నా ఇంటికి వచ్చుటకు .
na intiki vachchutaku
A Telugu translation of Malayalam Christian song “Ente Purakkakathu…”
Lyrics & Music: Reji Narayanan
9447352291
Translation to Telugu Pt Solomon Raju
Vocal : Solomon Raju, Jefry John, Jessi
Recording studio.. Uga Studio, Vizianagaram
DOP .. Hareesh Korada
Mixing visuals vzmfilmmakers
Keys: Reji Emmanuel
Rhythm & Dolak Binu Emmanuel
Studio Original version Baby’s Emmanuel Media, Adoor
Strings: Francis Xavior Jossekutty, Francis Cochin Strings
Original Mix Robin Emmanuel
Special thanks Dr Charley Tom, Director of Mercy Mission
Online Media Sachin Mullasseril
Na intiki vachchutaku
Ne yogyudanu kanu
Neevu natho undutaku
Sariponu yesayya
Oka mata chalu
Adhi chalunayya
Oka mata chalu
Adhi chalu naku
1.neekasadyamainadedi
Naku kanabada ledu
Adhikaramlo ninnu polina varu leru
Na jeevitam marun
Oka mata selaviste
Na gatamu marunu
Oka mata selaviste
Neevu palikite
rogam povunu
Neevu palikite
maranam tolagunu
Yesayya neevu palikinadi yennatiki maradu
Yesayya neevu palikinadi yennatiki maradu./ Oka/
2.ee jagatilo mahima galavaru yevaru leru
Parishuddathalo neevanti srestulu lene leru
Na nirashalu povun
Oka mata selaviste
Papa ksamapana kalugun
Oka mata selaviste
Neevu palikite papam povunu
Neevu palikite shapam tolagunu
Yesayya neevu palikinadi yennatiki maradu
Yesayya neevu palikinadi yennatiki maradu...
నా ఇంటికి వచ్చుటకు నే యోగ్యుడను కాను
నీవు నాతో ఉండుటకు సరిపోనుయేసయ్య
ఒక మాట చాలు
అది చాలునయ్యా
ఒక్క మాట చాలు
అది చాలు నాకు
1 నీకు అసాధ్యమైనదేదీ
నాకు కనబడలేదు
అధికారంలో నిన్నుపోలిన వారు లేరు
నా జీవితం మారున్
ఒక మాట సెలవిస్తే
నా గతము మారును
ఒక మాట సెలవిస్తే
నీవు పలికితే రోగం పోవును
నీవు పలికితే మరణం తొలగును
యేసయ్య నీవు పలికినది
ఎన్నటికి మారదు
యేసయ్య నీవు పలికినది
ఎన్నటికి మారదు
2.ఈ జగతిలో మహిమ గలవారు ఎవరు లేరు
పరిశుద్ధతలో నీవంటి శ్రేష్ఠులు లేనే లేరు
నా నిరాశలు పోవున్
ఒక మాట సెలవిస్తే
పాప క్షమాపణ కలుగున్
ఒక మాట సెలవిస్తే
నీవు పలికితే పాపం పోవును
నీవు పలికితే శాపం తొలగును
యేసయ్య నీవు పలికినది
ఎన్నటికి మారదు
24 дек 2021