Тёмный

Muthaitha Gangamma Full Song / Naga Devatha Soudrya Movie Sravani Mani Muddu naagulu chavithi 

Mani Muddu
Подписаться 435 тыс.
Просмотров 214 тыс.
50% 1

#happyNaaguluchavithi#nagadevatha#manimuddusravani#
నాగులు చవితి శుభాకాంక్షలు 🐍🙏🙏 హ్యాపీ నాగులు చవితి, మణి ముద్దు శ్రావణి
Muthaitha Gangamma Full Song
please support me friends
from Krishna poram village
tada , varadaippallam pakkana

Развлечения

Опубликовано:

 

16 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 448   
@harilathachityala7702
@harilathachityala7702 7 месяцев назад
నిజంగా ఈ సాంగ్ మొత్తం చూస్తుంటే నాకు మాత్రం మూవీ చూసినట్టు అనిపించింది.చాలా చాలా చాలా బాగుంది....ప్రతి ఒక్కరూ చాలా బాగా act చేసారు😊😊😊
@ManiMuddu
@ManiMuddu 7 месяцев назад
Thank you ❤
@user-fl6jr5cg1l
@user-fl6jr5cg1l 7 месяцев назад
హ్యాట్సాఫ్
@gonapadupadma5636
@gonapadupadma5636 7 месяцев назад
సూపర్
@k.ksuraya6508
@k.ksuraya6508 7 месяцев назад
❤❤
@Murralii14
@Murralii14 7 месяцев назад
సూపర్ గా చేశారు, మీ టాలెంట్ కి ఎంత మెచ్చుకున్న తక్కువే,, మణి ముద్దు, శ్రావణి గారికి నా అభినందనలు
@saisuresh2696
@saisuresh2696 6 месяцев назад
ట్యాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు .........సూపర్ గా చేశారు ❤❤❤
@vimmu149
@vimmu149 7 месяцев назад
గూస్ బమ్స్ వచ్చాయి తల్లి. చాలా చక్కగా చేశారు సంతోషం ❤
@rocker4430
@rocker4430 7 месяцев назад
చాలా బాగా చేసారు,మీకు తప్పకుండా నాగ దేవత దీవినలు ఉండలని కోరుకుంటున్న.
@tejpranavi667
@tejpranavi667 7 месяцев назад
రాత్రి దీపాలు వెలిగించి సీను వెరీ లెవెల్ సూపర్ 🙏🙏🙏👌👌👌💞💞
@therealsr143
@therealsr143 7 месяцев назад
ప్రతి కట్ కి ఒక కలర్ శారీ కట్టుంటే ఇంకా చాలా బాగుండేది మని చాలా బాగా చేశారు శివ మని అడగమని చెప్పింది మీ ఇద్దరినీ
@m.chinnam.chinna837
@m.chinnam.chinna837 7 месяцев назад
నాగులచవితి శుభాకాంక్షలు శ్రావణి మణి
@sivadigitals5640
@sivadigitals5640 7 месяцев назад
అన్న నిజంగా చెప్తున్న , చాలా కష్టపడ్డారు అందరూ గ్రేట్ వర్క్❤
@gowthamilucky6778
@gowthamilucky6778 7 месяцев назад
శ్రావణ గారు మీరు చాలా సూపర్ గా చేశారు అందుకే బాగా చేశారు నాకు బాగా నచ్చింది ❤❤❤
@MeetravellingdriverMadhu
@MeetravellingdriverMadhu 7 месяцев назад
అందరూ మాట్లాడుతున్నట్లు గానే ఈ వీడియో రియల్ గా మూవీ స్టైల్ లో చూడ వచ్చు మనీ టాలెంట్ ఒక్కో విధంగా చూపిస్తూ పైకి ఎదుగుతున్నాడు చాలా బాగుంది తాను ఎప్పుడూ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ పాటలతో అందరినీ అలరించే విధంగా వీడియోలు ప్రజెంట్ చేస్తాడు అందుకే మనీ ఇంత మంచి స్థాయిలో నిలవ గలిగాడు శ్రావణి ఎన్నో రెట్లు తన వీడియోస్ ప్లస్ పాయింట్ దీపాలతో చేసిన ఆ ఒక్క పాయింట్ వీడియో కి హైలెట్ గా నిలిచింది చాలా బాగా కెమెరాని తీశారు చాలా చక్కని అందమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరూ పాల్గొని అలాగే ఎడిటింగ్ వెరీ గుడ్ 👌👌👍
