Тёмный

My 1st Year MBBS Experience | Anatomy | Physiology | Biochemistry | Guidance | Dr. Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 129 тыс.
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 533   
@jujjuvarapusalmanraju6864
@jujjuvarapusalmanraju6864 Год назад
ఊరికే అవుతారా ..మరి డాక్టర్లు👍💐 అందుకే నెమో ..దేవుడు తరువాత డాక్టర్లు నే ఆశ్రయిస్తారు..👍
@madalavenkateswararao4343
@madalavenkateswararao4343 Год назад
Yes
@haripriyam9577
@haripriyam9577 Год назад
@@madalavenkateswararao4343 vydyo narayano hari annaru
@mokuralapavani849
@mokuralapavani849 Год назад
ఎంత బాగా చెప్తారు మీరు. అలాగే వింటూ వుండాలి అనిపిస్తోంది. నిజమే ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం..... బాగుంటుంది. ప్రతి విషయాన్ని వివరంగా చెప్తారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది. Thank you so much.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreedevidevulapalli5861
@sreedevidevulapalli5861 Год назад
Avunu andi
@lakshmivanga4633
@lakshmivanga4633 Год назад
Nijame
@haripriyam9577
@haripriyam9577 Год назад
@@sreedevidevulapalli5861 avunu bavvuthu patience tho chebutharu handsome dctr garu ilanti thammudu naku vunte yentho vavundedi anipisthundi
@rajunaaa12
@rajunaaa12 Год назад
Manchi doctor
@jyothipujari9788
@jyothipujari9788 Год назад
My daughter is interested to become doctor but she got ayurvedic seat,does she have good future,? Please answer.
@korampalliramanisri6932
@korampalliramanisri6932 Год назад
నమస్తే డాక్టర్ గారు డాక్టర్ చదివే వారు ఎంత కష్టపడి చదువుతున్నారో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్
@madalavenkateswararao4343
@madalavenkateswararao4343 Год назад
Yes
@sandhyaskitchen2039
@sandhyaskitchen2039 Год назад
మీరు పెట్టిన విడియోలు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు సార్
@psraoponugumatla3773
@psraoponugumatla3773 Год назад
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@BeautyIsYours
@BeautyIsYours Год назад
Me tooo 😍
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Год назад
ఎంత చక్కగా చెప్పారంటే...అరె ఈ చదువు మనం ఎందుకు చదవలేదు అనిపించేంతగా. అది అందరికీ రాదు, కొంతమంది అదృష్టవంతులకు తప్ప. మీరు వివరంగా చెప్తుంటే, దేముడు ఎంత గొప్ప engineer కదా? అనిపించింది. ఇలాగే అన్ని చదువులూ మంచివే, కానీ తెలుసుకోవాలనే జిజ్ఞాసతో చదవాలి. మీ అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@vidyakervidyaker9282
@vidyakervidyaker9282 Год назад
A ఆ a
@Keerthisairaj
@Keerthisairaj Год назад
Nenu bi.p.c teesukoni 4 days ki vadalesanu...my cousins bi.p.c chala hard untadi Ani chepi nannu discourage chesaru .. 😌
@chandrahasreddy1729
@chandrahasreddy1729 Год назад
@@Keerthisairaj ippudu MPC ah bro
@kunamnageswararao7055
@kunamnageswararao7055 Год назад
మెడికల్ కాలేజీ చదువు గురించి చక్కగా చెప్పినారు సార్ 👌🙏
@mallikarjunreddy8979
@mallikarjunreddy8979 Год назад
మీ వీడియో లు miss అవ్వకుండా ప్రతిదీ చూస్తాను sir. మీరు చెప్పే పద్దతి interesting గా ఉంటుంది sir. Tq
@valli406
@valli406 Год назад
చాలా బాగా మాట్లాడుతారు సార్ మీరు 👍👍🥰అవును సార్ చాలా చాలా కష్టం ఎంబీబీఎస్ MBBS డాక్టర్ ట్రయినింగ్ అవడం ఇంకా కష్టం ధైర్యంగా ఉండాలి ధైర్యం లేకపోతే డెడ్ బాడిని చూసేటప్పటికి వణుకు వచ్చేస్తది మా పెద్ద బాబు డాక్టర్ అవుతానంటే నేను కూడా ఇదే చెప్ప సార్ డాక్టర్ చదవాలి అంటే ధైర్యం ఉండాలి చాలా కష్టం ట్రైనింగ్ అయ్యేటప్పుడు డెడ్ బాడీస్ ని ఓపెన్ ఎక్కడ ఏమి ఉంటాయా ఏ సర్జరీ చేసే వాళ్ళకి ఎలా చేయాలో చేసి చూబిస్తారు చేస్తారు అన్న బాబోయ్ మమ్మీ అన్నాడు😍 అంత పెద్ద డాక్టర్ అయ్యుండి మీరు మా అందరి కోసం ఇలా వీడియోస్ చేసి ప్రతిదీ మాకు తెలిసేలా అర్థమయ్యేలా వివరించి చెబుతున్నారు మీరు చాలా గ్రేట్ సార్🙏👍👍👍👍🤝
@shanthikumar1266
@shanthikumar1266 Год назад
మాది వరంగల్ సార్. మీరు వీడియోలో వరంగల్ అనగానే చాలా హ్యాపీ అయ్యాను సార్.
