Тёмный

Malli Pelli - 2nd Marriage at Late Age's || Big Debate with Jaya || SumanTV Anchor Jaya 

SumanTV Anchor Jaya
Подписаться 59 тыс.
Просмотров 208 тыс.
50% 1

#sumantvanchorjaya #sumantv #debate
Malli Pelli - 2nd Marriage at Late Age's || Big Debate with Jaya || SumanTV Anchor Jaya

Хобби

Опубликовано:

 

8 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 382   
@jaggarao2312
@jaggarao2312 11 месяцев назад
తప్పనిసరైతేనే.. తప్పు కాదు.. అదీ, ఇద్దరూ పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులైతే..!! లేకపోతే, భరించలేని/తట్టుకోలేని కొత్త సమస్యలకి ఆహ్వానం పలికినట్లే..!! ఆ వయస్సులో వాటిని తట్టుకోవటం చాలా చాలా కష్టం..!! ఆర్థిక స్వావలంబన చాలా ముఖ్యమైన మరో అంశం..!! ఇటువంటివాటిల్లో.. సర్వజనీన సూత్రీకరణ కష్టం.. కనుక, case to case నిర్ణయించాల్సిన విషయం..!!
@swamygoud292
@swamygoud292 5 месяцев назад
చక్కటి program Rajeshwari madam కి హృదయ పూర్వక అభినందనలు
@lingamurthisriramula5609
@lingamurthisriramula5609 11 месяцев назад
అడ మొగ ఎవ్వరయినా సరే తోడు లేకుంట్టే చాలా నరకం , ఎవ్వరు లేనప్పుడు తోడు కచ్చితంగా ఉండాలి ఆరోగ్యాంగా కూడా ఉంట్టారు ,,,
@lingamurthisriramula5609
@lingamurthisriramula5609 11 месяцев назад
నాకు ఆస్తులు ఏమద్దు కానీ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంట్టే చాలు , వాళ్ళ పిల్లలకు పెండ్లిలు అయినా కూడా అందరము కలిసి ఉండ్డే స్వాభం నాది ,,, తోడు ఉంట్టే చాలా మంచిది ,,,,
@krishnakumarikanna9651
@krishnakumarikanna9651 3 месяца назад
Yes that is true 😢😢😢😢
@ShivaShiva-jn6ir
@ShivaShiva-jn6ir 2 месяца назад
yes chala narakam adi anubavinchevariki telustundi a bada
@RamakrishnaParswapu
@RamakrishnaParswapu 29 дней назад
@lingamurthisriramula5609
@jakkulagodavari7620
@jakkulagodavari7620 11 месяцев назад
నరకప్రాయమైన ఒంటరి జీవితం కంటే తోడుగా జీవనం సాగించడమే మంచిది
@ashokmallaial8529
@ashokmallaial8529 11 месяцев назад
Yes
@jhansilaxmi4674
@jhansilaxmi4674 7 месяцев назад
Yes
@srinivasavalabhoju7015
@srinivasavalabhoju7015 5 месяцев назад
Idi kuda NARAKA.PRAYAMAITE ....Enti gathi ..?. Vunnadi, vuchukunnadi potundi..?
@kakarlajhansi134
@kakarlajhansi134 11 месяцев назад
కాని 2nd marriage చేసుకొన్నా కూడా ఆస్తి హక్కులు కాకుండా ఇద్దరు మనుషులు ఈ వయసులో marriage కలిసి ఉండడం బాగుంటుంది
@Baghyalakshmioffical
@Baghyalakshmioffical 5 месяцев назад
Hi andi
@user-uk7hg2ov6b
@user-uk7hg2ov6b Год назад
ఏ దిక్కు లేనప్పుడు రెండవ వివాహం తప్పు లేదు
@parimalapushpampuli4161
@parimalapushpampuli4161 11 месяцев назад
Celibrity mundalu Mariaa yagabaduthunnar sigguleekunda yentha brathakagala sthomathunna magavaalla kosam Aadavaallu magavaallu thakkuvee
@drrao-zk3md
@drrao-zk3md 10 месяцев назад
Tangarrao
@prakashreddytoom3807
@prakashreddytoom3807 6 месяцев назад
A Dikku lenodiki Devude Dikku.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 6 месяцев назад
Yekkada. Yevadu lekapothe Akka Mogude Dikku annaaru.oka Saametha.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 6 месяцев назад
Siddipet.Couple after 60 years marriage.
