Тёмный
No video :(

Lone Family on Mountain 

Village Van
Подписаться 194 тыс.
Просмотров 282 тыс.
50% 1

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 466   
@pax.007
@pax.007 2 года назад
So great అన్న..మీరు చాలా అదృష్టవంతులు. మేమున్నాం ఎందుకు..లేసినమా ..తిన్నమా ..ఉద్యోగానికి వెల్లినమా..మళ్ళీ తిన్నమ ...ఎంత సంపాదించనమ్. కూడికతీసివేత లెక్కలు ఇ వే బతుకులు.
@antonyandugula2044
@antonyandugula2044 2 года назад
Yakada
@koratanaadinarayana4663
@koratanaadinarayana4663 2 года назад
Excellent 👌👍 msg God is great 👍
@koratanaadinarayana4663
@koratanaadinarayana4663 2 года назад
Akkada brother this location
@shashibandiwar3219
@shashibandiwar3219 Год назад
Ithe chachipo
@pax.007
@pax.007 Год назад
@@shashibandiwar3219 nuvvu saavu.neekem nochindi.lasaudesegasa.
@sumamalikalu
@sumamalikalu 2 года назад
ఎంత చక్కని వనం.. అంతే చక్కని స్వరం.. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.Thank You.
@raghavendrareddy8191
@raghavendrareddy8191 2 года назад
Anna nuvvu chalagreat
@friendsforeverchanel2321
@friendsforeverchanel2321 2 года назад
ఇలాంటి ఆహ్లాదకరమయినా వాతావరణం లో ఒక రోజు అయినా ఉండాలి అని ఉంది మిస్ యూ nature 😔 అక్కడ వాళ్లు చాలా హ్యాపీ గా ఉన్నారు గుడ్ ఫ్యామిలీ ❤❤❤❤
@yenagantimurali151
@yenagantimurali151 2 года назад
Juta ttyl hiii
@prasaddayal9434
@prasaddayal9434 2 года назад
ఎన్ని బాధలు వున్న మీ వీడియో చూస్తే మనసు ప్రశాంతంగా వే రే లోకంలో వున్నట్లు హాయిగా వుటుంది.మీకు ధన్య వాదములు
@GAGAN22922
@GAGAN22922 2 года назад
ఇలాంటి జీవితం గడపాలని నాకు అనిపిస్తుంది..సో...బ్యూటిఫుల్...
@emiliamma
@emiliamma 2 года назад
మీరూ, అక్కడి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ప్రకృతిని ఆస్వాదిస్తూ, స్వచ్చమయిన, ఆహ్లదకరం వాతావరణంలో, ప్రకృతి వడిలో సేదదీరుతూ ఈ జీవితాన్ని అనుభవించడం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలం ఆ జీవితం.
@sureshkumar6601
@sureshkumar6601 2 года назад
పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల జీవితం ఇలాగే ఉంటుంది అది ఒరిస్సా అయినా ఆంధ్రా అయినా. చాలా మంచి ప్రదేశాలను చూపిస్తున్నారు. వీడియో చాలా వేగంగా ఐయిపోయినట్లు అనిపించింది.
@ajaygudepu5308
@ajaygudepu5308 2 года назад
మీ ఛానల్ లోని వీడియోలు నాకు ఎంతో చక్కని అనుభూతిని కలిగిస్తుంది. స్వతహాగా మా తాతగారి కాలం లో వారు నివసించే ఇల్లు వారి పరిసర ప్రాంతాలు ఎలా ఉండేవి వాటిని నేను ఇప్పుడు ఎలా చూడాలి అని ఎంతో మదన పడేవాడిని. మా నాన్న తన చిన్న నాటి అనుభవాలు వారి ఇల్లు ఎలా ఉంటుందో నాకు చెప్పేవారు. నా ఊహల్లో ఉన్న సన్నివేశాలు అలాంటి వాతావరణం అలాంటి నాగరికతను నా కళ్ళ ముందుకు తీసుకొచ్చి నందుకు ధన్యవాదాలు..🙏🙏🙏
@dhananjaysriramwar6911
@dhananjaysriramwar6911 2 года назад
మీ మాటలో స్పష్టత, కవితాత్మకంగా చెప్పడం బాగుంది సార్.