@prabhakarkokkera8
@prabhakarkokkera8 Год назад
సార్ మీ మాటలు వింటుంటే డాక్టర్లే నిజమైన దేవుళ్ళు అని స్పష్టంగా తెలుస్తుంది ప్రపంచంలో ఉన్న డాక్టర్లలందరికి పాదాభివందనం 🙏🏾సార్ మీరు అచ్చం కతర్ రాజు షేక్ తమిమ్ అల్తాని లాగా ఉంటారు
@gayatrivijaya6696
@gayatrivijaya6696 Год назад
Thanks for sharing your experiences, motivational speech for NEET students.
@swarnalathameesaala1080
@swarnalathameesaala1080 Год назад
Praise the Lord 🙌 నమస్తే Dr గారు🙏🥰మీరు నవ్వుతూ చెపుతుంటే మేము కూడా నేర్చుకుంటున్నాము, అర్ధమవుతుంది కొన్ని విషయాలు.థాంక్యూ Dr గారు🙏🤗May God Bless you ✋😇🥰T Care..
@mdkhajabasheerddin3354
@mdkhajabasheerddin3354 Год назад
డాక్టర్ గారు నమస్కారం మనిషి చనపోయిన తరువాత బాడీ ను డొనేట్ చేస్తే ఎవరికి ఉపయోగ పడుతుంది. ఏ ఏ అవయవాలు ఉపయోగ పడతాయి ఇతరులకు. వీడియో చేసి పెట్టండి అవగాహన కోసం. ప్లీజ్
@amark1856
@amark1856 Год назад
I am from warangal.. Thank you so much for showing love on warangal sir.... Meri devudu saaami
@lakshmich4058
@lakshmich4058 Год назад
Meeru చక్కగా నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ నీ అనగానే మనసంతా సంతోషం గా వుంటుంది
@prakash6298
@prakash6298 Год назад
Salute you sir for enlighten even common people. You're keeping even serious patients in happy mood.
@anjliramesh3531
@anjliramesh3531 Год назад
Hai sir మీరు చెపుతుంటే అలా వినాలనిపిస్తుంది మా పాప ఈపుడు MBBS first year చేస్తుంది డీసెక్షన్ చేసినపుడు నాకు చెపుతుంది ఇవాళ చేతీ చేసాను అన్నది ధన్యవాదాలు 👌😊👏
@chinnikonjeti8895
@chinnikonjeti8895 Год назад
వరంగల్ KMC గురించి చెప్తుంటే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది. మా పాప ఇప్పుడు MBBS 3rd year exams రాస్తుంది. Definitely మీ guidelines కోసం VJA మీ హాస్పిటల్ కి వస్తాము
@Maheshch-xw2hi
@Maheshch-xw2hi Год назад
సార్ మా ఊరు హుజుర్ నగర్ పక్కనే మీ నాన్న గారూ హాస్పిటల్ తెలుసు రోడ్ కి వెస్ట్ పేస్ లో ప్రజా వైద్య శాల ఉంటుంది నేను కూడా కాకతీయ యూనివర్సిటీ లో చదివినాను
@salmasiddiq4289
@salmasiddiq4289 Год назад
హలో డాక్టర్ గారు ఏమి కాలేజీ లైఫ్ స్టైల్ గురించి చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది
@sashidharkaranam2618
@sashidharkaranam2618 Год назад
ఏమి బిఎఫ్ !?🤯 ఎం.బి.బి.ఎస్.
