Next kamal garu...Kalki la rupantharam aina tanalo vishnu syram undhi kanuka....kasta manchi chestu....life universe nature repeat avthunnattu....kontha....malli mana real earth manavulaku ela anuvuga untundo ala chupiste. ....atleast world lo unna great places lo thiyyochu......ledante....enni different worlds create chestharu....emaina hats off hats off....to nag ashwin garu....swapna and priyanka garu
ఆదిత్య 369 రిఫరెన్స్ తీసుకొని బుజ్జి కే తెలియకుండా ఆ'' బటన్,,వల్ల టైం ట్రావెల్ చేసి మహా భారతం కాలం లోకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో ఏమో😊 ఏముందో నాగి మావ మైండ్ లో
అరేయ్ బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వీరుడు ఎలా అవుతాడు బాబు అసలు భారతం చదివావా కర్ణుడు అర్జునుడుతో జరిగిన ప్రతి యుద్ధంలో ఓడిపోయాడు పాండవులు అరణ్యవాసంలో వున్నప్పుడు గంధర్వుల చేతిలో అయితే దారుణంగా ఓడిపోతాడు కర్ణుడు
Anna Last lo భీరవ past loki velthadu aanukunta Last lo buji aantundhi ga aa button press chestha ఎక్కడికి veltham ఓ thelidhu ఆని Past lo thannu karna ki kalisi thanu present lo ame cheyali తలుసుకొని vachi kalki birth ki help chasthru aani nennu aanukunta
అర్జునుడు కంటే కర్ణడు గొప్ప వీరుడు ఏమి కాదు ఇద్దరు సరీ సమానులే కానీ అర్జునుడుకి గాండివధారిని అని గర్వం కొంచెం అందుకే కృష్ణ అర్జునుడికి అంత తక్కువ చేసి చూడకు అని హెచ్చరిక చేస్తాడు, మీరు కర్ణార్జున బలాల కోసం తెలుసుకోవాలి అంటే విరాట పర్వం గురించి వినండి అన్న అర్జునుడు తన బాణాలతో కవ్వించినా సరే మూసుకొని వెళ్ళిపోతాడు కర్ణుడు కానీ సినిమా ప్రకారం చూస్తే అశ్వత్థామకు ముందు నుంచే పాండవుల మీద ద్వేషం కర్ణ తన మిత్రుడు అని కొంచెం ప్రీతి కూడా అలానే చెప్పాడు అని అనుకోవాలి అంతే 😅
విజయ ధనస్సు సరే నీకు గాండీవం గురించి పూర్తిగా తెల్సా భయ్యా నీకు అసలు కర్ణుడికి ఇంద్రుడు ఇచ్చిన శక్తి భాణం గురించి తెలియదు ఏమో 😢,నువ్వన్నట్లే అయితే ఆ విజయ ధన్నస్సు కర్ణుడి దగ్గర ఉంటే ఆ పేరు తగ్గట్లు అన్ని విజయాలే ఉండాలే కానీ కేవలం విరాట పర్వంలోనే 3సార్లు ఓడిపోతాడు బ్రదరూ గుడ్డిగా ఈ వీడియోస్ చూసి నమ్మకండి😊
అర్జునుడుకంటే. కర్ణుడే గొప్ప యోధుడు.. ఎందుకంటే కర్ణుడి కవచకుండలలు, భూదేవి శాపం, ఋషి శాపం, ఇవన్నీ, అర్జునుడిని గెలిపించడం కోసం ధర్మం కోసం, చేసిన శ్రీ కృష్ణలిలలు..
@@venkateshkadimi5750అన్న మీరు చెప్పినవి అన్నీ జరిగింది చనిపోయే ముందు ఒక్కసారి విరాట పర్వం మొత్తం చదవండి అలానే యుద్దకాండలో కురుక్షేత్రం యుద్ధంలో కూడా అభిమన్యుని చేతిలో కూడా కవచ కుండలాలు కర్ణ ఓడిపోయింది కూడా ఉంటుంది
@@Teluguone123 Enduku vasthay bro . ippudu kalki ki krishnudi powers ravachu endukante rebirth undi kabatti. Rebirth lekunda karnudu ga bhairava enduku marathadu ??? and karnudu ki rebirth untundi ani manam a puranallo chadavaledu .
Anna second 2 lo parusharamudu vastunadu bro because vishwa vidya lo kalki ke parusharamudu kada that character is rolling rana garu ani gattiga talk inka dulakar salman inka vunadu tanu chavaledu this is mistery😮
Kaadhu Anna naako doubt ashwathamudu bhairavudini Karnudu Ani yenduku gurthupattaledhu. 2 times anthala fight chesukuntaru ga? And moreover marachipoyadu anukunna ah stick gurinchi kid ki chepthadu ga . So karnudu yelaga untado ah story kuda telusu ga. Yenduku gurthupattaledhu.
Anna krishnudi carecter NANI ani kondharu anntunaru kani adhi krishnakumar ani kondharu anntunaru, indhulo evarayythe bontundhi ani meeru anukunntunaru ??
Ur wrong sir Last lo bujji a button nokite ekadiki pothundho telidhu anadhi so ikada shmbala to kilasam inko prapamcham vundhi hidden world so next kilasam kuda chudachu