыс.
50% 1

Chintha chiguru pappu : చింత చిగురు పప్పు || మా గిరిజన చేతి వంట || Tribal cooking
#dalrecipe #chinthachiguru #chinthachigurupappu #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

22 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 572   
@ssujatha7124
@ssujatha7124 3 месяца назад
Chinnarao fans kalmasham leni smile
@user-bv5rg8bm6d
@user-bv5rg8bm6d 3 месяца назад
Konni kotlu ichina dorakadhu a smile 😊
@user-no4fq7gy7e
@user-no4fq7gy7e 3 месяца назад
Chinnarao Anna Mirante chala Abhimanam Anna your Smile Kalmasham lenidhi Meru Appudu Happy ga vundali Anna ❤❤
@kusumak6164
@kusumak6164 3 месяца назад
Yes😊
@ravikumarsays6hbvlo751
@ravikumarsays6hbvlo751 3 месяца назад
Bro camping lo esari boti fry try cheyandi osam untadhi
@rolex46.
@rolex46. Месяц назад
Prathi video lo kanipinchali chinnarao 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@padmavathienumurthy1132
@padmavathienumurthy1132 3 месяца назад
నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి,మీరు తింటుంటే,చిన్నారి బావ నవ్వు ,వంట సూపర్.❤❤
@rahuvuramesh
@rahuvuramesh 3 месяца назад
చిన్నారి బావ కాదు చిన్నా రావు బావ
@DurgaBhavani-uy5jy
@DurgaBhavani-uy5jy 3 месяца назад
చింతచిగురు పప్పు చాలా బాగుంటది చింత చిగురు పచ్చి రొయ్యలు చింతచిగురు చేపలు కూడా బాగుంటది
@satyasree6638
@satyasree6638 2 месяца назад
👌👌👌👌👌👍
@TorikaLakshmi-ly9fj
@TorikaLakshmi-ly9fj 3 месяца назад
మీరు తింటూ ఉంటే నోరు ఊరిపోతుంది 👌🏻👌🏻
@vinodkumarbendukuri3719
@vinodkumarbendukuri3719 3 месяца назад
స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీళ్లు స్వచ్ఛమైన నవ్వు స్వచ్చమైన స్నేహం స్వచ్ఛమైన మనసులు స్వచ్ఛమైన మనుషులు...
@shobharanimadavi-pe4kq
@shobharanimadavi-pe4kq 3 месяца назад
Edhi kadha jevitham
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
❤️❤️❤️
@ssujatha7124
@ssujatha7124 3 месяца назад
Chinna rao gari tho kuda vedios continue cheyandi
@Asha2-1995
@Asha2-1995 3 месяца назад
Chinna rao garu smile ki fan from Karnataka ❤
@anuradhamoduga5148
@anuradhamoduga5148 3 месяца назад
మా ఇట్లో అందరికి ఇష్టంమైన ది దీనికి ఎగ్ ఆమ్లెట్ కాంబినేషన్ బాగుటుంది
@crazyboysss7572
@crazyboysss7572 3 месяца назад
అబ్బా చింత చిగురు పప్పు తిని ఎంత కాలం అయ్యేందో. మల్లి ఇప్పుడు మీ వీడియో చూస్తుంటే పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
☺️❤️
@kk-ul8hd
@kk-ul8hd 3 месяца назад
Chinnaru the highlight of the channel
@maswani5673
@maswani5673 3 месяца назад
మీ లైఫ్ స్టైల్ సూపర్ అన్న..ఏ టెన్సన్స్ లేకుండా ప్రశాంతంగా అడవిలో జీవిస్తున్నారు..❤❤
@Hero_267
@Hero_267 3 месяца назад
పెద్ద పెద్ద రెస్టారెంట్ ల లో తింటే వచ్చే ఆనందం కన్నా ఎప్పటికైనా, ఎలాగైనా చిన్నారావు బావ వండిన వంటకం తినాలానే కోరిక బాగా ఉంది 😊
@ratnamadhuri189
@ratnamadhuri189 3 месяца назад
Chinnarao mama smile super.. . Nenu big fan chinnarao mama ki❤❤❤❤
@v.v.praveen9064
@v.v.praveen9064 3 месяца назад
Wow super . నోరురుతుంది చాలా బాగుంది.