@sathyanandi793
@sathyanandi793 2 года назад
నీ వాయిస్ చాలా బాగుంది అన్న👌👌👌
@SureshSuresh-mu8ek
@SureshSuresh-mu8ek 2 года назад
🗣️👌👌raqqa
@nagendraprasad3363
@nagendraprasad3363 2 года назад
మీ వీడియో చూసెంతా సేపు నా కు మనసు హాయిగా వుంటుంది అక్కడ పుట్టాలి అంటే బ్రహ్మ దేవుడి దగ్గర అడ్డుకుని రావాలి అధి అదందరికి సద్ధ్యా పడదు ఈ మనుషులు దగ్గర బతికే కంటే అక్కడ పుట్టాలి ఎంతో హాయిగా ఉంటుంది i think u r a great person bro
@brahmareddy8293
@brahmareddy8293 2 года назад
పచ్చని, చల్లని వాతావరణం మనసుకు హాయిగా ఉంది🌳 👌💐🌷
@suthapallieswararao6393
@suthapallieswararao6393 2 года назад
Very good
@venkateshgoudchukka7603
@venkateshgoudchukka7603 2 года назад
మీ ప్రతి వీడియోలు చూస్తున్నాపుడూ మనసు ఆహ్లాదకరంగా వుంటుంది మిత్రమా..
@SS-in9zo
@SS-in9zo 2 года назад
ఎంతో చక్కని, ప్రశాంతమైన దృశ్యాలు చూపించారు.. మీరు ధన్యులు. ధన్యవాదాలు.
@sundararao4507
@sundararao4507 2 года назад
ప్రకృతి మాత ఒడిలో అదీ ఒంటరిగా బ్రతకటం చాలా గొప్ప విషయం. వారిని అలాగే ఉండనివ్వండి వారి సంతోషానికి అడ్డురావద్దు.మనకెలాగూ ఆ అదృష్టం లేదు వారినైనా సుఖంగా ఉండనిద్దాం.మీ విలేజ్ వాన్ టీం సభ్యుల కృషికి అభినందనలు సర్
@srk6641
@srk6641 2 года назад
అక్కడ వున్నవాళ్ళు పేదలే కావొచ్చు, కానీ వాళ్ళు దేవదూతలు.దేవుళ్ళకి , దేవదూతలకి మాత్రమే ప్రకృతికి దగ్గరగా పంచభూతాలతో కలిసి జీవించే హక్కును పొందారు.
@thulasim8257
@thulasim8257 2 года назад
S chala bhga chappru
@sankararao6538
@sankararao6538 2 года назад
Beautiful natural environment. The people living there are really lucky Thanks for showing such places
@ksrchannel7981
@ksrchannel7981 2 года назад
Very very good video. Many thanks to present.
@jyotiganji3285
@jyotiganji3285 Год назад
Naturally,simple and happy people with content
@darurilakshmi225
@darurilakshmi225 2 года назад
వాళ్ళని చాలా అడిగారు వారి భాషలో అదంత తెలుగులో చెప్పలేదు కొన్ని మాత్రమే చెప్పారు .ఎంతసేపైనా మేము వీడియోని స్కిప్ చెయ్యకుండా చూస్తాను.అలాంటి ప్రకృతిలో నివసించడం వీలుకాక పోయిన చూసి ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు . ధన్యవాదాలు.