@ManiMuddu
@ManiMuddu 7 месяцев назад
Thank you so much anna❤❤❤
@narmadab7084
@narmadab7084 7 месяцев назад
చాలా బాగుంది ❤చూస్తుంటేనే వళ్ళు జలతరిస్తోంది 🙏🙏
@kshivak1233
@kshivak1233 6 месяцев назад
శ్రావని సూపర్ గా చేశావు ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం గుడ్ బ్లెస్ యుగుడ్ బ్లెస్స్ యు చాలా బాగా కష్టపడ్డారు
@kuttichannel6351
@kuttichannel6351 7 месяцев назад
సూపర్ గా చేసారు మణి ముద్దు,శ్రావణి/👏👏👏🙏🙏🙏
@reddymusicals9791
@reddymusicals9791 7 месяцев назад
మనీ ముద్దు చాలా బాగా తీశావు నువ్వు నీకు టాలెంటు ఎక్సలెంట్ గా ఉంది మనీ ముద్దు ఇంతమందిని నువ్వు కనిపించేసావంటే చాలా గ్రేట్ నువ్వు కానీ అచ్చం మూవీలో చూసినట్టే ఉంది ఆల్ ద బెస్ట్ మనీ ముద్దు
@Anwar-zw1iv
@Anwar-zw1iv 7 месяцев назад
ఈ వీడియోతో మీరు ఫేమస్ అయిపోతారు ❤️👌
@ksanthosharaniksanthoshara3878
@ksanthosharaniksanthoshara3878 4 месяца назад
నాకైతే బాగా నచ్చింది సాంగ్ అందరు బాగా చేశారు,, అందరూ సూపర్ సూపర్ సూపర్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bkumar4912
@bkumar4912 7 месяцев назад
చాలా చాలా బాగా యాక్టింగ్ బాగా ప్రతి ఒక్కరూ బాగా చేశారు
@padmavathipadhu182
@padmavathipadhu182 6 месяцев назад
Same movie lo song చూసినట్టే ఉంది చాలా బావుంది మని బావుంది😊మని తమ్ము
@user-ci2hu7rv1k
@user-ci2hu7rv1k 7 месяцев назад
మనీ సూపర్ సాంగ్ నిజాం గా చాలా బాగా వుంది శ్రావణీ నువ్వు సూపర్ రా love
@r.Subbu1017
@r.Subbu1017 Месяц назад
సూపర్ చాలా బాగుంది 👌👌👌
@rejeenareju3403
@rejeenareju3403 7 месяцев назад
My favourite movie and song 👌🏼excellent💐💐💐💐💐 ga chesaru andharu 🐍🐍🐍🐍mani sravani superrr 💞💐💞💐💞💐💞💐💞💐💞
@mahamahalaxmi8181
@mahamahalaxmi8181 7 месяцев назад
చాలా బాగుంది సూపర్ తమ్ముడు
@palleturiammayi5556
@palleturiammayi5556 7 месяцев назад
చాల బాగ చేసింది తమ్ముడు శ్రావణి.. బాగుంది వీడియో.. 💐😍👍
@nampallyswamy8343
@nampallyswamy8343 7 месяцев назад
Intha chakkaga chesaru veellu 72k views Okka like kuda ledhu 😢very sad 1st like Baga chesaru keep do it
@chinni097
@chinni097 7 месяцев назад
Naaku e song ante chalaa istam 😊chalaa baaga chesaru, 👏
@rajaraokethavath7335
@rajaraokethavath7335 6 месяцев назад
Telents.. evadi sottu kadu . Ani chalaa clear ga prove chesaru Bro ❤❤❤❤❤❤❤❤
@nadidhiashok3544
@nadidhiashok3544 7 месяцев назад
Really superb mani and sravani 👍👍👌👌🙏🙏🙏
@user-ih4gm9hu6t
@user-ih4gm9hu6t 7 месяцев назад
చాలా చాలా చాలా బాగుంది 👏👏👏..