@user-uo5ev9sl5p
@user-uo5ev9sl5p 3 месяца назад
రాము రాజు గణేష్ చిన్న రావు గారు చింతచిగురు పప్పు సూపర్ మాకైతే మీరు తింటుంటే మాకు నోరు ఊరుతుంది చింతచిగురు పప్పు సూపర్ మాకే అలా ఉంటే దగ్గరగా ఉన్న గణేష్ కు ఇంకెంత నోరు ఊరుతుంది నేను ఎప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తుంది గణేష్ కి చాలా చాలా బాగుంది నా పేరు రేష్మ ఒక్కసారి హాయ్ అనండి
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ☺️
@hemanthyadav3417
@hemanthyadav3417 3 месяца назад
chinna rao gaari crystal clear smile mi videos ki xtra hype bro tananikuda join cheskondi mi batchlo😊😊
@koyilarameshrishi
@koyilarameshrishi 3 месяца назад
ప్రకృతి ఒడిలో తీసిన ప్రదార్థం ...ఆ మాత్రం నోటి లో నీరు వూరుతుంది ❤❤
@phanikumar6488
@phanikumar6488 3 месяца назад
Chinnari bava chala prema tho cook chasadu....pappu superb ❤
@diavanneti1756
@diavanneti1756 3 месяца назад
Video last loo fun chala bhagundi Ram 💝 Naku kuda chala istam ee recipe chinnarao Anna chala manchigaa prepare chesadu Varshalu padutunnai jagrata maa 💕
@rahuvuramesh
@rahuvuramesh 3 месяца назад
చింత చిగురు పప్పు సూపర్ నేను చింత చిగురు డైరెక్ట్ గా తినేస్తాను మేక లాగ
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 3 месяца назад
Pullativanni chupinchi mammalni champputhinnaruga mouth watering 😋🤤
@kanchanakoorma8718
@kanchanakoorma8718 3 месяца назад
My favourite chala baguntundi chinta chiguru pappu
@satishb1924
@satishb1924 3 месяца назад
Chinta chi guru pappu ANDHRA RECIPE, we will prepare from my childhood.
@vudapanagamani3495
@vudapanagamani3495 3 месяца назад
Wow chiguru pappu raagi sangati super combination,and chiguru chutney kuda super ga vuntundi
@ranidevi6637
@ranidevi6637 3 месяца назад
అబ్బాయిలు చాలా సూపర్ గా చేశారు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి
@narayanlucky6589
@narayanlucky6589 3 месяца назад
Chaala adbhuthamga vuntundhi e pappu.. My favorite😍.. Vedi vedi annam loke baguntundhi.. Yummy😋
@somelinagendra116
@somelinagendra116 3 месяца назад
ఈ వేసవి కాలంలో చెట్లు నుంచి ఎండిన ఆకులు రాలి వర్షం పడినప్పుడు కొత్త చిగురు తో ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది సూపర్ లొకేషన్ సూపర్ ఎప్పటికీ కూడా అందులోనే ఉండలనిపిస్తుంది అలాగే చింత చిగురు కూర అద్భుతం పప్పు ఉంటే ఇంకా అద్భుతం మన వంట మాస్టర్ చిన్న రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు వంట చాలా బాగా వండు తాడు ఆయన ఎప్పుడు సరదాగా నవ్వుతూనే ఉంటాడు సూపర్😊😊 ఇంత మంచి వీడియో తీసినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ❤️
@mahadevikhdey2370
@mahadevikhdey2370 3 месяца назад
Mouth watering memu chiguru dorike samayamulo chesukuntam
@renukajanaki3494
@renukajanaki3494 3 месяца назад
Chala adrustavanthulu.prakruthilo vuntu manchi food tintu gaduputhunnaru.
