Тёмный

Dark Night journey in Godavari PAPI Hills చీకట్లో గోదావరి పాపికొండల్లో పడవ ప్రయాణం.. 

Village Van
Подписаться 189 тыс.
Просмотров 14 тыс.
50% 1

#darknight #papikondalu #papikondaluviews #godavariandalu #darknightjourney #boatingjourney
Even though Papikondalu was the last village in the past, you know the journey of Kolluru and Gonduru. What were the problems we faced when we came back? How did we get back? What happened in the middle of the journey?
గతం లో పాపికొండలు చివరి గ్రామమైన కొల్లూరు మరియు గొందురు గ్రామాలకు వెళ్లిన విషయం మీకు తెలిసిందే. మేము తిరిగి వచ్చేటప్పుడు మేము ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? మేము ఎలా తిరిగి వచ్చాము? దారి మధ్యలో అసలు ఏం జరిగింది? ఆ కారు చీకట్లో మేము తిరిగి ఎలా వచ్చాము?

Развлечения

Опубликовано:

 

3 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 103   
@panduv911
@panduv911 Год назад
గోధూళి వేళ. అన్న పదం చాలా. అరుదైన. ఆ పదం విన్న తర్వాత ఎంతో. ఆనందపడ్డాను. ఆ సందర్భంలో. పాత సినిమా పాట గుర్తుకొచ్చింది. గోపన్న నల్ల నా. గోధూళి ఎర్రన. ఎందువలన. అన్న పాట గుర్తుకొచ్చింది. ఇలాంటి పదాలు. అప్పుడు అప్పుడు గుర్తుచేస్తున్న అందుకు. 🙏 ఈతరం పిల్లలకు అర్థం కావు...
@sivasivappa7105
@sivasivappa7105 Год назад
మీకు జరిగిన.. అనుభవాలను మాతో పంచుకున్నందుకు... ధన్యవాదాలు అన్నగారు... శివ... చిత్తూరు 🙏🙏🙏🙏... అమ్మ గోదావరి తల్లి... నీ గంగపుత్రులను.... కరుణించు కాపాడుతుంది.... 🙏
@djkottemramcharan9170
@djkottemramcharan9170 Год назад
@giduturi
@giduturi Год назад
కల్మషం లేని మంచి మనసున్న గిరిజనులు వారి ప్రేమ వెలకట్టలేనిది.
@jayachandra1216
@jayachandra1216 Год назад
పార్ట్2 బాగుంది మీ అభిప్రాయలను పంచుకున్నదుకు సంతోషం మరొక వీడియో కోసం ఎదురుచూస్తున్న ఉంటాము.❤
@venkataramululankadasari2327
అదృష్టవంతుడివి అన్నా గోదావరి అందాలను ఆస్వాదిస్తున్నారు, మాకు చూపిస్తూన్నారు ❤
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Absolutely 👍
@sureshkumar.s
@sureshkumar.s Год назад
చాలా బాగుంది. రాత్రి పూట మీ ప్రయాణం ప్రమాదమే కానీ బాగుంది.
@ramakrishnachittimuri8563
@ramakrishnachittimuri8563 Год назад
మీరు అందరూ Real Heroes. మీ ప్రయత్నం చాలా గొప్పది. గోదావరి పక్కన గ్రామమూల జీవన శైలి చక్కగ చూపించిచారు. 🙏🙏🙏❤
@kumaryadav614
@kumaryadav614 Год назад
🙏🙏🙏🙏🙏 అన్న మీరు చేసిన ప్రయత్నం చాలా మంచిది నలుగురికి ఉపయోగపడేవి మీ వీడియోస్ మాకు చాలా ఇష్టం మీరు ఎంతో కష్టపడి అక్కడ వాలా బాధలు చూపిస్తున్నారు మీవాళ వాళ్లకి అనుకున్నవి కావాలి అనుకున్నవి గవర్నమెంట్ దొర అందాలని కోరుకుంటున్నాను మన్యం లో మీరు చేసిన వీడియోస్ సంతాలు ఎలా ఉంటాయి అక్కడ వాళ్లు ఎలా ఉంటారు అన్ని మీరు చూపించారు అవని చాలా బాగున్నాయి మీరు చాలా చాలా tq 💐💐
@avulaashokraju2830
@avulaashokraju2830 Год назад
♥️ సురేష్ అన్న.... నువ్వు కూడా గోదావరి లా స్వచ్ఛమైన మనసున్న వాడివి అన్న
@jayakiran5237
@jayakiran5237 Год назад
అన్నా మీ విడియొల కు వ్యుస్ మిలియన్స్ లో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏 ధన్యవాదములు
@venugaddalavlogs6691
@venugaddalavlogs6691 Год назад
