Тёмный

EXCLUSIVE : Viswanatha Satyanarayana Daughter Kanakadurga Interview | Telugu Novels | Vyus.in 

Vyus
Подписаться 31 тыс.
Просмотров 46 тыс.
50% 1

Viswanatha Satyanarayana Daughter Kanakadurga EXCLUSIVE Interview | MS Subbalaxmi | Vyus.in
#Viswanathasatyanarayana #Kanakadurga #latestinteviews #Vyus #Vyus.in #eenadu #vyus
#Latestpolitics #shorts #reels #novels #Stories #Interestingstories #Unknownfacts #telugunovelsaudiobook
Visit us : vyus.in/
#death anniversary of viswanatha satyanarayana#veyi padagalu#ramayana kalpa vruksham#viswasri#ekaveera#cheliyali katta
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_Unbiassed

Развлечения

Опубликовано:

 

8 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 143   
@sakshiprasad200
@sakshiprasad200 10 месяцев назад
తెలుగు జాతి వారు గరించ తగ్గ, తెలుగు కవులకు మకుటాయమైన కవి సామ్రాట్ గారి గురించి వారి కనిష్ఠ కుమార్తె తో జరిపిన సంభాషణం ఆసక్తి కరంగా సాగింది మేడం 🙏🙏
@Vyusin
@Vyusin 10 месяцев назад
ధన్యవాదాలండీ
@dakshinamurty3377
@dakshinamurty3377 10 месяцев назад
ఇటువంటి సమాజానికి ఉపయోగపడే వీడియోస్ ను అందిస్తున్న శ్రీ మతి వైజయంతి గారికి,పాల్గొన్న శ్రీమతి కనక దుర్గ గారికి నమస్కారములు,అభినందనలు. నేను చెలియలి కట్ట నవల పై వ్యాసరచన లో మొదటి బహుమతిని ,వక్తృత్వ పోటీలో మూడవ బహుమతిని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి చేతుల మీదుగా అందుకున్న అదృష్టవంతు డుని.
@Vyusin
@Vyusin 10 месяцев назад
ధన్యులు
@bukkapatnam.jagannadham.1339
@bukkapatnam.jagannadham.1339 9 месяцев назад
మా చిన్నతనంలో మా అమ్మ తో కొందరు గృహిణులు ఎన్నో విషయాలు మాట్లాడుకునే వారు.అదే సన్నివేశం మీ ఇంటర్వ్యూ లు చూస్తే గుర్తొస్తుంది.
@revuriprasanthi4333
@revuriprasanthi4333 10 месяцев назад
Madam. Meeru చేసిన వ్యూస్ ముఖాముఖి లలోనే గొప్ప కార్యక్రమం ఇది. ఆ తరం లో ఆయనతో పాటు జీవించి ఉన్నంత ఆనందం కలిగించింది. విశ్వనాథ సత్యనారాయణ గారు కరీంనగర్ S.R.R college వారికి దేవుడు. ఇంత గొప్ప అనుభవం కలిగించినందుకు మీకు వినమ్ర నమస్కారాలు.
