Тёмный
No video :(

Nelamma Nelamma Video Song | Telugu Social Song | Folk Songs | Telangana Folk Songs | Janapadalu 

Telangana Folk Songs - Janapada Songs Telugu
Подписаться 1,6 млн
Просмотров 3,2 млн
50% 1

Lyricist: Suddala Ashok Teja
Director:Rasamayi Balakishan
Singer:S.p.Bala Subramanyam
Producer: kadhuri Ganesh
evergreen hit songs
Subscribe For More:
Telangana Folk Songs: goo.gl/s0weMF
Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
Telangana Music: goo.gl/FKv2fA
Telangana Dj Folk Video Songs: goo.gl/hhDV3c
Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
Like Us on FaceBook: / telanganafolks
మరిన్ని గీతాల కోసం:
తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 919   
@ntrnews863
@ntrnews863 4 года назад
బాలు గారు చనిపోయిన తర్వాత పాట విన్నావా లైక్ వేసుకోండి
@neelirajamallu5194
@neelirajamallu5194 3 года назад
Neeli,Rajamallu
@dinakarpothula8513
@dinakarpothula8513 3 года назад
Super
@dinakarpothula8513
@dinakarpothula8513 3 года назад
So nice writing
@dharanikishore9132
@dharanikishore9132 3 года назад
6
@bramesh8875
@bramesh8875 3 года назад
🙏🙏🙏😂😂😂
@vennaravichandrareddy7278
@vennaravichandrareddy7278 4 года назад
రైతు బిడ్డ ఒక లైక్ కొట్టాలి
@venkatasubbareddy2946
@venkatasubbareddy2946 3 месяца назад
👍
@balaswamy5132
@balaswamy5132 5 лет назад
ముందుగా ఈ పాట రాసిన ,సుద్దాల అశోక్ తేజ గారికి, హృదయ పూర్వక ధన్యవాదాలు, అలాగే మన గాన గంధర్వుడు sp బాలసుబ్రహ్మణ్యం గారికికూడా👏👏👏👏
@shivareddyandepalli8357
@shivareddyandepalli8357 4 года назад
Supar song bro
@bhoomallanaresh6377
@bhoomallanaresh6377 4 года назад
Nice super ashok Anna
@kadariashokvardhanrao7845
@kadariashokvardhanrao7845 2 года назад
, pp
@veerareddy180
@veerareddy180 2 года назад
@@shivareddyandepalli8357 u.!
@pvjsivaparvathi1738
@pvjsivaparvathi1738 2 года назад
@@bhoomallanaresh6377 ķ
@90kkidslife...55
@90kkidslife...55 2 года назад
ఇంత అద్భుతమైన పాట రాసిన సుద్దాల అశోక్ తేజ గారికి పాట పాడిన SP బాలు గారికి నా పాదాభివందనాలు...🙏🙏🙏
@rammudhiraj5786
@rammudhiraj5786 5 лет назад
అశోక్ తేజ ,బాలు గార్కి నా పాదాభివందనం
@sambasivarao4436
@sambasivarao4436 10 месяцев назад
అశోక్ తేజ ,బాలు గార్కి నా పాదాభివందనం
@hemanth7119
@hemanth7119 4 года назад
నల్గొండ జిల్లా బిడ్డ సుద్దాల అశోక్ తేజ గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు.