@sivakrishna4580
@sivakrishna4580 3 месяца назад
Super combination Pappu chinta chiguru,,🤤🤤🤤🤤🤤🤤
@arjunsonai1810
@arjunsonai1810 3 месяца назад
❤❤❤ సూపర్ హీరోస్ మీరు ఇంక మన ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఎండాకాలంలో చాలా కర్రలు దొరుకుతుంది వాటి గురించి చాల మందికి తెలీదు మీకు వీలైనావుత వరకు వీడియోస్ పెట్టండి
@user-fp6hq1pr7b
@user-fp6hq1pr7b 2 месяца назад
Chinthakayalu❤royalu pachadi super
@dagadgemigyt2881
@dagadgemigyt2881 3 месяца назад
చిన్న రావ్ అన్న వాంటా చాల రోజులు అవ్తుంది చూడక❤🎉
@shanthismart1783
@shanthismart1783 3 месяца назад
Chala baguntundi ee papau super 👌
@kakarlapudivijaya7204
@kakarlapudivijaya7204 2 месяца назад
Nannaluchala baga chesaru❤🎉
@DeviNaidu.
@DeviNaidu. 3 месяца назад
చాల బాగా చేసారు
@rajujada9139
@rajujada9139 3 месяца назад
రాము, రాజు, గణేష్ మీరు చేస్తున్న వంటలు చాలా బాగా చేస్తున్నారు చింతచిగురు పప్పు చాలా బాగా ఉంటుంది
@dhanusmileyvlogs1768
@dhanusmileyvlogs1768 3 месяца назад
Vadiyaalu vunte inkaa super
@RaviRaj-ro4mi
@RaviRaj-ro4mi 3 месяца назад
Endu chapalu kuda chala baguntayi anna my favourite
@ravijangam1785
@ravijangam1785 3 месяца назад
Dry frish chiguru. Egg chiguru super
@santhivittam4059
@santhivittam4059 2 месяца назад
👌👌 సూపర్
@saikiranchappa675
@saikiranchappa675 3 месяца назад
Chinna rao cooking next level
@vijjuvijaya5235
@vijjuvijaya5235 3 месяца назад
Wow super chinta chiguru pappu miru andaru kalisi tinadam super,ha memu tinnam
@swathierpa7099
@swathierpa7099 3 месяца назад
wow Naku chala estam 😋😋 chakny kuda baguntadhi
@vastra.fashions-kkd
@vastra.fashions-kkd 2 месяца назад
Pappu chinthachiguru, kotta avakaya, banginpalli mamidi pandu..... Super combination..... Mouth watering
@padmavathienumurthy1132
@padmavathienumurthy1132 3 месяца назад
Habbo మధ్యలో కొండ భాషా,సూపర్ మీ పప్పు...గుడ్ బాయ్స్❤❤
@soundarya.kartheek.2325
@soundarya.kartheek.2325 3 месяца назад
Mi video's antey chala istam ❤naku mi village kondalu fresh air antey chala istam❤love you brother's
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w 3 месяца назад
చాలా చక్కని వంటకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని నా అభిప్రాయం 🎉🎉🎉🎉🎉🎉
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 3 месяца назад
Chinta chiguru uppuchepalu super 🤤😋
@lalithanandoli5337
@lalithanandoli5337 3 месяца назад
Chinnarao brother. Vanta thine valu antha lucky persons....🤤🤤🤤🤤🤤🤤🤤
@nirmalababy3885
@nirmalababy3885 3 месяца назад
Nice video manchi rangulo unna chiinta chigutu pappu chinna ravu garu navvutu vanta cheyadam niskalmasha mina navvu chala bagundi memu kuda yilage vandukuntam cheti kaaram lo koncham teda untundi Tq raju ramu ganesh chinna ravugaru
@prasannakavali7678
@prasannakavali7678 3 месяца назад