@tyagarajakinkara
@tyagarajakinkara 10 месяцев назад
తెలుగుజాతీ వెలుగు స్తంభం విశ్వనాథ సత్యనారాయణ గారు😊
@kandarpavenugopalasatyanar7739
@kandarpavenugopalasatyanar7739 10 месяцев назад
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని చూసినంత అనుభూతి కలిగింది ఈ ఇంటర్వ్యూ వినడం వల్ల. పి వి నరసింహారావు గారు వంటి వారు వేచి చూశారంటే వారి విద్వత్తు ఎంత గొప్పదో అర్థం అయింది. వారు రాసిన నవలలు,కథలు గురించి చెబుతుంటే ఎన్నో నిజ జీవితాలు కనబడ్డాయి.మన మధ్యలోనే ఉన్న అటువంటి వారిని గుర్తించి ఒక కథగా మలచడం అంటే ఎంత మంచి ఆలోచన. ఇటువంటి మంచి ఇంటర్వ్యూ అందించిన మీకు అభినందనలు🙏
@laxmikanthrao8600
@laxmikanthrao8600 10 месяцев назад
ఈ ఇంటర్వ్యు వల్ల కవి సామ్రాట్ గారి గురించి చాలా విషయాలు తెలిసాయి
@Sri-Satya
@Sri-Satya 9 месяцев назад
ఆహహ ఎంత అదృష్టవంతులు మీరు తల్లి🙏🙏
@mantenavenkatanagaraju555
@mantenavenkatanagaraju555 9 месяцев назад
Chala Santosham . Viswanadha vari Books Chala varaku chadivanu.inka chaduvutunnanu.very good Interview.
@chdp69
@chdp69 10 месяцев назад
ఒక మంచి interview . Flashback లోకి తీసుకెళ్ళారు
@gundimohansharmasharma8192
@gundimohansharmasharma8192 26 дней назад
శ్రీ మతి వైజయంతి గార్కి ఆత్మీయ అభినందనలు అక్కయ్య గారు వ్యూ చానల్ లొ ప్రసారం చేస్తున్న కవిసామ్రాట్ గారి కుమార్తె కనకదుర్గ గారి వారి నాన్నగారితో ఉన్న అనుబంధం జీవిత వైభవం చాలాబాగుంది ప్రత్యక్షంగా చూసిన మీ అనుభవాలను మాతోపంచుకోవటంలో మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ధన్యవాదాలు అమ్మ...🎉
@BulusuKaviTeluguLiterature
@BulusuKaviTeluguLiterature 10 месяцев назад
అమ్మా మీ రూపంలో కవిసమ్రాట్ ను దర్శిస్తున్నాం .మీకు పాదాభివందనం.
@mbgtilakmarty671
@mbgtilakmarty671 10 месяцев назад
Sri Viswanadha vaari father ,great "Agrahaarikulu" lost all properties in charities,liberal donations to poor,,butSri Viswanadhavaaru,brought back all lost glory in his regime,out standing personality!PV NarsimhaRao garu former PM of India,was a,true,& highly devoted sishya of Sri Viswanadhavaaru!!
@padmavathikotamraju1555
@padmavathikotamraju1555 10 месяцев назад
Iam a big fan of sri Viswanatha satyannarayana
@usharanidinavahi7852
@usharanidinavahi7852 10 месяцев назад
గొప్ప,గొప్ప మహానుభావుడు.మంచి ఇంటర్వ్యూ
@kasulu57
@kasulu57 10 месяцев назад
నాటి ప్రముఖుల గురించి వారి సంతానం ద్వారా మంచి విషయాలు సేకరిస్తున్న వ్యూస్ కి ధన్యవాదాలు
@Vyusin
@Vyusin 10 месяцев назад
చాలా సంతోషం
@saginathamramaprasad1903
@saginathamramaprasad1903 9 месяцев назад
ఉషశ్రీ గారి అమ్మాయిగారికి విశ్వనాథ గారికి అమ్మాయి . ఇద్దరికి నమస్కారం
@Vyusin
@Vyusin 9 месяцев назад
నమస్కారాలు
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 9 месяцев назад
అద్భుతమైన ఇంటర్వ్యూ అమ్మ! విశ్వనాథ వారిని చూసినంత ఆనందం కలిగింది.
@sivaramprasadmoturu2272
@sivaramprasadmoturu2272 9 месяцев назад
Remembering Pavani sastri whom I used to meet was a simple good human being and a knowledgeable humble man.The dialogue is very interesting and refreshing.Kanaka durga garu Namaskaram.