@user-nx2fz6qe2r
@user-nx2fz6qe2r Год назад
"Prapamcham lo naku istamina place warangal "👌👌 Kmc is an emotion..
@bhulakshmikakumanu1326
@bhulakshmikakumanu1326 Год назад
మీరు all rounder Doctor garu .you are a good teacher. good councillor, good doctor good adviser sir,tappakunda vokasari మిమ్మల్ని కలవాలి.
@Vaibhavi_911
@Vaibhavi_911 Год назад
Yes
@suryasamar8520
@suryasamar8520 Год назад
చాలా motivating గా ఉంది సర్ వీడియో same time lively గా అనిపించింది..thank you..
@lakshmivankadaru9733
@lakshmivankadaru9733 Год назад
డాక్టర్ గారు నమస్కారం అండి, డాక్టర్లే దేముళ్ళు అంటారు కదా మిమ్మల్ని చూస్తుంటే అది నిజమే అండి, మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు, ఫాలోవర్స్ ని ఎడ్యుకేట్ చేస్తున్నారు డాక్టర్ వృత్తి తో పాటు ఇది కూడా చేస్తున్నారు చాలా మంచి సేవ ఎవరు చేయలేనిది అన్ని అర్థం అయ్యేలాగా చాలా బాగా వివరంగా చెబుతారు మీకు మంచి మనసు ఉంది,థాంక్స్ సో మచ్ డాక్టర్ గారు
@mbgjephaniah7623
@mbgjephaniah7623 Год назад
Meeru antasepu chepina venalanipestundi sir paata ganpacalu gurtu chesaru sir,🙏🙏🙏🙏👌👌👌👌
@nagdadddybablu6401
@nagdadddybablu6401 Год назад
Listening to doctor is always superb. Give important topics to be studied for 1st year MBBS to excel in exams
@halderamesh1721
@halderamesh1721 Год назад
చాలా బాగా చెప్పారు సర్ హ్యాపీగా ఉఉంటూంది మీరు చెప్తే సూపర్
@Venkat14693
@Venkat14693 Год назад
వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఆలోచించకండి రవి గారు, ఇలాంటి విషయాలు మేము కొత్తగా వింటున్నాం, ఇంత విపులంగా MBBS గురించి ఎవ్వరూ చెప్పలేదు, కాబట్టి అందులో మీలాంటి వారు చెప్తుంటే ఇంకా, ఇంకా వినాలనిపిస్తుంది, వీడియో పెద్దగా ఉన్న మేం చూస్తాం రవి గారు మా సపోర్ట్ మీరు వీడియో ఎలా చేసినా ఉంటుంది, We All Love 💕 you
@sujatha-58
@sujatha-58 Год назад
శుభ మధ్యాహ్నం సార్ 🙏🙏
@madhurohanam
@madhurohanam Год назад
MBBS gurinchi meere modativaaru sir Ila clearcutga annee cheptthunnaru thank you sir 🙏
@sharadhachowdary6970
@sharadhachowdary6970 Год назад
మీరు సూపర్ డాక్టర్ గారు🙏
@7568-CyberCell
@7568-CyberCell Год назад
ఈ అద్భుతమైన శరీర నిర్మాణం వరించలేనిది
@abdurrahmanmiriyala4367
@abdurrahmanmiriyala4367 Год назад
Many many happy returns of the Day Doctor gaaru.... You are really an amazing personality & an encyclopaedia for Telugu people, we are really blessed to have you in our beloved AP. May GOD bless & shower the mercy and give you more strength & power to encourage & serve the HUMANITY!!!❤️🎉🎂
@saamkaritalluri4098
@saamkaritalluri4098 Год назад
Happy Birthday doctor garu 🎂 🎉
@ReenuDanceWorld
@ReenuDanceWorld Год назад
Sharing knowledge is something very valuable and expensive in this world in that ur just awesome sir ji 🙂
@prasadp9526
@prasadp9526 Год назад
డాక్టర్ గారు నాకు ఊహ తెలిసిన అప్పటి నుండి నాకు స్కిన్ ఎలర్జీ ఉంది దానికి వాక్సిన్ ఉటుంద చెప్పండీ డాక్టర్ గారు 🙏🙏
@kabeerdasakula1803
@kabeerdasakula1803 Год назад