@yakubbanoth9603
@yakubbanoth9603 Год назад
🙏
@mounasritv2258
@mounasritv2258 2 года назад
నేలమ్మా….! నేలమ్మా…..! నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా | 3 | సాలేటి వానకి తుల్లింతా ఇంక సాలు సాలుకి నువ్వు బాలింతా గాలినే ఉయ్యాలగా నీళ్లనే చనుబాలుగా పక్కల్ల బొక్కల్ల రెక్కల్ల నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా పరువమోచ్చి సేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా తల్లి నువ్వు నవ్వితె మాగాణి ఎద తలుపు తీశావంటె సింగరేణి తనువునె తవ్వి తీసిన మనసునే తొలి చేసినా పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు ఏరోజుకారోజు తీరి నూరేళ్ళ అయ్యుస్సుకోరి కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నవేమో సూర్యుని గుడి చుట్టూ నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా తైలాలు పూసింది నైలు నది నీకు తలస్నానమయ్యింది గంగ నది గంధమే పూసిందహో పొందుగా హోయాంగుహో ఖండాలలో రంగు రంగుపూలు గండు కోయిలలు నైటింగేళ్లు కొలువైనదా వెండి కొండా నీ జాలి గుండెల్లో జెండా ఎన్ని ఉన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు కనుల కనలేక కంపించి పోతావు నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా మాతల్లి నీ మట్టి బంగారం అది మానవాళికి నుదుట సిందూరం అమ్మా నీ అనురాగం కమ్మనీ సమ భాగం గొప్పలు తప్పులు చూడక నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక జన్మించినా రారాజులై పేరొందినా నిరు పేదలై నీవంటిపై సుతులు చితులకాల్చుకున్నా నీవంటి తల్లింక దేవుళ్ళకేలేదు నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా ●
@sreejee7288
@sreejee7288 Год назад
@SaibabaAshamolla89
@SaibabaAshamolla89 Год назад
Nelamama nelammma neeku Vela Vela vandhanalamma
@viyyapukanakarao8887
@viyyapukanakarao8887 9 месяцев назад
నెలమ్మ లేనిదే మనిషి మనుగడ లేదు జై నేల తల్లి
@pushpaathinarapu5864
@pushpaathinarapu5864 Месяц назад
Great bro manchi song na chinnappudu school lo padina
@pushpaathinarapu5864
@pushpaathinarapu5864 Месяц назад
Malli aa rojulu gurthu kochinai miru pata correct ga rasaru🙏🙏🙏
@perumandlasrinivas1208
@perumandlasrinivas1208 3 года назад
సార్ మళ్ళీ మీరు రావాలి మీరు లేరు అనే పదం వింటేనే కంటినుండి కన్నీళ్లు ఆగటం లేదు సార్ దేవుడు మీకు ఒక్క జన్మ ఇవ్వాలని ఆదేవుడిని కన్నీటి గుండె తో కోరుకుంటూ మీకు సదా స్వాగతం సార్ బాలు సార్
@lRlAlsandhya
@lRlAlsandhya 8 месяцев назад
🙏
@bhaskarreddy6862
@bhaskarreddy6862 5 лет назад
ఇంత మంచి పాట పాడిన బాలు గారికి రాసిన సుద్దాల అశోక తేజ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@nsimhachalamnaidu
@nsimhachalamnaidu 2 года назад
Super Sir
@govaradanachari5420
@govaradanachari5420 Год назад
Good
@bhukyasuresh6114
@bhukyasuresh6114 6 месяцев назад
Good
@jesu76720
@jesu76720 6 месяцев назад
​@@nsimhachalamnaiduz❤
@venukumarvenu1343
@venukumarvenu1343 4 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤​@@nsimhachalamnaidu
@velpurisrinivas6545
@velpurisrinivas6545 6 лет назад
బాలు గారు ఈ పాట పాడి ప్రకృతికి మరింత వన్నె తెచ్చారు సూపర్ ....
@varalaxmi2489
@varalaxmi2489 5 лет назад
Super song
@kotagiriramesh3993
@kotagiriramesh3993 4 года назад
బాలు గారు మనకు సమకాలికులు అయినందుకు మనం ధన్యులం
@srinivasbyragoni7590
@srinivasbyragoni7590 3 года назад
గాలినే ఉయ్యాలగ నెలనే చనుబాలుగా తల్లి నువ్వు నవ్వితే మాగాణి ఎద తలుపు తిశవంటే సింగరేణి ఎంత బావుంది నిజంగా నిజంగా ఈ పాట వినకుంటే చాలా దూరదృష్టవంతులు అవుతారు....రైతు గా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను...సుద్దాల గారు నిజంగా మీకు వేల వేల వందనాలు సార్..