@m.skumar147
@m.skumar147 10 месяцев назад
He is the legend of telugu history
@kottapali
@kottapali 9 месяцев назад
చాలా బాగుంది అమ్మ. ఎదో మా పిన్ని మాట్లాడుతున్నట్టు ఉంది. ఆ మహానుభావుడి గురించి, మధ్య మధ్యలో ఆయన రచనలను తలుచుకుంటూ ... గొప్పగా ఉంది.
@syamshawturimella9490
@syamshawturimella9490 9 месяцев назад
చాలా విషయాలు చెప్పారు.. విశ్వనాథుని వీక్షించారు
@premaprasad4360
@premaprasad4360 10 месяцев назад
అభినందనలు దుర్గా. చాలా రోజుల తర్వాత మళ్ళీ నీ మాటలు విన్నాను. వైజయంతి గారి స్వరం అచ్చం గా ఉషశ్రీ గారి ని మరిపించింది. ఇద్దరూ చక్కగా అలరించారు. మంచి విషయాలు తెలిసాయి.అభినందనలు ఇద్దరికీ 🙏🙏🙏.
@Vyusin
@Vyusin 10 месяцев назад
ధన్యవాదాలు
@vogetipadmavathi4580
@vogetipadmavathi4580 9 месяцев назад
శ్రీ విశ్వనాధ వారి కుమార్తె తో పరిచయం తో ఎన్నో విలువైన విషయాలు విశేషాలు తెలిసాయి . ధన్యవాదములు🙏🙏🙏🙏
@kslksarma4352
@kslksarma4352 9 месяцев назад
కవి.సామ్రాట్.గారి. కుమా ర్తే. చెప్పి న.సంగతులు.విని.చాలా.ఆనుందీంచినాను
@turlapatisuguna1265
@turlapatisuguna1265 10 месяцев назад
చాల చాల బాగుంది. సంతోషం
@lakshminandula5303
@lakshminandula5303 10 месяцев назад
విశ్వ నాథ వారికి ….అందరూ తెలుగులో చక్కగా మాట్లాడుతూ , వ్రాస్తూ, చదువుతూ ఆంధ్ర గౌరవం , పౌరుషం నిలిపినట్లే..
@cssastry7799
@cssastry7799 10 месяцев назад
విశ్వనాధ సత్యనారాయణ గారికి ముందు వారి తరువాత అని చెప్పుకోవాలి. వారు ఒక విశిష్టమైన వ్యక్తి , వ్యక్తిత్వం న భూతో న భవిష్యతి
@Vyusin
@Vyusin 10 месяцев назад
కారణజన్ములు
@shobhateji
@shobhateji 10 месяцев назад
Vavilla vari Ramayanam with sanskrit and telugu text is (original Valmiki ). a good book in detail. Ramayana kalpavruksham is a great work richly deserving the award it got
@mallikarjunarao2664
@mallikarjunarao2664 9 месяцев назад
చాలా బాగా వుంది అమ్మ!
@padmavativ8955
@padmavativ8955 9 месяцев назад
చలం రాసిన ఈ నవల ప్రభావంతో విశ్వనాథ సత్యనారాయణ 1933 లో చెలియలి కట్ట అనే నవల రాశాడు. 1960 వ దశకంలో త్రిపురనేని గోపీచంద్ ఇదే భావజాలం మీద గడియపడని తలుపులు, మెరుపుల మరకలు, గతించని గతం అనే నవలలు రాశాడు. రచయిత్రి తెన్నేటి లత చలం రచనను విమర్శిస్తూ కాలం కరిచిన కడపట అనే నవల రాసింది.[2] విక్కీపీడియా లో ఉంది
@charanupenchowdary
@charanupenchowdary 9 месяцев назад
సాహో , సర్వ భైమా, కవి సామ్రాట్, విశ్వ నాధవారు
@srikanthathota1657
@srikanthathota1657 9 месяцев назад
వాసుదేవ!! విశ్వనాథ వారి అంతరంగం ఆవిష్కరించిన ఈ ఇంటర్వ్యూ చాలా బావుంది. ఆయన జీవిత విశేషాలు చాలా వైవధ్యంగా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగు భాషాభిమానులు తప్పక వినాలి!!
