Naaku bike raaddhu, Bajaj 110 Abs with gear shift indicator kondham ani plan chesthunnanu. New bike learnerski ee bike okna. Leda vere bike aithe yedi best. Please suggest me.
1. మీరు ఫుల్ స్ప్పెడ్ లో bike ఆపాలి అనుకున్నపుడు.... back బ్రేక్ కొంచం కొంచం అప్లై చేస్తూ , bike chala slow అయ్యాక... క్లచ్ పట్టుకొని , full గా బ్రేక్ అప్లై చెయ్యాలి 2. మీరు normal speed లో ఉంటే , ముందు క్లచ్ పట్టుకొని , బ్రేక్ మెల్లిగా apply చేస్తూ bike ని అపచ్చు...