నిజంగా..సార్...మీ ఇన్నర్ వాయిస్ ఒక పాఠం చెప్తున్నట్లు ఉంటది...నేను తెలంగాణ నుండి ...plz.. మా తెలంగాణ కి కూడా రండి...ఇక్కడ కూడా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి... వాటిని కవర్ చేయండి
@ravikumarvelpula6626
@ravikumarvelpula6626 Год назад
చిన్నప్పటి కథలు లాగా... మీ వీడియోస్ ఉండిపోతాయ్... అన్న... - కర్నూలు నుంచి రవి
@subbu2024
@subbu2024 Год назад
correct sir. excellent video. he must shoot Film.
@ramurolla9387
@ramurolla9387 Год назад
అవును బ్రదర్, అలాగే, అని,పిసుతుంది,
@AKvlogss982
@AKvlogss982 Год назад
పార్ట్ 2 .👏👌 చాలా కష్టపడ్డారు అన్న.❤❤❤❤❤
@ramurolla9387
@ramurolla9387 Год назад
హాయ్ బ్రదర్, వీడియో చుసాను బాగుంది, బ్రదర్, మంచి వాళ్ళకి, ఎపుడు మంచి, జరుగుతుంది, నైట్, టైం,పడవ, ప్రయాణం చాలా, భయంగా వుంటుంది, మీకు, సహాయం, చేసినా వారికి ధన్యవాదాలు, మీరు, క్షేమంగా వెళ్లి క్షేమంగా, వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@Vizaggreen
@Vizaggreen 9 месяцев назад
What a beautiful scenery! Thanks for showing .
@bhumeshgoud8910
@bhumeshgoud8910 Год назад
హాయ్ బ్రదర్ మీరు పార్ట్ 1. పార్ట్ 2.వీడియో లు చాలా బాగా తీశారు మీరు తీషే ప్రతి వీడియో చూస్తాను... భూమేష్ గౌడ్. మంథని.
@vsekharnadh5070
@vsekharnadh5070 Год назад
😇Oka Movie Chustunattey unde Anna E Video💓🤩😍🔥💪🙏
@srisrinivasabykreparworksh3871
Super sir waiting 2 ❤
@skrasool9547
@skrasool9547 Год назад
హై బ్రో మి వీడియోస్ మొత్తం చూస్తా ఈ మధ్య నా సమస్యలతో కొద్దిగా like vayyalekapoya
@ashivashiva7450
@ashivashiva7450 Год назад
బాస్ వీడియో మనసుకు నచ్చింది
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Год назад
గుడ్ సార్ 🙏.. ❤️
@user-ql6op4me5i
@user-ql6op4me5i Год назад
Good Good
@prasadsingampalli2538
@prasadsingampalli2538 Год назад
Night time horrible situation, chala bhayam vesthundi....
@balulankalapalli3010
@balulankalapalli3010 Год назад
పల్లె అందాలు బాగా చూపిస్తూన్నారు. మీ videos అన్నీ చూస్తూఉంటాము. మీ వీడియో కెమెరా, Editing కి ఏమి వడుతున్నరో చెప్పండి. కుదిరితే 1 వీడియో చేయండి. డబ్బింగ్ చాలా బాగా చెప్తారు మీరు అన్నగారు
@villageboysiddhu
@villageboysiddhu Год назад
very very....nice sir
@dvenkannababu2192
@dvenkannababu2192 Год назад
Tqqqq sir for involved to this programme me.....👍👍👍
@chittoorrocks3094
@chittoorrocks3094 Год назад
Cutie boy❤
@Kotla1970
@Kotla1970 Год назад
Very nice, what a marvelous adventure. You are really great
@ghannutyreshop8635
@ghannutyreshop8635 Год назад
Good 👍👍❤
@BVRRealMarketings
@BVRRealMarketings Год назад
Great
@NarendraKumar-eq9wr
@NarendraKumar-eq9wr Год назад
Bro.. mee voice lo edho magic vundi … love you bro..please don’t stop ur videos…🙏🏾
@nathanieldayadi5319
@nathanieldayadi5319 Год назад
👍👍👍👌👌👍👍🙏
@rayalaraghukishore
@rayalaraghukishore Год назад
గోధూళి వేళ ... 🙏👍
@NarendraKumar-eq9wr
@NarendraKumar-eq9wr Год назад
It gives me lot of stress relief for all
@akhilreddy4009
@akhilreddy4009 Год назад
Nice
@dgowtham5115
@dgowtham5115 Год назад
Super sir 👌👌👌
@ramachandraparavada8542
@ramachandraparavada8542 Год назад
Excellent sir
@NarendraKumar-eq9wr
@NarendraKumar-eq9wr Год назад
Thappakunda share chesthamu bro we are with you always
