Meeru inko మాట చెప్పారు అది నాకు చాలా సంతోషంగా ఉంది chatta అనేది ఏది బయట వేయకుండా ఎరువు తయారీ చేసి ఎవరికైనా ఇవ్వండి అంత ఉన్నత మైన నేచర్ అందరికీ ఉండదు నాకు అలానే అనిపిస్తుంది కానీ ika నుండి నేను మిమ్మలను ఫాలో అవుతాను tq బ్రదర్,
First నీకు tq చెబుతున్నాను sampath.oh my god 😮oka jent అయ్యి ఉండి ఎంత ఓపిక మీకు, నాకు మొక్కలు పెంచాలి అంటే chala ఇష్టం కానీ place లేదు, అదీ కాకుండా నీట్ నెస్ ప్రాబ్లెమ్, అందువలన ఇష్టం ఉన్న పెంచలేక పోతున్న, కానీ మీరు కంపోస్ట్ చేసే విధానం చూసి ఇప్పుడే తయారు చేయాలి అనే feeling కలుగుతుంది really tq sooo much 🎉 Sampath gaaru
Nenu kooda same method lo me chesanu 100% success. Summer compost. But I have no space I have only 2types of money plant and indoor variety.I feed this compost they r very healthy.Every day I watch ur videos so Nenu wet waste tho compost chesthunnanu Tq
U r good and whole hearted broadminded Sampathgaru, all ur videos r excellent💯👍👏👏👏 always my best wishes to you, ir r like my brother GOD BLESS YOU AND UR FAMILY😊
Hi Anna 😍 Nenu ma garden lo prune cheyyaga vachina leaves ni dry avvagane dry leaves tho compost chestunnanu....dry leaves compost chala baga pani chestundi Plants manchiga healthy ga peruguthunnay and manchi yields kuda vastunnay Anna 😊
Memu compost chesthe ilaane vasthundi correct ga రావట్లేదు అనుకున్న కాని ఇప్పుడు మీ వీడియో చూసాక అర్దం అయింది bro ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు great చాలా మంది కంపోస్ట్ starting చూపించి fine composting చూపిస్తే మాకు ఎందుకు అలా రాలేదు అనుకున్న steb by step chepparu TQ bro
Bro Mee voice smooth ga undi.. బహుశా గార్డెనింగ్ చేసేవాళ్ళు , వాళ్ళ బిహేవియర్ soft ga అవుతుంది అనుకుంటున్నా..నాకు గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం.. మొక్కలను పెంచాలని అనుకుంటున్నాను.. నాకే కుదరటం లేదు
Hi sampath garu rain season lo plants lo water store avthunay Baga already plants vesetapudu drainage system correct ga petanu and sand kuda use chesanu but still water stuck avthunay....2 times reporting chesanu already but problem repeat avtundi koncham solution chepara please