@MdJahangir-gg5sc
@MdJahangir-gg5sc 5 лет назад
అన్నం తినేముందు రైతు కు దండం పెట్టాలి నేను కూడా రైతు నే ఒక పంట పండలే అంటే ఎంతో కష్ట్ట పడలే
@rajuchiluveri..bhupalpally2935
చాలా కష్టాలు పడితే పండుతుంది
@satyanarayanaraop9518
@satyanarayanaraop9518 4 года назад
yes nenu kuda raithu biddane
@mdjahingir3933
@mdjahingir3933 4 года назад
అన్న మీ పంటలు బాగున్నా య
@sardharchinnapureddy3785
@sardharchinnapureddy3785 3 года назад
@@satyanarayanaraop9518 జోష్
@sreenugali2607
@sreenugali2607 3 года назад
Today.maa.fathar.ni.nenu.thettanu.eppudu.sedyam.chesthunnavu
@peddaiahm1786
@peddaiahm1786 6 лет назад
ఈ మధురమైన పాటలు విని అందరు చెట్లను పెంచితే అందరు బాగుంటారు అలాగే మన తరం కూడా బాగుంటుంది
@chinnayadav1106
@chinnayadav1106 5 лет назад
సాలెటి వానకు తుళ్ళింత....నువ్వు సాలు సాలుకు నువ్వు బాలింత...... అంటూ సమస్త జీవకోటి ఆధారపడి బ్రతికే నేల తల్లిని అభివర్ణిస్తూ పాట రూపం లో అందించిన సుద్దాల గారికి వేల వేల వందనాలు
@sunduudaykumar449
@sunduudaykumar449 2 года назад
❤️❤️❤️super song i like this song
@mirupurisubhash7320
@mirupurisubhash7320 5 лет назад
నేలమ్మా నీకు వందనలమ్మా 🙏🙏🙏🙏అలాగే మా సుద్దాల అశోక్ తేజగారికి వందనాలు 🙏🙏🙏🙏ఇంత చక్కని అద్భుతమైన పాటలు మరెన్నో మాకోసం పడతారని ఆశిష్ తున్నాము 💐💐💐💐💐
@govusrinivasyadav20
@govusrinivasyadav20 2 года назад
Pppp
@srinivasulu2759
@srinivasulu2759 Год назад
Exlent song
@maheshvarma6455
@maheshvarma6455 3 года назад
నన్ను మోసిన నా కన్నతల్లికి, నన్ను మోస్తున్న నా నేల తల్లి కి, రైతన్నలకు ప్రేమాభివందనాలు.
@praveenkreddy063
@praveenkreddy063 4 года назад
ప్రాణం చలించెలా రాసిన సుద్దాల అశోక్ తేజ గారికి, గాన గంధర్వుడు శ్రీ ఎస్పీ బాల సుబ్రమణ్యం గారికి శతకోటి వందనాలు
@4veereshbs388
@4veereshbs388 2 года назад
Supper
@yprajva7709
@yprajva7709 10 месяцев назад
Same feeling annayya
@yprajva7709
@yprajva7709 10 месяцев назад
Naa Peru lavanya bro
@praveenkreddy063
@praveenkreddy063 10 месяцев назад
@@yprajva7709 kk bro
@chikatlaravinder3860
@chikatlaravinder3860 6 лет назад
సుద్దాల అశోక్ తేజ గారు... సూపర్ సార్
@nageshm2075
@nageshm2075 5 лет назад
Yes brother
@chaithanyarealestate
@chaithanyarealestate 5 лет назад
సూపర్ పాట ఓక లైక్ వేసుకోన్డీ
@leninbabu23gullipalli23
@leninbabu23gullipalli23 2 года назад
ఇంత అద్భతంగా రాసిన సుద్దాల గారికి పాదాభిందనాలు..... పాడిన బాలు గారికి పుష్పాభి వందనాలు
@kollurinagaraju2092
@kollurinagaraju2092 3 года назад
తెలంగాణ మాండలికంలో ఈ అరుదైన జానపద పాటని పాడిన బాలు గారికి అభినందనలు 🙏🙏🙏
@asaiahbathula2409
@asaiahbathula2409 2 года назад
హడక
@asaiahbathula2409
@asaiahbathula2409 2 года назад
@muralidarancreations
@muralidarancreations 5 лет назад
బాలూ సర్ ... 👌 మీకు వేల వేల వందనాలయ్యా ../\..