@Mallesh828
@Mallesh828 7 месяцев назад
సూపర్ శ్రావణి సాల బాగా చేసింది
@nuvvurusumathi7715
@nuvvurusumathi7715 7 месяцев назад
Wow very nice sravani
@Sanjanasiddu
@Sanjanasiddu 7 месяцев назад
Superb mani and sravani ................I hope u will reach ur goals all the best both of you 🎉💐💐💐💐💐
@swathimeesala4078
@swathimeesala4078 7 месяцев назад
Super 🙏🙏🙏🙏🙏 Inka elanti best videos cheyyali ani we hope Wish you good luck Mani & Sravani
@divyakumari3353
@divyakumari3353 Месяц назад
Really great Super another level performance 🎉🙏🙏🙏
@user-md1tc6bx3p
@user-md1tc6bx3p 6 месяцев назад
Editing super vedio lo andharu enka baaga chesaaru❤❤❤❤
@lakshminarayana7891
@lakshminarayana7891 7 месяцев назад
Wow supar sravani mani muddu ❤❤❤❤❤❤❤andharu chala chala baga chesaru very nice 👌👌👌👌👌👌
@akulavenkataramana5414
@akulavenkataramana5414 6 месяцев назад
Super mani and sravani ma
@malikah3101
@malikah3101 7 месяцев назад
Devi movi music and deepaalu setting 👌supper chaala bagundhi🎉 excellent 🎉
@user-nn1jg6zm5f
@user-nn1jg6zm5f 7 месяцев назад
నిజంగా మణిముదు శ్రావణి సూపర్ గా చేసేరు నేను అప్పలరాజు అరకు నుంచి నేను మీ వీడియో లు చాల చాల చూస్తుఉంటానూ చాల చాలా బాగా డేంసూ చేస్తారూ శ్రావణి మణి మణిముద్దు
@m.munichandrayoutubechanne4936
@m.munichandrayoutubechanne4936 7 месяцев назад
మాములగాలేదు వీడియో సాంగ్ సూపర్ 👏👏👏👏👏👏👏 👌👌👌👌👌👌👌👌👌🫡🫡🫡🫡🫡🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡👌👌👌👌👌👌
@Kummarishekar-oe6nl
@Kummarishekar-oe6nl 7 месяцев назад
పిల్లలు చాలా బాగా చేశారు
@normalboythirupathi8481
@normalboythirupathi8481 6 месяцев назад
Super super duper song dipalu petti cheseru chudu brother chala chala bagundhi
@g.v.vvenkatesh6971
@g.v.vvenkatesh6971 7 месяцев назад
sravani suparga chesavu nijanga devi moovi chusintle vundi ni telent supar montha antha baga act chesaru. goosebums vachesayi suparrrr stay blessed
@venkybuddies
@venkybuddies 6 месяцев назад
చాలా బాగా చేశారు 👌👌👌👏👏👏
@darlingsamatha
@darlingsamatha 2 месяца назад
నేను కచ్చితంగా సపోర్ట్ చేస్తా ఇంత బాగా చేసిండ్రు సూపర్
@user-fs5rn1sx5b
@user-fs5rn1sx5b 7 месяцев назад
Chala bagundhi
@sowjanyavenkat
@sowjanyavenkat 7 месяцев назад
Superrrrrrrrrrr❤❤❤no words bro chala bavvundi video ❤❤❤
@kumari6955
@kumari6955 7 месяцев назад
Superb performance😊😊😊
@Kiranbadari
@Kiranbadari 7 месяцев назад
Super mani Babu asalu matalevu maa devudu divenalu eppudu me edhariki untayi Babu 😍❤️❤️😍
@ammuswarupa1465
@ammuswarupa1465 7 месяцев назад
చాలా చాలా బాగుంది.నిజంగా సినిమా లో చూసినట్లు ఉంధి...సూపర్...మిమల్ని ఆ నాగ దేవత దీవిస్తాధి...