Thank you sir for sharing your experience in MBBS 🙏
@srinivasaraom4852
@srinivasaraom4852 Год назад
Sir, nijamga meeeru e level lo unna , meeru manasuku baga daggaraga sadharana manishi padina alochanalu maatladuthaaru sir, hats off to u
@neeluneelima1585
@neeluneelima1585 Год назад
Please sir give suggestions to new medicos .and upcoming medical Aspirants. 🧡🧡🙏🙏
@panthammadhusudan1412
@panthammadhusudan1412 Год назад
Psoriasis kosam Oka video cheyandi sir... Chala help full avutadi .. mi matallo vinalani vundhi
@yamlok3170
@yamlok3170 Год назад
దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు,మీరు కూడా అలాగే సద్వినియోగం చేసుకున్నారు,,, సామాన్యులకు అందుబాటులో ఉంది, మీ వైద్యం,,, చిన్న సలహా ivvaalantey కూడా,,, మాకేంటి అనే రోజుల్లో,,, మీరు అందరికీ health care తీసుకోవలసిన సలహాలు,,, సూచనలు ఇస్తున్నారు,, మాలో ఒకరిలాగ కలిసి పోయి, దగ్గర ఉండి చెప్పినట్టు ఉంది,,,, చిన్న job చేస్తున్నా, buildup lu ఇచ్చే రోజుల్లో,,,, అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా,, పేద వారికి, హాస్పిటల్ అంటే భయం ఉన్న వారికి,, మీరు dhairyaanni ఇస్తున్నందుకు,మీకు నా తరపున 🤝🙏🏿🙌,,, బాల భీముడు కి ఉచితం గా treatment చేసినందుకు,మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే అవుతుంది,,,, మీ😊 స్మైలింగ్,,, పెద్ద medicine,,, అనారోగ్యంతో ఉన్న వారు ఆరోగ్యవంతులు అవతారు....మేము అందరం బాగుండాలి అనే సంకల్పం తో,,,,, మీ మంచి మనసుకు,,,,,So many thanks Dr.garu
@sarathchandra1219
@sarathchandra1219 Год назад
Doctor nenu Homoeo pathic medici e chesanu.Anatomy physiology Bio chemustry gurinchi chepu 5hun te maa student life and memories recollect chesu kunnanu.thanks for sharing.DR.ASHA HYD.
@priyanallamsetty9362
@priyanallamsetty9362 Год назад
Gd mrng sir🙏. Nenu first yr mbbs chadvtuna epudu.meru chepinavi Anni nenu epudu chestuna( gallo telipoya seat vachaka,dissection hall lo cadver tho funny ga adukuntuna)mrng ee lechi anotomy chadvudamani 5 ki lecha sir,pichi lestundiii chadvtuntee,Ela kadu utube lo videos chudam ardam avtadi anukuna,me video vachindi,chudam ani open chesa,challlaa happy ga vundi sirr,subjects gurinchi meru explain chestunte,chala baga anipinchindi.Tq soo muchh sir for sharing ur experience with us ❤️
@bangarukomalasatyavathi1926
🌹 happy birthday sir.many more happy returns of the day.🌹🌺♥️
@venkateswararaonelapudi9425
Very good vedio sir. ఇంకా వినాలనిపిస్తుంది sir
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 Год назад
You are describing about subjects and feelings while studying that terminology very funny...😅😅😅 Wow comparison anatomy with hardware, physiology with software 👌👌👌🤩🤩
@parresuresh9422
@parresuresh9422 Год назад