@charandakuri4119
@charandakuri4119 4 года назад
ఈ పాట 1999 లో సుద్దాల అశోక్ తేజ గారు uploor గ్రామం లో పాడారు ఇప్పుడు వొన్నం సర్ థాంక్స్ సార్ మీరు గుర్తు తెచ్చుకోండి సర్ kammarpalli మండలం లో పాడారు సర్
@creativethoughtsbyvenkat1635
@creativethoughtsbyvenkat1635 5 лет назад
సాంగ్ చాల బాగుంది లిరిక్స్ సూపర్ మరియు బాలు గారి గానం అద్భుతం👌👌🙏🙏
@ismns3836
@ismns3836 5 лет назад
ప్రకృతికి మరింత వన్నె తెచ్చారు సూపర్ సాంగ్💐💐👌👌👌👌👌👍
@manaswaramTV1980
@manaswaramTV1980 Месяц назад
సుద్దాల అశోక్ తేజ గారికి ప్రత్యేక ధన్యవాదములు గురువు గారు మీ జన్మ ధన్యత పొంది మా జన్మలకు కూడా ధన్యత చేకూర్చారు... అలాగే మన ఎస్పీ బాలు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం.. ఆయన ఒక కారణ జన్ములు..miss you so much బాలు గారు ❤❤❤🎉🎉🎉
@venkyvenkatesh5915
@venkyvenkatesh5915 3 года назад
నేలను దైవం గా చూసేది రైతు , జవాన్ మాత్రమే🙏🙏 జై జవాన్ జై కిసాన్
@bharathgoud853
@bharathgoud853 5 лет назад
సాలెటి వానకు సాలింత నివు సాలు సాలుకింత.బాలింత 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@santoshkumargudesa3985
@santoshkumargudesa3985 5 лет назад
Superb words
@bheemshankar3620
@bheemshankar3620 5 лет назад
Super
@srinivasd8136
@srinivasd8136 4 года назад
సాలేటి వానకి తుళ్లింత , ఇంక సాలు, సాలుకు నువ్వు బాలింత..
@NaveenKumar-mh2is
@NaveenKumar-mh2is 3 года назад
Wounderful song
@bhavateeconsultancyservice6587
@bhavateeconsultancyservice6587 3 года назад
సూపర్ బాలు గారి వాయిస్.....మనసంతా హాయిగా ..గుండె బరువు గా..భూమి తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే...ఈ భూమి మీద పుట్టి ఈ ప్రకృతి లో మమేకం కావడం అదృష్టం గా భావిస్తున్నా...
@sanjeevsharma4862
@sanjeevsharma4862 3 года назад
సుద్దాల కలం, బాలు గళం... వింటుంటే రోమాలు నిక్కపొడుతున్నాయి తన్మయంతో... Goosbumps వస్తున్నాయి....
@ankamchandramouli2303
@ankamchandramouli2303 6 лет назад
నేల తల్లి గర్భం లో గని కార్మికులు జీవిత కాలం తిరుగు తున్నారు వారి కోసం నీవు సూర్యుని చుట్టూ తిరుగు తున్నావా నేలమ్మా. సూపర్
@thirupathireddydharma6828
@thirupathireddydharma6828 3 года назад
నేలమ్మ నేలమ్మ అంటూ ఉంటే రోమాలు నిక్కబొడుహుకుంటున్నాయి ........ బాలుగారు మీరు ఎందుకు అంత త్వరగావెల్లిపోయారు 😥
@ramanarao1636
@ramanarao1636 8 месяцев назад
అన్నా సుద్దాల అశోక్ కూ వేల వేల వందనాలు. అన్నా మీరు ఎపుడూ ప్రజల కోసమే పాటలు ఇంకా వ్రాయాలి. సమాజంలొ ఆన్ని శ్రామిక వర్గ ప్రజల కష్ట సుఖాలు మాత్రమే ఎక్కువే వ్రాయాలి. చరిత్రలో మీరూ వెయ్యి ఎండ్ల తరువాతా కూడా మన ప్రజల పాటల రూపంలో ఉండాలి సార్
@satyamevajayate-kondalarao4846
@satyamevajayate-kondalarao4846 Месяц назад
అద్భుతమైన హృద్యమైన పాట. అశోక్ తేజ గారు అమరులు. S P గారు అద్భుతంగా పాడారు.
@sivajiitrv4693
@sivajiitrv4693 6 лет назад
ఈ అద్భుతమైన పాటలో ఒక ఉద్యమ కళాకారుడి గొంతులో పలికినంతగా బాలుగారి గొంతులో పలకలేదనిపించింది.