@prabhudasuv8806
@prabhudasuv8806 2 года назад
అ పచ్చదనం అ పకృతి ఆహ్లాదకరమైన వల్ల జీవనం చాలా బాగుంది అన్నయ్య వీడియో కొచం వీడియో లెన్త్ పెంచు అన్నయ్య 👌👌👌👌👍👍👍❤❤❤❤
@VillageVan
@VillageVan 2 года назад
Sure prabhudasu
@raghavachari58
@raghavachari58 Год назад
సర్, మేము వెళ్ళాలి అని వెళ్ళ లేకపోయిన ప్రాంతాలు చూపిస్తూ మమ్ములను ఆనందింప చేస్తున్న మీకు అభినందనలు
@krishnarao2727
@krishnarao2727 2 года назад
Mahendra thanayaa kutumbam chaalaa baagundee. Vaarikantee bhagyavanthuluu evaruu leruu 👌👏👏👏
@gramanarao4013
@gramanarao4013 2 года назад
What a beautiful location!
@varreramalingaraju4471
@varreramalingaraju4471 2 года назад
చాలా బాగుంది వారి జీవితం
@shivanandreddy3955
@shivanandreddy3955 2 года назад
వారీ బ్రతుకు కష్ట ము కావచ్చు కానీ, వారి రు ఆరోగ్యం గా ఉంటాయి, jai bharat jai హింద్
@shashibandiwar3219
@shashibandiwar3219 Год назад
Niku rogalu unnaya
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 2 года назад
🙏intha beautiful video choopinchinanduku chaala chaala thanks
@indiango9973
@indiango9973 2 года назад
Greetings Very Gd Vdo & Trible Peoples LIFE TQ YOU
@nanibethala1862
@nanibethala1862 2 года назад
Wow 😳 super beautiful view I like you
@palikechilakachannel4866
@palikechilakachannel4866 2 года назад
Chaala baaga chepthunnaru. Beautiful ga vundhi video 👌
@krishnarao2727
@krishnarao2727 2 года назад
Mitramaa...mee video luu chaalaa sahajamgaa, prakruti kee daggaragaa vuntayee. Mee shramaa, saahasaankee 👏👏👏🎉🎉🎉
@jchmoulijsankar4200
@jchmoulijsankar4200 2 года назад
ఈ విధముగా బ్రతకటం చాలా కష్టం కానీ హ్యాపీ లైఫ్
@naturelovers-ol9gv
@naturelovers-ol9gv 2 года назад
మల్లి జన్మ అంటూ ఉంటే ఇక్కడ పుడుతూ. ఒక్క ప్రకృతి ప్రేమికుడికి ఇంతకన్నా అదృష్టం ఉంటుందా
@mohammedbaba6662
@mohammedbaba6662 2 года назад
Super ga unnay me videos keep more videos
@WHYTHISLIFE
@WHYTHISLIFE 2 года назад
It's a beautiful life..no internet..no politics ..only connection to nature love..yes..this is only dream In my life
@udathalasunitha6490
@udathalasunitha6490 2 года назад
Hi sir ,gud evng , extraordinary place ,superb sir place 👌👌👌, water and greenary ,chala bagundhi
@sridevileela9103
@sridevileela9103 2 года назад
So very good health great people
@prasaddayal9434
@prasaddayal9434 2 года назад
మహేంద్ర గిరులు అద్బుతం
@GAGAN22922
@GAGAN22922 2 года назад
పల్లెటూరు అందాలను...చూపించగలరని ప్రార్థన....
@ptvnews5260
@ptvnews5260 2 года назад
మంచి ప్రయత్నం చేసారు.👌👌👌
@sriharipadarthi7489
@sriharipadarthi7489 2 года назад
Nice video good hardworking team
@rushikesuvulumanchala7843
@rushikesuvulumanchala7843 2 года назад
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. మీ వీడియోస్ చూసే వారెవ్వరూ స్కిప్ చేయాలని అనుకోరు.చాలా మంచి విషయాలని మరియు ప్రదేశాలను ప్రచురణ చేస్తున్న village van channel కి ధన్యవాదాలు...
@amarnathreddyvagarooru6141
@amarnathreddyvagarooru6141 2 года назад
My nerves are itching to see this sight. Nice audio and video.
