Тёмный

Last Village in Godavari Papi kondalu గోదావరి చివరి గ్రామానికి ప్రయాణం 

Village Van
Подписаться 189 тыс.
Просмотров 52 тыс.
50% 1

#lastvillage #papikondalu #papikondaluviews #godavariandalu #boatjourneyingodavari #godavari
What are the last villages of Godavari between Papikondas? How are they? What happened there? How did our journey to those last villages?
పాపికొండలు మధ్యలో ఉన్న గోదావరి చివరి గ్రామాలు ఏవి? అవి ఎలా ఉన్నాయి? అక్కడ ఏమి జరుగుతుంది? అక్కడికి మా ప్రయాణం ఎలా జరిగింది?

Развлечения

Опубликовано:

 

29 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 168   
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Год назад
వావ్ ""బెస్ట్ (కెమెరామెన్ ) గోదావరి అందాలతో పాటు వాళ్ళు పడే కష్టాలు మన ( పాలకుల) దృష్టికి తీసుకెళ్ళాలన్న,, ఆలోచన,,తపన మీలో కనిపిస్తుంది సార్""మరొక విషయం ఏంటంటే 12"మినిట్స్ లో గోదావరి (మూవీ ) చూయించారు 😊 ధన్యవాదములు 🙏 🙏...
@pandutuluri6017
@pandutuluri6017 Год назад
🛶⛵👌👌👌
@gudipatiyohan1419
@gudipatiyohan1419 Год назад
తెలుగు మరిచిపోయే మాలాంటివాల్లకి మరలా "తెలుగు" పదాలు గుర్తు చేస్తున్నారు
@palleturiammayi5556
@palleturiammayi5556 Год назад
చాల బాగుంది అండి వీడియో.. గోదావరి పరిసర ప్రాంతాలంటే నాకు చాల ఇష్టం
@laxminarayana4449
@laxminarayana4449 9 месяцев назад
Maku mi video's antey maku chala estam Rachana 😄🤩😁
@jayachandra1216
@jayachandra1216 Год назад
గోదావరిని పాపకొండల అందాలను చాలా చక్కగా చూపించారు కెమెరామెన్ గారు అలాగే వల్ల కష్టాలని తెలుసుకుని ప్రభుత్వానికి తెలియ చేస్తున్నారు పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నాము Thank you❤
@ramuduchinna8360
@ramuduchinna8360 Год назад
మీరు, ఎప్పుడు కూడా మానవత్వం తో కలిగిన వీడియోలే తీస్తారు సార్. మీకు హృయపూర్వక నమస్కారములు సార్.
@harshasriram77
@harshasriram77 Год назад
నాకు ఇష్టమైన గోదావరి అందాలు...మీరు చూపిస్తే ఇంకా అందంగా.... ఉందండి....... మంచి విడియో.......
@krishnadammu9472
@krishnadammu9472 Год назад
Mi videos kuudaa super 👌👌👌👌 gaa untaayi bro
@laxminarayana4449
@laxminarayana4449 9 месяцев назад
Rachana mimmalini matram marchi podhandi..paropakaram midham jagath (Sariram) thank you sir 🤝🤝👍👍
@ravindraginnepalli
@ravindraginnepalli Год назад
అన్న గోదావరి అందాలు ఆ అందాల వెనుక ఉన్న అమాయక గిరిపుత్రుల బాధలు,కష్టాలు చూపించినందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోల ద్వారా అయిన నా అమాయక గిరిజనుల బాధలు ప్రభుత్వ అధికారుల దృష్టకి చేరాలని కోరుకుంటున్నాను.... ఇట్లు ఓ ఆదివాసీ బిడ్డ
@moresatyam1460
@moresatyam1460 Год назад
ఎన్ని సార్లు చూసినా! ఎన్ని సార్లు విన్నా తనివి తీరనిది ఈ తల్లి గోదావరి గురించి 🙏
@prasadturapati
@prasadturapati Год назад
గురూజీ ఇలాంటి కథనాలు మాకు చాలా ఇవ్వాలు మీరు...మీకు యెప్పుడు సపోర్ట్ చేస్తాం..మేము.❤
@venugaddalavlogs6691
@venugaddalavlogs6691 Год назад
మీ వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంటుంది సర్...ఒక తెలుగు పాఠం వున్నట్లుగా ఉంటుంది
@upendrakuriti2763
@upendrakuriti2763 3 месяца назад
లక్ష్యమే కాదు.... ప్రయాణం కూడ గొప్పగా ఉండాలి కదా.❤❤❤❤❤❤❤ అన్నదమ్ముల ప్రేమ, శతృత్వం....❤❤❤❤ గో ధూళి వేళ.💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
@ramakrishnachittimuri8563
@ramakrishnachittimuri8563 Год назад