@ajaykumarannarapu2178
@ajaykumarannarapu2178 5 лет назад
Correct
@rajuchemm954
@rajuchemm954 5 лет назад
Correct bro
@vennusarika5292
@vennusarika5292 5 лет назад
Exactly correct bro
@ramurathod9016
@ramurathod9016 5 лет назад
Yes
@prashanthchintu577
@prashanthchintu577 5 лет назад
@@ramurathod9016 ha aunu
@srinivasarao3567
@srinivasarao3567 8 месяцев назад
Superb balu sir. Really we miss you sir
@satyasai1557
@satyasai1557 5 лет назад
Wt A Lyrics Sir ''నేలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల 🙏🙏🙏 వందనాలమ్మ '' ఈ పాట రచించిన అందుకుగాను నా కృతజ్ఞతలు గురువుగారు ఇట్లు మీ విధేయ శిష్యుడు 🇮🇳🇮🇳🇮🇳 జై హింద్
@sureshch7090
@sureshch7090 Год назад
"పొట్ట తిప్పల కొరకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు" 🙏🙏
@nareshgunkula5215
@nareshgunkula5215 Год назад
😂😮😮
@prashanthpashi9137
@prashanthpashi9137 Месяц назад
Enni dandalu pettina thakkuve antha manchi lyrics ki proud to be an singareni employee
@prashanthpashi9137
@prashanthpashi9137 Месяц назад
Suddala ashok teja gariki🙏🙏🙏🙏🙏🙏🙏😍🙇🏻‍♂️
@kirandakuri3676
@kirandakuri3676 4 года назад
1990 lo ee pata sudhala ashok teja maa uploor lo school day function lo paadaaru malli ippude vintunnanu appudu nenu 7th class
@krishnagoli5992
@krishnagoli5992 5 лет назад
నేలమ్మ నేలమ్మ ...నీకు వేల వేల వందనాలమ్మ....
@komudiveniashok273
@komudiveniashok273 5 лет назад
కన్నీళ్ళు రక్తాలు కన్నుళ్ళ కనలేక కంపించిపోతావు 🙏🙏🙏🙏🙏
@kammarikrishna6209
@kammarikrishna6209 Год назад
సార్ నీ గొంతు మాధుర్యం ఆ కోకిల పాడే గానం కంటే చాలా గొప్పది ఐ మిస్ యు సార్
@nagalaxmig20079
@nagalaxmig20079 2 года назад
అద్భుతమైన గాత్రం ఇంత మంచి గాత్రం మళ్ళీ మాకు దొరికేనా??? మిస్ యు బాలు గారు 😥😥😥😒
@bhaskarthuvvara1590
@bhaskarthuvvara1590 5 лет назад
Sripathi panditharadhyala Balasubrahmanyam sasthry garu ....hats off to you ....suddala Ashok teja garu
@Siripuramhimagiri
@Siripuramhimagiri 5 лет назад
This song is dedicated to all who loves nature...
@venu117
@venu117 3 года назад
Just amazing Balu Sir voice and great lyrics by Suddala....🙏🙏🙏🙏
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc 10 месяцев назад
Balu ❤gaaru em padthunaru ra babu.... Entho hai ga undi aa voice vintunte
@andojulaxminarasimhachary2508
@andojulaxminarasimhachary2508 3 года назад
ఈ నేల మీద జాలు వారిన సుద్ధల వారి కలంనికి వేళా వేళా వందనాలు.. బాలుగారు మిరులేరు అనే లోటు మాకు లేకుండా చేశారు పాట వింటుంటే మా కళ్ళముందు కనిపిస్తుంన్నారు
@marripaatibhaskarreddy
@marripaatibhaskarreddy 6 месяцев назад
ఈ పాట గురించి ఎంత చెప్పినా మాటలు చాలవు 🙏🙏🙏
@vempativasu6896
@vempativasu6896 4 года назад
నేల తల్లిని నమ్ముకున్న రైతులు ఎప్పటికీ చెడిపోడు పాట పాడిన బాలు గారికి అశోక్ అన్న కు ధన్యవాదాలు
@sureshdurgapuramss2292
@sureshdurgapuramss2292 5 лет назад
Suddala ashok gari padalaki naa namaskaralu eepata eesrushti unnanni rojulu bathike untadi handsaf sir
@gbreddygbreddy6306
@gbreddygbreddy6306 3 года назад
Sudhala garu Supar sang rasaru sar
@ajaykumardandi3118
@ajaykumardandi3118 3 года назад
బాలు గారు మీరు ఏ పాట పాడిన మీ గోతులో అనుభూతి కలుగుతుంది ఈ సాంగ్ ఎంతో మందికి అనుభూతి ఈసుది
@phcbattili-bn3qc
@phcbattili-bn3qc Год назад
సాలెటివానకి తుల్లింత ఇంక సాలు సాలుకు నువ్వు బాలింత ....depth of the song తెలుసుకున్న సుద్దాల సార్ ❤🙏🙏🙏
@bhagyalakshmipallapu9607
@bhagyalakshmipallapu9607 2 года назад
👌👌👌నేలమ్మ తల్లీకి వేలా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏..........