@KumraAishu
@KumraAishu 2 года назад
Wow soooo beautiful 😍😍😍😍😍
@skrehman3935
@skrehman3935 Год назад
Super Ana good 👍 jab
@sivareddy1100
@sivareddy1100 Год назад
అదృష్టం అంటే వీరిదే వీరు స్వర్గంలో వున్నారు జై హింద్
@shashibandiwar3219
@shashibandiwar3219 Год назад
Acha
@khansaba1867
@khansaba1867 Год назад
Lovely very beautiful ❤
@eswararaosavara8476
@eswararaosavara8476 2 года назад
బ్యూటిఫుల్
@papanashivaji7521
@papanashivaji7521 Год назад
Nature...great
@shivanandamvanam6592
@shivanandamvanam6592 2 года назад
చాలా బాగుంది వెరీ నైస్... బ్రదర్
@VillageVan
@VillageVan 2 года назад
Tq 🌹🙏🌹
@gajulasreeram3360
@gajulasreeram3360 2 года назад
Super super👏👏👏👏
@komalarao7667
@komalarao7667 2 года назад
Chala bagundhi brooo so nice
@kasiviswanadh9746
@kasiviswanadh9746 2 года назад
Video chala bavundi nice informative.....me efforts ki 👍👍👍👍👍....
@sivakrishna7783
@sivakrishna7783 2 года назад
Nicely captured...
@puransingh9017
@puransingh9017 2 года назад
SUPER..S.PURAN.SINGH HYDERABAD LIKE VERY GOOD HAPPY TELANGANA
@jotiswarreddyvangala2886
@jotiswarreddyvangala2886 2 года назад
Thanks you nice video
@premkumarnookala
@premkumarnookala 2 года назад
Wonderful location! Thanks for covering this story Suresh Bro!
@koyappuparmeswari7356
@koyappuparmeswari7356 2 года назад
That girl going to school around 20 to 22 km great 😘
@ramakrishnaa6383
@ramakrishnaa6383 2 года назад
చాలా ఆహ్లాదకరంగా ఉంది చూస్తుంటే...
@umakanthprasad5195
@umakanthprasad5195 2 года назад
ఛానల్ లో వీడియో వచ్చిందంటే సూపర్ సార్ సూపర్ అంతే.మహాద్భుతమైన ప్రకృతి , ఆనందమైన జీవితాలు
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 года назад
Owsome Beautiful Village, TQ u sir 🙏 all the best 👍
@VillageVan
@VillageVan 2 года назад
Tq naveen
@konathalabalaramakrishna2837
@konathalabalaramakrishna2837 2 года назад
Excellent Video
@gayathrygedela1736
@gayathrygedela1736 2 года назад
Super bhai..keep the good work.
@badrinathdangeti4586
@badrinathdangeti4586 2 года назад
Spr climate😍
@p.thejesh7100
@p.thejesh7100 2 года назад
Beautiful nature 😍😍😍😍
@jagannathdirector8416
@jagannathdirector8416 2 года назад
Thanks అన్న మా ఒరిస్సా ను ఇంత అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తున్నావు
@agnyaata
@agnyaata 2 года назад
I love your videos , great dedication towards nature
@bvinodkumar1903
@bvinodkumar1903 2 года назад
Very good job sir dekiki bahut khusi helu Chala happy ga undi
@vikasvaddey6964
@vikasvaddey6964 2 года назад
Mee voice lo versatility bagundi presentation super video taking is soo good thank you so.much for bringing beauty mahendra thanaya for us
@sakihichannelforbrokersaig9251
@sakihichannelforbrokersaig9251 2 года назад
చాలా బాగుంది సోదర
@SHARATH_GOUD300
@SHARATH_GOUD300 2 года назад
Very very natural anna thank you for showing nice places
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 2 года назад
చక్కటి వాతావరణం. పచ్చటి పొలాలు, మహేంద్ర తనయ, అక్కడి రైతు కుటుంబం, మీ చక్కటి వ్యాఖ్యానం బాగున్నాయి.