డాక్టర్ గారు నాకు 4 నెలల క్రితం కాలి నరం తెగింది సార్ ఐతే హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను సార్ అక్కడ ఆపరేషన్ చేస్తాము అని చెప్పి 2 వారాలు అక్కడే ఉంచుకున్నారు మరల వేరే హాస్పిటల్ లో ఆపరేషన్ చేపించాను కానీ ఆ డాక్టర్ గారు నరం సెట్ అవ్వటానికి 20 రోజులు ఆ గాయం మనిపోవటానికి మరో 20 రోజులు సమయం పడుతుంది అని చెప్పారు సార్ ఐతే ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది చెప్పలేము ఇన్ఫెక్షన్ అయ్యింది కదా అని అన్నారు సార్ కానీ ఇప్పటికీ ఆ గాయం నాకు అలాగే ఉంది 4 నెల తరవాత కూడా తగ్గలేదు సార్ డాక్టర్ గారిని అడిగితే తగ్గుతుంది నీకు నరం కూడా సెట్ అయ్యింది ఇబ్బంది లేదు అని చెప్పారు సార్ కానీ బయట వాళ్ళు ఏమో ఇంకా తగ్గలేదా ఐతే నీ కాలు తీసెయ్యాలి అని అంటున్నారు సార్ antibiotics ఇప్పటికీ వాడుతున్నాను సార్ గాయం తగ్గిపోవాలి అంటే ఏమి చెయ్యాలి సార్ నేను డాక్టర్ గారు చెప్పిన ప్రతి విషయం తుచా తప్పకుండా చేస్తూనే ఉన్నాను సార్ కానీ తగ్గలేదు సార్ దయ ఉంచి నా ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ చెప్పగలరు అని ప్రదేయ పడుతున్నాను సార్
@vijayyasu872
@vijayyasu872 Год назад
Good morning sir కిడ్నీ గురించి basic నుంచి complete gaa మాట్లాడతారా sir please మిమ్మల్ని follow ఔతున్నం కిడ్నీ ఏంతో ప్రాముఖ్యం కాబట్టి అడుగుతున్నాం ప్లీస్ sir
@VadlaramuluVramulu-bu4zy
@VadlaramuluVramulu-bu4zy Год назад
మీరు తప్పకుండా మెడికల్ coollege పెట్టాలి sir చాలామంది స్టూడెంట్స్ కు ఉపయోగపడుతుంది
@hanumanprasad7866
@hanumanprasad7866 Год назад
I am from Warangal/Oh you r from our KMC DR.Garu / I was a Medical Rep. For 35 years. /My daughter completed MBBS KONASEEMA INSTITUTE/Working with AIIMS .
@lakshmibhagya6453
@lakshmibhagya6453 Год назад
You are sharing your inner feelings like a friend I felt very happy Dr
@garnipudimarrr8116
@garnipudimarrr8116 Год назад
Sir BONE TB GURINCHI explain cheyandi and treatment GURINCHI kuda cheppandi PLZ
@mrajendraprasad9863
@mrajendraprasad9863 Год назад
Hi sir. I am from Warangal. We like you very much as a family doctor and pedda Annaiah
@padmavaka546
@padmavaka546 Год назад
హాయ్ నమస్తే డాక్టర్ మాది విజయవాడ నేను మీ అభిమానిని నిజానికి నేనెవరో మీకు తెలియకపోయినా ఈ అభిమానం ఎందుకు అంటే మీరు మాట్లాడే తీరు విధానం చాలా హాయిగా సహజంగా ఉంటాయి వినే కొద్ది వినాలనిపించే హాని లేని హయైన హక్కు మీకు మాత్రమే సొంతమా! అన్నట్లు గా ఉంటుంది డాక్టరు గారు .ఆ style.నన్ను బాగా ఆకర్షించింది. మీ ప్రొఫిషన్ డాక్టర్ అయినా మీరు ఓ ప్రొఫెసర్ లా చెప్పడం బాగుంది Very unique quality
@ramagiriswapna8278
@ramagiriswapna8278 Год назад
Mi navvu chala bagundhi doctor gaaru... dhanyavaadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thekrishnareddy1783
@thekrishnareddy1783 Год назад
ఏంత బాగా చెప్పారు మీరు గనుక M B B S టీచర్ అయితే పిల్లలు బాగా నేర్చుకుంటారు
@madalavenkateswararao4343
@madalavenkateswararao4343 Год назад
Yes
@rajudangeti
@rajudangeti Год назад
Ravi garu smoking and alcohol injuries to health annaru ...meeru kuda pramadakaramee sir..meeru cheppe vidhanam aa subjects ki ela edict ayyanu ante mee videos vethukkuni choosee paristiti vacchindi sir maa family ki.... love u sir....God bless u...