గోదావరి అందాలను చాలా అందంగా చూపించారు.Sir thank very much ❤
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Год назад
చివర్లో ఆమె నవ్వు చాలా స్వచ్ఛంగా ఉంది. గోదావరి అందాలు చూపిన మీకు 🙏
@abbus3377
@abbus3377 Год назад
మీ ప్రయాస చూస్తే తెలుస్తుంది ఎంత kastamo ఏమండీ but don't look back we always support you bro mee van elani munduku sagali
@srinukandregula5287
@srinukandregula5287 Год назад
గోదావరి అందాలు పాపికొండలు సొయాగాలు కొండల అంచున ప్రకృతి ఒడి లో గిరిజనుల జీవనం చాలా అద్భుతం గా చూపించారు, ఏళ్ళ తరబడి గోదావరి నీ పోడు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న వారికి పునరావాసం విషయం లో న్యాయం జరగాలి. (ఇంకా కనుమరుగు కాబో తున్న ఆ కొల్లూరు, గోందురు వంటి ఎన్నో గ్రామాల వారికి కూడా ) ఆ అడవుల లో కొండ ల్లో మారు మూల గిరిజనుల బ్రతుకులు మీ విశ్లేషణ చాలా నచ్చాయి.
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Год назад
🙏👍.. ❤️
@sivasivappa7105
@sivasivappa7105 Год назад
సూపర్ ఉన్న మంచి వీడియోస్ చూసాం ...... జీవితంలో 7 అద్భుతాలు చూసే కంటే... మన కోనసీమ అందాలు చూస్తే చాలు అనిపిస్తుంది.... వాళ్లు పడే బాధలు వాళ్ళ కష్టాలు వెనకాల కన్నీటి గాథలు.... ఇలా చూపించినందుకు ధన్యవాదాలు..... కానీ తిరుగు ప్రయాణంలోనే చాలా బాధాకరంగా అనిపిస్తుంది.... వారికి తోడు వచ్చుంటే ఎవరన్నా బాగుండేది.... 🙏🙏🙏🙏🙏🙏.. ఎవరైనా... కోనసీమ ఫ్రెండ్ ఉంటే బాగుండేది... కానీ మనకు లేరు ఎవరు.... శివ చిత్తూర్. 😭😭😭. నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్🙏
@t9news986
@t9news986 2 месяца назад
వీడియో చూపడమే కాదు... సమస్యలపై కూడా పోరాడుతున్న మీకు ధన్యవాదాలు మిత్రమా 🙏
@brahmareddy8293
@brahmareddy8293 Год назад
ప్రకృతి చాలా బాగుంది 👌nice video
@kechalasuri4888
@kechalasuri4888 5 дней назад
supar..anna.bot.mamaya de...
@cheekotivinodkumar6093
@cheekotivinodkumar6093 Год назад
అందమైన గోదారిని, అంతే అందంగా చూపించారు. అలాగే వారి కష్టాలను చూపించారు. ఎక్కడైనా గిరిజనులకు జరిగేది అన్యాయమే.
@tejpranavi667
@tejpranavi667 Год назад
Super 👌👌 బ్యూటీఫుల్ వీడియో ❤❤ కెమెరా మెన్ 📸📸🤳🤳 సూపర్
@ramurolla9387
@ramurolla9387 Год назад
హాయ్ బ్రదర్ ఎలావున్నారు, వీడియో అయితే చాలా బాగుంది, పాపికొండలు, చూడాలని నా,ఆశ,మీ, వీడియో తొ, చుసి నందుకు, చాలా సంతోషంగా వుంది, ప్రకృతి, అందాలతో, పాటు,మీ, వాయిస్ తో, ఇంకా, సంతోషంగా, వుంది, పార్ట్ 2 కొసం వెయిటింగ్ బ్రదర్ హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@SatishJSPFollower
@SatishJSPFollower Год назад
RU-vid lo one of the best channel
@Swarnaproperties9
@Swarnaproperties9 Год назад
పల్లె స్వేచ్ఛకు ప్రతినిధిగా ఉన్నావ్ థాంక్యూ బ్రో
@aysbhakti
@aysbhakti Год назад
చాలా చాలా బాగుంది సార్.. 👌👌👌💐
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Год назад
అద్భుతమైన ప్రదేశం super location
@rajasekharrao6373
@rajasekharrao6373 Год назад
Nice vedio
@venkataratnampappula598
@venkataratnampappula598 Год назад
I had worked as teacher at Ashram school Kolluru 37 years back, I recall my sweet memories
@giduturi
@giduturi Год назад
ఎంతో అందమైన సుందర పాపికొండల ప్రయాణం గోదావరి అందాలు అన్నిటినీ మించి నీ అందమైన ఫోటోగ్రఫీ చాలా చాలా చూడముచ్చటగా ఉన్నది మీ వీడియోని అధికారు లు చూసి వారు అడిగిన పరిహారాన్ని ప్రభుత్వం వారు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాము.