@ramakrishnavasudevanittala7198
@ramakrishnavasudevanittala7198 11 месяцев назад
మళ్ళీ పెళ్యి చేసుకున్నాక కోంతకాలంతరువాత ఇరువురిలో ఒకరు కాలంచేస్తే మిగిలిన ఒక్కరు పిల్లల యొక్క తల్లి గాని తండ్రి గాని కాకపోతే వారిసంతానము బాధ్యత తీసుకుంటుందా/ఎవరు తీసుకుంటారు
@kotaiahmuthneni8583
@kotaiahmuthneni8583 11 месяцев назад
Getting married is 100% correct సింగిల్ గా ఉన్న ను నీను నా అభిప్రాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం చాలా మంచిది
@user-vz9zv2nd6u
@user-vz9zv2nd6u 3 месяца назад
Meru Femela
@user-vz9zv2nd6u
@user-vz9zv2nd6u 3 месяца назад
Mela. Femela
@user-vz9zv2nd6u
@user-vz9zv2nd6u 3 месяца назад
Hi
@user-vz9zv2nd6u
@user-vz9zv2nd6u 3 месяца назад
Repleevand
@kashettyram32700
@kashettyram32700 11 месяцев назад
పిల్లలు పట్టించుకోలేనప్పుడు పెద్దవాళ్ల ఒంటరి జీవితం కష్టం . పూర్తి అవగాహనతో మాత్రమే పెళ్లి చేసుకోవచ్చు. ఆస్తుల గొడవలు లేకుంటే మంచిది.
@sukanya4461
@sukanya4461 11 месяцев назад
People start spiritual then you wont feel alone
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 6 месяцев назад
డబ్బులు ఆస్తులు లేకపోతే ఈవయసులో వున్నా అమ్మాయి లు ఆంటీ లు పెళ్లి చేసుకోరు
@kakarlajhansi134
@kakarlajhansi134 11 месяцев назад
లేట్ marriage అయితే it's ok, కానీ after 50 years పిల్లలు ఎక్కడి వాళ్లు అక్కడ సెటిల్ అయ్యి వెళ్లి పోతారు, మరి భయంకరమైన ఒంటరి తనం, పిల్లలు ఏమంటే ఈ వయసులో నీకు అవసరం లేదు, మేము unnam కదా అంటారు, కానీ వాళ్ల పిల్లలు కానీ వాళ్లు కానీ ఒక జీతం బత్తెం లేని పని మనిషి అమ్మ, అలాంటప్పుడు vallela accept చేస్తారు, సిగ్గులేకుండా ఇదేం పని, మా పరువు పోయింది అని తప్పకుండా పెద్ద గొడవ చేస్తారు, marriage cancle చేసుకున్న కూడా, ఈ marriage అనే కాన్సెప్ట్ వల్ల పిల్లలతో గ్యాప్ vachesthundi, ప్రాణం poyedaka చాకిరీ చేయించుకుని లాస్ట్ లో అనాథ శవాన్ని చేసి కంటి తుడుపు కోసం దహనం చేసి చేతులు దులుపు కుంటారు, వాళ్లకి కూడా same problem ravochu అని aalochincharu
@vanisripulluru8499
@vanisripulluru8499 11 месяцев назад
💯🙏
@chandrapothineni1150
@chandrapothineni1150 11 месяцев назад
Correcte kaani ikkada chakiri thappadu kadaa I meen seva cheyyali +athanitho abhiprayabhedaalu raakunda chusukovali, samaajam lo pillala daggara viluva thakkuva ,iddari manasulu kaliste paravaledu lekapothe appudu vache samasyalu face cheyyatam chala kastam
@chandrapothineni1150
@chandrapothineni1150 11 месяцев назад
Ontari thanam narakame kaani ivi antha workout kaavu, aardhika ibbandhi lenivaallu kontha varaku adhiga minchavachu
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 5 месяцев назад
Amma meeru re mrrige chesi kunnaru 1st meeru chesukoni cheppanadi
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 5 месяцев назад
Lady's mind saparete adi tappu kadu madam garu meeru. Mundu marriage chesukonadi kamakoriku lunete elanati iediayalu ravu
@rev.badugudavidraju2924
@rev.badugudavidraju2924 11 месяцев назад
భార్య భర్తలుఇద్దరుబ్రతికివున్నావారి మధ్య సరైనఅవగాహనలేకఎవరికివారే ఒంటరితనం అనుభవిస్తున్నారువారి సంగతేమిటి
@padmapasham8600
@padmapasham8600 4 месяца назад
Naa problem ode
@oprasad8393
@oprasad8393 5 месяцев назад
డాక్టరు గారుచెప్పినదానికి నేనుఅంగీకరిస్తాను, నాకు భార్యపోయి8సంవత్సరాలు,వేరే కార్యక్రమాలు అనగా, దైవ, సంగీత, సాహిత్య కార్యక్రమాల తో జీవితాన్ని సాగిస్తున్నాను ఆనందంగా, పిల్లలకుదూరంగా, ఒంటిగానేవుంటున్నాను
@user-vz9zv2nd6u
@user-vz9zv2nd6u 3 месяца назад
Me Age Entha
@chukkambotlasrilakshmi822
@chukkambotlasrilakshmi822 11 месяцев назад
Doc ...garu correct ga chepparu... .my opinion also same
@sampathkumar4255
@sampathkumar4255 11 месяцев назад
Excellent worth full debate,
@EnglishCrushEnglishMania
@EnglishCrushEnglishMania 11 месяцев назад
Very informative.