@sugunakanaparthy9521
@sugunakanaparthy9521 Год назад
Sir maatallevu 💐💐👌👌👏👏👏meeru teaching cheyandi sir 👌👌 Memu chaala swaartanga aalochistunnam sir🙏🙏 Because meeru mahanubhavulu sir🙏🙏really you are super sir🙏🙏mee maatalu work explanation thinking nd looks all suuuuuper sir🙏🙏💐💐
@rajeswarirasineni5167
@rajeswarirasineni5167 Год назад
Istapadi chesedi edaina enjoy chestune chestamu, kastamga assalu a ipinchadu.Meeru chepppe theeru maram inkaa chinna pilladi laagaane vuntundi, pedda doctor ani asslu anipinchadu, meeku andaru intha close avvataniki bheshajam leni mee mentality 100% karanam ani naa abhiprayam.Meereppudu ilage vundandi Dr handsome.
@bindumutya3987
@bindumutya3987 Год назад
sir, మిమ్మలి కలవడానికైనా విజయవాడ కి రావాలి. God Bless You Sir..
@veerankisubbarao3986
@veerankisubbarao3986 Год назад
Meeru prathi vishyam chala freega smileiing face tho cheptu vuntaru meeru explain chese vudhanam naku chala estam me prathi vedio naku chala estam meeru nezam ga super sir
@KR-hy9py
@KR-hy9py Год назад
Sir...plz make a PRE VIDEO( to this one) of UR EMCET...MARKS ...GETTING SEAT ... & THEN COMES THIS VIDEO ... ADI KUDA CHEPPANDI....
@kotaparadox4852
@kotaparadox4852 Год назад
When will you guid/teach for NEET 2023 to your follower children ,our beloved family doctor ji ,, self preparing student a neet aspirant since2020,by the way comedians also doesn't explain like you sir 😂❣️
@visweswarareddy1911
@visweswarareddy1911 Год назад
Thank you Doctor garu For sharing your experience s for public awareness. Please continue sir
@rekham9587
@rekham9587 Год назад
Sir meeru ilaage cheputhu undaali memu vintu undaali anipisthadi,you are great andi, hat's of to you sir 😀
@tangallapellyyakalaxmiyakm2547
Good morning Dr good chala ghagundi video elanti health topic video enka cheyandi
@roshanarasayed5060
@roshanarasayed5060 Год назад
సార్ మా అమ్మ కి బెస్ట్ కాన్సర్ చికిత్స గురించి తెలపండి సార్ వయాసు 53 ప్లీజ్, సార్
@kusumesrinivas1924
@kusumesrinivas1924 Год назад
Many more happy reatns of the day Doctor garu
@AmraUma
@AmraUma Год назад
Musi musi navvulu navvuthu murisipothu mirenthio kastanni istam ga chadivina ni bale chepparu dr garu
@hasinicuteyoutubchanl9567
@hasinicuteyoutubchanl9567 Год назад
Dr.garu ypudu navuthu vuntaru.simpl ga happy ga vuntaru. Ypudu meru ela ny vundali. .
@sumankalyanjanagam0377
@sumankalyanjanagam0377 Год назад
You would have joined civil servant.. May be more useful for total society and overall development of specialty Indian rural areas...
@sivakumari.muthyala5301
@sivakumari.muthyala5301 Год назад
Ravikanth Garu namaste,mi vedio lu anni chustanu,depression vedio,chinna history vedios baga vachaye,Baku 35yrs age menu 7yrs back nundi slow ga autoimmune diseases ki guri ayya,eppudu 3rs ga we desease valla Rh positive valla baga pains kallu vapu,ankle pains adye medimalu dinigurinchi oka vedio cheyandi Please sir,menu chala suffer avutunna...enka childrens leru,marriage ayye 6yrs🙏🙏🙏🙏
@PraveenPraveen-ck8so
@PraveenPraveen-ck8so Год назад
Hyperpigmentation gurinchi tips or suggestions cheppandi
@gandhamsudharani1549
@gandhamsudharani1549 Год назад
Hi sir.....mi videos chaala informative ga unnay......
@swathip9663
@swathip9663 Год назад
Madi Warangal,hanamkonda sir 😊
@madhullb8524
@madhullb8524 7 месяцев назад
Sir... నా గోల్ sir MBBS 😢my bad luck perents iddaru leru expair అయ్యారు... నాకు gaidence ఇచ్చేవారు లేకా LLB చదువూతున్నా😢😢😢😢
@modemrajasekhara3346
@modemrajasekhara3346 Год назад
ఈ topic నచ్చింది Dr. గారు
@pattabhirampuranam6163
@pattabhirampuranam6163 9 месяцев назад
Very nice listening to your videos. I really feel charged. Thank you sir
@Sreesha-
@Sreesha- Год назад
Na life lo pedha regret edhaina undhi ante adhi mbbs cheyyakapovatame.devudu chance isthe chadhuvukovalani undhi...