@djkottemramcharan9170
@djkottemramcharan9170 Год назад
❤❤❤
@vijayakaviti602
@vijayakaviti602 Год назад
Nice videos suresh garu. Jagratha
@kishanpandena1280
@kishanpandena1280 Год назад
🎉💐
@soyamrajkumar4691
@soyamrajkumar4691 Год назад
Nice experience bro
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Wonderful experience suresh. 👌🏼❤❤
@USHAHOUSE1
@USHAHOUSE1 Год назад
intha busy life lo mee videos maaku cheppelentha anandanni isthunnayi, thank you.
@seenukolla9567
@seenukolla9567 Год назад
Wonderful effort sir, please take care
@ravichandra5422
@ravichandra5422 Год назад
You are Making Amazing Videos 📸 Sir. Stay Blessed
@mohanreddy8442
@mohanreddy8442 Год назад
Meeru super bro 👍🤝🙏
@vijaysuryam7226
@vijaysuryam7226 Год назад
Anaya memu Godavari lo papikondalo lo traveling chesanu anaya.chala chala beautiful ga chala danger Ani vinannu but saragu chala honesty person mana saragu brother ki thank you so much anayaa.
@laxminarayana4449
@laxminarayana4449 Год назад
Suresh sir mi hard work ku 🙏🙏 meeru chala chala great...yinta risk chesi maaku e video pettinandhuku 💐💐🙏🙏
@venivlogs2107
@venivlogs2107 Год назад
You are great brother God bless you 🙏🙏
@krishnadammu9472
@krishnadammu9472 Год назад
Super video sir ❤❤
@Naturalkick
@Naturalkick Год назад
మీ అనుభవంతో మంచి వీడియో
@narrasuresh2697
@narrasuresh2697 Год назад
I have no words about you brother, thankyou so much brother, 🙏👌👍, very nice video
@maheshuyala9444
@maheshuyala9444 Год назад
Thank you sir
@karthishyam7131
@karthishyam7131 Год назад
Wonderful bava no words for the dedication
@pradeepreddyyarava6739
@pradeepreddyyarava6739 Год назад
Nice brother good work 👍
@tejpranavi667
@tejpranavi667 Год назад
Very nice video 📸📸 కెమెరా మెన్ సూపర్ 👌👌👌💞💞
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Год назад
Wow
@bagathikishore
@bagathikishore Год назад
Excellent 👍
@vsrinu8158
@vsrinu8158 Год назад
Very very nice video brother ❤🎉
@swani666
@swani666 Год назад
1st comment and like
@BasappaBasappa-vy3qd
@BasappaBasappa-vy3qd Год назад
Super voice sir
@subbu2024
@subbu2024 Год назад
your words . additing excellent excellent sir. great talent. great hard work
@shaikbasha3882
@shaikbasha3882 Год назад
me voice vintunte chandamama kadhalu gurtukuvastunnai
@PriyaPriya-mp9gi
@PriyaPriya-mp9gi Год назад
Hi sir ma godavari girijanula gurinchi chala Baga chupincharu
@gagantejapatnaik4460
@gagantejapatnaik4460 Год назад
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Год назад
Avunu
@Kotla1970
@Kotla1970 Год назад
Iam belongs to this nature. My native place is chintharevupalli of VR pur am mandal
@nagarjunasankula3449
@nagarjunasankula3449 Год назад
అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@teluguviralnews1874
@teluguviralnews1874 Год назад
Happy to see this kind hearted people in this cunning world.
@7newsmedia601
@7newsmedia601 Год назад
🙏🙏🙏
