గ్రీన్ టీ తాగిన దాదాపు 1 గంట నుండీ 2-3 గంటల వరకు ఆకలి వేయదు నేను చాలా కాలంగా తాగుతున్న మీరు డాక్టర్ ఏదీ నమ్మాలో ఏదీ నమ్మొద్దో అర్ధం కాకుండా ఉంధీ సామాన్య ప్రజలు సంధిగ్ధంలో ఉంటారు సర్ 100% 🙏🙏
Dr. Sab good morning,U r giving good information regarding health tq. All most I am watching your Videos we r getting very helpfu information. Tq. Once again.
Sir tea predominantly has theophylline and coffee predominantly has caffeine they are the respective stimulants. They actually participate in the brain reactions.
Dr.Sir, your suggestion to take black coffee or tea with empty stomach n continuing one or more times to avoid breakfast n thus loosing some weight seem to be not digestible as they say to avoid breakfast is like inviting other troubles like acidity, gas etc., Generally, it is said to eat like king in the morning, like a prince in the afternoon n like a pauper in night. What's your reaction, please.
గ్రీన్ టీ లో వాసన ఎక్కడ అండీ. నేను సంవత్సర కాలంగా తాగుతున్నాను. నేను కేవలం వేడి నీళ్ళలో ఉడికించి తాగుతున్నాను. నా గ్రీన్ టీ టాటా వారి టెట్లీ పాక్ లో లభిస్తున్నది. ఇక రక రకాల సువాసన గ్రీన్ టీ జీర్ణవ్యవస్థకు అంత మంచిది కాదేమో. గ్రీన్ టీ వల్ల యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయని, గుండెకు మంచిదనీ వైద్య వ్యాసాలు వివరించాయి కదా. నరాల వ్యవస్థ ను, రక్తాన్ని ఉత్తేజితం చేయవచ్చంటారా. గుండెకు ఎట్లా మంచిదో. బహుశ రక్తం పలచబడే అవకాశం వుందా...మీరే చెప్పాలి.
Don’t drink green on empty stomach, wait at least 1 hour after eating something. Green tea on empty will stimulate more stomach acid causing discomfort.
Seee one thing should be clear before you do everything...tea; coffee; green tea em thagina kani no worries kani weight loss avvali anukune vallu tea coffee avoid chesthe manchidhi ...andhulo sugar and milk vuntadhi kabati we have to avoid ...yedhi thisukuna sare moderate ga thisukovali; we have to enjoy all the foods and drinks but edhaina limit ga thisukunte manchidhi
నీవు డాక్టర్ వా కొండ మంగలోడివా, పని లేదా! గ్రీన్ టీ గురించి బాగా తెలుసుకో! ప్రాక్టీసు లేనట్టుగానే ఉంది? ఎప్పుడు చూసినా వీడియో లు, సబ్జెక్టు గురించి పూర్తిగా అవగాహన కలిగి వీడియో చేయండి