@ravichandra5422
@ravichandra5422 Год назад
Beautiful 😍❤️🎉 Video 📸 👌
@krishnarao2727
@krishnarao2727 Год назад
Pappikondaluu, godari andaaluu...mee cam dwaraa goppagaa chuparuu. Mee voice over 👌👌👏👏🙏
@umaananthanarayan257
@umaananthanarayan257 Год назад
Video చాల బాగుంది. కాని అక్కడున్న వాళ్ల ఇక్కట్లు మాత్రం చాల బాధాకరం.
@venkypolisetty4294
@venkypolisetty4294 Год назад
I visited Polavarm toPerantapalli Godavari,so many times, you just role back my memories, thankyou bro, love from SRIKAKULAM 👍🙏
@SanthoshS-ni5xi
@SanthoshS-ni5xi Год назад
గోదావరి అందాలును చాలా బాగా చూపించారు లొకేషన్ చాలా బాగుంది 👌👌👌👌
@dgowtham5115
@dgowtham5115 Год назад
3time watching Video part2 witting Anna nice location 👌👌👌
@radhakrishna2596
@radhakrishna2596 Год назад
Wonderfull వీడియో బ్రో.👌👌👍👍💐💐
@nadipuruharikumar605
@nadipuruharikumar605 Год назад
I am very big fan of your vocabulary sir🙏
@srinubabunupa8296
@srinubabunupa8296 11 месяцев назад
Great great video
@user-mx7yr9hr3h
@user-mx7yr9hr3h Год назад
Exclent video mevioce super
@LaptopRepairHanamkonda
@LaptopRepairHanamkonda Год назад
Excellent
@srimusururamakrishnayadav7784
meeru chalaa risk chestunnaru message ఇస్తున్నారు
@dasaradhavillagevlogs4458
@dasaradhavillagevlogs4458 Год назад
సూపర్ అన్నా వీడియో 👌
@jogaraohanumanthu7306
@jogaraohanumanthu7306 Год назад
Excellent Video
@VamsiKrishna-fq5mh
@VamsiKrishna-fq5mh Год назад
Tq@beautiful video ❤
@kasimynam7845
@kasimynam7845 Год назад
Ni voice fan anna ❤
@gangusrinivas12
@gangusrinivas12 Год назад
Super exllent vlog ,and one of the best RU-vid channel
@srinubabunupa8296
@srinubabunupa8296 11 месяцев назад
Great video
@raghavendraambatipudi82
@raghavendraambatipudi82 Год назад
One of the Great vlog from u SIR
@achuthaachutha858
@achuthaachutha858 Год назад
దేవిపట్నం చూపించండి ఒకసారి చూడాలని ఉంది నేను పుట్టి పెరిగిన ఊరు దేవిపట్నం♥️
@NatureLoverVamsi
@NatureLoverVamsi Год назад
Super అన్నయ్య Editing Super ❤😊
@velpularamulu9150
@velpularamulu9150 Год назад
Super brother super videos
@MentaSubramanyam
@MentaSubramanyam Год назад
ఈ కొండలు పూర్వనామంపాపటకొండలుకాలక్రమేఈపేరుస్థిరపడింది❤🥀🌹🌴🍒🕊️🕊️
@Mstrdj007
@Mstrdj007 Год назад
Fantastic annayya
@janaedits284
@janaedits284 Год назад
చాలా బాగుంది... అన్న...