@sunithauppala313
@sunithauppala313 7 месяцев назад
👌🏽super mani & sravani🎆
@santoshi6490
@santoshi6490 7 месяцев назад
Haii broo gdm సూపర్ video 💯💯💯💯👌👌👌👌👈
@SusmithaSusmi-zn2vv
@SusmithaSusmi-zn2vv 7 месяцев назад
Moving laa chesaru mani anna super😍
@radharamsgarden1656
@radharamsgarden1656 7 месяцев назад
చాలా బాగా చేశారు
@bharathidakara2416
@bharathidakara2416 6 месяцев назад
పిల్లలు బాగా చేశారు.... సో క్యూట్ అండ్ god bless......🥰🤗
@user-lk9by2uz9d
@user-lk9by2uz9d 7 месяцев назад
నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసిందని కన్నా కెమెరామెన్ అండ్ క్రియేట్ చేసిన వ్యక్తి అతడు గ్రేట్ ఫుల్ అది తెలియకుండగా ప్రతి ఒక్కరూ వాని పక్కన కనపడే వారిని పోవడకండి అది తీసి క్రియేట్ చేసిన వాళ్ళు గ్రేట్ నా దృష్టిలో ప్రతి ఒక్కరు నటించగలరు దాన్ని ఫర్ఫెక్ట్ గా తీయడమే అది మర్చిపోకండి 👍
@mahendermahi3833
@mahendermahi3833 18 дней назад
కెమెరా man mani bro valla own brother... Mani valla thammudu🥰🥰
@mechanical9541
@mechanical9541 7 месяцев назад
నిజంగా సూపర్ బ్రో
@user-pi9xo6yd4e
@user-pi9xo6yd4e 6 месяцев назад
Super🙏🙏 andaru baga chysaru
@JanakiPochasri-by1bn
@JanakiPochasri-by1bn 7 месяцев назад
సూపర్ గా చేశారు
@anandvillagevideos1227
@anandvillagevideos1227 7 месяцев назад
చాలా చాలా బాగుంది సాంగ్స్ ❤️❤️❤️,,,
@sobhanasoppara5347
@sobhanasoppara5347 7 месяцев назад
Super mani and sravani
@prashanthiprashu6061
@prashanthiprashu6061 7 месяцев назад
Superrr sravani❤❤❤❤❤
@gnapikaqueen8614
@gnapikaqueen8614 7 месяцев назад
Chala bhavudhi malli malli chudali ani la vundhi vedio ,hard working mani garu.me vedios anni chustamu Very good
@venkateshkuvakula3501
@venkateshkuvakula3501 7 месяцев назад
Nijam gaa movie lo chusthunatundhi songs mani muddu mind blowing song 😮😮 ❤❤🙏🙏🙏🙏🙏
@nitinmukesh4952
@nitinmukesh4952 7 месяцев назад
Challa baga thisavu brother
@rajeshrkraj7162
@rajeshrkraj7162 6 месяцев назад
🙏🙏🙏🙏🙏 super shravani sis
@Djbalu3674
@Djbalu3674 7 месяцев назад
super mani challa bagunadhi performance sravani challa baga chesedhi super sravani movie lo alla unadhi allane unadhi mani super nuvv ❤❤
@reshmareshu5662
@reshmareshu5662 7 месяцев назад
Naku thelisi okka like saripodu sravani sister koti like lu aithe saripothai naku chala superb ga nachindi good maaa
@muddinenisirisha7421
@muddinenisirisha7421 7 месяцев назад
Super. Sravani❤❤❤❤👌👌👌👌
@maswani5673
@maswani5673 7 месяцев назад
Superb acting sravani..andaru chala Baga chesaruu❤❤❤
@lovebeats6726
@lovebeats6726 7 месяцев назад
Super mani ...and sravani amazing 😍😍😍😍
@koratavijayalakshmi3996
@koratavijayalakshmi3996 6 месяцев назад
Super thalli sravani bhaga khastapaduthunnav God bless you thalli
@ThharunPilli-ex2xq
@ThharunPilli-ex2xq Месяц назад
Sravani super duper 🎉
@jaganmohanreddy-om9oj
