ఈ జెనరేషన్ కొంతమంది కోడండ్లకు ఇటువంటి పాటలు ఖచ్చితంగా అవసరం.. పాత పాట అయిన ఇప్పుడు సమాయానుసారంగా ముందుకు తీసుకువచ్చారు. ఈ ఉరుకులు పరుగుల జీవితాలను నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు ఇటువంటి బుద్దిగళ్ల మాటలు చెప్పే సమయం లేకపోయినా ఆ లోటు ఈ పాట రూపంలో తీర్చారు 💐💐💐💐 మీ టీమ్ అందరికి అభినందనలు🙏🙏🙏
ఈ జెనరేషన్ వాళ్ళకి చాలా అవసరం ఈ పాట మీ టీం అందరికి అభినందనలు......అన్న నెర్నలా కిషోర్ అన్న నీకు పెద్ద అభిమానిని అన్న ...మీ నుండి వచ్చే పాటలు వింట ఉంటే వినాలి అనిపిస్తది......🙏🙏🙏🙏🙏
నేర్ణాల కిషోర్ అన్నకు అభినందలు . అన్నగారి కలంనుండి ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటి తరం వాళ్లకు అవసరం వాటిని కూడా దృశ్య రూపంలో తీసుకు రావాలని కోరుతున్న. ప్రత్యేక అభినందనలు అన్నకు🤝💐💐
చిన్నపుడు ఇంట్లో అమ్మ నాన్న దగ్గర గారబంగా పెరిగి, వయసు వచ్చాక పెళ్లి చేసుకొని అత్త వారిఇంటికి వెళ్లి, సంసారం అనే సాగరంలో ఇంట్లో వారిందరిని కలుపుకుని అణుకువగా మొదులుతు తన అత్త వారింటిని ముందుకు తీసుకవెళ్లడమే ప్రతి ఇంటి ఇల్లాలి పని... ఈ పాట నేటి తరానికి అవసరం....
Every girl child parent ala cheppali ammayiki..bcz it's not that easy for them to adjust in new place...really it's a painfull life for married girl after marriage for adjusting her life..I salute all the girl children for this..🙏🙏🙏🙏🙏
E song mundhuku thisukocchina varandhariki dhanyavadhalu 🙏🙏 songlo andharu jivinchesaru super super Rama Devi madam ki 🙏🙏🙏 cheppadaniki matalu chaladam ledhu super