Really amaging వంట,,ఎందుకంటే మేము కూడా చింత చిగురు, పప్పు చేసుకుంటాము. నిజంగా మీరు తింటుంటే నాకు నోరు ఊరుతుంది..😢😢😢 From Telangana
@koppanathisailaja8123
@koppanathisailaja8123 3 месяца назад
Bagundi
@gangabhavani-wm7vy
@gangabhavani-wm7vy 2 месяца назад
Chala chala bagundi notion neellurai
@susmithasusmitha9199
@susmithasusmitha9199 17 дней назад
Ee chintha chiguru pappu ante maku chaalaa ishtam annayya.. vesavilo avva vaalla intiki vellinappudu baaga thine vaallam... 😊😊 Good to see that recipe in u r channel annayya..🥰🥰
@govinduvenkatavenugopalara8844
@govinduvenkatavenugopalara8844 3 месяца назад
చింతచిగురు నువ్వులు పప్పు పచ్చడి చాలాబాగుంటుంది
@bujjipulleru6643
@bujjipulleru6643 3 месяца назад
చింతచిగురు పప్పు సూపర్ గా ఉంటుంది చూస్తుంటే నోరు ఊరుతుంది బ్రో
@senoritashaik5315
@senoritashaik5315 3 месяца назад
Super ga undi adrushtavantulu Gunamlo bhagyavantulu Devudu mimalni challaga chudali
@kamathamnagarjuna3651
@kamathamnagarjuna3651 3 месяца назад
Chenthaku pappu .pachadi super teast bro
@pavanipavani1470
@pavanipavani1470 3 месяца назад
Hi brothers me cooking videos super ఛాలా bagundi ❤❤❤❤
@chinthavenu6962
@chinthavenu6962 2 месяца назад
Super Ga untaadhi Chinthhaku Pappu appatki ipptiki e chinthhaku Pappu no 1
@sujathajaggurothi116
@sujathajaggurothi116 3 месяца назад
సూపర్ వీడియో
@satyanarayanaangadi
@satyanarayanaangadi 3 месяца назад
Brothers super recipi for chintha chiguru pappu TQ so much keep it up.....hyderabad
@karnatakaloandhraruchulu5083
@karnatakaloandhraruchulu5083 3 месяца назад
మటన్, చింతచిగురు చాలా బాగుంటుంది
@anishnair2346
@anishnair2346 3 месяца назад
Chala bagundi miru ilage undali marinni videos tho undali ani na manaspurthiga korukuntunna ❤
@pinjalaramesh8239
@pinjalaramesh8239 3 месяца назад
I like it and my favorite also.
@user-pz5nv1jn6m
@user-pz5nv1jn6m 2 месяца назад
Superb
@user-fv3jz4lw9n
@user-fv3jz4lw9n 3 месяца назад
Chintha chiguru pappu Baga chesaru 👍👌👏👏, chintha chiguru metthallu combination super ga vuntundhi try chesi chudandi
@m.bhargavbalu6852
@m.bhargavbalu6852 3 месяца назад
Maa intlo kuda chestaru chintha kurra papu chala teste ga vuntadhi
@naveenyerra5623
@naveenyerra5623 3 месяца назад
సూపర్ టేస్ట్ ఉంటుంది అన్న ❤❤❤
@syamsundarsuri1165
@syamsundarsuri1165 2 месяца назад
ఆహా ఏమి రుచి తినరా మైమరచి మీరంతా అలా తింటూఉంటే అబ్బ దీనమ్మ జీవితం ఇదేకదా స్నేహితులు తో కలిసి బావ, మావ, చిన్న ❤❤❤
@kalyanichalla220
@kalyanichalla220 3 месяца назад
Chinta chiguru pappu superga untundi
@vennelacreations7157
@vennelacreations7157 Месяц назад
Nakuda istam andi ❤
@kirannamburi6788
@kirannamburi6788 3 месяца назад
సూపర్ బ్రదర్స్
@skjaveed7465
@skjaveed7465 3 месяца назад
