🤙 Vammo anthena.. నీ కొడుకుని కోతులు పెంచితే ఎలా వుంటది బ్రో ....అది కూడా కాదు బ్రో నీ కూతురిని నీ నుంచి దూరం చేస్తే ఎలా వుంటది ..సిగ్గు లేని వెధవ తల్లని నుంచి పిల్లను వేరు చేస్తే నికు అంత హ్యాపీ నారా బాటుగా
ఎవరు చెప్పారు కోతి నుండే మనిషి వచ్చాడు మానవత్వంతో పెంచుకుంటే అది పసిబిడ్డ లాంటిది గాడిదను అన్నిటిని పెంచుకుంటున్నారు కదా వీటిని ఎందుకు పంచుకోవద్దు అది ఎందుకు వైలెన్స్ అయితుంది మనం మనుషులం మానవత్వంతో దేన్నైనా పెంచుకోవచ్చు దానికి తల్లి లేకపోతే ఆదరించి దాన్ని పెంచుకోవడంలో తప్పులేదు ఏ అడివి శాఖ వారు కూడా అలా చెప్పకూడదు కోతినుండే మనిషి వచ్చాడు దాన్ని వైలెన్స్ అనకూడదు దానికి అన్ని మనలాగే చేష్టలు ఉంటాయి అది మారుతీ స్వరూపం హనుమాన్ స్వరూపం ఆ అబ్బాయి దానికి ఒక లైఫ్ ఇచ్చాడు దాన్ని తీసుకువెళ్లి ఎక్కడో పెడితే ఆ మూగ జీవి చెప్పుకోలేక రోధిస్తుంది ఏ కోర్టుకు పోయినా కూడా ఆ అబ్బాయి గెలుస్తాడు అడవి శాఖ వారు బాగానే చెప్తున్నారు అడవిలో తిండి లేక ఎంతో బాధపడుతూ ఏడుస్తూనే ఆ చిన్న కోతి మీద ఎందుకు మీకు ఇంత ఓర్వనితనం కోతినుండే మనిషి వచ్చాడు దాన్ని పెంచుకోవడంలో ఎలాంటి తప్పులేదు ఎన్నో జీవరాసులను ఆ బోన్లల్లో వేసి పెట్టాలను కుక్కలను అనేక పక్షులను ఆ పిల్లలను బోన్ల లేసి అమ్ముకుంటున్నారు చూడు వాళ్లకు పెనాలు తీసేయండి మూగజీవాలను అలా హింసించే వారిని పెనాల్టీ వేయండి ప్రేమగా పెంచే వారిని కాదు అబ్బాయికి దానికున్న అనుబంధం మీ మనసుకు తెలియదు అది చిన్న పిల్ల అది మనుషుల్లో పెరిగిన కోతి దాన్ని అబ్బాయి నుండి విడదీయకండి దయచేసి
Miss you ra dheera kanna 😔😫😢😭 and love you a lot ra kanna ❤ always be happy and be safe my inspiration ninu chusinakanea naku Monkeys value tealisindhi 😔 akada una happy GA unduu 😔😫😢😭
Dheera kuda mimalni baga miss avutundhi anna assalu vallu endhuku tesukellaru mee madhya unde affection chusi kuda tesukelladaniki manasu ela vachindi 😥😥😥
dheera chal chala baguntadu. Happy ga kuda untadu..mari meru...mugaa geevalaku.. antee mana dheera ki kuda meru badhapadete telstustundi andi...so meru badhapadakandi..dheera valla family daggaraku vellende ankundam andi..animala ayena, Human ayena familye tho unte happy ga ne unataru kada andi...so meru me work lo full busy avvandi..
Vammo anthena.. నీ కొడుకుని కోతులు పెంచితే ఎలా వుంటది బ్రో ....అది కూడా కాదు బ్రో నీ కొడుకుని నీ నుంచి దూరం చేస్తే ఎలా వుంటది ..సిగ్గు లేని వెధవ తల్లని నుంచి పిల్లను వేరు చేస్తే నికు అంతహప్పైనర