@bnrajanna4244
@bnrajanna4244 2 года назад
ಸ್ವರ್ಗದ ಅಂಚಿನಲ್ಲಿ ನಿಜವಾದ ಜೀವನ. (నిజమైన స్వర్గ సీమ)
@mohanreddy8442
@mohanreddy8442 2 года назад
Nee maatalatheeru adhbutham Sodhara 👌🙏
@bhupathichowdary2704
@bhupathichowdary2704 2 года назад
చాలా బాగుంది మీ వీడియో లు అన్ని ప్రకృతి మీద వుంటాయి అవి నాకు చాలా ఇష్టం నేను కూడా ప్రకృతి పెమికునే.thanq
@aaretivaraprasad6499
@aaretivaraprasad6499 2 года назад
Thank u for ur great effort s
@madhubabu3365
@madhubabu3365 2 года назад
Superb video asalu... 💕💕💕👌👌
@padmavathipappu3810
@padmavathipappu3810 2 года назад
Supero superrrrr
@sanvikayadav6495
@sanvikayadav6495 2 года назад
Superd location 🎉🎉🎉
@VillageVan
@VillageVan 2 года назад
Tq 🌹🙏🌹
@sandamanyam6075
@sandamanyam6075 2 года назад
వాయిస్ 👌
@kannaiahkannaiah4563
@kannaiahkannaiah4563 2 года назад
Super bro !
@user-uo9of2pn7t
@user-uo9of2pn7t 2 года назад
thanks bro మీ వీడియోలు చుస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది
@kishorekumar-ut8yb
@kishorekumar-ut8yb 2 года назад
Peas full life ...happy family ...
@chengalvaraobodepu7163
@chengalvaraobodepu7163 2 года назад
Nice village
@naveenmadanu8071
@naveenmadanu8071 2 года назад
I love your channel
@chsrkganesh7606
@chsrkganesh7606 2 года назад
Beautiful nature🌿🍃 manasuku akattukune matalu Super bro Wonderful Girijanula jeevanamu
@nageshramarama8845
@nageshramarama8845 2 года назад
Butefull ✊ 🙏 ✊
@LOCALVIDEO960
@LOCALVIDEO960 Год назад
Super Nice 👌
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 года назад
🙏🏻👌👌👌 ఈ వీడియోలన్నీ సూపర్ గా ఉంటాయి బ్రదర్ ప్రకృతి అందాలు చూడాలంటే మీ వీడియోలు చూస్తూ ఉంటాం
@rajashekharpodiyam9018
@rajashekharpodiyam9018 2 года назад
Super anna...elaanti videos inka cheyyandhi
@manjumanjunath6839
@manjumanjunath6839 2 года назад
చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్రకృతి
@pavanyellendula7179
@pavanyellendula7179 2 года назад
Super bro
@suryaprabhakethanapalli4811
@suryaprabhakethanapalli4811 2 года назад
ఇలాంటి ప్రదేశాల కోసం మీ అన్వేషణ బాగుంది
@neyyilamanmadharao3830
@neyyilamanmadharao3830 2 года назад
Mee prathi okka video vena sompuga untai sir elanti videos mari enno chayylani koruku ntnanu thanks sir
@viswanadhamturangi154
@viswanadhamturangi154 2 года назад
చాలా చక్కని ప్రయత్నం. మీకు ధన్యవాదములు. 🙏
@subbueithakota8930
@subbueithakota8930 2 года назад
Good job bro all the best
@mudragadaramanarao7014
@mudragadaramanarao7014 Год назад
Excellent
@merugusarveshkumar8865
@merugusarveshkumar8865 2 года назад
Very nice brother
@niharikamolakathalla1330
@niharikamolakathalla1330 2 года назад
Meru explan chepthunte memu Anubuthi chendhuthunnamu super sir 👌
@srinum2156
@srinum2156 2 года назад
Haibro suparvidio
Далее
A day in Highest peaks Village in MAHENDRA GIRI
18:07
Просмотров 610 тыс.
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 5 млн
A RIVER HOUSE in Sabari
15:49
Просмотров 261 тыс.
WALKING DOCTOR in the red corridor
10:43
Просмотров 623 тыс.
A Tribal Village Rock Hill Way
30:57
Просмотров 274 тыс.