@Vyusin
@Vyusin 9 месяцев назад
ధన్యవాదాలు
@sivajyothsna4510
@sivajyothsna4510 10 месяцев назад
Viswanadha vari rachanala nunchi , jeevithaniki upayogapadevi nerchukunnanu. Goppa mahanubhavulu🙏🙏
@vasantavemuri2302
@vasantavemuri2302 9 месяцев назад
Extraordinary Interview. So many things we have learned about Vishwanatha Satyanarayana garu. Please give our regards to Kanakadurga garu 🙏
@Vyusin
@Vyusin 9 месяцев назад
Thank you so much
@sreedharnagendraayyalaraju1934
@sreedharnagendraayyalaraju1934 10 месяцев назад
నాకు విశ్వనాధ వారి సాహిత్యం మొత్తం కావాలి. మీ చిన్న విశ్వనాధ సత్యనారాయణ గారి ఫోన్ నం కావాలి . తెలియచేయకలరు. నమస్తే.
@Vyusin
@Vyusin 10 месяцев назад
+91 80190 00751
@happyradhi
@happyradhi 9 месяцев назад
Namasthe 🙏, @1:55:17 We used to hear about Vishwanatha Satyanarayana Garu and that he is our guruvugari friend who was in his writings Mroyu Tummeda. Thinking of our Guruvugaru, P. Narayana Rao Garu (BramhaSri Narayanananda Natha Garu). Thinking of childhood memories at Karimnagar while hearing this interview. Namasthe🙏
@nidamarthysravanthi7701
@nidamarthysravanthi7701 6 месяцев назад
I am very happy with this interview yagayanti garu xlent interview teares came from my iyes
@raviprasadmvsnful
@raviprasadmvsnful 10 месяцев назад
Wonderful information on kavi samrat Viswanadha Satynarayana garu by daughter Durgamma! Rushi kanna thalli ee durgamma! Oka legend gurunchi chala vishayaalu teliparu Akashamantha Rama kataksham Kalpavruksham telugu vari sontham
@Vyusin
@Vyusin 10 месяцев назад
మంచి మాటలు
@sitaramaraokodali6505
@sitaramaraokodali6505 9 месяцев назад
చాలా చక్కటి ఇంటర్వ్యూలు అందిస్తున్నారు వైజయంతి గారు
@sreelathar4634
@sreelathar4634 7 месяцев назад
Naadi Karnataka, bengalurulo putti peragadam akkade undedi koodaanu. Kannada sahityam todu Telugu sahityam koodaa baaga nachchutundi. Kaani Telugu raayatam raadu. Eppado chinnappadu Andrabhoomi patrikalo Veyi Padagalu konni episodes chadivina jnaapakamto itivalana serial chusaan. Vishwanatha Satyanarayana gaari gurinchi telusukovaalanna tapana perigindi. Kiran Prabha interviews kooda vinnaanu. Ippudu mee interviews kooda vintunnaanu. Chaalaa baavunnayi. ❤
@gandikotakrishnaprsadsadpr388
@gandikotakrishnaprsadsadpr388 9 месяцев назад
Outstanding interview, thought-provoking interation. A role-model interview for the rest of the youtubers.
