Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2 Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT Follow us : GeethaArts Follow us : plus.google.com/+GeethaArts Like us On : GeethaArts
చీర లో కూడా ఏమైనా డాన్స్ చేస్తున్నార, mam.. Wow.. ప్రతి movement ని appreciate cheyochu.. ఇప్పుడు dance అంటే హీరోయిన్ ఒళ్లు చూపించి నడుచుకొంటూ povali.. అంతే.. How hard... But u made it look so simple with ur expressions.. And చిరు sir.. U r always a genius and నటరాజ్ of tollywood.
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 వాటేసి చూశాకే ఓ భామా తెలిసింది వయసెంతో ఓలమ్మో ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా తేలింది వలపెంతో ఓరయ్యో కాటేసుకున్నాకే ఓలమ్మి కందింది నీ బుగ్గే ఎర్రంగా సాయంకాలం హాయి రేయి తొలిరేయి చెలరేగే వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 నా పైట పడగల్లో ఓ వీరా చాపేసి పడుకుంటే తోడుంటా నా చూపు చురకల్లో ఓ భామా ఉడుకెత్తిపోతుంటే ఇమ్మంట కవ్వించుకున్నాకే ఓరయ్యో కాళింది పొంగింది ఒళ్ళంతా నాగస్వరమే పాడే ఈడే శృతి మించి జత చేరే వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామా.. చలి ఎంతో చూస్తాలే 👌🌺👌🌺👌🌺👌🌺👌🌺
What a music by chakaravarthy sir. And what a dance by mega star chriu he is always no 1 in tolly wood industry nodody can beat him he in dance. See how he is dancing accordingly to the music. That is mega star chriu. No body can beat him he in tolly wood industry