@venkataramarao6788
@venkataramarao6788 11 месяцев назад
వివాహం అంటే ఏమిటి, రెండు మనసుల కలయిక . జీవితం వ్యక్తిగతమైనది.
@padmavathi6493
@padmavathi6493 5 месяцев назад
Yemen pathay malipali sechukotara
@cgraju8532
@cgraju8532 5 месяцев назад
@@padmavathi6493 meeru cheppindi naku ardham kaaledu...
@kondapallilavanya8952
@kondapallilavanya8952 4 месяца назад
Doctor garu .....chakkaga chala baga cheppaaru....really hatsoff to you sir❤❤❤
@nlakshmi4225
@nlakshmi4225 6 месяцев назад
డాక్టర్ గారు చెప్పినట్లు వేరే చాలా వ్యాపకాలున్నాయి. నాకు తెలిసినాయన చాలామంచివాడు కొడుకులిద్దరు వేరే దేశాల్లో ఉన్నారు. భార్య కి సేవలు చేసి చేసీ అయినా ఆమె పోయారు తర్వాత 5 సం లు అలానే వుండి కొడుకుల దగ్గరకి ఆర్నెల్లూ ఇండియాలో ఆర్నెల్లూ . ఇక అందరి సలహాతో ఈ తోడూనీడ ద్వారానేభర్త పోయిన ఆవిడ్ని కూతూరు హైదరాబాద్ లో కొడుకు అమెరికా లో వుంటే ఆమె సొంత ఇల్లు అద్దేకిచ్చి భర్త పెన్షనూ ఈయన తో పెళ్ళయ్యాక ఆమెకి ఉన్న కోరికలన్నీ తీర్చుకునేది నాకు చిన్నవయసులోనే పెళ్ళయ్యి పిల్లలు పుట్టేసి ఏముచ్చటా తీరలేదు అనేది. ఏడాది గడిసేసరికి ఆయన పెద్ద ఇల్లు అమ్మించి అపార్ట్మెంట్ కొనిపించి మిగిలిన డబ్బుతో బిజినెస్ పెట్టించీ తనే మెయిన్టెన్ చేసి దివాలా తీయించిది తన ఆస్తి తనకూతూరుదగ్గరకీ బాగానే తిరిగేది .ఇంకొకాయన అమెరికాలో ఆయనకీ భార్య పోయింది 46 వయసు కూతురు కొడుకూ విఙయవాడ బ్రాహ్మణ ఆవిడ్న చేసుకున్నారు ఆమెకు కూతురు ఈమె డిపెండెంట్ కనుక వెంటనే గ్రీన్ కార్డ్ వచ్చింది.ఆమె తల్లి కీ కూతురికీ కూడా ఈమె స్పాన్సర్ చేసింది వాళ్లని తీసుకెళ్ళంది పర్వాలేదు o k కానీ తమ్ముడికి విజిటింగ్ వీసా అందరూ కలిసి వీకెండ్స్ టూర్లు అందరిలో ఈపిల్లలు బిక్క మొఖాలతో ఎలావున్నారో .వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పరాయి వాళ్ళలా. పిల్లల్ని చేస్తే జాలేస్తుంది.ఆయన్నిచూస్తే ఆమె మోజూలో
@anandha.chosur1052
@anandha.chosur1052 Месяц назад
Very grateful message
@user-rh6xn5vx6m
@user-rh6xn5vx6m 5 месяцев назад
After 50 please keep quiet and pray God
@krishnamurthithatikonda8392
@krishnamurthithatikonda8392 6 месяцев назад
Correct msg Suman tv interview
@shankarabharadwajvedula3601
@shankarabharadwajvedula3601 5 месяцев назад
50 ఏళ్ళు తరువాత వివాహం అవసరం, ఎందుకు అంటే మనసు లో ని మాటలు చెప్పు కుందుకు. చేసుకుంటే మంచిది,
@Sridhar6770
@Sridhar6770 5 месяцев назад
50 year's తర్వాత ఇద్దరికి మరియు problem లేకుండా పిల్లల్ని ఒప్పించి సహజీవనం చేయడం మంచిదని నా ఉద్దేశం
@neeru888
@neeru888 5 месяцев назад
Excellent Program, we need a life partner, especially in old age.. Batts off mam 🙏🙏🙏