@srimadhavi77
@srimadhavi77 Год назад
Nice bro
@shailajamylaram2217
@shailajamylaram2217 Год назад
MI vivarana chala bagundi 👌
@kishorekumarkumar7464
@kishorekumarkumar7464 Год назад
Location shustu untay manasu prasantamga undi bro supar video thanks
@usrinu6497
@usrinu6497 11 месяцев назад
Very beautiful 👍
@chandukaniti9597
@chandukaniti9597 Год назад
Chala bhagundi annayya🙏
@AKvlogss982
@AKvlogss982 Год назад
సూపర్ అన్న.,❤❤
@mymaxiworld4796
@mymaxiworld4796 Год назад
E place ki memu calla sarlu vellamu godavari andalu enni sarlu coosina thanivithiradu miru ceppina vidanam calla bagundi mi video la kosam eduru custhu untam
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Thank you suresh for sharing wonderful, beauty ofGodavari river sceneries. ❤👏
@subbu2024
@subbu2024 Год назад
your voice excellent excellent.... No words express my feelings.
@SB7Channel
@SB7Channel Год назад
Nice video
@gnagaraju8673
@gnagaraju8673 Год назад
Good..bagundi brother ❤❤❤
@veerug6705
@veerug6705 Год назад
You have good language skills in Telugu keep it up .
@venkataratnampappula598
@venkataratnampappula598 Год назад
Excellent commentary
@anandarao595
@anandarao595 Год назад
గోదావరి అందాలు చాల బాగా ఉన్నాయి
@thokalasatyanarayana3487
@thokalasatyanarayana3487 Год назад
గోదావరి పాపికొండలు అందాలు గోదారి చుట్టూ వున్నా అడవి అందాలు చాలా అద్భుతం గా చూపించారు 1982,1983,1984, ప్రాంతం లొ నేను కొండమొదలు జీసీసీ డి ఆర్ డిపో లొ ఎస్ యమ్ గా పని చేశాను అప్పట్లో డి ఆర్ డిపో కు నిత్యఅవసరాలు రంపచోడవరం లొ వున్నా జీసీసీ యమ్ యల్ సి స్టాక్ గోదాం పాయింట్ లొ బియ్యం పంచదార కిరోసిన్ ఇంకా ఇతర నిత్య అవసరం వస్తువులు సంస్థ లారీ పై వేసుకొని దేవిపట్నం లొ ఊరి మధ్యలో గోదారి వద్దున వున్నా రామాలయం లొ సరుకులు దించి లాంచి వచ్చే లోగా ఆ సరుకులు అన్నింటిని లాంచి ఆగే చోటుకు చేర్చి ఆ లాంచిలో లోడు చేసి కొండమొదలు లాంచి రేవులో దించి అక్కడకు 1కిమీ దూరం లొ వున్నా డి ఆర్ డి పోకు ఆ సరుకులు చేర్చాలంటే ఈ రేడు కర్రలు (రెండుకర్రలు జాయేంటు గా కట్టిన వాటిని బండి ఎడ్లకు కడతారు ఆ కర్రలపై బియ్యం బస్తాలు కిరోసిన్ డ్రమ్ములు వేసుకొని కిలోమీటర్ దూరం ఇసుక తిప్పల్లో ఈ రేడు బండ్లు తోలుకొని వెళ్లి డిపోలో స్టోర్ చేసి చుట్టు పక్కల వున్నా గిరిజన ప్రజలకు అన్ని ఆటు పొట్లకు ప్రయాస పడి సరుకులు తీసికొని వెళ్లి గిరి పుత్రులకు నిత్యావసరాలు అందించే వాడను ప్రస్తుతం గోదావరి పోలవరం ప్రాజెక్ట్ వలన దేవుపట్నం టు కొండ మొదలు వరకు వున్నా అన్ని గ్రామాల్ని ప్రభుత్వం వారు కాళి చేయించారు అని తెలిసింది బ్యాడ్ లక్ ఆ పూర్వపు అందాలు కనుమరుగు అయ్యేయి అని బాధ ఓ పక్కా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని సంతోషం ఓ పక్కా, అన్నా విలేజ్ సార్, మొత్తానికి మీ వీడియో సూపర్ డూపర్ అన్నా.