@alluriseetharamaraju1501
@alluriseetharamaraju1501 3 месяца назад
హృదయాన్ని కదిలించే పాట. సృష్టి గురించి ఎంత బాగా రాసారో సుద్దాల అశోక్
@rangaboisainath857
@rangaboisainath857 6 лет назад
సూపర్ సూపర్ సుప్పర్ సార్
@krishnas6154
@krishnas6154 2 месяца назад
Nela thalli ki Vela Vela vandanalu sudhala Ashok gariki namaskaramlu Balu gari ki abinandanalu.
@peddaiahm1786
@peddaiahm1786 6 лет назад
సకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కలిసి ప్రోత్సహిదం
@humanexcellence7438
@humanexcellence7438 5 лет назад
ఇలాంటి పాటలు ప్రతి ఒక్కరి మదిలో కోటలు కడతాయి. ప్రతి మదికి బాటలు ప్రతి హృదయాన్ని తాకే బంగారు మూటలు ఈ పాటలు
@jagadishryakala673
@jagadishryakala673 2 года назад
సూపర్...
@udayleninvanam4035
@udayleninvanam4035 5 лет назад
Balu sir elanti folk and viplava songs padaliani and me gonthu tho vinalani undhi sir
@chamum32
@chamum32 8 месяцев назад
Chala bhaga rasaru and paadaru tq ❤
@annamvalluramma5221
@annamvalluramma5221 3 года назад
సూపర్ బాలుగారు ఈపాట పాడిన మీకు వందనాలు
@parsharamuluchirra5498
@parsharamuluchirra5498 Год назад
భూమి కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించాలి, మనం బతికి ఉన్నన్ని రోజులు మన మంచి చెడులను మన బతుకును మోసేది భూతల్లి నే, సాదా ఎల్లప్పుడు ఋణ పడి ఉంటాము భూతల్లి నీకు.
@mahanthinaran427
@mahanthinaran427 4 года назад
Nelamma neeku vandhamalamma.....simply nailed the nature
@pavankola4510
@pavankola4510 2 года назад
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@gopidinarsareddy1328
@gopidinarsareddy1328 6 лет назад
ప్రతి రైతు నేస్తం ఈ పాట
@chandanakumari2292
@chandanakumari2292 5 лет назад
Gopidi narsareddy
@attapukeshavulu939
@attapukeshavulu939 5 лет назад
I like this song 👌
@rajagopalgolakoti1928
@rajagopalgolakoti1928 Год назад
సుద్దాలా నీకు సహస్ర కోటి వందనాలు... ఏమి ఆలోచన ఇది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srisandhyastudioamberpet9868
@srisandhyastudioamberpet9868 5 лет назад
నేల తల్లి గర్భం లో గని కార్మికులు జీవిత కాలం తిరుగు తున్నారు వారి కోసం నీవు సూర్యుని చుట్టూ తిరుగు తున్నావా నేలమ్మా. సూపర్ 69 Telangana Folk Songs - Janapada Songs Telugu
@bondalamallesh2497
@bondalamallesh2497 5 лет назад
ఈ పాట రాసిన సుద్దాల అశోక్ తేజ అన్న కు వేలవేల వందనాలు. ఈ పాట వింటుంటే భూమిని చుట్టివచ్చిన అనుభూతి కలగూథుండి
@vadlavenugopalachary8138
@vadlavenugopalachary8138 5 лет назад
మీ సాహిత్యానికి పాదాభివందనాలు గురువుగారు.