@SwiftDzire-ot2cw
@SwiftDzire-ot2cw 3 месяца назад
Hello hii
@venkatalakshmibandi6389
@venkatalakshmibandi6389 11 месяцев назад
Doctor garu cheppedi correct
@user-bg7fk5xx8d
@user-bg7fk5xx8d 11 месяцев назад
మేడం స్త్రీ కి గాని పురుషునికి గాని ఒంటరితనం అనేది ఒంటికి చేటు శారీరకంగా కాని మానసికంగా కుటుంబ రకంగా కానీ తోడు ఉంటే మంచిది ఎందుకంటే 50 సంవత్సరాల వయస్సులో మానసికమైన సమస్యలు చాలా వెనకటి రోజుల్లో నీ ఆలోచనలు వస్తూ పోతూ మానసికంగా కృంగిపోతుంటారు కనుక సాధకబాధకాలు పంచుకోవడానికి తోడు ఉంటే మంచిగా ఉంటుంది
@user-vz9zv2nd6u
@user-vz9zv2nd6u 3 месяца назад
Meru Mela. Femela
@RAJA1984ism
@RAJA1984ism 4 месяца назад
Good information and Good Topic
@gemini3584
@gemini3584 5 месяцев назад
కోడలు తిట్టే సూటి పొటి మాటలకు ఏ మామ కానీ అత్త కానీ ఉండలేదు. కూతురు దగ్గర ఉందామా అంటే, కొడుకు ఉండగా కూతురు దగ్గర ఉండటం ఏంటి అని లోకుల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక... రెండవ పెళ్ళి ఇంట్లోని పిల్లలు ఒప్పుకున్న, ఒప్పుకో లేకపోయినా చేసుకోవటం తప్పుకాదు
@sudhadevi9666
@sudhadevi9666 5 месяцев назад
రెండోసారి కూడా ఆ లంపటం లోకి వెళ్లడం మూర్ఖత్వం...అనివార్య పరిస్థితుల్లో చెప్పలేం కాని...
@playtheme
@playtheme 4 месяца назад
హా హా...
@lakshmibai8701
@lakshmibai8701 5 месяцев назад
Currectga chepparu amma
@Trosenhorse
@Trosenhorse 11 месяцев назад
50 years అంటే పెద్దగా ముసలి వయస్సు కాదు, కచ్చితంగా వివాహం చేసుకోవచ్చును. ఎందుకంటే biological needs చాలా ఉంటాయి.
@user-cx9tz5ql1r
@user-cx9tz5ql1r 5 месяцев назад
Medam baaga chepparu
@syedshabbeerahamedbundar5291
@syedshabbeerahamedbundar5291 5 месяцев назад
Respected Madaam Very good afternoon Really you are very very very very great great great service Founder you are really nice and smart work being you are helping to Aloof people after 50years hatss to you.dear Madaam
@arunareddy8917
@arunareddy8917 11 месяцев назад
Doctor garu 👍👍👍
@dhilliartsandcreativeworks9284
@dhilliartsandcreativeworks9284 5 месяцев назад
Nice program
@ganeshhometheatreaudio5219
@ganeshhometheatreaudio5219 11 месяцев назад
ఉన్నది ఒకటే జీవితం ఆ జీవితంలో సంతోషంగా గడపాలి చేసుకుంటే తప్పేముంది
@vijayalakshmidhulipala5827
@vijayalakshmidhulipala5827 5 месяцев назад
memu vivarslu telusu kovalantedilsuknagar dagarlo yemayina unda maa adress D. vijayalakshmi 13- r4/1 p&t colony kodanda ram nagar. (Dilsuk nagar.