@varanasiuma5026
@varanasiuma5026 Год назад
Hatsoff to that lady who stood by her husband at that time👍🙏
@gramanarao4013
@gramanarao4013 Год назад
Super,yenthoanandam pondemu.
@madasutirumalesh6548
@madasutirumalesh6548 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@adireddy7182
@adireddy7182 Год назад
🙏🙏🙏🙏🙏
@RajuVillagevision
@RajuVillagevision Год назад
సందేశాన్ని ఎలా ప్రారంభించాలో తెలియడం లేదు.
@shivashorts1761
@shivashorts1761 Год назад
Annaa nannu kuda meetho paatu theesukellandi
@rishiinassan132
@rishiinassan132 Год назад
Suresh jagartha neevu
@Bunny-ob8xp
@Bunny-ob8xp Год назад
Mom: nana meeku van undi mari ,safe side ga boat journey jacket okati cumpulsory pettukondi.
@thorrachandrashekar9775
@thorrachandrashekar9775 Год назад
Super brother but vallu ela vellaru
@vvenkatesh1027
@vvenkatesh1027 Год назад
Hi brother 8:07pm
@jaideep145
@jaideep145 Год назад
E roju nanu ekkada vunnanu
@karimullashashaik8684
@karimullashashaik8684 Год назад
Excellent Experience 🎉 Congratulations for your dedication God bless you all the way with good health and happiness always take care of your self and your team
@vlramanji1712
@vlramanji1712 Год назад
మీ పడవ ప్రయాణం సాహసం సోదరా కంగ్రాటులేషన్స్
@swani666
@swani666 Год назад
Dnt take risk please
@PRAMALAXNI-wt9tj
@PRAMALAXNI-wt9tj Год назад
Okasari nenu memmalne kalavali Guru okasari me adress chaypandi nenu Rajahmundry lo unanu
@jaideep145
@jaideep145 Год назад
Sir i am working purashotha patnam electrical engineer
@jaideep145
@jaideep145 Год назад
బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను విలేజ్ వాన్ స్టార్టింగ్ అప్పటినుంచి చూస్తూ ఉన్నాను చాలా బాగున్నాయి మీ మాట తీరే చాలా బాగుంటది
@byulab5770
@byulab5770 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hat's off to Village van team
@sumamalikalu
@sumamalikalu Год назад
అంతటి సాహసం చేసి ఉండవలసింది కాదు,చీకటిలో పడవ ప్రయాణం.
@pandutuluri6017
@pandutuluri6017 Год назад
🛶⛵🙏🙏🙏
@skrasool9547
@skrasool9547 Год назад
మి వీడియోస్ పల్లెటూరు కు సరిపోతాయి అల అని పట్నం కు సరిపోవ అని కాదు మన దేశానికి పల్లేటుల దేశానికి పట్టుకొమ్మలు
@narsinaguvideos834
@narsinaguvideos834 Год назад
వీడియో చాలా బాగుంది. కానీ ఇలాంటి సాహసం చేయకండి. ఎందుకంటే మీరు వెళ్లిన ప్రదేశం. గోదావరి లోతు సుమారు 250అడుగులు. గోదావరి ప్రవాహం. కూడా ఎక్కువ. రాజమండ్రి దగ్గర 4కిలోమీటర్లు ఉన్న గోదారి పాపికొండలు దగ్గర అర కిలోమీటర్ ఉంటుంది. అందుకే అంత ప్రమాదం. జీవితం ఒకసారి చూడాలి.
@jaideep145
@jaideep145 Год назад
Me number naku evamde
@silvercoins-wp2pf
@silvercoins-wp2pf Год назад
మీరు ఆ రాత్రి రావడం చాలా తప్పు ఒక్కరాత్రికి వాళ్ళతో రాత్రి వుంటే వాళ్ళకి ఎబ్బంది అన్నారు కానీ వాళ్ళకి సంతోషం అని అనుకోవాలి ప్రాణాలను రిస్క్ పెట్టీ వీడియో కోసం అల ఎప్పుడూ చెయ్యకండి
@sskumarji
@sskumarji Год назад
❤❤❤
@chinnumaa6139
@chinnumaa6139 Год назад
@vebetoswellnessindustry2382
🙏🙏🙏
@gnaveenkumar1996
@gnaveenkumar1996 Год назад
🫡🫡🫡
Далее
СОБАКИ ГОЛОДАЮТ ИЗ-ЗА ЛЕРЫ 🥲
01:00
МЫ ПОХОДУ ЧТО-ТО НАПУТАЛИ
0:20