@lakshmikonkapaka9139
@lakshmikonkapaka9139 9 месяцев назад
Namaskaram to durga gariki and vaijayanthi gariki very good interview andi about great kavi garu
@swarnalath388
@swarnalath388 8 месяцев назад
Kavi saamrat gurinchi iddaru adhbhuthangaa maatlaadaaru Thank you for sharing 🙏
@tyagarajakinkara
@tyagarajakinkara 10 месяцев назад
ఈ ముఖాముఖి ఎంత గొప్పదో చెప్పటానికి వీలు లేదు. ఆ కనకదుర్గ ఈ కనకదుర్గ కు శతాయుష్ ఇవ్వాలని కోరుకుంటూ డాక్టర్ ములుగు సుబ్రహ్మణ్య నీలఉత్పల్
@Vyusin
@Vyusin 10 месяцев назад
ధన్యవాదాలు
@swarnagowri6047
@swarnagowri6047 9 месяцев назад
ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌿
@kalvakotk
@kalvakotk 10 месяцев назад
Swargeeya Viswanatha Satya Narayana Garu karimnagar SRR college principal ga chesaaru. Appudu Nenu vaari vidyarthini. Naaku Yentho madhura myna gyaapakam.
@mantenavenkatanagaraju555
@mantenavenkatanagaraju555 10 месяцев назад
Adrustavanthulu meeru. 🙏
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 5 месяцев назад
Great Interview Amma Vijayanti garu with Durgamma garu🙏🌹 "Saraswati kiranamu Kavi samrat SriViswanath gari adbhutamu Aina Vishayamulu Vivarinchinaru 🙏🌹 Dhanyulamu Amma 🙏🌹 Eswari Padabhivandanamulu 🙏🌹
@madhavigopal5754
@madhavigopal5754 9 месяцев назад
అబ్బ నా కళ్ళు చెవులు ఎంత ఆనందించయో ఈరోజు
@Vyusin
@Vyusin 9 месяцев назад
ధన్యవాదాలండీ
@satyavani5925
@satyavani5925 10 месяцев назад
Vyjayantigaru. Meeku munduga sata koti dhanyavadamulu. Poojaneeyulu, kavisamratgari abhimaniga vaari gurinchi telsu Kovalainen yento undedi. Mee valla aa korika teerindi. Alane viswanadhavari kumarte Kanaka Durga gariki kyda sata koti dhanyavadamulu. Aavida nannu viswanadhavari intiloniki teesukellaru. Nenu vari madhyalo unna Bhavana kaligincharu. Naku Ananda bhashpaalu aagatledu. Inka cheppalanundi.🙏🙏🙏
@Vyusin
@Vyusin 10 месяцев назад
Thank you so much madam
@indiranc7744
@indiranc7744 10 месяцев назад
Chala manchi interview andi . Adyantham chala involve ayi vinnanu. Two days pattindi Naku. Meeku , kanaka Durga gariki naa namaskaramulu.
@Vyusin
@Vyusin 10 месяцев назад
ధన్యవాదాలు
@sharmapillalamarri3341
@sharmapillalamarri3341 10 месяцев назад
దుర్గా,ఎలావున్నావమ్మా।నేను మధు నితల్లీ। తాతయ్యగూర్చిఅంతావిన్నాను. చాలాసంతోషం.నవంబరులో భరత్వస్తున్నా. విజయవాడవస్తా మీఅందరినీ కలుస్తా తప్పక. సదాసుఖీభవ. మధుసూదనశర్మ పిల్లలమఱ్ఱి
@meenakshidevi8900
@meenakshidevi8900 10 месяцев назад
Adbhuthanga undi mee interview. Kavitha Samrat gurinchi entho konthaina chepparu kruthjnathalu
@kanakadurgakanduri7314
@kanakadurgakanduri7314 10 месяцев назад
Andariki vandanamulu
@venkatasriram5233
@venkatasriram5233 10 месяцев назад
విశ్వనాథ సత్యనారాయణ గారి ఆరాధ్య దైవం, ఇష్ట దైవం తెలపగలరాండి
@raghunandhkotike7305
@raghunandhkotike7305 9 месяцев назад
విశ్వనాథ వారు, ఉషశ్రీ గారూ ఇద్దరినీ మీ ఇరువురిలో చూసి దన్యుల మయ్యాము 🙏🙏🙏
@Vyusin
@Vyusin 9 месяцев назад
ధన్యవాదాలండీ