@jagapathijaga8358
@jagapathijaga8358 3 года назад
సాలేటి వానకు తుళ్ళిoతా .... ఇక సాలు సాలు కు నువ్వు బాలింత..... 👌👌
@pasunuripurushotham8472
@pasunuripurushotham8472 3 года назад
పద్మశాలి ముద్దుబిడ్డ సుద్దాల అశోక్ తేజ గారు మా జిల్లా నలగొండ కావడం మా అదృష్టం
@rajeshaerra4839
@rajeshaerra4839 3 года назад
Karimnagar kada Anna ... Suthala ashok teja sir dhiiii ???
@narts5579
@narts5579 3 года назад
తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం మా అశోకుని అచ్చ తెలుగు సాహిత్యం ఉంటది..హనుమ0తయ్య బిడ్డ అంటే ఆ మాత్రం ఉంటది...N. ఆర్ట్స్ ఖమ్మం.
@TRIVARNAINDIA
@TRIVARNAINDIA 5 лет назад
nO words .ollu pulakarinchipothundi...great lyrics..great singing.
@chukka738
@chukka738 Год назад
బాలు గారు మీరు మళ్ళీ పుట్టాలి మి గొంతు ఈ భూమి మీద మనుషులు ఉన్నంత కాలం వినాలని ఉంది........,
@user-jw9br3dw8x
@user-jw9br3dw8x 4 года назад
బాలు గారు గొప్ప గాయకుడు కానీ ఈ పాట ఒక్క ప్రజా కవి పడితే చాలా బాగుంటుంది. ఒక్క రసమయి. వెంకన్న. గద్దర్. విప్లవ గేయకవి పడుతుంటే బాగు ఉంటుంది
@tadurithirupathi3293
@tadurithirupathi3293 3 года назад
Yes
@pathfinder4770
@pathfinder4770 5 лет назад
దేశానికి వెన్నెముక రైతు అంట్టారు , ఆ రైతు గురించి , నేల గురించి , మనకు చాలా చక్కగా వివరించారు.హ్యాట్సాఫ్ ......
@akramshaik4661
@akramshaik4661 5 лет назад
Wah...superb suddala Ashok Teja sir...
@korrayimahesh
@korrayimahesh 3 года назад
ఈ పాట రాసిన శుద్దాల అశోక్ గారికి ఆలాగే పాడిన మా బాలు గారికి కోటి నమస్కారాలు
@chravindhar9462
@chravindhar9462 6 лет назад
Suddala ashok teja gariki, sp balu gaariki padhabhi vandanam
@srikanthgoudpotta5002
@srikanthgoudpotta5002 5 лет назад
Vvv good sir
@pavankola4510
@pavankola4510 2 года назад
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@Mahesh-ww7ju
@Mahesh-ww7ju 5 лет назад
Hat's up suddala Ashok Teja Really you are very much appreciated written and singer Balu Garu me voice superb
@bazaruvinodhchakravarthy327
@bazaruvinodhchakravarthy327 5 месяцев назад
నేలమ్మ నేలమ్మ నేలమ్మా! నీకు వేల వేల వందనాలమ్మా! సాలేటి వాన కె తుళ్ళింత ఇంక సాలు సాలుకు నువ్వు బాలెంత గాలినే వుయ్యాలగా నీళ్లనే చనుబాలుగా పక్కల్ల డొక్కల్ల రెక్కల్ల - నువ్వు సక్కంగ మోసేవు మొక్కల్ల పరువమొచ్చి చేను వంగె పైరుకాపు మేను పొంగె పంట బిడ్డను రైతు బండికెత్తినంక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక. || నేలమ్మ|| తల్లి నువ్వు నవ్వితె మాగాణి - ఎద తలుపు తీశావంటె సింగరేణి తనువునే తవ్వి తీసినా పొట్టతిప్పలకు బిడ్డలు - నీ పొట్టలో పడుతున్న తిప్పలు ఏ రోజుకారోజు తీరి నూరేళ్ళ ఆయుష్షు కోరి కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతాన్నావేమొ సూర్యుని గుడిచుట్టు. ||నేలమ్మ|| తైలాలు పూసింది నైలు నది - నీకు తలస్నానమయింది గంగానది గంధ మే పూసిందహో పొందుగా హోయంగ హొ ఖండాలలో రంగు రంగు పూలు గండుకోయిలలు నైటింగేళ్ళు కొలువైనదా వెండి కొండ నీజాలి గుండెల జెండ ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్ళు రక్తాలు కన్నుల గనలేక కపించిపోతావు. ||నేలమ్మ|| మా తల్లి నీ మట్టి బంగారం - అది మానవాళి నుదుట సిందూరం అమ్మా నీ అనురాగము కమ్మనీ సమభావము గొప్పలు తప్పులు చూడక - నువు ఎప్పడు మమ్మెడ బాయక జన్మించినా రారాజులై పేరొందినా నిరుపేదలై నీ ఒంటిపై సుతల చితులు కాల్చుకున్న నీవంటి తల్లింక దేవుళ్ళకే లేదు. ||నేలమ్మ||
@srinivaskanukuntla9792
@srinivaskanukuntla9792 6 лет назад
భూదేవి గొప్ప తనం గురించి అద్భుతమైన పాట..
