Feroz Khan అన్నా, మీ లాంటి వారి వలనే అన్నా, ఈ భూమి పై ఇంకా కుల, మతాలకు అతీతంగా, సత్యం న్యాయం ధర్మం మానవత్వం ఇంకా బ్రతికే ఉన్నాయి అన్నా 🙏.మీ గురించి ఇంతకంటే ఏమి చెప్పగలం అన్నా 😭🙏.
ఫిరోజ్ భాయ్, మీలాంటి భర్త,మంచి తండ్రి స్థానం ఉంది, అంతకంటే మంచి మనసు ఉన్న మనిషి మీరు, మీరంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం భాయ్.కులమతాలకు, అతీతం మీదీ చాల ఉన్నతమైన మనస్సు భాయ్,