@user-uj1el9os4c
@user-uj1el9os4c 9 месяцев назад
ఇలాంటి ఒక వ్యక్తి పాంచభౌతిక శరీరంతో ఈ భూమిపై తిరిగాడంటే బహుశా ఒక వందేళ్ళ తర్వాత తెలుగు భాషాభిమానులు నమ్మరేమో
@nidamarthysravanthi7701
@nidamarthysravanthi7701 6 месяцев назад
Nice interu
@venkataraochenchalarugadab6487
@venkataraochenchalarugadab6487 6 месяцев назад
Nice interview
@prasadduggina7688
@prasadduggina7688 9 месяцев назад
Good interview thanks
@umarani2159
@umarani2159 10 месяцев назад
Thank you mam
@sainagalakshmipeddinti3397
@sainagalakshmipeddinti3397 2 месяца назад
అమ్మలు ఇద్దరు ఒకరికి మించిన ఒకరు అదృష్టవంతులు
@Vyusin
@Vyusin 2 месяца назад
ధన్యవాదాలు
@umanuti3180
@umanuti3180 10 месяцев назад
Ila Viswanatha Satyannarayana gari gurinchi matladuthu mimmalni Chudasama Chala sana dam ani pinchi di
@lakshmikameswar8969
@lakshmikameswar8969 10 месяцев назад
What a matured talk, keep up the good work, ma'am ( both of you)
@satyavani5925
@satyavani5925 10 месяцев назад
Paramacharya sannidhilo jarigina sanghatana adbhutam
@pssastri5696
@pssastri5696 10 месяцев назад
Veryverygoodinterview
@kanakarajubeesetty8372
@kanakarajubeesetty8372 9 месяцев назад
What idea sir. Miracle interw.
@ChandanaPabbi
@ChandanaPabbi 7 месяцев назад
Westren culture ni follow cheyatame nagarikatha ga bhavisthunna ippati kaalam lo iddaru saathvikulu, samskaravanthulu koorchuni matladkunte chuse adrushtam maku kaliginchina meeku dhanyavaddalu amma...
@Vyusin
@Vyusin 7 месяцев назад
ధన్యవాదాలు
@rajyalakshmisuri6924
@rajyalakshmisuri6924 9 месяцев назад
Chala happy GA undi mimmalani chusi
@syamalatelikapalli7188
@syamalatelikapalli7188 10 месяцев назад
Adbhutaha
@padmavativ8955
@padmavativ8955 10 месяцев назад
పావన శాస్త్రి గారిని చూసి నట్లు ఉంది
@salahari
@salahari 10 месяцев назад
🙏🙏
@gopivenkata2456
@gopivenkata2456 9 месяцев назад
Vishwanatham a great legend, Dr.giridhar Bgv, Dr.varadacharyulu
@sarisirao3645
@sarisirao3645 8 месяцев назад
Vaijayanthi gariki dhanya vadaalu🙏 amma gari matalu manasuku hathukunnayi🌹🙏💐
@NarendraKumarAmbula
@NarendraKumarAmbula 9 месяцев назад
🙏🙏🙏
@saianjantechnoworld3645
@saianjantechnoworld3645 10 месяцев назад
🙏🎉
@sateeshnagam1026
@sateeshnagam1026 9 месяцев назад
Recent times this is i watch not stop video
@Vyusin
@Vyusin 9 месяцев назад
Thank you
@mallikarjunarao2664
@mallikarjunarao2664 10 месяцев назад
చిట్టి చివరి కవి saamraat
@sitaramaraokodali6505
@sitaramaraokodali6505 9 месяцев назад
కొడాలి ఆంజనేయులు గారు,విశ్వనాథ గారు కొన్నాళ్ళు జంటకవిత్వం రాసారు.వాళ్ళు రాసిన నాటకం బ్రిటిష్ వారికి వ్యతిరేకం కాబట్టి పోలీసులు అరెస్టు చెయ్యటానికి వస్తే ఆంజనేయులు గారు ఆ నాటకం రాసిందేనని అరెస్టు అయ్యారు.వీరిని కవిత్వంపై దృష్టి సారించమన్నారు. ఆంజనేయులు గారు తనతో వుంటే ఇంకా చక్కటి కవిత్వం రాయగలిగేవారమని కల్పవృక్షం పీఠికలో ప్రస్తావించారు.వేయిపడగలు లో కూడా వారి పాత్ర వుంది. ఈ విషయాలు మీరు ప్రస్తావించక పోవటం నచ్చలేదు.