@ysambasivarao3579
@ysambasivarao3579 11 месяцев назад
రాజకీయ,సినీ,రంగాలతో పాటు వ్యక్తిగతంగా ఎంతో అత్యున్నత స్థాయికి చేర్కొని 12 మంది కొడు కూతుళ్లకు పెళ్లి చేసి, ఆస్తులు పంచి ఇచ్చిన మహోన్నత వ్యక్తి NTR నే స్వంత కుటుంబ సభ్యులు వెలివేసి వెన్నుపోటు పొడిచిన కాలం ఇది. MGR లా కాకుండా ముందుగా లక్షలాది ప్రజల సమక్షంలో ప్రకటించి బహిరంగంగా పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతి ను విమర్శిస్తున్న జనం జయలలిత ను విమర్శించడానికి సు స్సు పోసుకుంటారు. కావున మొత్తం ఆస్తి అంతా గుద్ది నమ్మకంతో పిల్లల పెర వ్రాయకుందా తాము స్స్వతంత్రంగా జీవించే ఏర్పాట్లు చేసుకోవాలి. సీనియర్ citizen csamshema చట్టాలు అమలు జరిగే లా చూడాలి. విడిపోయిన కొడుకు తన పెళ్ళానికి యే విధంగా తక్షణ, శాశ్వత భరణం కోర్టు ఇప్పిస్తుందో, అదే విధంగా పేరెంట్స్ ను వదిలివేసిన వారికి కొడుకు కూతుళ్ళ నుండి భరణం ఇప్పించాలి.
@youtubeyoutube1611
@youtubeyoutube1611 11 месяцев назад
Doctor garu excellent and happy decision ❤❤❤❤❤❤❤❤❤❤❤
@gemini3584
@gemini3584 5 месяцев назад
ఏ విధంగా excellent, ఒక డాక్టర్ ఆయి ఉండి ఆయన మాట్లాడేది ఒక సామాన్యుడు యాక్సెప్ట్ చేయడు.
@sailajayrgudipati468
@sailajayrgudipati468 10 месяцев назад
I totally agreed with Lathagaru , depends on the situation and each family has a story which differs from other family . 😊
@prasannakottakki180
@prasannakottakki180 11 месяцев назад
Evari ishtam valladi...2nd marriage chesukunnavallani support cheyali. Sahajeevanam kante marriage acceptable in the society. Final stage lo evaru cheradeeyaru.
@vadlamudijyothi8858
@vadlamudijyothi8858 11 месяцев назад
Muvagaru cheppindi chala correct
@vuyyurukrishnareddy1959
@vuyyurukrishnareddy1959 11 месяцев назад
Good
@jjrr7771
@jjrr7771 5 месяцев назад
Good 👍
@RAJA1984ism
@RAJA1984ism 4 месяца назад
Jaya garu Episode time short ga vundi...Twaraga episode complete chesaru ..Andari view's important so increase the same debate topic next time
@lordsun153
@lordsun153 11 месяцев назад
మనిషికి ఏ కాంత జీవితం ఒక వరం.....every minute భగవంతుడి గురించి think చేయొచ్చు...
@prameelareddy1877
@prameelareddy1877 11 месяцев назад
Yes your right
@vaishnavinalli7052
@vaishnavinalli7052 4 месяца назад
100% correct. Poor peaple tho friendship cheste villeges lo bagachoosukuntunnaru.
@kurrapadmavathi6096
@kurrapadmavathi6096 Месяц назад
భగవంతుడు ని తల్చుకోడానికి ఒంటరితనం ఒక వరం అది వదిలేసి ఇంకాయేడో కావాలి అనే తపన ఎందుకు
@umag3786
@umag3786 7 дней назад
V good
@Dr_ms_goud
@Dr_ms_goud 5 месяцев назад
సహ జీవనము అవసరం కాని మళ్ళీ పిల్లలు కనడము సమాజసము కాదు ఆధ్యాత్మిక దొరినాలో ఉండి సంతోషం గా ఉండాలని అభిప్రాయం
@kdurgavaraprasadarao
@kdurgavaraprasadarao 11 месяцев назад
Adjustment depends upon not based on age but on attitude and adjustment.
@anudama1967
@anudama1967 11 месяцев назад
Doctor garu meeru chaala correct ga chepparu.
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 5 месяцев назад
50 + లో ఒకరు మిగిలితే విజ్ఞతతో కూడినది. నా దృష్టిలో మరో వివాహం ఏమాత్రం మంచిది కాదు. ఇప్పుడు నా వయస్సు 56+ నాభార్య చనిపోయి 4 సంవత్సరాల 5 నెలలు ఇప్పటికీ నాభార్య జ్ఞాపకాలు అత్యంత మధురానుభూతిని ఇస్తున్నాయి.ఒంటరి తనం అధిగమించి వేరే మంచి కార్యక్రమాలు వీలయినంత వరకూ చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి.ఎటువంటి ఇల్లీగల్ అంటే అక్రమం సమాలోచనలు లేకుండా ఉండ గలిగితే మంచిది.