@jaganmohanreddy-om9oj 7 месяцев назад
wowwwww wowww wowwww superrrrr brooooooo.......🎉🎉🎉🎉 nice editing and coriograper
@lakshmipendurthi6570
@lakshmipendurthi6570 7 месяцев назад
Mani garu and srivani garu chala baga chesaru meeru movi kiuda teayandi
@konamonibhavani594
@konamonibhavani594 7 месяцев назад
Chala chala bagundi
@user-ic8ob2us3t
@user-ic8ob2us3t 7 месяцев назад
Hi iam venky sandhya,chala videos chusamu,kani the best video chala bhagundhi,all the best Mani and sravani,this is my first message, good luck🎉🎉🎉🎉😊
@ShivaKumar-mw8sp
@ShivaKumar-mw8sp 7 месяцев назад
ఎక్సలెంట్ సూపర్ గా చేసినారు
@SwathiVenky27
@SwathiVenky27 5 месяцев назад
Super..chisthunte goosebumps vasthunnay
@teluguactress9689
@teluguactress9689 7 месяцев назад
Wow chala baaga choreography chesaaru like that movie song 👍👍👍
@kottameswaramma4677
@kottameswaramma4677 7 месяцев назад
నాకు.దేవతలగా.కనిపించింది.సుపర్గా.ఉంది.
@akhanithra9302
@akhanithra9302 7 месяцев назад
సూపర్ mam 🙏🙏🙏🙏🙏🙏
@Sandhya-qs5pw
@Sandhya-qs5pw 7 месяцев назад
Super Amma
@hihello3335
@hihello3335 7 месяцев назад
Happy bagula chaviti
@Bujjinancygadu05
@Bujjinancygadu05 7 месяцев назад
Chala baga chesav sister
@user-pf7mi6dt1d
@user-pf7mi6dt1d 6 месяцев назад
Chala baga chesaru
@Priyatham556
@Priyatham556 7 месяцев назад
Ma atthavariki mugguru KORUKULU Naku volu kavali vilu kavali volu koncha vilu koncha super dialogue all the best shravani
@user-ih4gm9hu6t
@user-ih4gm9hu6t 7 месяцев назад
చాలా బాగుంది మని
@psuresh5912
@psuresh5912 3 месяца назад
Cameraman ke sravani super
@user-sn5ex6zp2z
@user-sn5ex6zp2z 7 месяцев назад
Supero superbaa👌🏻
@selviselvi3589
@selviselvi3589 7 месяцев назад
❤❤❤❤❤❤ chala sprr video
@badidamodararao386
@badidamodararao386 7 месяцев назад
Chala kasta paddaruu super support andharu
@stharuni5542
@stharuni5542 7 месяцев назад
Wow super mani muddu sravani... 😍😍😍
@sivani6155
@sivani6155 7 месяцев назад
శ్రావణి సూపర్ బాగా చేశావు 👌👌👌👌🌹
@NareshRapuru-uv7ql
@NareshRapuru-uv7ql 7 месяцев назад
Super performance mani and sravani u r team ❤️
@mrajayoutubchannel7423
@mrajayoutubchannel7423 7 месяцев назад
నాగల చవితి శుభాకాంక్షలు మనీ బ్రో అండ్ శ్రావణి
@brahmanigourirk5948
@brahmanigourirk5948 7 месяцев назад
Super 👌 చెల్లి
@suneethach-tw6vn
@suneethach-tw6vn 7 месяцев назад
Sooooooooooooooppppppr sravani
@user-ih4gm9hu6t
@user-ih4gm9hu6t 7 месяцев назад
చాలా బాగుంది శ్రావణి
@shivastudiofromnalgonda554
@shivastudiofromnalgonda554 7 месяцев назад
Chala ante chala bagundhi screan play
@sivadigitals5640
@sivadigitals5640 7 месяцев назад
శ్రావణి గారు చాలా బాగా చేశారు... మీకు మంచి అచ్తింగ్5స్కిల్స్ ఉన్నాయి
Далее
small vs big hoop #tiktok
00:12
Просмотров 4,8 млн
Забота от брата 😂 #shorts
0:31
Просмотров 1,1 млн