@ggovindaiah9655
@ggovindaiah9655 7 месяцев назад
Kavi samrat Sri. Viswanadha. Satyanarayana gariki sati marevaru ippatiki leranatam atisayokti kaadanatam nirvivadamsamu
@lakshminandula5303
@lakshminandula5303 10 месяцев назад
👍👌👏
@lakshmipervela5939
@lakshmipervela5939 10 месяцев назад
🙏🙏🙏🙏🙏
@indirababbellapati8916
@indirababbellapati8916 10 месяцев назад
@sharadagogulapati1391
@sharadagogulapati1391 10 месяцев назад
Adbhuthaha, chalaa goppagaa vundi
@lalithapoornaKala
@lalithapoornaKala 9 месяцев назад
Amma, meku ma vandhanalu.
@mkrishna1062
@mkrishna1062 8 месяцев назад
👌
@hemareddy4243
@hemareddy4243 4 месяца назад
Super madam
@s.sambasivarao9131
@s.sambasivarao9131 9 месяцев назад
Viswanadha vari nitya jeevaitha viseshaalu smt. Kanakadurga garu chakkga vivarinchaaru....ssrao 85 years guntur..
@tarub-bx3cd
@tarub-bx3cd 10 месяцев назад
Durga, nanu chinni&suri can you remember us.
@swarnagowri6047
@swarnagowri6047 9 месяцев назад
ఓమ్‌ నమశ్శివాయ. ఓమ్‌ శ్రీదుర్గా శక్తి మాతా నమః శివాయ. Respected కనకదుర్గ గారు, నేను జొన్నలగడ్డ వారి అమ్మాయిని, చిట్టా సూర్యావతి, గారి చెల్లెలి కూతురుని, భవానిని. యింకా విజయవాడ గిరి వీధిలో వున్న మీ company లో పని చేసిన, మావారి పేరు, P.సుబ్బారావు గారు, జొన్నలగడ్డ వెంకటేశ్వర రావు గారి అల్లుడు. మేము శివాలయం వీధిలో ఉండేవారం. Respected మీ వారు వుమా మహేశ్వర రావు గారు, దేవుని దగ్గరకు వెళ్లిపోయారని తెలిసి, నేనూ, మా వారూ చాలా బాధ పడ్డాము. మా వారు కూడా కరోనా సోకి, తిరిగి రాని లోకానికి వెళ్లి పోయారు. గుర్తుకు వచ్చానా అండి. మీకు నా నమస్కారములు. మీ తమ్ముడు గారు పావని శాస్త్రి గారు, రాజేశ్వరి గారు, వీరి చెల్లెలు, మల్లీశ్వరి గారు, (వీరు విజయవాడ one town లో వుండే వారు కదా) (Respected Prasad గారు, విజయా వారి old movies నిర్మాత శ్రీ ధారా సత్య నారాయణ గారి అమ్మాయి, విజయ గారు, ఎవ్వరినీ నేను మర్చిపోలేదు. ముందుగా మీకు నన్ను నేను పరిచయం చేసుకున్నాను. గుర్తుకువచ్చానా అండి. కాలం ఎన్నో మార్పులు తెస్తుంది. మీ నవ్వు మాత్రం అలానే వుంది. అందరం కాలానుగుణంగా నడుచుకుంటూ వెళ్లటమే. మీ అమ్మాయిలు నీ అడి గానని చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. పిల్లలను అడిగానని చెప్పండి . మీరు యిలానే నవ్వుతూ వుండాలని కోరుకుంటూ, మీ భవానీ స్నేహితురాలు. Be Happy and Thank you. నమస్తే!