@rangamanipt488
@rangamanipt488 11 месяцев назад
Advantages and disadvantages rendu untaayi
@ganghammamummaneni53
@ganghammamummaneni53 6 месяцев назад
Chennammeve.ina.chalabagacheparu.thanks
@jayajaya5441
@jayajaya5441 3 месяца назад
ఈ రోజుల్లో పిల్లలు ఎవరు చూస్తున్నారు అందరూ ఆస్తి తీసుకొని ఇంట్లో నుంచి గెంటేసేవాళ్లే తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు తోడు నీడ చాలా మంచిది
@varalakshminemani5292
@varalakshminemani5292 3 месяца назад
Doctor garu meeru 💯 right sir bagachepparu🎉
@pprajachannel2959
@pprajachannel2959 11 месяцев назад
Super Madam
@parvathidevi3134
@parvathidevi3134 6 месяцев назад
Docter garu chakkaga cheptunnaru
@suvitpch
@suvitpch 11 месяцев назад
If children are not accepting for second marriage, parents must develop to live individually , spiritually .
@Johaan1025
@Johaan1025 11 месяцев назад
You are absolutely correct in your statement… parents give their whole lives for parents… but there comes a time when our parents need companionship. If children wish for their parents to have happiness, while many adjustments need to be made, kids MUST accept it.
@kamanaananthalaxmi6327
@kamanaananthalaxmi6327 6 месяцев назад
Super medam
@nageshwarraov6852
@nageshwarraov6852 11 месяцев назад
Ontario jeevithalni facechease valla thone ea debate petithe 2nd marriege conclusion dhorkuthundhi
@gadumurep
@gadumurep 5 месяцев назад
Yes.... అంత తెలివితేటలూ ఛానల్ వాళ్ళకి లేవుగా....
@sriramnalam
@sriramnalam 11 месяцев назад
Excellent debate
@mallareddymoilla99
@mallareddymoilla99 6 месяцев назад
Good debate aranged by Suman TV
@RAJA1984ism
@RAJA1984ism 4 месяца назад
Jaya garu eee debate lo full ga highly educated and rich people views matrame vunnaru... Middle class and low class participant's thoughts and view's kuda important...So involve all category peoples in your next debate program's
@HariSankar-zl6we
@HariSankar-zl6we 6 месяцев назад
It is the right way
@RatnaParadise
@RatnaParadise 11 месяцев назад
Correct ga cheppaaru. Lonelyness ni handle chesukogalagaali. You have to engage yourself. Rendo pelli andaru success avvaru. Chaala samasyalu untaayi
@Johaan1025
@Johaan1025 11 месяцев назад
No… you’re wrong.
@user-globalfoundation.telangan
@user-globalfoundation.telangan 3 месяца назад
👌👌👌👌
@kumaribogavalli5584
@kumaribogavalli5584 5 месяцев назад
Yela contact cheyyali
@venkateswarluk1570
@venkateswarluk1570 22 дня назад
Dhanyavadamulu madam. Malli pelli avasaramayite chesukovachu..vantari vallaki thodu bhagavanthudu or malli pelli. Kvr,guntur,ap.
@rafishaik5556
@rafishaik5556 11 месяцев назад
👌👍👏
@pveeranarayanaachari2023
@pveeranarayanaachari2023 4 месяца назад
This is correct.
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 5 месяцев назад
ఈ డిబేట్ బాగుంది
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 11 месяцев назад
పెళ్లి అంటే తోడు అది తెలిస్తే విమర్శించలేరు
@sailajadamaraju5136
@sailajadamaraju5136 10 месяцев назад
అనవసరం
@nirmalak8535
@nirmalak8535 11 месяцев назад
Muvvagaru cheppindi correct
@SleepyAlien-cd4kx
@SleepyAlien-cd4kx 3 месяца назад
Where.is..office.madam.garu
@krishnakumari687
@krishnakumari687 6 дней назад
డాక్టర్ మొవ్వశ్రీనివాసరావు గారు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు.
@bhukyaseetharam8661
@bhukyaseetharam8661 11 месяцев назад
తప్పు లేదు ❤
@kameswaryambashakthi6908
@kameswaryambashakthi6908 4 месяца назад
మారు వివాహం చేసుకోబోయే స్త్రీ కి వివాహం కావలసిన ఆడపిల్ల ఉంటే ఆ మారు వివాహం శ్రేయస్కరం కాదని ఈ చర్చ వల్ల అవగతం అవుతోంది.
