@@lakshmikalyani71 కళ్యాణి మేడమ్ గారూ మిమ్మల్ని న్యూస్ లో కాకుండా విడిగా చూసే అవకాశం రావడం ఎంతో సంతోషం.మీ బాల్కనీ గార్డెన్ చాలా చాలా బాగుంది. మొక్కలంటే మీకున్న passion అర్థమవుతుంది. వివిధ రకాల మొక్కలు, వాటి పెంపకం పై మీకున్న శ్రద్ధ, పరిజ్ఞానం అమోఘం. మీకు నా అభినందనలు. మిమ్మల్ని నేరుగా కలవాలని ఉంది. మీ అడ్రస్ చెపుతారా, ప్లీజ్...