@challasathish3405
@challasathish3405 Год назад
Meru civils rasthe tappakunda Rank kottevallu sir Mee analysis antha Baga vuntundi. Meru aa syllabus easy ga chadivesevaru.
@bangarukomalasatyavathi1926
Good afternoon sir. స్మార్ట్ లీ హార్డ్ వర్క్ తో చదవాలి అంటారు ‌,.,🌺🌺🌺🌳🌳🌳
@prasannakumar6434
@prasannakumar6434 Год назад
Avunu doctor gaaru good tip chepparu Okesaare ekkuvaga chaduva kuudadhu breaks vundaale...brain refresh avvale....
@balacbs1132
@balacbs1132 Год назад
జీవిని సృష్టించిన ఆ భగవంతుడు కి నమోనమః. అందుకే వైస్యో నారాయణహరి.
@vijayarani5771
@vijayarani5771 Год назад
Doctor kavadam anty naku chala pichi .meru ma doctorga undatam chala happy undi .be happy goctor garu tq so much
@Haribabu-zj4hd
@Haribabu-zj4hd Год назад
I hope you enjoy a well-deserved, fantastic birthday today! Happy birthday to a truly selfless doctor! You have the kindest soul, with a deeply ingrained desire to help make humanity better. Your compassion simply warms my heart and I am so blessed to know such an incredible, caring human being. May god bless you with health and wealth Sir.
@ramumokara2537
@ramumokara2537 Год назад
సార్ కష్టపడి చదివి సంపాదించిన నాలడ్జ్ మొత్తం ఒక వీడియో లో మాకు చెప్పేస్తున్నారు tq sir
@jayalakshmisingaraju7623
@jayalakshmisingaraju7623 Год назад
yes.there are plenty of names in medicine.ekjada chusina perlu perlu ekkuva perlu vuntayi.i think.somuch memory,hardwork,dedication is needed to complete
@suseelatiruvengala8083
@suseelatiruvengala8083 Год назад
Me way of talking chala bavuntundi doctor garu
@kedariragi6875
@kedariragi6875 Год назад
My native is Hanamkonda. I am proud that Ravikanthgaaru studied m.b.b.s in our K.M.C warangal And got a Very good Name thank you sir
@obulaallinone9954
@obulaallinone9954 Год назад
Chala baga prathi vishayam poosa gucchhi nattu klupthanga vivaristunnaru sir🙏
@vanivijaya7380
@vanivijaya7380 Год назад
Super dorababu jevitam antey andariki valla valla memories
@lokeshn7098
@lokeshn7098 Год назад
Feeling Happy and valuable information in every video sir
@durgaalla778
@durgaalla778 Год назад
Me video entha prolong ayina maku short ga sweet ga vuntadi
@vtubeplus9005
@vtubeplus9005 Год назад
Tha ks for sharing the knowledge and making us public awareness , its a good social responsibility that you are doing sir, thanks for sharing your experience and knowing us more knowledges from you...
@rajanireddy5271
@rajanireddy5271 Год назад
Chaurasia Zindabad 😅 Snell 's for diagrams Thirigi first MBBS books chadavaali anipinchentha inspire chesaavu thammudoo. You are an inspiration for other doctors too.
@sudhavani4177
@sudhavani4177 Год назад
Daddy..brother good friends guided you well...your face glow shows that you have gone back to 18teens😊
@parvinsulthana3817
@parvinsulthana3817 Год назад
Mi anubhavaalu chakkaga vivarincharu tq
@suresheng8
@suresheng8 Год назад
మీరు Excellent Sir. ..💕💕
@YJ-cy1ow
@YJ-cy1ow Год назад
Happy Birthday 🎉🎂 doctor garu
@goparajusriram9447
@goparajusriram9447 Год назад
Nice video Doctor 👍 , 2 nd yr di kuda pettandi
@jvanuradha6198
@jvanuradha6198 Год назад
Sir 🙏 maku thelisina vari banduvulu oka aame doctor aame thanu chanipoyaka body donate chesaru aa body enni rojulu use chestaru Ela store chestharu sir students ku aa body tho classes cheputhara family members chudalante anumathistara sir Mee smile meeru cheppadam super sir 🌹🙏
Далее