@shaiknoorbi9868
@shaiknoorbi9868 11 месяцев назад
Amma chala baga cheypparu🙏🙏
@sumanligampally3564
@sumanligampally3564 11 месяцев назад
Anduke mana baratadeasam sapradayamu ummade kutumbalu. 1000 sathamu kavali undali .parugu apali manava jevithamu...
@lakshmimeeniga7126
@lakshmimeeniga7126 11 месяцев назад
👌👌👌🙏🙏🙏
@venkataramanamodugula5741
@venkataramanamodugula5741 5 месяцев назад
S ee age lo todu ento avasaram Vijayawada lo ekkada vundi madam
@ganghammamummaneni53
@ganghammamummaneni53 6 месяцев назад
Docter.sir.bagachepsru.sir
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Год назад
మి అందరికి నమస్కరలు 🙏 ఇంతకముందు ఇ ఇభందులు రాలెవ మరి ఇప్పుడు ఇ అలోచన ఎందుకో ఇట్లో అందరు అన్నిరకాలు అస్తులు వున్న తల్లి తండ్రిని మెము పోము అన్నగాని వారిని ఈడుసుకెల్లి వృద్దస్రెమయలో వెసి చెతులు దులుపుకుంటున కోడుకులు కోడలు ఎందరో వారి గురించి మట్లడ చెతకాదు కాని సచ్చె ముసలి వారికి తలకు సంపంగి నునె ☝అకలి రుచిఎరగది నిద్ర చోటెఎరగది ఇ లాజికులు మరిచిపోయి కోత్తలాజికులు మ్యజికులు (ఇ ఎప్ సోడ్ మోత్తం పనిలెని మంగలాయన పిల్లి తలకోరిగడంట అలఉంది ::::డ్ 😒😏😏
@bheemeswararaop257
@bheemeswararaop257 5 месяцев назад
సూపరన్న. తల్లిదండ్రులను వదలకండి ప్రేమ ఇవ్వండి అనకుండ.వ్యభిచారం పెంచే పనికిమాలిన డిబేట్లు
@Chalapathi.marella
@Chalapathi.marella 5 месяцев назад
Correct
@ramanad8209
@ramanad8209 11 месяцев назад
Chinna vayassulo husbend chanipote vallanu gurinchi ekkuva alochiste bavuntundi.pillani vappinichi pelli cheste valla life time kuda perugutundi.ontari ga batakaleka evvarini chesuko leka chachipovali anipistundi vallaki alochinchandi 🙏🙏🙏
@sriker1436
@sriker1436 11 месяцев назад
చావు పుట్టుకలు సహజం. మళ్లీ పెళ్ళి అయిన తరువాత ఎవరో ఒకరు ఒక ఏడాది తరువాత చనిపోతే ఇంకో పెళ్లి కూడ చేసుకోవాలా. ఎంత సేపటికీ high family members గురించి చర్చ జరిగింది. మధ్య తరగతి కుటుంబాల గూర్చి ఆలోచన చేయాలి. డబ్బున్న వాళ్ళు,employs కు మాత్రమే పనికి వస్తుంది. చెడు ప్రభావం అధికంగా ఉంటాయి. పోరిగింటి పుల్లకూర మహారుచి అన్నట్టు గా ఉంటుందీ.