@user-sx9vd5du2g
@user-sx9vd5du2g 9 месяцев назад
అందమైన పాట ఆగొంతుతో అందమైన ప్రకృతి చూపించడం సూపర్
@JNRajuMusic
@JNRajuMusic 5 лет назад
Thanks sir. E pata Mee gonthulo padagane atu nelammanu, yitu malanti valla manasulanu pulakimpajesthundhi. Mee swaram maa varam.
@karthiky3314
@karthiky3314 6 лет назад
Baalu gaari paadina daanikante... Daruvu lo Ashokanna paadina daantlone aa paata yokka aathma undi...👌👌👌
@sureshgopu9256
@sureshgopu9256 5 лет назад
Ashok garu padindheee bagundhiii
@barlashivaprasad4238
@barlashivaprasad4238 2 года назад
మాకు మా పాఠశాలలో సుద్దాల అశోక్ సార్ నేర్పించారు ఈ పాట.. Metpally lo 🤗😍
@kommukasandeep8790
@kommukasandeep8790 8 месяцев назад
Entha machi para rasina ashok teja anna ki danni padina sp gariki❤❤❤❤
@MGreddy986
@MGreddy986 3 года назад
Hats off to suddala garu🙏 great lyrics
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 5 месяцев назад
సుద్దాల అశోక్ తేజ గారికి ధన్యవాదాలు జాషువా అంత గొప్ప సత్తా ఉన్న కవి
@RameshRamesh-eh5vh
@RameshRamesh-eh5vh 4 года назад
సూపర్ సూపర్ అశోక్ అన్నపాట
@mana.velpur143
@mana.velpur143 4 года назад
అన్నయ్య సుద్దాల అశోక్ తేజ గారికి ముందుగా వందనాలు అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కూడా మా వందనాలు రైతు కూడా వందనాలు
@polapallyashok6068
@polapallyashok6068 4 года назад
సుద్దాల అశోక్ గారు ప్రాణం పెట్టీ రాస్తే గాన గంధర్వుడు ఆ పాటను పాడి పాటకు ప్రాణం పోశాడు
@kKasi-pt5lt
@kKasi-pt5lt 6 дней назад
సంగీతం లేకుండా అశోక్ తేజ పాడిన పాట బాగుంది
@laxmiragi9948
@laxmiragi9948 2 года назад
సుద్దాల అశోక్ తేజ గారికి వందనం
@rajuchiluveri..bhupalpally2935
@rajuchiluveri..bhupalpally2935 3 года назад
అశోక్ తేజ నీకు వెలవేల వందనాలు 👏👏
@ind882
@ind882 4 года назад
Most heart touching song.... For me... Hats off to Ashok gaaru
@raoadvocate2406
@raoadvocate2406 3 месяца назад
సుద్దాల గారి పాట బాలు గారి నోట ఇద్దరూ ఇద్దరే గ్రేట్ 🎉🎉🎉🙏
@venkatramreddy5344
@venkatramreddy5344 6 лет назад
Beautiful lyrics...😍
Далее
3d printed demon core vs real
00:24
Просмотров 7 млн