మీరు చేస్తున్న అద్భుతమైన గోసేవ చూసి మనసు పొంగిపోయింది గురువు గారు, మీకు ఆ గోమాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి, మీరు ఈ సేవ నిరాటంకంగా కొనసాగించాలి అని ప్రార్ధిస్తున్నాను.
గురువు గారు మాకు రేండు ఆవులు ఉన్న వి ఇంటి వద్ద జాగా తక్క వ అయిన మేము ఓదిగి ఉన్న లేగాలు. పాలు తాగి న తరువాతా ఖిల స్థలం అడుకుంటె ఓరువరు పై గా మములని ఇబంది పేడాతారు ఇంక మేము సాదయనంచేపతం భక్తి లో వున ము అంటారు పేద్ద మనుషులుగా చలమనించు కుటారు మాకు ఆవుల పై ప్రేమ తో పేర్లు కు డా వునయి ఇంటి శుభ మారుతం ఆవు కావాలి కాని విది లో కనబడితే ఆవుల యజమనికి చివాడులు తిట్లు ఇది న అనుభవము తో చేపతున్న సామి హిందూ లో బుద్ధి ని వికసింప చేయండి