@HaveMercy_Pal
@HaveMercy_Pal 11 месяцев назад
😊😊
@prameelareddy1877
@prameelareddy1877 11 месяцев назад
Yes malli pelli ante Mata okkaru pothe enkokati cycle la untadi
@bheemeswararaop257
@bheemeswararaop257 5 месяцев назад
కరెక్ట్ గా చెప్పారండి.ఈ రోజుల్లో ప్రేమనురాగాలకి,బందాలకి విలువ లేనివాళ్ళు పెరిగిపోయారు,వాళ్లకి ఎలాగైన తినడానికి,పక్కలో పడుకోడానికి ఉంటే చాలు అంటున్నారు,అలాంటి ఎదవలు పెరిగితే సమాజం పాడైపోతాది
@arunamiriyala4048
@arunamiriyala4048 5 месяцев назад
Mallipelli avsarM chinnavaySuvallakok50years datinataruvata ante nachaledu manaemotionsjeevitakala kapuramchesina husband ardham cesukodu Anni anbhavalu gadichinavullu eeagelo elaardham chesukuntarandi idivintanike kamparangavundi magavallaku wife lekapot vallu today vundochu vallakastapadaru Kab attitude ok
@vaishnavinalli7052
@vaishnavinalli7052 4 месяца назад
Evaru eppudu potharoteliyadu . Pelli avasarams
@yandrapupadmavathi4020
@yandrapupadmavathi4020 6 месяцев назад
Doctor garu well said, cheppu kodaniki baguntai idi chala kastam practically
@prasadaraobandi9093
@prasadaraobandi9093 11 месяцев назад
No age limit for marriage, that is for the good healthy life,and more than that they support to each and other,
@gadumurep
@gadumurep 5 месяцев назад
కరెక్ట్... 🙏
@user-fv1ym6gb6l
@user-fv1ym6gb6l 5 месяцев назад
Madam mimmalni contect avvadam ela
@kolav.vprasad3314
@kolav.vprasad3314 5 месяцев назад
50 ప్లస్ లో మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్లు లో ఎంతమంది సింగల్ గా ఉన్నవాళ్లు ఉన్నారు లోన్లీ నెస్ అనేది దానిని అనుభవించిన వారికే తెలుస్తుంది జీవితాన్ని ఒంటరిగానే సాగించాలని చెప్పడం వరకు చాలా సులువుగానే ఉంటుంది నాకు తెలిసి 90% పిల్లలు యాక్సెప్ట్ చేయరు అలాగని వాళ్లు కూడా ప్రేమగా ఉండరు మనకి తోడు కావాలని అనుకుంటే తప్పనిసరిగా చేసుకోవచ్చు అన్ని విధాల తల్లిదండ్రులని చూడాలంటే పిల్లలకు కూడా కుదరదు అలాంటప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్ళని వాళ్లు ఏం చూడగలరు
@nalinichaganti6766
@nalinichaganti6766 11 месяцев назад
Why one has to think about only marraige. If they can they can do social service either online or going to a place. Spirituality development is more important at that age.
@rajaraammamifi-yb1om
@rajaraammamifi-yb1om 11 месяцев назад
Good Disisin
@sardarmohammed9515
@sardarmohammed9515 11 месяцев назад
పిల్లలు వుండి anada శరణాలయం లో వున్న వాళ్లు ఎంత మంది ఉన్నారు ఆలోచిస్తే మంచిది
@appischakra
@appischakra 22 дня назад
Life EXPERIENCE past ❤ 😂🎉 both couples 😅😊 DEEPLY discussed broadly on all aspects 😮 children on both to obtain green light ❤
@raghunatharao8993
@raghunatharao8993 11 месяцев назад
Opinions of other 3 participants were not taken
@saraa16
@saraa16 4 месяца назад
It's perfectly a personal choice...they have a right to live peacefully n happily too.
@dhanalakshmisundaran1687
@dhanalakshmisundaran1687 19 часов назад
శ్రీనివాస్ గారు...adjustment 20 కి ఉంటుంది అంటే...marriage అయిన ఒక్క dayaki ,one week కి, one month కి diverse ఎందుకు చేసుకుంటారు..అర్థం, adjust chesukoka povadam కదా...Yours thinking of the way is totaly wrong sir...
@user-fk8hr2pb2b
@user-fk8hr2pb2b 5 месяцев назад
అందరికీ నమస్కారం. మహిళలు. పురుషులు వారి వారి వ పురుషులలో
@seshu144
@seshu144 11 месяцев назад
Daniki padulu sathisahagamanan better kada..okaru lekapothe enkokaru chenipodam better aa age loo
@jvenkataswararao5326
@jvenkataswararao5326 5 месяцев назад
" Need "
@MrIndee4u
@MrIndee4u 11 месяцев назад
Prenuptial agreements anduke
@Chandra806
@Chandra806 11 месяцев назад
Nothing wrong. But it is not easy. Baggage will continue. Adjustment is difficult. Children rarely will accept. They might accept if they are in foreign countries. Huge number of issues and vary from case to case. I have seen both sides as we know people suffering this. I could have participated in the debate.
@Johaan1025
@Johaan1025 11 месяцев назад
I really appreciate your insight… you are very right, that each case is different and that adjustment is difficult. May I ask if the people you have seen did they remarry after divorce or becoming widowed ?
@Chandra806
@Chandra806 11 месяцев назад
@@Johaan1025 They are unable to… though they want to. Daughter says she cannot accept another person to replace her dad and in another case, the other person had children from his earlier marriage posing issues. I feel bad in both the cases. The woman has a right to choose a new partner but she is unable to. Better to learn to live alone rather than inviting new problems and spoiling rest of their life. Personally, I will choose to remain single. It is far easier and comfortable to live that way.
Далее
Головоломка от дедушки🔥
0:31