Living with nature is gods gift u people r very lucky especially chinnarao smile very innocent nd peacefull ur friendship nd bonding is good keep it up bro make more videos
@saranyamodhali5585
@saranyamodhali5585 3 месяца назад
Chintacheguru Papu my favourite dish❤
@mdhaseena7001
@mdhaseena7001 3 месяца назад
Super ga chesaru .memu cheskuntam same😊 nature ni Baga enjoy chestunaru
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
Thank you ☺️
@ramadeviampolu1743
@ramadeviampolu1743 3 месяца назад
Maku tinalanipistundi😋
@deekshitha8937
@deekshitha8937 3 месяца назад
Best video's abba😊😊❤❤💟
@ravijangam1785
@ravijangam1785 3 месяца назад
Wow. Super brother s
@SrinivasKethavath-06
@SrinivasKethavath-06 Месяц назад
Memu kuda thinnam anna chala baguntadhi pappu ❤
@BajiBaba-dh2hr
@BajiBaba-dh2hr 3 месяца назад
సూపర్ అన్న సూపర్❤😊👌👌
@lrani4646
@lrani4646 3 месяца назад
Super cooks meeru👌
@AmmasFoodWishes
@AmmasFoodWishes 3 месяца назад
Superb Anna, mouth watering
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 3 месяца назад
సూపర్ 👍
@Hepsi2022
@Hepsi2022 2 месяца назад
One of my favourite ❤
@gowthamfunnyvideos7288
@gowthamfunnyvideos7288 3 месяца назад
Mamidikaya matton, chinthachiguru matton kuda super vuntai
@abcd-fm5qo
@abcd-fm5qo 3 месяца назад
Besttttt one 😋
@k.c.kk.c.k7438
@k.c.kk.c.k7438 3 месяца назад
Hi thammullu video bagundi
@venkatrao6068
@venkatrao6068 3 месяца назад
Super bros na chinnapudu తిన్నాను కూర
@user-yx6nn9gg8y
@user-yx6nn9gg8y 3 месяца назад
Hi ramu garu nenu apudu chintha chiguru pappu tinaledhu but carry chala bagundi video❤❤ super🥰🥰 ramu
@ravibabumathangi4852
@ravibabumathangi4852 3 месяца назад
Hi friends bagundhi chinta chiguru papu
@ammulakumaraswamy9716
@ammulakumaraswamy9716 2 месяца назад
ఇది కదా జీవితం.... Am from karimnagar..... City life ki gud bye cheppalani undi mi video's chusina prathi saari😊 Love you all❤
@koppalsreedhar421
@koppalsreedhar421 3 месяца назад
చింత చిగురు పప్పు చాలా బాగుంది. ..❤❤
@user-kj4es2xv6z
@user-kj4es2xv6z 2 месяца назад
Season lo dorike chinthachguru market lo rare ga dhorukuthundhi me vedios chustunte maa childhood gurthostundhi
@indolanka8374
@indolanka8374 3 месяца назад
Pacchadi miss ayyindhi , combination is next level
@user-ic6pv5qs9z
@user-ic6pv5qs9z 3 месяца назад
Mutton lo, vankaya lo, onions tho kuda super . 😋😋😋😋nenu needalo aarabettukuni year antha vadukunta. Chinatha chiguru pappu Chinna rao navvu 👌🏻👌🏻👌🏻
@indupaila2884
@indupaila2884 3 месяца назад
Helth food bro super
@paparao.vennapupaparao.ven7217
@paparao.vennapupaparao.ven7217 3 месяца назад
Super ram
@satishkumar-ne2je
@satishkumar-ne2je 3 месяца назад
My favourite dish
Далее
Она Может Остановить Дождь 😱
00:20
Получилось у Миланы?😂
00:13
Просмотров 723 тыс.