@umkraomallampalli5268
@umkraomallampalli5268 4 месяца назад
39:06 39:13 Kavithrayam bharatham pothana bhagavatham maadiriga valmeeki ramayananni anuvadinchinadi kavisamrat viswanatha maaThrame.
@vyasoruganti54
@vyasoruganti54 10 месяцев назад
I want kalpavriksham
@bhandarulakshmanarao9476
@bhandarulakshmanarao9476 10 месяцев назад
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@umanuti3180
@umanuti3180 10 месяцев назад
Kanakadurga garu bagunnaramma Chala yellundi ayyindi mammalni chusi Uma Maheswarudu garini kalavataniki vachchevallam Nenu Uma Khammam ninchi vachchenu Health Ela vundi Durga garu
@user-xc9vx1jg3j
@user-xc9vx1jg3j 6 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarasabharati
@sarasabharati 9 месяцев назад
అమ్మా విశ్వ నాథ వారు బెజవాడ ఏలూరు రోడ్ లో రాము అనే అతని కిళ్లీ బడ్డిలో రోజూ సాయంత్రం కిళ్లీ కట్టించు కొని వేసు కొనేవారు.1956 58 లో ఇంటర్ డిగ్రీ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో చదివా.ayana మాకు తెలుగు లెక్చరర్
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 9 месяцев назад
శ్రీ విశ్వనాధ వారి రామాయణ కల్పవృక్షం చదివి అర్ధం కాక శ్రీ జల సూత్రం రుక్మిణి నాధ శాస్త్రి విశ్వనాథ వారిని పాషాణ పాక ప్రభు అని గౌర వించారు. శ్రీ శ్రీ గారు కూడా నాకు భాష మీద పట్టు ఉన్నా అర్ధం చేసుకోలేక పోయా ను అన్నారుట. దాని మీద శ్రీ విశ్వనాథ వారు వేదవల్లార తెలుగు నేర్చుకుని ఆతరువాత చదవండి అని దీవించారు అని ఎక్కడో చదివాను. ఆ మహానుభావుడి విద్వత్తు కు ఆకాశమే హద్దు.
@Vyusin
@Vyusin 9 месяцев назад
మంచి విషయం పంచినందుకు ధన్యవాదాలు
@tyagarajakinkara
@tyagarajakinkara 10 месяцев назад
నేను mangomedia లోట ఉన్నపుడు విశ్వనాథ వారిమీద రాసిన article యొక్క ఛాయ చిత్రం ఉపయోగించారు మీరు, నవ్యాసం చదివార, వైజయంతి గారు?
@Vyusin
@Vyusin 10 месяцев назад
విశ్వనాథ వారి మనవడు ఇచ్చిన చిత్రాలండీ ఇవి
@tyagarajakinkara
@tyagarajakinkara 10 месяцев назад
@@Vyusin అవునా ఆయన ఆ graphic తీసుకున్నారన్నమాట
@veeraa83
@veeraa83 8 месяцев назад
నోరి నరసింహ శాస్త్రి గారికి కూడా కవిసమ్రాట్ అనే బిరుదు ఉంది.
@sasidil
@sasidil 10 месяцев назад
Sathakoti Namaskaaralu.
@VamsiKrishna-ke6sg
@VamsiKrishna-ke6sg 9 месяцев назад
1:05:09-1:05:15
Далее
마시멜로우로 체감되는 요즘 물가
00:20
Просмотров 3,7 млн
Будет весело…
1:01
Просмотров 3,2 млн
Вот как нужно танцевать😁
0:15