@narrasuresh2697
@narrasuresh2697 Год назад
Very nice video thankyou so much brother,
@SMBCM-kz9kf
@SMBCM-kz9kf Год назад
Very nice 👍👌
@HariHari-hy2qq
@HariHari-hy2qq Год назад
Nice video ❤
@bagathikishore
@bagathikishore Год назад
Wonderful 👍
@krishnadammu9472
@krishnadammu9472 Год назад
Beautifull location beautifull video sir ❤
@srikanthpd496
@srikanthpd496 Год назад
Telugu anchoring and camera ❤
@muralimohanchennoju8891
@muralimohanchennoju8891 Год назад
Super super sir
@sureshrajapalika6702
@sureshrajapalika6702 Год назад
Wowwwwwww ❤ Superb sir
@rayudusrinivas1528
@rayudusrinivas1528 Год назад
Wonderful video boss...❤
@srikanthrayala8340
@srikanthrayala8340 Год назад
Great anna nvu part 2 chai anna
@saikrishnareddysaireddy7032
Super coverageeee.. chala bagundhi.. from Kuwait..
@mahanth9
@mahanth9 Год назад
Sir good evening I'm from kakinada, if any chance please give me a chance to travel with you..
@praveeny8853
@praveeny8853 Год назад
Good video bro
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k Год назад
Mind blowing kirrack asalu e video🎉❤🎉
@srisrinivasabykreparworksh3871
Super sir ❤
@amalaraavi6461
@amalaraavi6461 Год назад
meru telugu chala baga matladuthunaru anna
@sravangoud893
@sravangoud893 Год назад
Super video anna❤
@srimusururamakrishnayadav7784
👌 sir suresh garu
@sravankumarkanchanapalli3033
Really beautiful blog with beautiful voice of remote villages, Hat's off you sir 🙏.
@BVRRealMarketings
@BVRRealMarketings Год назад
Nice🎉
@pvnmuralikrishna
@pvnmuralikrishna Год назад
Iam visit vr puram , kunavaram, yetapaka, chinturu they faced many problems due to polavaram , vaari kanneru rajakiyanayakulaku panneru
@narsinaguvideos834
@narsinaguvideos834 Год назад
నేను సింగన్నపల్లి రేవు నుండీ దేవుపట్నం నాటు పడవ మీద వెళ్ళాను. సువర్ గా ఉంటుంది. పోలవరం నిర్వశితులకు కేంద్రం ఇవ్వవలసిన డబ్బులు త్వరగా ఇవ్వాలి. 2006ఎకరాకు. లక్ష ఏబై వేలు ఇచ్చారు రమణయ్య పేట. మాధవపట్నం ఇలా కొన్ని గ్రామాలలో. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కంటే బయిట రేటింపు ధర లు ఉంటున్నాయ్. కావున కేంద్రం విభజన హామీలో భాగంగా త్వరగా డబ్బులు ఇవ్వాలి. పోలవరం కట్టడం మీద ఉన్న రాజకీయం నిర్వశితులా మీద లేదు
@suriyareddy115
@suriyareddy115 Год назад
Fabulous 😍 brother
@swani666
@swani666 Год назад
Good video.pls do more videos
@udaykumar7791
@udaykumar7791 Год назад
👍 great work
@niharikamolakathalla1330
@niharikamolakathalla1330 Год назад
Super video sir 😊
@user-mc6gv9zm5n
@user-mc6gv9zm5n Год назад
1 st comment and Like Vinay From Tamilnadu Hosur
@SunilKumar-pg8jt
@SunilKumar-pg8jt Год назад
Hi I'm all so hosur
@kambalachandrasekharsriniv9731
You are Great Brother !
@vnag-pz3os
@vnag-pz3os Год назад
Super bro ❤
@kandulabhanuprakash8963
@kandulabhanuprakash8963 Год назад
Nice vlog sir.
@shankarporandla3491
@shankarporandla3491 Год назад
exellent bro
@laxminarayana4449
@laxminarayana4449 Год назад
Super location chupinchav sir.....but tribals yela vaallu jeevinchali... government vaariki tappakunda compansation yivvali... your voice is excellent sir 🙏🙏
@paddyl3664
@paddyl3664 9 месяцев назад
Papam girijanulu😢
Далее
Night @ Tribe
18:40
Просмотров 104 тыс.
Flo Rida - Whistle НА РУССКОМ 😂🔥
00:29
Просмотров 729 тыс.
A Village On River నదిపై ఊరు
13:33
Просмотров 550 тыс.
A RIVER HOUSE in Sabari
15:49
Просмотров 260 тыс.
20 июля 2024 г.
0:11
Просмотров 2,1 млн
Приятного аппетита 🤣
0:15
Просмотров 9 млн